tag:blogger.com,1999:blog-6769183920316093900.post5949594754217656535..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2114 (భారత యుద్ధరంగమున...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25460474967669510872018-10-18T21:31:27.944+05:302018-10-18T21:31:27.944+05:30పోరెను నన్నతో నరుడు పొందును కోరుచు ద్రౌపదమ్మతో
కా...పోరెను నన్నతో నరుడు పొందును కోరుచు ద్రౌపదమ్మతో
కారెను కన్నులన్ జలము కర్ణుడు గాంచగ కుంతిమాతనున్
తీరును తెన్నునున్ విడిచి ధీరుల గాధలు నేను వ్రాయగా
భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22186217064406095292016-08-13T22:25:54.340+05:302016-08-13T22:25:54.340+05:30పారక ధైర్యచిత్తుడు కృపామయు డా ద్రుపదుండు వీరుడే
కౌ...పారక ధైర్యచిత్తుడు కృపామయు డా ద్రుపదుండు వీరుడే
కౌరవపాండవేయ చిరకాల మహోద్ధిత వైర భావ సా
కార మహానలజ్వలిత గాఢ సుగోత్ర నికాయ తుల్య మా
భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్
[ పార్థుఁడు = రాజు]

ధర్మా రాజు భీమునితో నర్జునుని గురించి చెప్పు సందర్భము:

నారీ మణులను గొని కాం
తారమ్మున బోయల నల తాకగ లేకన్
భీరువు వలె తా నక్కట
భారత! యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
[సచ్చు= శక్తియుడుగు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62107454627469140162016-08-13T20:53:39.606+05:302016-08-13T20:53:39.606+05:30 శంకరాభరణం బ్లాగు గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గా... శంకరాభరణం బ్లాగు గురుదేవులు శ్రీ కంది శంకరయ్య గారికి , కవిమిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
వడ్డూరి అచ్యుత రామకవి,స్వాతంత్ర్య సమరయోధులు- భరతమాత
భూరి సస్యఫల ప్రపూర్ణ సంపూర్ణ సౌభాగ్య భాగ్యోపేత భరతమాత
భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్యఫలిత పుణ్య వ్రాత భరతమాత
హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
భరతాది సుగుణ సంభరిత పాలిత నిత్య ఫలిత పుణ్యవ్రాత భరత మాత
హతపాతక వ్రాత నుతలోక సంఘాత బహువిధాఖ్యాత మా భరతమాత
పూర్వ సంచిత భాగ్య భోగ్య సంధాత దుర్భర దుఃఖ నాశ శ్రీ భరతమాత

మహిత విష్ణు పదీపూత భరతమాత
వర మహావీరమాత మా భరతమాత
భవ్యరత్న ప్రసూతి మాభరతమాత
మాతలకు మాత భారతమాత దలతు

స్వాతంత్ర్య సమరోర్వి సత్యాగ్రహంబులు శాసనోల్లంఘనల్ జరిపినాము
అమల జాతీయ గీతాలాపనంబుల బేర్చి యుత్సాహంబు గూర్చినాము
ఇంగ్లీషు వారిపై యేవగింపును బెంచు వరపద్య గేయముల్ వ్రాసినాము
ఇల్లు పిల్లలవీడి ఇంగ్లీషువారిచే చెఱసాల నిడుములు జెందినాము

గుండుదెబ్బల కేదురేగి గుండెలిచ్చి
రక్షక భఠాళి లాఠీల రాటుదేలి
భరతమాత విముక్తికి పాటుబడిన
తొల్లిటి స్వతంత్ర్య వీరయోధులము మేము
రచన :వడ్డూరి అచ్యుతరామ కవి,స్వాతంత్ర్య సమరయోధులు (సమర్పణ వడ్డూరి రామకృష్ణ )Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76301597006316798632016-08-13T20:23:44.423+05:302016-08-13T20:23:44.423+05:30కౌరవ నాధుడొక్క కల గాంచెను, పెక్కురు యోధులండగా
చేరి...కౌరవ నాధుడొక్క కల గాంచెను, పెక్కురు యోధులండగా
చేరి విచిత్ర వ్యూహమున సేనను నిల్పి రణంబు చేయగా,
ఘోర పరాజయమ్ముగని గోడున యేడ్చిరి పాండవుల్; మహా
భారత యుద్ధరంగమున పార్థుఁడు సచ్చెను భీముఁ డేడ్వఁగన్

భారంబగుతల, జ్వరమును,
నీరసముగ నుండి కలతనిద్రాస్థితికిన్
జారుచు నొక కవి బలికెను
భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38194500037018341742016-08-13T18:15:40.202+05:302016-08-13T18:15:40.202+05:30ఆ రాతిరి స్వప్నము గని
ఘోరముగా నఱచినాడు కురురాజిట...ఆ రాతిరి స్వప్నము గని

