tag:blogger.com,1999:blog-6769183920316093900.post5628880448645847088..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2613 (అల్లుఁడు మగఁడయ్యె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger92125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31342709739455287102019-01-17T08:03:42.258+05:302019-01-17T08:03:42.258+05:30గుల్లను జేయ నా ధనము గుట్టుగ నాకడ నల్లుడాయె తా
గుల్...గుల్లను జేయ నా ధనము గుట్టుగ నాకడ నల్లుడాయె తా
గుల్లను జేయ నా మనము గుట్టుగ నాకడ పుత్రుడాయె తా
గుల్లను జేయ మానమును గుట్టుగ నాకడ నా మగండె తా
నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89332236094319526842018-03-06T05:47:44.756+05:302018-03-06T05:47:44.756+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనల...డా. వెలుదండ వారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64614539488132420212018-03-03T21:29:03.836+05:302018-03-03T21:29:03.836+05:30అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను

అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను
దా నొకరుండె చిత్రమే

సందర్భము... ఏకం సత్ విప్రా బహుధా వదంతి.. అన్నారు ప్రాజ్ఞులు. సత్తు (సత్యము లేదా బ్రహ్మము) ఒక్కటే! కాని దానినే రకరకాలుగా చెబుతూ వుంటారు పండితులు.
అలాగే భాగవతంలోని భీష్మ స్తుతిలో..
"ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పోలిక.." పరమాత్ముడు కూడ అందరికి అన్ని విధాలుగా గోచరించి తృప్తి పరుస్తూ వుంటాడు అని చెప్పబడింది.
"నా కిలా కనిపిస్తున్నందుకు తృప్తి కలుగుతున్నది. అందువల్ల నీకు కూడా ఇలా కనిపిస్తేనే తృప్తి కలుగుతుంది." అని (భగవద్విషయంలో) నిర్బంధం పనికిరాదు.
అందువల్ల నరుడొక్కడే యైనా తాత తండ్రి అల్లుడు కొడుకు మగడు మొదలైన వన్నీ.. సందర్భా న్ననుసరించి, వ్యక్తులతోడి సంబంధా న్ననుసరించి తానే ఔతున్నాడు. ఇందులో విప్రతిపత్తి అనేది లేదు.
అట్లే దేవుడు కూడ రాముడు కృష్ణుడు శివుడు ఏసు అల్లా మొదలైన రూపాల్లో అలరారుతూ వుండడంవల్లనే అందరినీ తృప్తి పరుచగలుగుతూ వున్నాడు. మానవు లనేకులు కదా! అందుకని రూపాలూ అనేకమే కావాలి. అదీ విచిత్రం!!

ఎల్ల బుధుల్ వచింతు రట!
ఏకము సత్తునె వేరు వేరుగా..
అల్లదె యొక్క సూర్యుడు స
మస్త జనాలకు నొక్క డొక్కడై
యుల్లము రంజిలన్ వెలుగ
డో! నరు డట్టులె.. తాత తండ్రి తా
నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
నయ్యెను దా నొకరుండె! చిత్రమే!

2 వ పూరణము:-

సందర్భము: జీవితం ఒక నాటకం అన్నారు. నాటక మన్నప్పుడే యనేక పాత్ర లుంటాయి కదా! మానవు డీ జీవిత నాటకంలో తాత, తండ్రి, అల్లుడు, కొడుకు, మగడు మొదలైన యెన్నో పాత్రలను ధరించాల్సి వుంటుంది.
అహంకార మమకారాలను ఈర్ష్యాసూయలను పక్కన పెట్టి అన్ని పాత్రలకూ న్యాయం చేయాల్సిందే! చేయలేకపోయినా అందుకోసం ప్రయత్నించాల్సిందే!
అప్పుడే దైవానుగ్రహానికి నోచుకోగలడు.

చెల్లును నాటకం బనుట
జీవిత మియ్యది, నాటకం బనన్
చెల్లు ననేక పాత్ర లవి
చేరుట, తాతయుఁ దండ్రియున్ నరుం
డల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
నయ్యెను దా నొకరుండె! చిత్రమే!.
ఎల్లపు డన్ని పాత్రలకు
నిద్ధర న్యాయముఁ జేయగా వలెన్..

