tag:blogger.com,1999:blog-6769183920316093900.post5545345121083124806..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2105 (మరుభూమిన్ లభియించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23315045554904554592018-10-17T16:54:29.163+05:302018-10-17T16:54:29.163+05:30
కరవై యుండగ ఛందమున్ గరపుటన్ కష్టించు శాస్త్రజ్ఞులు...
కరవై యుండగ ఛందమున్ గరపుటన్ కష్టించు శాస్త్రజ్ఞులు
న్నరరే! ఆంధ్రుడ! శంకరాభరణ సాహాయ్యమ్ము చేకొంచుచున్
సరసన్నల్లవె పద్యముల్ విరివిగా శార్దూల మత్తేభముల్...
మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38350338543474085752016-08-09T22:22:14.471+05:302016-08-09T22:22:14.471+05:30నరునకదృష్టము లేనిది
కరమరుదుగ గలుగ దెంత కష్టింపంగం
...నరునకదృష్టము లేనిది
కరమరుదుగ గలుగ దెంత కష్టింపంగం
వర సరస భాగ్యశాలికి
మరుభూమిని.............P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74603329221303563212016-08-05T18:05:04.874+05:302016-08-05T18:05:04.874+05:30మరుభూమి అంటే ఊసరక్షేత్రం లేదా ఎడారి అన్న అర్థమే నం...మరుభూమి అంటే ఊసరక్షేత్రం లేదా ఎడారి అన్న అర్థమే నండీ. కాని అధికులు ఈ మరుభూమిలో ఉన్న మరు అన్నది చూసి మరణశబ్దంలోనుండి అది వచ్చిందన్న ఆలోచనలో ఉండవచ్చును. కొంతవరకూ నిజమే. కాని ఒక తిరకాసు ఉందిక్కడ. ఏదీ అక్కడ బ్రతకదు అన్న భావమే కాని బ్రతికున్నది అక్కడికి రాదనే భావం ఏమీ లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21868687222090617532016-08-05T17:35:00.110+05:302016-08-05T17:35:00.110+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
నిన్న ఖమ్మం పుస్తకావి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
నిన్న ఖమ్మం పుస్తకావిష్కరణ సభకు వెళ్ళి ప్రయాణంలో ఉండి మీ పూరణను గమనించలేదు. మన్నించండి.
మీ పూరణలో పద్యం సలక్షణంగా ఉంది. కాని కురుక్షేత్రాన్ని మరుభూమి అని ఏ అర్థంలో ప్రయోగించారు?
ఈ సమస్యకు వచ్చిన పూరణలలో కొందరు మరుభూమిని శ్మశానంగా భావించారు. నాకు తెలిసినంతవరకు ఎడారి అన్న అర్థ మొక్కటే ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55539527714921284392016-08-05T00:16:45.703+05:302016-08-05T00:16:45.703+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటి పాదం చివర గణదోషం.
పెంచే... అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87181996619599294172016-08-05T00:13:17.396+05:302016-08-05T00:13:17.396+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76598753775122061332016-08-05T00:11:56.862+05:302016-08-05T00:11:56.862+05:30కామేశ్వరరావు గారూ,
ధన్యవాదాలు. కామేశ్వరరావు గారూ,
ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37826604658851651092016-08-05T00:10:22.362+05:302016-08-05T00:10:22.362+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5567259132010856192016-08-05T00:09:04.267+05:302016-08-05T00:09:04.267+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22791742627279947122016-08-05T00:07:00.615+05:302016-08-05T00:07:00.615+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినం...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54909974390082355732016-08-05T00:04:03.558+05:302016-08-05T00:04:03.558+05:30పిన్నక నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పిన్నక నాగేశ్వరరావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69215349792749518362016-08-04T22:43:24.068+05:302016-08-04T22:43:24.068+05:30శర్మ గారూ నమస్సులు. ధన్యవాదములు.శర్మ గారూ నమస్సులు. ధన్యవాదములు.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58622424600713033382016-08-04T22:42:04.952+05:302016-08-04T22:42:04.952+05:30వరవిజ్ఞానము నెంచి వస్తు గుణముల్ వన్యాంతరవృక్షముల్
...వరవిజ్ఞానము నెంచి వస్తు గుణముల్ వన్యాంతరవృక్షముల్
ధరబెంచే బహు వింత వింత పొదలున్ తత్పాధ కాఠిన్యత
ల్వరుసన్ శోధనజేసిత్రవ్వ ఖనులన్ లక్షించి సుజ్ఞాని గ్ర
మ్మరు భూమిన్ లభియించుగాదె విలసన్మాణిక్యరత్నావళుల్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25900241027613895602016-08-04T22:31:12.388+05:302016-08-04T22:31:12.388+05:30గురువుగారికిధన్యవాదములుగురువుగారికిధన్యవాదములుAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91479675264107214632016-08-04T22:06:53.374+05:302016-08-04T22:06:53.374+05:30మీ సవరణ చాలా బాగుందండి. మీ సవరణ చాలా బాగుందండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11775500877691837672016-08-04T22:01:29.439+05:302016-08-04T22:01:29.439+05:30శ్రీనివాసాచార్య గారూ యతి సరిపోయింది.కానీ భావము గంభ...శ్రీనివాసాచార్య గారూ యతి సరిపోయింది.కానీ భావము గంభీరముగా లేదు. "నరుడే యుద్దమును వీడ నలగిన మదినిన్" [నలగు = పీడితమగు] అని అర్జునుని విషాదమును తెలియపరచిన బాగుండును.
"హరియేగీతనుజెప్పెను" అని వాక్యాంతము చేసిన యన్వయము బాగుండును.
హరియేగీతనుజెప్పుట అన్నప్పుడు "మరుభూమినిదొరుకుటగాదె" అని యుండాలికద.
సవరణ తో మీ పద్యము:
కురు సంగ్రామంబు జరుగ
నరుడే యుద్దమును వీడ నలగిన మదినిన్
హరియే గీతను జెప్పెను
మరుభూమిని దొరుకుగాదె మాణిక్యంబుల్కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41050850988797645082016-08-04T21:58:07.362+05:302016-08-04T21:58:07.362+05:30నరుడై పుట్టెను గాద చక్రధరుడౌ నారాయణుండేయిలన్
పరిర...నరుడై పుట్టెను గాద చక్రధరుడౌ నారాయణుండేయిలన్
పరిరక్షింపగ నెంచి, శ్రీ ధవుని యాపాదాంబుజాలిందు గ్రు
మ్మరు భూమిన్ లభియించు గాదె విలసన్మాణిక్య రత్నావళుల్
భరతుండేలిన భాగ్యధాత్రి యిది సౌభాగ్యానికే మిన్నయౌవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10881255974439400462016-08-04T21:30:36.929+05:302016-08-04T21:30:36.929+05:30ధన్యవాదములు సర్. నా సవరణను పరిశీలించ మనవి.
విరబూసి...ధన్యవాదములు సర్. నా సవరణను పరిశీలించ మనవి.
విరబూసిన యందమ్మున
మురిపించగ నటనతోడ ముద్దులగుమ్మల్,
తెరపైన ధగద్ధిగల న
మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51956880526878302162016-08-04T21:12:41.012+05:302016-08-04T21:12:41.012+05:30నరుడే యుద్ధమువదలగ నమ్మెడురీతిన్ అంటేసరిపోతుందా పరి...నరుడే యుద్ధమువదలగ నమ్మెడురీతిన్ అంటేసరిపోతుందా పరిశీలించప్రార్ధన గురువుగారూAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60236356823773600392016-08-04T21:09:34.720+05:302016-08-04T21:09:34.720+05:30
కామేశ్వర్రావుగారికి ధన్యవాదములు మీరన్నదినిజమే యతి...
కామేశ్వర్రావుగారికి ధన్యవాదములు మీరన్నదినిజమే యతితప్పినది
ఇప్పుడేచూచాను సవరిస్తానుAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71782898270364046632016-08-04T20:27:03.921+05:302016-08-04T20:27:03.921+05:30"మనసులోనున్న" గా చదువగోర్తాను."మనసులోనున్న" గా చదువగోర్తాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30468974146558258742016-08-04T20:24:44.109+05:302016-08-04T20:24:44.109+05:30సమ్యగన్వయార్థము యీ విధముగా సవరించిన బాగుండుననుకుంట...సమ్యగన్వయార్థము యీ విధముగా సవరించిన బాగుండుననుకుంటాను.పరిశీలించండి.

