tag:blogger.com,1999:blog-6769183920316093900.post6651017549482100913..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2206 (కట్టలు గలవారి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger80125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58007299643174406902018-11-02T22:20:57.415+05:302018-11-02T22:20:57.415+05:30గుట్టుగ నుండరే బుధులు గూడు పుటానిని జేసి వ్రాసిరే
...గుట్టుగ నుండరే బుధులు గూడు పుటానిని జేసి వ్రాసిరే
గట్టిగ మూడు గంటలట గాలిని మేయుచు గీకి గీకుచున్
చట్టున రాగ మాకడకు చప్పున దిద్దగ వారియాన్సరౌ...
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జభవుం డెఱుంగునా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86360446184682378092016-11-23T09:18:27.730+05:302016-11-23T09:18:27.730+05:30సత్యనారాయణరెడ్డి గారూ నమస్సులు. ధన్యవాదములు. పొరపా...సత్యనారాయణరెడ్డి గారూ నమస్సులు. ధన్యవాదములు. పొరపాటున గమనించలేదు. మన్నించండి.

జట్టుగ కూడంబెట్టిన
గుట్టది తమమధ్యలోన గోప్యంబుంచన్
గట్టున మంటల బెట్టగ
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28636670768600752212016-11-23T06:00:37.204+05:302016-11-23T06:00:37.204+05:30ఫణికుమార్ తాతా గారూ- రెండవపాదంలో ప్రాస యతి వేశారు....ఫణికుమార్ తాతా గారూ- రెండవపాదంలో ప్రాస యతి వేశారు. కందపద్యానికి ప్రాసయతి చెల్లదు. మార్చండి.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82396722779659294042016-11-22T23:34:34.797+05:302016-11-22T23:34:34.797+05:30జట్టుగ కూడంబెట్టిన
గుట్టది పదిమందిలోన రట్టగుననుచున...జట్టుగ కూడంబెట్టిన
గుట్టది పదిమందిలోన రట్టగుననుచున్
గట్టున మంటల పాలౌ
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునాఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35271348972931462982016-11-22T23:04:01.903+05:302016-11-22T23:04:01.903+05:30రాళ్ళు కరుగు రీతి రాగాలు పలికించి
గాత్ర సౌరభాన యాత...రాళ్ళు కరుగు రీతి రాగాలు పలికించి
గాత్ర సౌరభాన యాత్ర గరపి
జతుల గూర్చి మనల స్మృతులందు మరిపించి
తెలుగు గాయకుండు దివికినరిగెఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8325242748482102572016-11-22T22:32:30.032+05:302016-11-22T22:32:30.032+05:30అన్నపరెడ్డి వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనల...అన్నపరెడ్డి వారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70769017203478196992016-11-22T22:27:32.798+05:302016-11-22T22:27:32.798+05:30చట్టము గౌరవించక కసాయి తనమ్మున నక్రమమ్ముగా
బిట్టుగ ...చట్టము గౌరవించక కసాయి తనమ్మున నక్రమమ్ముగా
బిట్టుగ దోచుకొంచుకడు పేదల సొమ్ముల, భూగృహమ్ములన్
గుట్టుగ దాచ పాలసులు, కొట్టె ప్రభుత్వము నోట్లరద్దుతో
కట్టలు గల్గువారు పడు కష్టము నబ్జ భవుండెరుంగునే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-708324973472913202016-11-22T22:25:40.643+05:302016-11-22T22:25:40.643+05:30ధన్యవాదములు గురువుగారు...
ధన్యవాదములు జనార్ధనరావు...ధన్యవాదములు గురువుగారు...

