tag:blogger.com,1999:blog-6769183920316093900.post6716401418409491999..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: వేంకటేశ్వర శతకము - 2కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40518933603920027812016-10-30T12:53:16.261+05:302016-10-30T12:53:16.261+05:30చిన్న సవరణ:
సన్నత దేవదేవ విధి శక్రముఖామర! వేంకట...చిన్న సవరణ:

సన్నత దేవదేవ విధి శక్రముఖామర! వేంకటేశ్వరా! 10.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18539992377954993272016-10-23T21:22:27.495+05:302016-10-23T21:22:27.495+05:30సత్కవులు శ్రీ హ.వేం.స.నా.మూర్తి గారు మీ పద్య సుమాభ...సత్కవులు శ్రీ హ.వేం.స.నా.మూర్తి గారు మీ పద్య సుమాభివాదములు గని యానందాశ్రువులు రాలినవి. మీ శుభాశీస్సులకు నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64867969426850182942016-10-23T21:03:36.210+05:302016-10-23T21:03:36.210+05:30కామేశ్వర రాయార్యా!
కామిత సత్ఫలము లందు కలియుగ ప్రభు...కామేశ్వర రాయార్యా!
కామిత సత్ఫలము లందు కలియుగ ప్రభుడౌ
స్వామిని వేంకట నాథుని
నీమంబున గొల్చు తమకు నిత్యం బిలలోన్.

మీవాక్కులు సురుచిరములు
పావనభావాన్వితములు భక్తియుతంబుల్
శ్రీవేంకటేశు నెల్లెడ
సేవించుట కర్హమైన శ్రీమంత్రమ్ముల్.

అభివాదంబులు గొనుడిదె
శుభకరసద్వాక్యస్రష్ట!సుజన వరిష్ఠా!
ప్రభుడా తిరుమలగిరిపతి
ప్రభవింపగ జేయు తమకు బహువిధ యశముల్.
హ.వేం.స.నా.మూర్తి.

vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43676603184332566082016-10-23T17:46:32.601+05:302016-10-23T17:46:32.601+05:30సుకవి వరులు హనుమచ్ఛాస్త్రి గారు గురుమూర్తి ఆచారి గ...సుకవి వరులు హనుమచ్ఛాస్త్రి గారు గురుమూర్తి ఆచారి గారు శర్మగారు శ్రీధర రావు గారు అన్నయ్య మీ కందరకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23830472534377128832016-10-23T14:20:38.097+05:302016-10-23T14:20:38.097+05:30కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. ప్రతి ది...కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. ప్రతి దినం వేంకటేశుని స్మరించుకుంటూనే సుమనోహరమైన పద్యాలను ఆస్వాదించే మహద్భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27788764085845038862016-10-23T11:10:39.942+05:302016-10-23T11:10:39.942+05:30శ్రీ పతి వేంకటనాథుని
ప్రాపుంగోరుచును మీరు వ్రాసిన ...శ్రీ పతి వేంకటనాథుని
ప్రాపుంగోరుచును మీరు వ్రాసిన శతకము
బాపురె! ధీయుత ధారల
నోపుచు సాగును దరిగొన నుత్సాహమునన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82392100810997216452016-10-23T09:58:25.742+05:302016-10-23T09:58:25.742+05:30సవరణ: 10వ పద్యములో “జేయవే” గా చదువ ప్రార్థన. సవరణ: 10వ పద్యములో “జేయవే” గా చదువ ప్రార్థన. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18473300608302697242016-10-23T09:27:56.767+05:302016-10-23T09:27:56.767+05:30పాచికల నాడ యవసరం బదియ వలదు
భక్తి భావము దోడన పరమ శ...పాచికల నాడ యవసరం బదియ వలదు
భక్తి భావము దోడన పరమ శివుని
బూజ జేసిన నిచ్చును బుణ్య ఫలము
వేంక టేశుడు శంభుడు వేరు కాదు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43291689686426617852016-10-23T09:01:34.914+05:302016-10-23T09:01:34.914+05:30________________________
గు రు మూ ర్తి ఆ ...

గు రు మూ ర్తి ఆ చా రి

శ్రీ యుత పోచిరాజు కామేశ్వర రావు గారికి

నమస్సుమా౦జలి !

మీ కవితా ధార , శివుని జూటము ను౦డి

పరిచ్యుత మైన గ౦గ వే౦కటేశుని తాకు చున్న

విధముగా తోచు చున్నది .

నీ కవితా ధారా విధి

శ్రీక౦ఠ జటా జుటీ పరిచ్యుత గ౦గా

వ్యాకీర్ణము , వే౦కట పతి c

దాకె నహో ! పోచిరాజ తనయా వినుమా !

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12050131358589682192016-10-23T08:40:17.709+05:302016-10-23T08:40:17.709+05:30 డాపల దరి భూరి భూసతియు పద్మదళాలయ దక్షిణంబునన్....బ... డాపల దరి భూరి భూసతియు పద్మదళాలయ దక్షిణంబునన్....బాగుందండీ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com