3 వ పూరణము:-

సందర్భము: కమలాసనుడు
*(కమల హాసన్)* దశావతారాల నెత్తి నట్టుగా
( *"దశావతారాలు"* అనే సినిమాలో పాత్రధారణ చేసినట్టుగా) జీవుడు కూడ కి మ్మనకుండా యెత్తాల్సిందే!
ఐతే పాత్రలలో లీనం కారాదు. లీనమైనట్టు కనిపించాలి.ఇది తీసుకోదగిన జాగ్రత్త. తాను నటుడ ననే విషయం గుర్తు పెట్టుకోవలసిందే!
(తన్ను తాను గుర్తు పెట్టుకోవడ మంటే తా నాత్మ స్వరూపు ణ్ణని గుర్తుంచుకోవడం)

అల్ల "దశావతారముల" నా
"కమలాసను" డెత్తినట్టుగా
జి ల్లనకుండ నెత్తవలె
జీవుడు; పాత్రల లీనమైన య
ట్లెల్లరుఁ జూడగా వలయు;
నెన్నడు మర్వగ రాదు తన్ను తా...
నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు
నయ్యెను దా నొకరుండె; చిత్రమే!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50311472929442005512018-03-02T23:40:24.809+05:302018-03-02T23:40:24.809+05:30చాలా సంతోషమండీ మీకు ఉపయోగపడినందులకు! నమస్సులు!చాలా సంతోషమండీ మీకు ఉపయోగపడినందులకు! నమస్సులు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41282426211459718762018-03-02T22:13:23.388+05:302018-03-02T22:13:23.388+05:30నల్లని వాడు పృథ్విపతి నమ్మిన భక్తులఁ బ్రోవ భూమికిన...నల్లని వాడు పృథ్విపతి నమ్మిన భక్తులఁ బ్రోవ భూమికిన్
వల్లభుడైన కోసల నృపాలుని పుత్రునిగా జనించియున్
విల్లును ద్రుంచి రాఘవుఁడు వేడుక భూజను బెండ్లియాడగా
నల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే

భూమికి భర్త యైన విష్ణువు భూకాంతునికి పుట్టుటవలన భూమికి పుత్రుడై భూజాతను పెండ్లి యాడుట వలన భూమికి అల్లుడు అయ్యాడు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-635806931658041602018-03-02T19:35:55.382+05:302018-03-02T19:35:55.382+05:30జనార్దన రావు గారు శ్యామల రావు గారు చెప్పినది యాచరణ...జనార్దన రావు గారు శ్యామల రావు గారు చెప్పినది యాచరణీయమని నేను భావిస్తున్నాను.
చక్రవంతుకున్ వినడానికి కూడా బాగా లేదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45265008589513414922018-03-02T19:31:01.414+05:302018-03-02T19:31:01.414+05:30'ఇష్ఠం ' అన్నారు అప్పుతచ్చాండి ?
జిలేబి

'ఇష్ఠం ' అన్నారు అప్పుతచ్చాండి ?

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6312677233581417742018-03-02T19:07:29.697+05:302018-03-02T19:07:29.697+05:30స్ఖాలిత్యాలుగా కొన్ని ప్రయోగాలు పెద్దకవుల నుండి కూ...స్ఖాలిత్యాలుగా కొన్ని ప్రయోగాలు పెద్దకవుల నుండి కూడా కనబడవచ్చును. అవి మార్గదర్శకాలుగా స్వీకరించి అలాగే వ్రాస్తామంటే చేసేది యేమీ లేదు. కానీ అలా వ్రాయకుండా ఉండటమే సరైన విధానం.మాయిష్ఠం అంటారా - మంచిది, మీ యిష్ఠమేను!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16894090633801614122018-03-02T17:55:28.176+05:302018-03-02T17:55:28.176+05:30
ఓ గృహిణి తన స్నేహితురాలితో ...
ఉత్పలమాల
మెల్లగ ...