ఘోరముగా నఱచినాడు కురురాజిటులన్

" మీరలు వినుడీ ముదమున

భారత యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్."పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6222099639939611312016-08-13T18:15:08.527+05:302016-08-13T18:15:08.527+05:30ఆ రాతిరి స్వప్నము గని
ఘోరముగా నఱచినాడు కురురాజిట...ఆ రాతిరి స్వప్నము గని

ఘోరముగా నఱచినాడు కురురాజిటులన్

" మీరలు వినుడీ ముదమున

భారత యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్."పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32205955477424719882016-08-13T17:40:49.373+05:302016-08-13T17:40:49.373+05:30భారవి గురువును నడిగెను
ఏరణమందున కిరీటి యెక్కడజచ్చె...భారవి గురువును నడిగెను
ఏరణమందున కిరీటి యెక్కడజచ్చెన్?
“ఏరా దెలియద వినుమనె
భారత యుద్దమున నోడి పార్థుడు సచ్చేన్| {పరధ్యాస పండితుని పలుకు}
2.ప్రేరణచేత కర్ణుడట పీడిత దాడిగ వేయ బాణముల్
భారత యుద్దరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్
ధీరులు దిక్కుకొక్కరుగ దీనులుగా కలయందు జూచితిన్
చేరిన సైనికుండొకడుజెప్పగ ?తప్పని దిట్టిరందరున్

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58033943968698738342016-08-13T17:33:04.651+05:302016-08-13T17:33:04.651+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63921219329534600482016-08-13T16:47:18.522+05:302016-08-13T16:47:18.522+05:30పోరున నల్లనయ్యజత పోవనె డమ్ముగ తేరుపై వెసన్
భారతయు...పోరున నల్లనయ్యజత పోవనె డమ్ముగ తేరుపై వెసన్
భారతయుద్ధరంగమున పార్థుడు,సచ్చెను భీముడేడ్వగన్
వీరుడు పార్ధుసూనుడని వేవురు వైరులు చుట్టుముట్టగా
క్రూరుడు సైoధవుండుతను రుద్రువరమ్ముల చేయసాయమున్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14964170845408149612016-08-13T16:44:05.669+05:302016-08-13T16:44:05.669+05:30తోరంపు సంతసంబున
రారాజు సుయోధనుండు రాణికి దెలిపెన్
...తోరంపు సంతసంబున
రారాజు సుయోధనుండు రాణికి దెలిపెన్
కోరగ స్వప్నోదంతము
భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్.
(హ.వేం.స.నా.మూర్తి)vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23285089099276816522016-08-13T16:04:57.532+05:302016-08-13T16:04:57.532+05:30పోరునకు జంక దగునా
భారత! యుద్ధమున నోడి పార్ధుడు సచ...పోరునకు జంక దగునా
భారత! యుద్ధమున నోడి పార్ధుడు సచ్చెన్
వీరునిగ దివికఱిగెనని
బేరొందుట శూరుని కిల బేరిమి కాదే!
(యుద్ధ రంగమున అస్త్ర సన్యాసమునకు సిద్ధమైన పార్ధునికి పరమాత్మ గీతోపదేశం చేసిన సందర్భం) Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69356105470324417292016-08-13T15:42:11.035+05:302016-08-13T15:42:11.035+05:30వీరుడు కర్ణుడు,కన్యగ
వారిజముఖి పృథకు బుట్ట పార్థు ...వీరుడు కర్ణుడు,కన్యగ
వారిజముఖి పృథకు బుట్ట పార్థు డనదగున్
కౌరవ సేనాపతిగా
భారత యుధ్ధమున నోడి పార్థుడు సచ్చెన్. Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7617898293751571962016-08-13T14:07:32.564+05:302016-08-13T14:07:32.564+05:30మేరలు మీరి యొక్కరుడు మిక్కిలి మద్యము ద్రావి దూలుచు...మేరలు మీరి యొక్కరుడు మిక్కిలి మద్యము ద్రావి దూలుచున్
చేరి యసంగతంబు లిటు చెప్పుచు నుండెను రావణాసురుం
డారఘురాము గూల్చె విను డందరు నీ యితిహాస వాక్యముల్
భారత యుద్ధరంగమున పార్థుడు సచ్చెను భీము డేడ్వగన్.
హ.వేం.స.నా.మూర్తి
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74923777040974245622016-08-13T12:50:32.229+05:302016-08-13T12:50:32.229+05:30ధీరుడగు కర్ణుడు సమ సె
భారతయుద్ధమున నోడి,పార్థుడు ...ధీరుడగు కర్ణుడు సమ సె
భారతయుద్ధమున నోడి,పార్థుడు చచ్చెన్
పోరున రవిసుతుని దునిమి
వీరుడుతన సోదరుడని వెన్నుడు చెప్పన్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25906194209207253972016-08-13T11:53:54.450+05:302016-08-13T11:53:54.450+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7326783329450180702016-08-13T11:14:26.630+05:302016-08-13T11:14:26.630+05:303 వపాాదముచివర"న"పొరపాాటునటైైపుచేయబడినది3 వపాాదముచివర"న"పొరపాాటునటైైపుచేయబడినదిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79721838442650328772016-08-13T11:13:23.221+05:302016-08-13T11:13:23.221+05:30కారణజన్ముడు నరుడగు
పోరున నపజయమెఱుగ డపూర్వయశుండై
వీ...కారణజన్ముడు నరుడగు
పోరున నపజయమెఱుగ డపూర్వయశుండై
వీరులపాలిట కాలుడే
భారతయుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్?
P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12138978179506786542016-08-13T11:05:48.839+05:302016-08-13T11:05:48.839+05:30సారవిశాల విక్రముడు శంభునిగెల్చిన వీరుడయ్యు నా
&quo...సారవిశాల విక్రముడు శంభునిగెల్చిన వీరుడయ్యు నా
"భారతయుద్ధరంగమున బార్థుడు సచ్చెను భీముడేడ్వగం"
బోరున దిగ్విజేతనయిపోయితినంచును రాజరాజిల
న్నారయ వేకువంగనెను నద్భుత స్వప్నము కాంక్షదీరగన్.

