tag:blogger.com,1999:blog-6769183920316093900.post5392058444681980252..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2152 (పద్మవ్యూహమున గెల్చె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger93125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80385520319881525252018-10-25T12:15:48.766+05:302018-10-25T12:15:48.766+05:30హరినిన్ దల్చుచు రాహులుండు కడు నాహ్లాదంబుగా నోడెబో ...హరినిన్ దల్చుచు రాహులుండు కడు నాహ్లాదంబుగా నోడెబో
కురులన్ కూర్చుచు సోనియా మమతకున్ కోటీర మిచ్చెన్నుబో
పరుగో పర్గన పాకిసైన్యమహ మాభారత్ నునోడించెబో ...
ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61522536890556441352016-09-24T23:57:36.344+05:302016-09-24T23:57:36.344+05:30ధన్యవాదములు గురువు గారు. పావర అంటే పాదము అనే అర్థం...ధన్యవాదములు గురువు గారు. పావర అంటే పాదము అనే అర్థంలో వ్రాసినాను. Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9776992388814066712016-09-24T23:57:05.706+05:302016-09-24T23:57:05.706+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9389698770222400772016-09-24T11:27:49.393+05:302016-09-24T11:27:49.393+05:30గురువు గారికి నమస్కారం!
"హరుడే" అని రాద్...గురువు గారికి నమస్కారం!
"హరుడే" అని రాద్దామనే నా ఉద్దేశ్యం. టైపు చేసేటప్పుడు అనుకోకుండా "హరియే" అని చేసేశాను. పద్యరచన సమయంలోనే కాకుండా టైపుచేసేటప్పుడు కూడా పరధ్యానం పనికిరాదన్న మాట!Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47653580041312992802016-09-24T07:32:44.148+05:302016-09-24T07:32:44.148+05:30విద్వన్మణులు సుకవి మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరా...విద్వన్మణులు సుకవి మిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు వినమ్ర పూర్వక నమస్సులు! శంకరయ్యగారన్నట్లు మీరు బ్లాగులో దర్శనమీయడం మా అదృష్టం. సంతోషకరం. జ్ఞానదాయకమే!

మీ పూరణ మత్యద్భుతముగ నున్నది. అభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9386068088791155932016-09-24T07:31:12.438+05:302016-09-24T07:31:12.438+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలు అన్నీ బాగున్న...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలు అన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4282925353999992882016-09-24T07:26:10.852+05:302016-09-24T07:26:10.852+05:30సుకవి మిత్రులు అశ్వత్థనారాయణ మూర్తి గారు మరియు శంక...సుకవి మిత్రులు అశ్వత్థనారాయణ మూర్తి గారు మరియు శంకరయ్య గార్లకు ధన్యవాదములు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42215801208153629842016-09-24T06:31:30.084+05:302016-09-24T06:31:30.084+05:30నిన్నటి పద్యాలనోసారి చూడండి
అవనత వదనుండై మా
ధవుని ...నిన్నటి పద్యాలనోసారి చూడండి
అవనత వదనుండై మా
ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్
బవరము నందున పార్థుడు
జవమున విల్లును విడుచుచు శరణము కోరెన్

సవతి యగు సురుచి పుత్రుని
యవమానింపగ వగచుచు నర్భకు డౌ యా
ధృవుడావనమున తామా
ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్

జవమున తపమును చేయుచు
బవరము నపరాజయంబు వలదను వరమున్
కువలయమున వేడ నుమా
ధవుని పదమ్ములను గొలిచి ధన్యత గాంచెన్.

నేటి పూరణ

పద్మవ్యూహము పన్నెను
ఛద్మముతోడను గురుండు జగతిని చంపన్
పద్మాసను మిత్రుండా
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71344098501867219442016-09-24T06:02:30.368+05:302016-09-24T06:02:30.368+05:30మాజేటి సుమలత గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ రె...మాజేటి సుమలత గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పామర కొల్వు' దుష్టసమాసం. 'పామర సేవ నందవే' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58395608816198691152016-09-23T23:41:52.075+05:302016-09-23T23:41:52.075+05:30ఛద్మమునెరుగక ఛద్మమునెరుగక Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59832208549123847942016-09-23T23:37:29.089+05:302016-09-23T23:37:29.089+05:30బంటురీతి కొలువు....
నిన్నటి పూరణ : తప్పులున్న తెలు...బంటురీతి కొలువు....
నిన్నటి పూరణ : తప్పులున్న తెలుపగలరు
తవులుకొనంగ గన్నుల నితాంతము తామరసాంఘ్రి యందముల్
పవన తనూజుడేలు నవ పల్లవ పావర కొల్వు నీ యవే
భవహర! చారు నేత్ర! యని భక్తి సుమాళము బొంది యా రమా
ధవుని పదమ్ములన్ గొలిచి ధన్యతఁ గాంచె నతండు వింటిరే

సద్మమునెరుగక దమనుడు
పద్మాక్షుని దలచుచు నట పలువుర గూల్చన్
పద్మదళము చేజిక్కియు
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుఁడే Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35567989644877490282016-09-23T22:44:19.999+05:302016-09-23T22:44:19.999+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
పద్మాసను ల...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
పద్మాసను లిఖితమ్మున
పద్మాక్షునిలీల వలన బాసిన నసువుల్
ఛద్మంకరులు భళిర!యన
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77588501712593002422016-09-23T22:29:38.082+05:302016-09-23T22:29:38.082+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సూచన సందర్భోచ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సూచన సందర్భోచితముగా నున్నది. ధన్యవాదములు. సవరించిన పూరణ తిలకించ గోర్తాను.

