tag:blogger.com,1999:blog-6769183920316093900.post5545810876023258220..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2235 (వీరుడు పోవిడుచు...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger53125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37503089122561643202016-12-27T22:53:56.924+05:302016-12-27T22:53:56.924+05:30మానగనన్ 'అక'క్రిందికి రాదు.డాపి.నుండిమానగనన్ 'అక'క్రిందికి రాదు.డాపి.నుండిMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72908568699978426932016-12-27T22:50:54.195+05:302016-12-27T22:50:54.195+05:30డా.పిట్టానుండి
గాలించు అసాధువు.శాసించుతో యతి సరిపో...డా.పిట్టానుండి
గాలించు అసాధువు.శాసించుతో యతి సరిపోతుంది.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27022421941698615972016-12-27T22:46:13.458+05:302016-12-27T22:46:13.458+05:30ఏరీతిన్ గన 'బోరె'(పోరు మాత్రమే)నిర్ణయము(తీ...ఏరీతిన్ గన 'బోరె'(పోరు మాత్రమే)నిర్ణయము(తీర్పు)గా నెన్నంగ నిన్నాళ్ళుగా
సారాచార విశారదుల్ గ్రహములన్ గాలించు శాస్త్రార్థులా?!
కారా యావలి యస్త్రధారులు సముల్ కార్పణ్యమున్ మానగన్?
వీరాగ్రేసరు డాజి వీడ సబబౌ వేర్పాటు వర్ధిల్లగన్!
(యుద్ధవాతావరణపు సమస్య.లోక విరుద్ధపు ప్రతిపాదన.ఉదయమే పూరణ.చేయవలసిన పనులకై తొందరపాటు.వెరసి దోషాలు.అవీ మీరు కొన్ని కడుపులో పెట్టుకోవడం పెద్ద మనసుతో.మీ ఓపికకు జోహార్లు.అట్లే ఈ సవరణను స్వీకరించండి,ఆర్యా!కందాన్ని గణవిభజన చేసిన తరువాత మాత్రమే పంపేవాణ్ణి మై మరచాను."నేరడు పాపము యోధుడు"గా చదువ గలరు.)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72158857101042327452016-12-27T22:44:24.414+05:302016-12-27T22:44:24.414+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51407180370693943402016-12-27T22:41:33.484+05:302016-12-27T22:41:33.484+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29308935209161212062016-12-27T21:57:31.421+05:302016-12-27T21:57:31.421+05:30గురువుగారూ ధన్యవాదములు. సవరించిన పద్యము
భూరి శరమ...గురువుగారూ ధన్యవాదములు. సవరించిన పద్యము

భూరి శరమ్ములు వేసియు
వారింపగలేక నిల్ప బడతి శిఖండిన్
నారిని గని శాంతనువుడు
వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్ శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89103666437221727312016-12-27T21:33:01.377+05:302016-12-27T21:33:01.377+05:30దారుణముగ నభిమన్యుని
పోరున వధియించి జిక్క పురమాయించ...దారుణముగ నభిమన్యుని
పోరున వధియించి జిక్క పురమాయించన్
శౌరియె కూల్చగ నరి నే
వీరుడు పోవిడుచు యుద్ధ విముఖుండగుచున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48042351154826986412016-12-27T21:30:41.053+05:302016-12-27T21:30:41.053+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66488055338050187802016-12-27T21:29:15.909+05:302016-12-27T21:29:15.909+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30139374923710429362016-12-27T21:24:00.113+05:302016-12-27T21:24:00.113+05:30గురువర్యులకు నమస్సులు. నా సవరించిన పూరణ.
వీరుడు సమ...గురువర్యులకు నమస్సులు. నా సవరించిన పూరణ.
వీరుడు సమ వీరునితో
పోరాటమ్మును సలుపును భూతలమందున్
భీరువగు ప్రతిద్వందిన్
వీరుఁడు పోవిడుచు యుద్ధవిముఖుం డగుచున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7372227475991787642016-12-27T21:22:29.460+05:302016-12-27T21:22:29.460+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27239768162617050612016-12-27T21:18:09.498+05:302016-12-27T21:18:09.498+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శాస్త్రి గారి సవరణను స్వీకరించినందుకు సంతోషం!
హైదరాబాదులో మీరు, రామమోహన్ రావు గారు నాపట్ల చూపిన సౌహార్దతకు, మీరిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81991531099768988022016-12-27T21:15:10.819+05:302016-12-27T21:15:10.819+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66163886935869796832016-12-27T21:13:49.784+05:302016-12-27T21:13:49.784+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'శాంతనువుడు' అనవలసింది 'శాంతన' అన్నారు. శిఖండి/సిఖండి... టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85505790825891048852016-12-27T21:10:04.466+05:302016-12-27T21:10:04.466+05:30క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పిల్లల్ని' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69086751961287956032016-12-27T21:08:28.028+05:302016-12-27T21:08:28.028+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61366978704580665442016-12-27T21:05:35.486+05:302016-12-27T21:05:35.486+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5347408970474110772016-12-27T21:03:28.121+05:302016-12-27T21:03:28.121+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43265101268904565412016-12-27T21:00:42.198+05:302016-12-27T21:00:42.198+05:30రవికిరణ్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...రవికిరణ్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నీరసి'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67945550329790520852016-12-27T20:48:20.756+05:302016-12-27T20:48:20.756+05:30Yes sir. I will correct it. Thank you.Yes sir. I will correct it. Thank you.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6224654516240949762016-12-27T20:45:21.465+05:302016-12-27T20:45:21.465+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10459956665324588162016-12-27T20:44:10.137+05:302016-12-27T20:44:10.137+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉం...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉండి ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41713356241663916522016-12-27T20:42:44.729+05:302016-12-27T20:42:44.729+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85072368256168263352016-12-27T20:42:11.436+05:302016-12-27T20:42:11.436+05:30పిట్టా వారూ,
ధన్యవాదాలు!పిట్టా వారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20603845499933234652016-12-27T20:41:40.045+05:302016-12-27T20:41:40.045+05:30ఫణికుమార్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...ఫణికుమార్ తాతా గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com