విరబూసిన యందమ్మున
మురిపించుచు నటనలాడ ముద్దులగుమ్మల్
తెరపైన ధగద్ధిగల న
మరు భూమిని దొరకుఁ గాదె మాణిక్యమ్ముల్!కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50338430254517026182016-08-04T20:22:17.697+05:302016-08-04T20:22:17.697+05:30పరమోత్కృష్ట పదంబున న్మసలి సంపాదించినన్ భాగ్యముల...పరమోత్కృష్ట పదంబున న్మసలి సంపాదించినన్ భాగ్యముల్
నిరతం బద్భుత వేషభూషలను తా నిత్యుండనన్ వెల్గినన్
కరమున్ దాల్చిన యంగుళీయకమునున్ కాయంబుతోరాదు, యే
మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్ ?

తరగని సంపదల కొఱకు
ధర , కర్షకులమిత శక్తి ధారగ నిడుచున్
దొరకొని శ్రమ జేయగ వే
మరు , భూమిని దొరకు గాదె మాణిక్యమ్ముల్

Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56891502119740648442016-08-04T20:13:32.460+05:302016-08-04T20:13:32.460+05:30అవునండి యాయనుమానముమనసులోయున్న మీ "గ్లామరు&qu...అవునండి యాయనుమానముమనసులోయున్న మీ "గ్లామరు" పదానికి తెలుగు పదము సూచించాను.గ్లామరుభూమి:థగథ్థిగలన్-అమరు భూమి.(తళుకుబెళుకు)కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66834970500343587012016-08-04T20:12:57.914+05:302016-08-04T20:12:57.914+05:30పరికింపన్ మన కృష్ణరాయవిభుడీ భవ్యావనీ నాథుడై
పరిపాల...పరికింపన్ మన కృష్ణరాయవిభుడీ భవ్యావనీ నాథుడై
పరిపాలించగ రత్నముల్ మణులు ప్రోవై యొప్పు నంగళ్ళలో
సిరులున్ సంపదలున్ చెలంగు వినుమో శ్రీదేవి యింటింట నౌ
మరుభూమిన్ లభియించుఁ గాదె విలసన్మాణిక్య రత్నావళుల్.

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com