tag:blogger.com,1999:blog-6769183920316093900.post5543463173919319361..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 100 (వడ-పూరి-దోస-గారె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger75125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4314558551805807392016-10-15T20:54:41.685+05:302016-10-15T20:54:41.685+05:30భారత రణమందు పార్థుడు పూరించ
ముందు చెప్పె దోసములను ...భారత రణమందు పార్థుడు పూరించ
ముందు చెప్పె దోసములను శౌరి
నిదియు పోరు భూమి నెవరడ్డెదరనంగ
గారెవరిట నేనె కర్త ననియె.

వడవడ వణుకుచు ద్రౌపది
తడబడు తా దోసమెల్ల తనవిధి యనగన్
వడిగా గారెను స్వేదము
ముడివిడ పూరించె కనులు ముకుళిత వదనై.

సీ.అర్జునుండేతెంచి యాహవరంగాన
పూరించె శంఖమున్ పుడమి యందు
కకుభమ్ములట వడకంగ భీతిల్లి
వారువంబులు వారె వడిగ తాము
దోసము చేసిన దుర్మార్గు నిలలోన
వదలి పెట్టననుచు ప్రతిన చేయ
సైంధవున కచట చమటలు గారె,కౌ
రవులెల్ల జూడంగ రహము తోడ
ఆ.వె:సుతుని జంపినతని సూర్యాస్తమయములో
చంపె క్రీడి తాను సంజ లోపు
ప్రతిన దీర్చి నట్టి పార్థుని కనుగొని
దేవతలిల మెచ్చి దీవె నిడిరి.
సీ.నాతికురులు పట్టినందుకని యతని
దోసములను చూపి దురమునందు
భీమసేనుండట భీకరముగ పోర
కంపమందె వడలు కౌరవునకు
తనువు తూట్లు పడగ తత్తర పాటున
రణభూమిలో గారె రక్త ధార
దుస్ససేనుని జంపి ద్రుపదజ కోరికన్
పూరించి సతికట ముదము కూర్చి
ఆ.వె:మానధనుడు నచట మడుగులో దాగంగ
తొడలు జీల్చి వాని దురము నందు
కూల్చినట్టి పాండు కొమరుడెవరటన్న
వీరవిక్రము డగు విజయు భ్రాత.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69423565999809539662016-10-15T20:14:22.667+05:302016-10-15T20:14:22.667+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8724086510948156242016-10-15T20:00:30.708+05:302016-10-15T20:00:30.708+05:30సవరణలు :-
మూడవ పాదంలో....
హరియు నతని కపుడు.. అని చ...సవరణలు :-
మూడవ పాదంలో....
హరియు నతని కపుడు.. అని చదువ గలరు.
నాలుగవ పాదంలో....
బోధించినంత నరుడు...అని చదువ గలరు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76107418495481662252016-10-15T19:59:56.148+05:302016-10-15T19:59:56.148+05:30సవరణలు :-
మూడవ పాదంలో....
హరియు నతని కపుడు.. అని చ...సవరణలు :-
మూడవ పాదంలో....
హరియు నతని కపుడు.. అని చదువ గలరు.
నాలుగవ పాదంలో....
బోధించినంత నరుడు...అని చదువ గలరు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67660910248234628872016-10-15T19:55:06.824+05:302016-10-15T19:55:06.824+05:30బంధువుల్, హితుల్,గురువుల బవరమందు
సంహరించుట దోసమౌ ...బంధువుల్, హితుల్,గురువుల బవరమందు