వరదానప్రతి భోగ్ర సైంధవు డటన్ వారింప భీమాదులం
గురు సైన్యాధిప దుష్కృతాహవము సక్రోధంబ ఛేదించియున్
పరవీరాక్రమ ణావరోధము నురుప్రావీణ్యతం జేయగన్
ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30008448917970988542016-09-23T22:29:02.126+05:302016-09-23T22:29:02.126+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసువు...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అసువుల్.. అశువుల్ అని టైపయింది. ఛద్మంకరులు అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89246552832028579052016-09-23T22:03:56.699+05:302016-09-23T22:03:56.699+05:30అవును గురువు గారూ గమనించలేదు.... సవరిస్తాను.... ధన...అవును గురువు గారూ గమనించలేదు.... సవరిస్తాను.... ధన్యవాదములు Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10445409049627685682016-09-23T22:02:57.260+05:302016-09-23T22:02:57.260+05:30పద్మాసను లిఖితమ్మున
పద్మాక్షునిలీల వలన బాసిన నశువు...పద్మాసను లిఖితమ్మున
పద్మాక్షునిలీల వలన బాసిన నశువుల్
ఛద్మంకృతులు భళిర!యన
పద్మవ్యూహమున గెల్చె ఫల్గుణ సుతుడే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61465991797425991042016-09-23T21:40:20.545+05:302016-09-23T21:40:20.545+05:30గూడ రఘురామ్ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూర...గూడ రఘురామ్ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగుంది. అభినందనలు.
'హరి మూడవ కన్ను తెరవడం'..? 'హరుడే మూడవ చక్షువుం దెరచి...' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74753262066098003872016-09-23T21:33:03.998+05:302016-09-23T21:33:03.998+05:30సరి(బోలేమొనగాడెవండు గలడో సారించిచూడంగనా
హరియేమూడవచ...సరి(బోలేమొనగాడెవండు గలడో సారించిచూడంగనా
హరియేమూడవచక్షువుందెరచి తానాలంబునందూకెనో!
ధరణీశా! యభిమన్యుఁ డుద్ధతినిఁ బద్మవ్యూహముం గెల్చెఁ బో
అరివీరోద్ధతులన్; కడంగపటవ్యూహంబందు(దాజిక్కెనే ।Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88893786149155634832016-09-23T21:30:46.836+05:302016-09-23T21:30:46.836+05:30కామేశ్వర రావుగారూ నమస్సులు. మీ పూరణలు అద్భుతంగా వ...కామేశ్వర రావుగారూ నమస్సులు. మీ పూరణలు అద్భుతంగా వున్నాయి.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2368439921777599472016-09-23T21:02:23.228+05:302016-09-23T21:02:23.228+05:30గురువుగారూ, మీరు అంత పెద్ద మాట అనవలదు. నిజానికి శర...గురువుగారూ, మీరు అంత పెద్ద మాట అనవలదు. నిజానికి శరసంధాన ప్రారంభంతో పద్యం ఉందని గుర్తు చేసినది మీరే. 38 సంవత్సరాల వయసులోనే నాకు అది గుర్తు రాలేదు.

మీరు అలా అంటే నేను మళ్ళీ ఆ పద్యాన్ని పోస్టు చెయ్యడం నాకు బాధను కకలిగిస్తోంది.

మీ వంటి పెద్దల ఆశీర్వాదమే మహద్భాగ్యం అని నేను భావిస్తున్నాను. గురువుల పాదపద్మములకు నమస్సుమాంజలి. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7839966592432774072016-09-23T21:02:03.831+05:302016-09-23T21:02:03.831+05:30ఆర్య! అనేక ధన్యవాదములు.ఆర్య! అనేక ధన్యవాదములు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43639332092800036012016-09-23T20:54:37.789+05:302016-09-23T20:54:37.789+05:30ఇంత గొప్ప పద్యం గుర్తుకు రానందుకు సిగ్గు పడుతున్నా...ఇంత గొప్ప పద్యం గుర్తుకు రానందుకు సిగ్గు పడుతున్నాను. వృద్ధాప్యం మతిమరుపును పెంచుతున్నట్టుంది. గుర్తుకు తెచ్చినందుకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56426750983656674402016-09-23T20:49:05.433+05:302016-09-23T20:49:05.433+05:30ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీరు మరల బ్లాగులో దర్శ...ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీరు మరల బ్లాగులో దర్శన మివ్వడం మా అదృష్టం! ఆనందకరం! ముఖ్యంగా జ్ఞానదాయకం!
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59204078048136450942016-09-23T20:45:52.510+05:302016-09-23T20:45:52.510+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూడి+అర్భకున్' అన్నపుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74699767907622413672016-09-23T20:44:07.209+05:302016-09-23T20:44:07.209+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పద్మాకారముగ ననిన్' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com