P.suryanarayana raohttps://www.blogger.com/profile/00890387465546466565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31744468153148530072016-08-13T10:11:56.934+05:302016-08-13T10:11:56.934+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

{ భారతయుధ్ధమనే నాటకములో అర్జునపాత్రధారి పొడవైన రాగము పాడ లేక గు౦డె పోటుచే ర౦గస్థలముపైననే నీల్గెను }

ఘోరమగు నాటకమ్మున >

"భారత యుధ్ధమున" నోడి పార్థుడు చచ్చె

న్నార౦గస్థలి c | బాడగ

మూరెడు రాగమును , గు౦డె పోటు తగిలెగా
ెgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23108667707022506322016-08-13T10:02:53.897+05:302016-08-13T10:02:53.897+05:30వీరుని రీతిగ నరపతి
పోరాటము చేయుచుండె పౌరుషమొప్పన్
...వీరుని రీతిగ నరపతి
పోరాటము చేయుచుండె పౌరుషమొప్పన్
కారము జల్లుచుపొడవగ
భారత యద్ధమున నోడిపార్థుడుజచ్చెన్

పార్థుడు- రాజుAnonymoushttps://www.blogger.com/profile/00886982856252671677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75810271977703695952016-08-13T09:59:28.853+05:302016-08-13T09:59:28.853+05:30భారతయుధ్ధరంగమునపార్ధుడుజూపుచుబాహుతీక్ష్ణతన్
మారణహ...భారతయుధ్ధరంగమునపార్ధుడుజూపుచుబాహుతీక్ష్ణతన్
మారణహోమమున్జరుపమాటలుబేలగబల్కనేలకో
భారతయుధ్ధరంగమునపార్ధుడుసచ్చెనుభీముడేడ్వగన
న్నూరకమాటలేలయికయోర్పుననేర్పునబల్కగాదగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49961071017334296102016-08-13T09:36:08.054+05:302016-08-13T09:36:08.054+05:30ఒౌరాయేమనిపలికిరి
భారతయుధ్ధముననోడిపార్ధుడుసచ్చెన్
...ఒౌరాయేమనిపలికిరి
భారతయుధ్ధముననోడిపార్ధుడుసచ్చెన్
వీరునినటులుగననుటకు
నారయమరిన్యాయమగునె నార్యామీకున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91661973043291274062016-08-13T09:12:02.824+05:302016-08-13T09:12:02.824+05:30ధీరత్వంబును జూపుచు
పోరాడెను కడవరకును పుడమిన తానున్...ధీరత్వంబును జూపుచు
పోరాడెను కడవరకును పుడమిన తానున్
శూరుడె శాపవశంబున
భారత యుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్.

పార్థుడు=కర్ణుడు(పృథ కుమారుడు)

సారథిగ కృష్ణుడుండగ
భారత యుద్ధమున నోడి పార్థుడు సచ్చెన్
ఘోరంబిదటంచు పలుకు
వారికి నవకాశ మిడుట పాడియె పార్థా/చెపుమా!డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8285512104511228372016-08-13T09:07:11.462+05:302016-08-13T09:07:11.462+05:30పౌరుడెపార్ధునిగ నిలిచి
భారతదేశమున నీతి భారత పెంచన్...పౌరుడెపార్ధునిగ నిలిచి
భారతదేశమున నీతి భారత పెంచన్
వీరునిగపోరు చేసియు
భారతయుద్దమున నోడి పార్ధుడు సచ్చెన్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80134159923912090122016-08-13T08:41:27.585+05:302016-08-13T08:41:27.585+05:30
పార్థసారథి పలుకులు
సారథి నేనై యుండగ
భారత యుద్ధమ...
పార్థసారథి పలుకులు

సారథి నేనై యుండగ
భారత యుద్ధమున నోడి పార్థుఁడు సచ్చెన్
పోరాడలేక యనునది
కారాదు జనుల పలుకులు కదనము సలుపూ

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com