tag:blogger.com,1999:blog-6769183920316093900.post5893481857081248390..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2290 (ఖరపాదమ్ముల సేవ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-15590448009319134822018-11-20T03:28:14.316+05:302018-11-20T03:28:14.316+05:30కరముల్ మోడ్చుచు మ్రొక్కుచున్ కవితకున్ గారాబు సూనున...కరముల్ మోడ్చుచు మ్రొక్కుచున్ కవితకున్ గారాబు సూనున్నకున్
మరపున్ రాని విధమ్ముగా చిలుకగా మద్యంపు వర్షాలనున్
వరదాతై తెలగాణనున్ ఘనముగా పాలించెడిం చంద్రశే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6094188995880160102017-02-22T22:53:34.947+05:302017-02-22T22:53:34.947+05:30మొరలిడుదునయ్య శశిశే
ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల...మొరలిడుదునయ్య శశిశే
ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
నరయక చేసిన యఘముల
మరిమరి తలవక హరుండు మరువక నిచ్చున్.

గిరిజాపతి షణ్ముఖ పిత
హరహర మహదేవ యనుచు ననవరతంబున్
నిరతము కొల్వగ,శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

గరళము మ్రింగిన శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

గరితల కనయము శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
గిరిరాజ తనయ సతితా
నరమేనై యుండి వారికభయమొసంగున్.

పరితాపమదేల వినుము
హరుని సతతము గొలువంగ హరియించుగదా!
తరుణంబిదియే శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85514446311184198972017-02-22T22:31:28.720+05:302017-02-22T22:31:28.720+05:30ధన్యవాదాలండి. సవరిస్తాను.ధన్యవాదాలండి. సవరిస్తాను.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79637469107897004692017-02-22T20:56:51.741+05:302017-02-22T20:56:51.741+05:30అయ్యో!వందనమంటిరి
యయ్యా యిదిన్యాయమగునె?నర్హతగలదే
యి...అయ్యో!వందనమంటిరి
యయ్యా యిదిన్యాయమగునె?నర్హతగలదే
యియ్యంగాదీసికొనగ?
వెయ్యింతలనతులుమీకువిబుధవరేణ్యా!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29073375137687625272017-02-22T19:35:10.386+05:302017-02-22T19:35:10.386+05:30గురువు గారిసూచన ప్రకారం సవరించిన పద్యం
ఉరగాభరణుడ...గురువు గారిసూచన ప్రకారం సవరించిన పద్యం

ఉరగాభరణుడు గంగా
ధరుండు పాలాక్షుడతడె తామసహరుడౌ
గిరిజాపతియౌ శశిశే
ఖర పదములసేవ యొసగు గళ్యాణమ్ముల్

పరమేశున్ దగ విశ్వసించిన సదా భక్తాళినే బ్రోచుచున్
దురితమ్ముల్ హరియించి కాచుచును సంతోషమ్ములందించు నా
గిరిజానాథుని నామమొక్కటె గదా కీర్తింపుమా, చంద్రశే
ఖర పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85062962906193919192017-02-22T19:28:08.064+05:302017-02-22T19:28:08.064+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి....డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'కళ్యాణమ్ముల్+అరయక = కళ్యాణము లరయక' అవుతుంది. నుగాగమం రాదు. "కళ్యాణములే యరయక" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70527606562709091512017-02-22T19:25:17.422+05:302017-02-22T19:25:17.422+05:30శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...శాస్త్రి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23513740273448425732017-02-22T19:24:23.027+05:302017-02-22T19:24:23.027+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణలో 'ఖరణుడు'...?
రెండవ పూరణలో 'గండడ్బలే'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36888671577270598192017-02-22T19:21:43.295+05:302017-02-22T19:21:43.295+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పద విభాగం ఇలా చేయండి...'పరమాత్ముం డజరామరుండు... రక్షకుం డచలు డవ్యక్తుండు...'కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11979502538416240242017-02-22T19:19:47.673+05:302017-02-22T19:19:47.673+05:30మొరలిడుదునయ్య శశిశే
ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల...మొరలిడుదునయ్య శశిశే
ఖర పదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
నరయక చేసిన యఘముల
మరిమరి తలవక హరుండు మరువక నిచ్చున్.

గిరిజాపతి షణ్ముఖ పిత
హరహర మహదేవ యనుచు ననవరతంబున్
నిరతము కొల్వగ,శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

గరళము మ్రింగిన శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.

గరితల కనయము శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్
గిరిరాజ తనయ సతితా
నరమేనై యుండి వారికభయమొసంగున్.

పరితాపమదేల వినుము
హరుని సతతము గొలువంగ హరియించుగదా!
తరుణంబిదియే శశిశే
ఖరపదముల సేవ యొసగు కళ్యాణమ్ముల్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35169770265942526342017-02-22T19:19:34.400+05:302017-02-22T19:19:34.400+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఇల నాపద్బంధు'వనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29896671928615493892017-02-22T19:18:16.210+05:302017-02-22T19:18:16.210+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48549320182714328982017-02-22T19:17:16.757+05:302017-02-22T19:17:16.757+05:30గుర్తది వందనమునకున్
గుర్తించితి మీదు ప్రతిభ గొప్పద...గుర్తది వందనమునకున్
గుర్తించితి మీదు ప్రతిభ గొప్పదనుచు సం
పూర్తిగ వ్యాఖ్యానించెడి
కర్తవ్యము మరచినాడఁ గద సుబ్బారావ్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16488589077878927532017-02-22T19:14:33.739+05:302017-02-22T19:14:33.739+05:30అయ్యా! అది నమస్కార చిహ్నం. మీ పూరణ బాగుందని, మీకు ...అయ్యా! అది నమస్కార చిహ్నం. మీ పూరణ బాగుందని, మీకు నమస్కారమని నా భావం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68756564648316431832017-02-22T18:50:31.980+05:302017-02-22T18:50:31.980+05:30వ్హాట్సప్ పూరణలు:
"వరముల గోరుచు కాంగ్రెసు
క...వ్హాట్సప్ పూరణలు:

"వరముల గోరుచు కాంగ్రెసు
కరచిహ్నపు కాళ్ళుబట్టి కరచెడి యాదవ్!
తరతమ మెరుగవు! గుజరాత్
ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్!"