ఓ గృహిణి తన స్నేహితురాలితో ...
ఉత్పలమాల
మెల్లగ సెల్ఫిఁ దీసితిని మేలుగ నమ్మను, నత్తనున్, ననున్
దొల్లిగ! నిందు నా మగడు తుష్టిని వారికిఁ జూడ సర్వదా!
యల్లుఁడు పుత్రుఁడున్ మగఁడునయ్యెను దా నొకరుండె! చిత్రమే
కళ్లు జిగేలనన్ గుదిరె కర్రకు నీ చరవాణి నుంచినన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29178669558397414992018-03-02T17:55:11.256+05:302018-03-02T17:55:11.256+05:30శ్రీ కామేశ్వరరావు గారు! మీ చర్చ వల్ల నా సందేహమొకటి...శ్రీ కామేశ్వరరావు గారు! మీ చర్చ వల్ల నా సందేహమొకటి తీరినది.నాపద్యంలో 'చక్రవంతుకున్'అనన్నాను. నగాగమ నియమం ప్రకారం 'చక్రవంతునకున్ ' అనాలి. 'చక్రవర్తికిన్' అనియుంటే సరిపోయేది కదా అననుకున్నాను.ఏదేమైనా నా సందేహం తీరింది.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69959233639610755262018-03-02T17:50:20.160+05:302018-03-02T17:50:20.160+05:30డా.పిట్టా
కల్లలతో వ్యాజ్యంబున
బల్లిదుడౌ యల్లుడొకడు...డా.పిట్టా
కల్లలతో వ్యాజ్యంబున
బల్లిదుడౌ యల్లుడొకడు బాగుగ ద్రిప్పెన్
పిల్లకు మగడే ,మామకు
నల్లుడు "మగడ"య్యె నొకడె
యది చిత్రంబే!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48746953201561906162018-03-02T17:45:17.278+05:302018-03-02T17:45:17.278+05:30డా.పిట్టాసత్యనారాయణ
పెల్లుబికెన్ మరో గ్రహము పేర్మి...డా.పిట్టాసత్యనారాయణ
పెల్లుబికెన్ మరో గ్రహము పేర్మిని బొందెను యాస్తి పుత్రుడై
చెల్లని రూకలో విలువ జేయని పుత్రుని వైఖరిన్ గనెన్
వల్లె యటంచు వృద్ధులను బాయక సాకెడు రాజు యల్లుడే
అల్లుడు పుత్రుడున్ మగడు(భరించువాడు) నయ్యెను దానొకరుండు చిత్రమే
మల్లెల వవోలె జూచుకొనె మౌనులె యా తలి దండ్రు లాయెడన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56482299421573862252018-03-02T17:42:48.676+05:302018-03-02T17:42:48.676+05:30కురియఁగకురియఁగకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57109082312501542712018-03-02T17:41:04.849+05:302018-03-02T17:41:04.849+05:30జనార్దన రావు గారు నమస్సులు. ధన్యవాదములు. జనార్దన రావు గారు నమస్సులు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46557072805594126982018-03-02T17:22:21.107+05:302018-03-02T17:22:21.107+05:30
చల్లని భూదేవికి తా
నల్లుడు త్రేతా యుగమున,నారాముండ...
చల్లని భూదేవికి తా
నల్లుడు త్రేతా యుగమున,నారాముండే
చల్లగ యాభూదేవికి
అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.

మెల్లగు కన్నులుగల నామే
నల్లుని కూతురె వరించ నాతని పదవిన్
చల్లగ నెంచుచు నివ్వగ
అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.

అల్లరిగా తిరిగెడి మే
నల్లుని మదిలో వరించ నాలస్యములే
కెల్లయు సిద్ధము కాగా
అల్లుఁడు మగఁడయ్యె నొకఁడె యది చిత్రంబే.

విల్లును ద్రుంచినట్టి రఘువీరుడు ధారుణికయ్యెతా వడిన్
నుల్లము నందుపుత్రులను నొప్పుగ కోరిన కోసలేంద్రుకున్
విల్లును ద్రుంచగన్ జనులుభేషన మైథిలి కిన్ ముదంబునన్
అల్లుఁడు పుత్రుఁడున్ మగఁడు నయ్యెను దా నొకరుండె చిత్రమే

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71183728609439213712018-03-02T17:13:33.911+05:302018-03-02T17:13:33.911+05:30శ్రీ కామేశ్వరరావు గారు! నమస్తే! మీ రెండు పూరణలు చా...శ్రీ కామేశ్వరరావు గారు! నమస్తే! మీ రెండు పూరణలు చాలా చక్కగా కుదిరాయి.పద్యాలు రమ్యంగా వచ్చాయి్అభినందనలు !💐👍👌💐gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77443896567238124022018-03-02T16:37:00.049+05:302018-03-02T16:37:00.049+05:30కవి పుంగవులు మధుసూదన్ గారు తీరినదండి.
ఈ సందేహముత...కవి పుంగవులు మధుసూదన్ గారు తీరినదండి.
ఈ సందేహముతోనే నా పూరణమున “క్షితి భర్తకు” నాశ్రయించ వలసి వచ్చినది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43944894180189453692018-03-02T16:07:49.173+05:302018-03-02T16:07:49.173+05:30తల్లికి మేనగోడలు, తల్లియుఁ, దానును, వేశ్యలై చనన్
మ...తల్లికి మేనగోడలు, తల్లియుఁ, దానును, వేశ్యలై చనన్
మెల్లన జేరె వారి దరి మోహవశుండు విటుండు,వాని యా
యుల్లము వావియున్ వరుస లొల్లక నీతిని వీడి కాంచగా
నల్లుడు పుత్రుడున్ మగడు నయ్యెను దానొకరుండు చిత్రమే?

