tag:blogger.com,1999:blog-6769183920316093900.post6397144208224443597..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2363 (కనఁగ గతజల...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72433500762356710522018-12-07T19:17:37.625+05:302018-12-07T19:17:37.625+05:30స్తుతినిటు జేసి మోడినహ సుందర రూపుడు పోటుగాడనన్
మె...స్తుతినిటు జేసి మోడినహ సుందర రూపుడు పోటుగాడనన్
మెతుకును గూడ రాల్చడుగ మేలగు నాంధ్రుల రాజధానికిన్
గతజలసేతుబంధనమె కల్గగఁ జేయు ననంతలాభముల్
నుతినహ జేసి రాహులిని నున్నని కాళ్ళకు నూనె పూసెదన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84091476069539511512017-05-19T23:30:09.524+05:302017-05-19T23:30:09.524+05:30రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77248150638291289932017-05-19T23:15:56.510+05:302017-05-19T23:15:56.510+05:30 ధనము కంటెను విజ్ఞాన ధనము మేలు ... ధనము కంటెను విజ్ఞాన ధనము మేలు

సొగసు కన్నను మిన్నయౌ సుగుణ రాశి

బుధుల కంటెను ప్రవహించు నదులు మేలు

కనగ గతజల సేతు బంధనము మేలు.

విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగుపండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా.7396564549

poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31603088238931379972017-05-19T18:15:49.949+05:302017-05-19T18:15:49.949+05:30శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22770149281850374432017-05-19T15:09:06.672+05:302017-05-19T15:09:06.672+05:30బాల్యమేమిటో చిలిపిగా పరుగులెత్త
యవ్వనము కోర్కెల పక...బాల్యమేమిటో చిలిపిగా పరుగులెత్త
యవ్వనము కోర్కెల పక్కియై రివ్వునెగియ
ముసలితనమందు యోచించి ముక్తిగోరు
కనగ గతజల సేతుబంధనమె మేలుఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86762138450139325012017-05-19T08:53:08.153+05:302017-05-19T08:53:08.153+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19258518486980016572017-05-18T22:06:17.059+05:302017-05-18T22:06:17.059+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి.
హితము చేకూర్చెదమటం...9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
హితము చేకూర్చెదమటంచు నిలను పల్కి
మాట తప్పుచు మసిలెడు మనుజు లుండ
కనగ గతజలసేతుబంధనమె మేలు
జరుగబోదు గనుమెపుడు సదయులార.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64522857773307755172017-05-18T21:46:12.191+05:302017-05-18T21:46:12.191+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి.
హితము చేకూర్చెదమటం...9493846984 డా.బల్లూరి ఉమాదేవి.
హితము చేకూర్చెదమటంచు నిలను పల్కి
మాట తప్పుచు మసిలెడు మనుజు లుండ
కనగ గతజలసేతుబంధనమె మేలు
జరుగబోదు గనుమెపుడు సదయులార.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43847190461748766872017-05-18T21:34:54.578+05:302017-05-18T21:34:54.578+05:30గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10967215061134367362017-05-18T19:38:40.690+05:302017-05-18T19:38:40.690+05:30హితమొనరించినారమవహేళనలెన్నొ భరించినాము, దా..
గితిమ...హితమొనరించినారమవహేళనలెన్నొ భరించినాము, దా..
గితిమి పరాయి పంచన నికృష్టపదమ్ముల , నంచు బల్కగా
గతజలసేతుబంధనమె ! కల్గగఁ జేయు ననంతలాభముల్
ధృతి భుజశక్తియే!యనుమతింపుము యుద్ధము మేలు మేలనన్ !! మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42371306007144006692017-05-18T18:12:06.811+05:302017-05-18T18:12:06.811+05:30విరించి గారూ,
మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభి...విరించి గారూ,
మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58234578826813671622017-05-18T18:11:19.362+05:302017-05-18T18:11:19.362+05:30పిట్టా వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.పిట్టా వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65455802018678300602017-05-18T18:09:29.165+05:302017-05-18T18:09:29.165+05:30కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45565873254073813582017-05-18T18:08:59.796+05:302017-05-18T18:08:59.796+05:30పదవి పొందిన నేతలీ ప్రజల కొరకు
పాటు పడెదమనెడు వారి ...పదవి పొందిన నేతలీ ప్రజల కొరకు
పాటు పడెదమనెడు వారి మాటలెల్ల
కనగ గతజలసేతు బంధనమె, మేలు
గూర్చరు నిజమ్ము తీతురు గోతులేనువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37167306959309237802017-05-18T18:08:47.918+05:302017-05-18T18:08:47.918+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9998408241593889952017-05-18T18:08:12.714+05:302017-05-18T18:08:12.714+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. ముఖ్యంగా రెండవ పూరణలోని 'ఆగత జల' మన్న ప్రయోగం ప్రశంసనీయం. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-675271021750641792017-05-18T18:05:55.885+05:302017-05-18T18:05:55.885+05:30లక్ష్మినారాయణ గారూ,
విరుపుతో మీ పూరణ చాలా బాగున్న...లక్ష్మినారాయణ గారూ,
విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31451799676614398132017-05-18T18:05:09.453+05:302017-05-18T18:05:09.453+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2100244431319787952017-05-18T18:04:32.501+05:302017-05-18T18:04:32.501+05:30రఘురామ్ గారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినం...రఘురామ్ గారూ,
విరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83517171630639584842017-05-18T18:03:36.408+05:302017-05-18T18:03:36.408+05:30సందిత గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు....సందిత గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22056733987291977722017-05-18T18:02:55.786+05:302017-05-18T18:02:55.786+05:30ఫణికుమార్ గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణికుమార్ గారూ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68803766087005943262017-05-18T18:02:03.189+05:302017-05-18T18:02:03.189+05:30మైలవరపు వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు....మైలవరపు వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3153645088753679042017-05-18T18:00:01.140+05:302017-05-18T18:00:01.140+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12396486324762161412017-05-18T17:59:26.565+05:302017-05-18T17:59:26.565+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83197094831434784952017-05-18T17:55:42.747+05:302017-05-18T17:55:42.747+05:30పారు నదులు సంద్రానికై పరుగులిడుచు
వ్యర్థమగుచుండె న...పారు నదులు సంద్రానికై పరుగులిడుచు
వ్యర్థమగుచుండె నీరంత వ్యధమిగుల్చు
కలత దీర్చి కరువుకాటకముల యందు
గనగ గతజల సేతుబంధనమె మేలువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com