"గుజరాత్ ఖరమని" మోడిని గేలి జేసిన యూపీ యాదవ పుత్రునికి అమిత్ షా సమాధానము...సరదగా!!!

హరి గోవిందా!!! యనకనె
బిరబిర నెక్కక భళిభళి బీయము డబ్లూల్
తిరముగ నెక్కు తిరుమల శి
ఖర పదముల సేవ యొసఁగుఁ గళ్యాణమ్ముల్

బీయము డబ్లూల్ = BMW luxury cars
శిఖర పదములు = కొండ మెట్లుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87078187738998110652017-02-22T18:50:09.897+05:302017-02-22T18:50:09.897+05:30డా.పిట్టా
ఖరపాదమ్ములవెన్నియన్న ముఖర క్రాంతిన్"...డా.పిట్టా
ఖరపాదమ్ములవెన్నియన్న ముఖర క్రాంతిన్"గురూ రెండ"నెన్
ఖర శృంగమ్ములవెన్నియన్న"నొక"టా! గండడ్బలే శిష్యుడే
"ఖరపాదమ్ము"గణమ్ములౌ స.హ.లునా"కారమ్ము"కున్నిట్టులే
అరయన్ కొమ్మది యొక్కటొక్కటి గదాయాయెన్ స.భ ల్ తద్గణాల్
"ఖరపాదమ్ముల"(సభల)సేవ మానవులకున్ గళ్యాణమున్ గూర్చుతన్
అక్షర ,గణ పంక్తి నాధారముగా గ్రహించగలరుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49526691682803829282017-02-22T18:36:56.327+05:302017-02-22T18:36:56.327+05:30డా.పిట్టాసత్యనారాయణ
ఖరకరుడే సూర్యుడు నా
ఖరణుడు రాచ...డా.పిట్టాసత్యనారాయణ
ఖరకరుడే సూర్యుడు నా
ఖరణుడు రాచరికపు జాతి,ఖరపుష్పములున్
ఖరహరప్రియరాగమునౌ
"ఖర"పదముల సేవ యొసగు కళ్యాణంబుల్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55293202745394637292017-02-22T17:58:26.743+05:302017-02-22T17:58:26.743+05:30పరమాత్ముండ జరామరుండు పుడమిన్ పాలించు గౌరీశుడున్
వ...పరమాత్ముండ జరామరుండు పుడమిన్ పాలించు గౌరీశుడున్

వరదుండార్తుల రక్షకుండ చలుడ వ్యక్తుండు బాలేందు శే

ఖర పా దమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

నరడా! మర్వకు మెల్లవేళల సదానందున్ మదిన్ గొల్వుమా!
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84252468307438276492017-02-22T16:58:41.383+05:302017-02-22T16:58:41.383+05:30వరముల్ బంచెడిమూర్తి| ముఖ్యుడిలయాపద్ బంధువన్నట్లుగా...వరముల్ బంచెడిమూర్తి| ముఖ్యుడిలయాపద్ బంధువన్నట్లుగా
శరణంబంటివ?సర్వరక్షకుడె|విశ్వంబందునూహించగా
పరమై ప్రాణులగాచు దైవముగ ఆపన్నుండుగాచంద్రశే
ఖర పాదమ్ములసేవ మానవులకున్ గల్యాణమున్ గూర్చుతన్
2.ధరలోధర్మము నిల్పగ
హరిహరులిల నసుర భయమునంతము జేయన్
మరువరు|”భక్తిగశశిశే
ఖర పదముల సేవ యొసగు”| గల్యాణమగున్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17293194144535750392017-02-22T16:40:13.871+05:302017-02-22T16:40:13.871+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14789907213115097132017-02-22T15:49:08.785+05:302017-02-22T15:49:08.785+05:30ఖరులే రాజ్యము లేలగన్ జనములన్ కాపాడు వారెవ్వరే?
మొర...ఖరులే రాజ్యము లేలగన్ జనములన్ కాపాడు వారెవ్వరే?
మొర లాలింపగ రారు ఘోరకలిలో,ముక్కంటి నీవే గదా
శరణమ్మింక,మృకండుసూను వలె రక్షన్ సేయుమా యిందుశే
ఖర!పాదమ్ముల సేవ మానవులకున్ గళ్యాణముల్ గూర్చుతన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87269243171346131472017-02-22T15:10:23.921+05:302017-02-22T15:10:23.921+05:30గుర్తునుబెట్టిరియార్యులు
గుర్తునకర్ధమ్ముదెలుపగోరుద...గుర్తునుబెట్టిరియార్యులు
గుర్తునకర్ధమ్ముదెలుపగోరుదుసామీ!
కర్తలుగర్మలుగ్రియతో
భర్తీయైలేదరచనభావములేదా?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36949056607627795712017-02-22T14:17:43.974+05:302017-02-22T14:17:43.974+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34437462402752984992017-02-22T14:16:57.447+05:302017-02-22T14:16:57.447+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64131672672891726222017-02-22T14:15:58.051+05:302017-02-22T14:15:58.051+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సరవిన్+ఒమ్మిక' అన్నపుడు యడాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com