tag:blogger.com,1999:blog-6769183920316093900.post6095709814182813151..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2155 (నకులునిఁ జంపె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger105125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51844330112831295562018-10-25T20:06:50.927+05:302018-10-25T20:06:50.927+05:30సకల విధంపుటస్త్రములు శస్త్రము లెల్లను చంకనాకగా
వి...సకల విధంపుటస్త్రములు శస్త్రము లెల్లను చంకనాకగా
వికల మనమ్ము తోడనట వెర్రిగ నేడ్చుచు గుండెబాదగా
పకపక నవ్వె రావణుడు పండుగ జేయుచు నిద్ది విన్గనే :👇
"నకులునిఁ జంపె రామ నరనాథుఁడు జానకి సంతసింపఁగన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47638413489398660982016-09-27T14:37:28.439+05:302016-09-27T14:37:28.439+05:30ఫణి కుమార్ గారూ మన్నించండి.. నాకు తెలిసిన పరిఙ్ఞాన...ఫణి కుమార్ గారూ మన్నించండి.. నాకు తెలిసిన పరిఙ్ఞానముతో రాముడు నాభికి గురి పెట్టాడనుకొని అలా వ్రాశాను, అంతే కాని మిత్రులను ఇబ్బంది పెట్టాలని, ఎవ్వరి మనోభావాలను కించపరచాలని కాదు, రాముణ్ణి అధర్మ పరునిగా చూపించాలని అసలే కాదు. రాముడు నాకు కూడా ఆదర్శ ప్రాయుడైన దేవుడే. రాముడలా చేయలేదని నాకు తెలియని విషయాన్ని తెలియ జెప్పారు, కృతఙ్ఞతలు .
అన్యధా భావించకండి. ధన్యవాదములు.
గురువు గారికి నమస్కారములు, ధన్యవాదములు. మాచవోలు శ్రీధర రావు.
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50144779374826761642016-09-27T08:42:35.411+05:302016-09-27T08:42:35.411+05:30ఫణికుమార్ గారూ,
ధన్యవాదాలు! కడుపులో అమృతభాండ మున్...ఫణికుమార్ గారూ,
ధన్యవాదాలు! కడుపులో అమృతభాండ మున్న కథ అవాల్మీకమే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62549868904066613282016-09-27T08:16:31.070+05:302016-09-27T08:16:31.070+05:30గురువుగారూ నమస్సులు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో చె...గురువుగారూ నమస్సులు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో చెప్పబడలేదు కదా. అంతే కాక ఆ ఐతిహ్యములో కూడా నేను విన్నంత వరకు రాముడు కంఠానికే గురి పెట్టగా వాయుదేవుని సహకారంతో దేవతలు గతి మార్చి యున్నారు.

కథాపరంగా రావణునికి అమృత భాండం ఎలా వచ్చింది అది ఎప్పుడు కడుపులో దాచుకున్నాడో మనకి ఎక్కడా కనబడదు. ఒకవేళ నిజంగా అమృతం దొరికితేదానిని తాగి మృత్యుంజయుడు కావడం మానివేసి దానిని కడుపులో దాచుకోవడం లోని ఔచిత్యం కూడా ఎక్కడా వివరింపబడదు.

తాత్వికంగా చూస్తే, వాడి యోగ సాధనతో మూలధారాన్ని చేరుకోగలగడం వలన వాడికి సిద్ధులుఉన్నాయని, అందువలన మూలధారాన్నిభేదించమని విభీషణుడి ఉద్దేశ్యం కావచ్చు.

