tag:blogger.com,1999:blog-6769183920316093900.post6219641018469600654..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2428 (మాధవుఁడే కీర్తి నందె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55081068788017081582017-08-04T03:02:50.504+05:302017-08-04T03:02:50.504+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89405926245417545042017-08-03T23:25:57.175+05:302017-08-03T23:25:57.175+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49018818615184770762017-08-03T22:17:40.522+05:302017-08-03T22:17:40.522+05:30
వేధయు నింద్రుడు పంపగ
బాధింపగ వచ్చెమరుడు బాణము త...

వేధయు నింద్రుడు పంపగ

బాధింపగ వచ్చెమరుడు బాణము తోడన్

క్రోధముతోకాల్చుచునట ను

మాధవుడే కీర్తినందె మదనాంతకుడై.

రాధా మనోహరుండా

మాధవుడే,కీర్తి నందె మదనాంతకుడై

మాధవు సుతునచ్చోటనె

క్రోధముతోచంపెగాదె గోపతి యపుడేడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4778398847768150432017-08-03T22:06:34.188+05:302017-08-03T22:06:34.188+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ధన్...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. ధన్యోస్మి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43522623000773775612017-08-03T21:23:51.846+05:302017-08-03T21:23:51.846+05:30దిన దిన ప్రవర్ధమానం...
సంతోషం...దిన దిన ప్రవర్ధమానం...
సంతోషం...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4790691974455534342017-08-03T20:17:33.410+05:302017-08-03T20:17:33.410+05:30శ్రీ జీ.పీ.శాస్త్రి గారికి ధన్యవాదాలు ! బాగున్నాను...శ్రీ జీ.పీ.శాస్త్రి గారికి ధన్యవాదాలు ! బాగున్నాను సర్!మీరు బాగున్నారా ?gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46050351516700056362017-08-03T17:04:13.360+05:302017-08-03T17:04:13.360+05:30సోదాహరణ వివరణ యిచ్చినందులకు గురువుగారికి ధన్యవాదము...సోదాహరణ వివరణ యిచ్చినందులకు గురువుగారికి ధన్యవాదములు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88249195828614144242017-08-03T17:03:11.854+05:302017-08-03T17:03:11.854+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62206099738110528142017-08-03T17:02:35.557+05:302017-08-03T17:02:35.557+05:30నమస్కారము నాకు కొత్త విషయము చెప్పారు ధన్యవ...నమస్కారము నాకు కొత్త విషయము చెప్పారు ధన్యవాదములు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68982854637535422482017-08-03T17:01:59.686+05:302017-08-03T17:01:59.686+05:30రాఘవ శతకమని చెప్పినారు!రాఘవ శతకమని చెప్పినారు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38521938535266977382017-08-03T17:01:28.746+05:302017-08-03T17:01:28.746+05:30సాధువులకు దిక్కై యిల
మాధవుఁడే కీర్తి నందె, మదనాంత...సాధువులకు దిక్కై యిల
మాధవుఁడే కీర్తి నందె, మదనాంతకుఁడై
బాధించియు పార్వతి గొని
యా ధూర్జటి యాశుతోషు డని యశమందెన్.

హ.వేం.స.నా.మూర్తి
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-625343519475797762017-08-03T17:00:06.930+05:302017-08-03T17:00:06.930+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4544149899477118562017-08-03T16:59:17.172+05:302017-08-03T16:59:17.172+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86405848137588510272017-08-03T16:58:07.190+05:302017-08-03T16:58:07.190+05:30సూర్యకుమార్ గారూ,
స్వవర్గజ ప్రాస -
ఏకవర్గానికి చె...సూర్యకుమార్ గారూ,
స్వవర్గజ ప్రాస -
ఏకవర్గానికి చెందడం వల్ల, బాహ్యప్రయత్నంలో మహాప్రాణాలుగా ఉండడం చేత థ, ధలు, ఘోషాలు అవడం వల్ల ద,ధలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
(అ).
సింధురము మహోద్రేక మ
దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
గంధవహసుతుఁడు గవియ న
మంథరగతి నెవ్వఁ డాఁగు మనయోధులలోన్. (భార. ద్రోణ. 1-88)
(ఆ).
కా దన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ .... (భార. ఆది. 1-124)
(ఇ).
బాంధవసౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీమనో
గ్రంథి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు ... (భార. ఆర. 4-160)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14187481407541864972017-08-03T16:54:47.463+05:302017-08-03T16:54:47.463+05:30రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58474284071223146162017-08-03T16:52:52.726+05:302017-08-03T16:52:52.726+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మన్మథుడు+ఉమా' అన్నపుడు 'మన్మథు డుమా' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "బాధించ పుష్పధన్వు డు।మా..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65749636359499824882017-08-03T16:48:07.622+05:302017-08-03T16:48:07.622+05:3003/08/17, 4:39:15 PM: Chinnayana: పూర్తి పద్యం
పోక...03/08/17, 4:39:15 PM: Chinnayana: పూర్తి పద్యం
పోకన్మానదు కాయమే విధమునన్ పోషించి రక్షించినన్
రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంఋలో డాగినన్
కాకన్ మానవు పూర్వ జన్మ కృతముల్ కాగల్గు కార్యంబులున్
లేకన్ మానవవెంత జాలిపడినన్ లేముల్ సిరుల్ భార్గవా.
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20095816496150841582017-08-03T16:46:24.568+05:302017-08-03T16:46:24.568+05:30
బాధ
భూధర పుత్రిక పార్వతి
వేదన గని శివు తపస్సు ...
బాధ