ధన్యవాదములు జనార్ధనరావుగారు..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28155375558128912302016-11-22T22:21:54.847+05:302016-11-22T22:21:54.847+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చిట...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చిట్టా కెక్కని సంపద !" - చక్కని భావ వ్యక్తీకరణ ! అభినందనలు !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61207492235227531372016-11-22T22:17:18.071+05:302016-11-22T22:17:18.071+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు ...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
"ఆంధ్ర భారతి" నిఘంటువు ప్రకారము అవి " ఇడుమలు". సరిచూడ గలరు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15836900636885170542016-11-22T21:13:02.311+05:302016-11-22T21:13:02.311+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16512209022373624882016-11-22T21:12:31.173+05:302016-11-22T21:12:31.173+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13989957905942952482016-11-22T21:12:02.493+05:302016-11-22T21:12:02.493+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మంగళంపల్లి వారికి మీ ...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మంగళంపల్లి వారికి మీ శ్రద్ధాంజలి బాగున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82937802057026987972016-11-22T21:09:13.802+05:302016-11-22T21:09:13.802+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46533247385074626602016-11-22T21:08:40.815+05:302016-11-22T21:08:40.815+05:30చేపూరి శ్రీరామారావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది....చేపూరి శ్రీరామారావు గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57723817516275756832016-11-22T21:08:08.881+05:302016-11-22T21:08:08.881+05:30కట్టక ప్రభుతకు పన్నులు
గుట్టలుగా ప్రొగుజేసి కూర్చి...కట్టక ప్రభుతకు పన్నులు
గుట్టలుగా ప్రొగుజేసి కూర్చినధనముల్
కట్టెలకున్ సరిపోలమి
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45437505753631003382016-11-22T21:07:40.811+05:302016-11-22T21:07:40.811+05:30ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనల...ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88595669708948595062016-11-22T21:06:31.899+05:302016-11-22T21:06:31.899+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76446247678154431812016-11-22T20:59:45.758+05:302016-11-22T20:59:45.758+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73691783779562835632016-11-22T19:29:22.723+05:302016-11-22T19:29:22.723+05:30గుట్టుగ దాచిన ధనమును
రట్టవ్వగ జేసె నోట్ల రద్దును ...గుట్టుగ దాచిన ధనమును

రట్టవ్వగ జేసె నోట్ల రద్దును చేయన్

చట్ట విరుద్ధపు డబ్బుల

కట్టలు గలవారి బాధ కంజుడెఱుగునా?పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6122615158926878372016-11-22T19:19:15.080+05:302016-11-22T19:19:15.080+05:30సంగీతామృత భాండము
నంగీకృత బహుకళా మహాద్భుత సారం
బుం(...సంగీతామృత భాండము
నంగీకృత బహుకళా మహాద్భుత సారం
బుం(న్)గీర్వాణి కడకరిగె
మంగళ మురళీ సుస్వర మాధుర్యంబై
మంగళంపల్లి కి అశృ నీరాజనములతోయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76071745547638117552016-11-22T19:01:02.815+05:302016-11-22T19:01:02.815+05:30గుట్టుగ నిక్షిప్త గదుల
గుట్టలు గుట్టలుగ నోట్లు కు...గుట్టుగ నిక్షిప్త గదుల
గుట్టలు గుట్టలుగ నోట్లు కుంభిని దాచన్
చట్టంబవి చెల్లవనిన
కట్టలు గలవారి బాధ కంజుఁ డెఱుఁగునా! Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36977505983265939302016-11-22T18:21:49.700+05:302016-11-22T18:21:49.700+05:30గుట్టుగ డబ్బు మూటలను గుట్టలు గుట్టలు రాశిజేసియున్
...గుట్టుగ డబ్బు మూటలను గుట్టలు గుట్టలు రాశిజేసియున్
కట్టడి చేయ చట్టము కకావికలై దమనక్రమార్జనన్
పట్టునదాయలేక విధి వక్రత సుమ్మని దిట్టిపోయుచున్
కట్టలుగలవారు పడు కష్టము నబ్జభవుండెఱుంగునాAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39548967460444430902016-11-22T17:34:36.569+05:302016-11-22T17:34:36.569+05:30చట్టము పట్టునుబెంచగ?
కట్టిన యానోట్లకట్ట కలతలు బెం...చట్టము పట్టునుబెంచగ?
కట్టిన యానోట్లకట్ట కలతలు బెంచన్?
పట్టును వీడు కుబేరుల
కట్టలు గలవారి బాధ కంజు డెఱుగునా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4175535777158220942016-11-22T16:42:17.764+05:302016-11-22T16:42:17.764+05:30తిట్టక,కొట్టక,ముట్టక
దిట్టంగా దిరుగువారి దిగులేబెం...తిట్టక,కొట్టక,ముట్టక
దిట్టంగా దిరుగువారి దిగులేబెంచన్
గుట్టుగ దాచిన డబ్బుల
కట్టలు గలవారిబాధ కంజు డెఱుగునా?
2.పుట్టినయాశ,దోషములె పూర్తిగ బెంచగ?డబ్బుసంచులే
కట్టలుగల్గువారు పడుకష్టము నబ్జ భవుండెఱుంగునా?
తిట్టక,గొట్టకన్ తగిన తీర్పుగజేసెను మోడి మంత్రమే
పట్టును బెంచ లోకులకు బాధలవేధన కష్ట కాన్పులే|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com