నా ఉద్దేశ్యం తప్పు కూడా కావచ్చు. తప్పులున్నచో మన్నించండి. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87573276023528152902016-09-27T07:24:57.309+05:302016-09-27T07:24:57.309+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18639238315507863572016-09-27T00:35:36.282+05:302016-09-27T00:35:36.282+05:30చక్కగా సరిపోతుంది.చక్కగా సరిపోతుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79173298018588925502016-09-27T00:35:07.953+05:302016-09-27T00:35:07.953+05:30మీరిద్ధరి ఇటువంటి సౌహార్ద పూరితమైన చర్చలు ఔత్సాహిక...మీరిద్ధరి ఇటువంటి సౌహార్ద పూరితమైన చర్చలు ఔత్సాహికులకు మార్గదర్శనం చేస్తాయి. ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48265956657422549632016-09-27T00:33:09.778+05:302016-09-27T00:33:09.778+05:30రాముడు రావణుని చంపలేక ఇబ్బంది పడుతుంటే విభీషణుడు &...రాముడు రావణుని చంపలేక ఇబ్బంది పడుతుంటే విభీషణుడు "అతని కడుపులో అమృతభాండం ఉంది. దానిని బ్రద్దలు కొడితే అతడు చస్తాడు" అని చెప్పాడనీ, రాముడు బాణంతో నాభికి గురిపెట్టి కడుపు చీల్చగా అమృతభాండం పగిలి అతడు చచ్చాడని ఒక ఐతిహ్యం ఉంది కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5511097257944506762016-09-27T00:28:47.588+05:302016-09-27T00:28:47.588+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60914281504955720892016-09-27T00:27:45.570+05:302016-09-27T00:27:45.570+05:30కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కామేశ్వర రావు గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55258410914292372932016-09-27T00:26:28.119+05:302016-09-27T00:26:28.119+05:30అక్కయ్యా, ఓ.కే!అక్కయ్యా, ఓ.కే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63342410438723229462016-09-27T00:25:47.281+05:302016-09-27T00:25:47.281+05:30మూర్తి గారూ,
మన్నించండి. 'చతుర్వదన కులుడు'...మూర్తి గారూ,
మన్నించండి. 'చతుర్వదన కులుడు' నా బుద్ధికి తట్టలేదు. దానిని చతుర్వద నకులుడు అన్న విభాగంతో చదవడం వల్ల జరిగిన పొరపాటు.
పద్యాన్ని సవరించినందుకు సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4576786930563350562016-09-27T00:22:38.374+05:302016-09-27T00:22:38.374+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50786290782434443792016-09-27T00:19:04.764+05:302016-09-27T00:19:04.764+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86503138589852987402016-09-27T00:18:21.391+05:302016-09-27T00:18:21.391+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలు బాగున్నవి.
మ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణలు బాగున్నవి.
మూడు పూరణలలోను 'రావణు నకులు(పుత్రుని) జంపె రాముడు' అన్నారు. కాని ఇంద్రజిత్తును చంపింది లక్ష్మణుడు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89282883230726074752016-09-27T00:15:11.566+05:302016-09-27T00:15:11.566+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'మందహాససి'.. 'మందహాసి'కి టైపాటు.
'దనుజరాజు నేమి యొనరించె నెవ్వడు' అంటే అన్వయం బాగుంటుందేమో? ఎవరు తునుమాడిరి? అన్న ప్రశ్నకు 'రాముడు' అవుతుంది, కాని 'రాముడు చంపె' అని కాదు కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11596748348458540562016-09-27T00:11:38.034+05:302016-09-27T00:11:38.034+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65353773030304924492016-09-27T00:07:41.000+05:302016-09-27T00:07:41.000+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అ...సహదేవుడు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9124517704868422092016-09-27T00:06:28.157+05:302016-09-27T00:06:28.157+05:30రవికుమార్ తాతా గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
...రవికుమార్ తాతా గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
'డీలకుడు' ?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15935890302280959522016-09-26T22:37:10.989+05:302016-09-26T22:37:10.989+05:30రాము డచట నుండె రామాయణమ్మున
బరగ నకులు డుండె భారతమున...రాము డచట నుండె రామాయణమ్మున
బరగ నకులు డుండె భారతమున
గాన నొప్ప బోదు గాదె యిట్టు లనగ
"నకులుఁ జంపె రామ నరవిభుండు!'
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12415743887010229262016-09-26T22:16:33.593+05:302016-09-26T22:16:33.593+05:30రమణి సీతనుగొని రావణాసురుడట
లంకలోన దాచె లహరి తోడ
వా...రమణి సీతనుగొని రావణాసురుడట
లంకలోన దాచె లహరి తోడ
వార్ధి దాటి వెళ్ళి వనితకై రావణు
నులు జంపె రామ నరవిభుండు.

2.పాడు తలపుతోడ పడతి సీతమ్మను
దాచియుంచె నాడు దానవుండు
సీత జాడనరసి శీఘ్రముగా వాని
నకులు జంపె రామ నరవిభుండు

3సమర రంగమందు శౌర్యమున్ జూపుచు
పోరుసల్పుచుండె పుడమి రేడు
అవనిజాత కొరకు నసురుడౌ రావణు
నకులు జంపె రామ నరవిభుండు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69509404408995250682016-09-26T21:40:21.941+05:302016-09-26T21:40:21.941+05:30సకల గుణాభిరాముడును సత్యము దప్పని లోకవంద్యుడౌ
వికసి...సకల గుణాభిరాముడును సత్యము దప్పని లోకవంద్యుడౌ
వికసిత మందహాససియగు విశ్వమనోహర మూర్తియైన సూ
ర్యకులవిభూషణుండు, ఖలు రావణు గాముకుడైన హీ
నకులుని జంపె రామనర నాథుడు జానకి సంతసింపగన్

కలికి మాద్రి మొదట కన్నదెవ్వారినో
సీత నేమొ లంక జేర్చినట్టి
దనుజరాజునెవరు తునుమాడి రనగను
నకులుఁ జంపె రామ నరవిభుండువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87812245879907505022016-09-26T20:07:43.668+05:302016-09-26T20:07:43.668+05:30రావణుండు సీత లంకలో బంధించ
కపుల సాయమంది రిపుని జేర...రావణుండు సీత లంకలో బంధించ

కపుల సాయమంది రిపుని జేరి

విధిగ రణము జేసి వీరుడై కైకసి

నకులు జంపె రామ నరవిభుండు.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16525080726379784882016-09-26T19:59:34.475+05:302016-09-26T19:59:34.475+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉదాహరణ:
ధరణీసుర...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఉదాహరణ:

ధరణీసుర శాపమునకు
హరిహర బ్రహ్మాదులైన నడ్డము గలరే
నరులనఁ గ నెంత వారలు
గర మరుదుగఁ బూర్వజన్మ కర్మము ద్రోవన్ భాగ. 11. 25 వెలిగందల నారయ
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14358054053385219742016-09-26T19:44:41.028+05:302016-09-26T19:44:41.028+05:30దొంగిలించి దాచె ధూర్తుడు వనమున
జానకినన , తనదు చావ...దొంగిలించి దాచె ధూర్తుడు వనమున
జానకినన , తనదు చావు కొఱకె
మనుజ రూప మొంది మందుని దైత్య హీ
నకులుఁ జంపె రామ నరవిభుండుBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.com