సంహరించుట దోసమౌ చంప లేన

నంగ నర్జునుడు, హరియు నతని కెపుడు

గీత సారము బోధించినంత నపుడు

సమర శంఖము పూరించి శత్రుసేన

వడక నతి భీకరంబగు పద్ధతిన్ త

లలు నరక నేరులై గారె రక్తమచట.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61747888543199780652016-10-15T19:46:25.317+05:302016-10-15T19:46:25.317+05:30పూరి గుడిశెను నివశించు మునులు గారె
పాండు సుతులంత ...పూరి గుడిశెను నివశించు మునులు గారె
పాండు సుతులంత వడగాడ్పు పాల బడగ
కాన లందున దిరిగెడి ఖర్మ బట్టె
దుష్ట విధిగాక జేసిన దోస మేమి ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91641127945288019442016-10-15T19:44:04.369+05:302016-10-15T19:44:04.369+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57394850704808510272016-10-15T19:42:54.289+05:302016-10-15T19:42:54.289+05:30దయచేసి తేటగీత లో వినిర్ముక్త బదులుగా వినిర్గత గాచద...దయచేసి తేటగీత లో వినిర్ముక్త బదులుగా వినిర్గత గాచదవ ప్రార్థనయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24978353653583300752016-10-15T19:40:59.937+05:302016-10-15T19:40:59.937+05:30ఉత్తరునితో బృహన్నల...
వడవడ వడకుట తగునా
గడగడ లాడిం...ఉత్తరునితో బృహన్నల...

వడవడ వడకుట తగునా
గడగడ లాడించు దోసకారుల రాజా!
అడగారెనా ప్రతాపము
దడియక పూరించి దరము ధనువును గొనుమా!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20793702902357966912016-10-15T19:24:38.588+05:302016-10-15T19:24:38.588+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90660054022636029032016-10-15T19:18:53.873+05:302016-10-15T19:18:53.873+05:30భ్రుకుటుల్ముడివడ రోషాగ్ని వెలువడ
మనవడ! రమ్మం...భ్రుకుటుల్ముడివడ రోషాగ్ని వెలువడ
మనవడ! రమ్మంచు మాటలనుచు
పూరిత ప్రజ్ఞుండు పూరీకృత వచుండు
హస్తిపురీవృద్ధు డరి హరుండు
దో సమృధ్దిన్ జూపి దోసమయుడు గెల్వ
పగతుర పడదోసి పటిమజూపి
ఒడలన్గారెడు నుష్ణ రుధిరమున్
జూడంగారేగుచున్ శూలి పగిది
తే.కార్ముక వినిర్ముక్త ఘనమార్గణ గణముల
హరినరులకును నరహరి యనగ నొప్పి
ఆహవంబున నర్జును డదిరి చెదర
భీష్ముడు గ్రీష్మ బాస్కర వేషుడయ్యె

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3083566795524573562016-10-15T19:10:51.620+05:302016-10-15T19:10:51.620+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67375211039562604252016-10-15T17:20:14.185+05:302016-10-15T17:20:14.185+05:30పావడ గట్ట?పూలజడ,పార్థుని గాంచి సుభద్ర నవ్వగా?
దైవమ...పావడ గట్ట?పూలజడ,పార్థుని గాంచి సుభద్ర నవ్వగా?
దైవము సంతసించెనట|దంపతు లవ్వగ దోస మెంచకే
జీవన పూరితంబునకు చిత్రవిచిత్రము మార్పులెన్నియో
గావగ ?భాగ్యమై వరలుగారె|వివాహపుముచ్చటందునన్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67838227412932362852016-10-15T17:03:27.185+05:302016-10-15T17:03:27.185+05:30శ్రీకృష్ణరాయభారాన కౌరవులతోదెలిపినమాటలు
ఒక్కటి గారె...శ్రీకృష్ణరాయభారాన కౌరవులతోదెలిపినమాటలు
ఒక్కటి గారె సోదరులు నోర్పున పాండవ కౌరవుల్ సదా
నిక్కము ధర్మపూరితులు| నేర్పగు మార్పన యెల్లవారికిన్
మక్కువ నౌను|దోసమన?మాన్యులుమెచ్చరు రాజరాజగా
చక్కటిరాయభారమిది|సంస్కృతినే వడగట్టి దేల్పుమా
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62393123835533042552016-10-15T16:43:34.550+05:302016-10-15T16:43:34.550+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
దోస మెరుగని పడ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