భూధర పుత్రిక పార్వతి
వేదన గని శివు తపస్సు విఫలము చేసెన్
క్రోధముతోడన్నఫ్పు డు
మా ధవుడేకీర్తి నందె మదనాంతకుడై?గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7829044068822157182017-08-03T16:44:18.651+05:302017-08-03T16:44:18.651+05:30సీతాదేవి గారూ,
మీరిచ్చిన పాఠం ఏ కావ్యంలోనిది?సీతాదేవి గారూ,
మీరిచ్చిన పాఠం ఏ కావ్యంలోనిది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60869507992981595092017-08-03T16:43:09.334+05:302017-08-03T16:43:09.334+05:30జిలేబీ గారూ,
నేను నా సందేహాన్ని వెలిబుచ్చే ముందు ఒ...జిలేబీ గారూ,
నేను నా సందేహాన్ని వెలిబుచ్చే ముందు ఒకసారి ఆంధ్రభారతిలో రాధనము అర్థం చూసుకుంటే సరిపోయేది. తొందర పడ్డాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30550529967998489602017-08-03T16:38:44.129+05:302017-08-03T16:38:44.129+05:30సీతాదేవి గారూ,
మీరిచ్చిన ఉదాహరణంలో యతి తప్పింది. ఆ...సీతాదేవి గారూ,
మీరిచ్చిన ఉదాహరణంలో యతి తప్పింది. ఆ పాదం "రాకన్ మానవు హానివృద్ధులు మహారణ్యంబులో దాగినన్" అయి ఉంటుంది.
సీతాదేవి గారూ,
'లేక' అన్నది కళయే. ద్రుతప్రకృతికం కాదు. కనుక 'లేకయె' అన్నది సాధువు. ఈ విషయంలో శ్రీ తాడిగడప శ్యామల రావు గారి క్రింది వివరణ ఇచ్చారు. చూడండి....
కొన్ని ఉదాహరణలు.
"వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
నెలతతోఁ బొందఁడె నీ గురుండు?" (శశాంకవిజయము - 3-80)
"ఎంతకాల మున్న నెఱుక లేకయె జీవి
చచ్చి పుట్టుచుండు సహజముగను" (వేమన)
"కలగి యెరుక లేకయే - చెలియ జీరెనంట!" (సామికి సరియెవ్వరే? అన్న పదంలో క్షేత్రయ్య)
"ఉపాసన వలన బ్రహ్మలోకంబునకు పోయి బ్రహ్మదేవుని యొక్క సముఖంబు లేకయే ఒక ప్రదేశమందుండి సమస్త భోగంబులు ననుభవించుట సామీప్యముక్తి." (వాసుదేవ మననము)
ఇత్యాదుల వలన లేకయె అన్నదే సాధువని అనిపిస్తున్నది. లేకనె అన్న ప్రయోగం జనబాహుళ్యంలో కనిపిస్తున్నా అది గ్రాంధికం కాదని నా ఉద్దేశం. కవిత్రయంలో ఈవిషయం పరిశీలించటం ఇంకా మంచిది.
(శ్యామల రావు గారికి ధన్యవాదాలతో...)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54299091185567557782017-08-03T16:38:10.329+05:302017-08-03T16:38:10.329+05:30వేధి౦చగ సుమశరముల
క్రోధితుడై,తపము చెడగ రోయుచు,తెరచె...వేధి౦చగ సుమశరముల
క్రోధితుడై,తపము చెడగ రోయుచు,తెరచెన్
గోధిని గల నేత్రమ్ము, ను
మాధవుడే కీర్తి నందె మదనా౦తకుడై

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54118199432279327662017-08-03T16:32:20.874+05:302017-08-03T16:32:20.874+05:30పొరపాటు దొర్లినది! పద్యము సరయైన పాఠము: లేకన్మానవ వ...పొరపాటు దొర్లినది! పద్యము సరయైన పాఠము: లేకన్మానవ వెంత జాలిపడినన్ లేముల్సిరుల్ భార్గవా! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42582906692909838462017-08-03T16:17:10.546+05:302017-08-03T16:17:10.546+05:3003/08/17, 4:04:26 PM: Chinnayana: లేకన్ ప్లస్ ఎ ....03/08/17, 4:04:26 PM: Chinnayana: లేకన్ ప్లస్ ఎ .... లేకనె సరియే.
ఐనా లేకే. Or లేకయె అర్థభేదం ఏమైనా సున్నిత భేదం తో ఆరూపం శ్రవణ సుభగం గ తోస్తున్నది.
లేకన్మానవు హాని వృద్ధులు మహారణణ్యంబులో డాగినన్ ....
ప్రయోగం కలదు. లేక ద్రుతమే . సున్నితార్థ భేదంతో లేకయె ఉందేమో. . తెలియదు నాకైతే.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36975913898461494072017-08-03T16:13:46.843+05:302017-08-03T16:13:46.843+05:30పూజ్యులు గురుదేవులకు నమస్సులు! ఈ సందర్భమున మా చిన్...పూజ్యులు గురుదేవులకు నమస్సులు! ఈ సందర్భమున మా చిన్నాయన శ్రీ భట్టారం రాధాకృష్ణయ్యగారి వివరణ యిది:seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com