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24972625613897738792018-03-02T15:27:34.524+05:302018-03-02T15:27:34.524+05:30
రేపట్నించి వరస బెట్టి వుపయోగించేస్తా :)
జిలేబి
రేపట్నించి వరస బెట్టి వుపయోగించేస్తా :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38424467048214340162018-03-02T15:16:02.412+05:302018-03-02T15:16:02.412+05:30అన్నమాటేమిటి...ఉన్నమాటేనండీ జిలేబిగారూ! :)
సుకవి ...అన్నమాటేమిటి...ఉన్నమాటేనండీ జిలేబిగారూ! :)

సుకవి మిత్రులు కామేశ్వర రావుగారూ ... మీ సందేహం తీఱినట్లేనని భావిస్తున్నానండీ! సంతోషం!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53919725632288883242018-03-02T15:05:28.041+05:302018-03-02T15:05:28.041+05:30గు రు మూర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూర్తి ఆ చా రి

కొల్ల ప్రవర్తనన్ గలిగి కోమలితో సరియైన కాపురం

బల్లన సేయకుండ విటుడాయె నొకం డొక వేశ్యకొంపకున్ |

బల్లవి కుండునే వరుస వావియు ? | నాతని సొమ్ము లాగగన్ ,

దల్లియు - గూతురున్ - స్నుషయు దక్కువ కాని సుఖాల బంచగా

నల్లుడు - పుత్రుడున్ - మగడు నయ్యెను తా నొకరుండె , చిత్రమే ! ! !

{ పల్లవి = వేశ్య ; స్నుష = కోడలు }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74845274367988508572018-03-02T14:49:14.147+05:302018-03-02T14:49:14.147+05:30
Exception Handling అన్నమాట :)
జిలేబి
Exception Handling అన్నమాట :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89481171532281668952018-03-02T14:38:32.233+05:302018-03-02T14:38:32.233+05:30మీ వివరణకు ధన్యవాదములండి. మీ వివరణకు ధన్యవాదములండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69077809642328918612018-03-02T14:11:56.609+05:302018-03-02T14:11:56.609+05:30"కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమం..."కువర్ణకంబు పరంబగునపు డుకార ఋకారంబులకు నగాగమం బగు" నను చిన్నయసూరి సూత్రమున్నను."కువర్ణకంబు పరంబగునపుడు కవిత్రయంబువారి ప్రయోగంబులం దక్కఁ దక్కిన మహాకవి ప్రయోగంబులందునుం గొన్ని యెడల నగాగమంబు చూపట్టదు" అని ప్రౌఢ వ్యాకర్త సూత్రించారు.

ఉదా.:-
సీ.
సంగరంబునకు నుత్సవము కేఁగెడు క్రియ
సొలవక చనియెడు శూరులార (ఉత్తర హరివంశము)

ఉ.
లాలసఁ గ్రొత్త బెబ్బులి కళాసము వెట్టిరి యాసనంబుగా,
గోలయు సాధువైన యొక కోమటికిన్ నిషధేంద్రు బచ్చుకున్ (శృంగార నైషధం)

ఇలాంటి ప్రయోగాలున్నాయి.
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37401624076713695622018-03-02T14:03:56.481+05:302018-03-02T14:03:56.481+05:30అల్లరి కృష్ణుడు పల్లెను
తల్లీ కూతుళ్ళ కవ్వ!తమకము త...అల్లరి కృష్ణుడు పల్లెను
తల్లీ కూతుళ్ళ కవ్వ!తమకము తోడన్
సల్లాపమ్ములు జరుపుచు
“యల్లుఁడు మగఁడయ్యె నొకఁడె, యది చిత్రంబే"
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.com