దోస మెరుగని పడతిని దూరి , కొట్టి
పావడ ను బట్టి బలిమిని బయటి కీడ్చి
విటుడు విషపూరి తమ్మగు వేశ్యపొందు
గోరి యడగారే రోగియై "కుష్టు" కతనAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62217050817989169662016-10-15T15:47:41.150+05:302016-10-15T15:47:41.150+05:30కవి పుంగవులు మధుసూదన్ గారు మీయభిమాన ప్రశంసకు నమఃపూ...కవి పుంగవులు మధుసూదన్ గారు మీయభిమాన ప్రశంసకు నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63147140695042080932016-10-15T15:40:26.715+05:302016-10-15T15:40:26.715+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మత్యంత స...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మత్యంత సహజ కృత పద్యము గా నున్నది. దత్త పద మన్న ధ్యాసే లేదు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88305761940136729292016-10-15T15:23:33.968+05:302016-10-15T15:23:33.968+05:30ఇంద్రప్రస్థపురమందు వడ - పూరి - దోస - గారె లనిమిడ్చ...ఇంద్రప్రస్థపురమందు వడ - పూరి - దోస - గారె లనిమిడ్చిన మీ ప్రజ్ఞావిశేష మసాధారణము! అభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59014165203343214482016-10-15T13:43:22.906+05:302016-10-15T13:43:22.906+05:30ప్రాభవ డంబర పూరిత
వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
డా...ప్రాభవ డంబర పూరిత
వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
డాభప్రదోసపుర నా
కాభేంద్రప్రస్త వాసు లమలురు గారే
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61399278928046409002016-10-15T13:24:11.963+05:302016-10-15T13:24:11.963+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
అణగారె నేల...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
అణగారె నేల ధైర్యము
రణమది దోసమ్ము కాదు రాజ్యమొసంగున్
విను, శంఖము పూరించుచు
దునుమాడ వడకరె రిపులు తోడగు జయమేగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75456646547312629312016-10-15T13:01:14.953+05:302016-10-15T13:01:14.953+05:30కృష్ణుడు రాయబారంలో శాంతిని కోరుతూ హితవాక్కులుగా న...కృష్ణుడు రాయబారంలో శాంతిని కోరుతూ హితవాక్కులుగా నూహించి

సమర శంఖమ్ము పూరింప శాంతి తొలగి
శరముల వడగళ్ళుగురియు మరువ బోకు
పాండవుల్ గారె శత్రువుల్ వారి నింక
నాదరింప దోసమవబోదవని మెచ్చువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88198643877533252732016-10-15T12:36:02.794+05:302016-10-15T12:36:02.794+05:30అణగారెను తిమిరమ్ము ల
రుణోదయ మదో!సవితుని రూపూరించం...అణగారెను తిమిరమ్ము ల
రుణోదయ మదో!సవితుని రూపూరించం
గను కుంతి మంత్రము జపిం
చెను,రవి దిగి వచ్చి తనను జేరగ వడకెన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86413358943985283712016-10-15T11:54:51.367+05:302016-10-15T11:54:51.367+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మనోహరముగ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ పూరణ మనోహరముగా నున్నది.
మీ వడ ధర యెక్కువ. మధ్యలో నర్ధానుస్వారముతో చేసారు కదా! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14994074330303734252016-10-15T11:35:36.435+05:302016-10-15T11:35:36.435+05:30ధృతరాష్ట్రుడిచ్చిన చిన్న యుపనగరము నింద్రప్రస్త పుర...ధృతరాష్ట్రుడిచ్చిన చిన్న యుపనగరము నింద్రప్రస్త పురముగా తీర్చి దిద్దిన పాండవులను చూపిస్తూ కృష్ణుడు ప్రశంసించు సందర్భము:

ప్రాభవ డంబర పూరిత
వైభవ హస్తిపుర నాథవర హస్తక శుం
డాభప్రదోసపురమా
శోభేంద్రప్రస్త వాస సుమతులు గారే

[ప్రద+ఉసపురము = ప్రదోసపురము; ఉసపురము =పేట, శాఖానగరము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82432521909452957012016-10-15T11:33:51.344+05:302016-10-15T11:33:51.344+05:30సమర మందున చంపుటల్ చావడములు
సహజ మేగద... పూరించు శంఖ...సమర మందున చంపుటల్ చావడములు
సహజ మేగద... పూరించు శంఖమిపుడు
అర్జునా యెట్టి దోసమ్ము నంటబోదు
కౌరవుల్ గారె కారకుల్ కదనమునకు !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.com