tag:blogger.com,1999:blog-6769183920316093900.post6721948267839428700..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2520 (బొంకునట్టివాఁడె...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-14489266736816570052017-11-15T17:12:23.547+05:302017-11-15T17:12:23.547+05:30కాని పోని మూఢ కథలను జెప్పుచు
కడుపు నింపు కొనెడి కప...కాని పోని మూఢ కథలను జెప్పుచు
కడుపు నింపు కొనెడి కపట గురువు
సాదు జనుల నెల్ల సంప్రీతితోనమ్మ
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63353198442310704232017-11-14T20:27:34.765+05:302017-11-14T20:27:34.765+05:30కవిమిత్రులారా!
నమస్కృతులు.
బొంబాయి నుండి నేరుగా ...కవిమిత్రులారా!
నమస్కృతులు.
బొంబాయి నుండి నేరుగా వరంగల్... అక్కడి నుండి మానుకోట... మానుకోట నుండి నేరుగా హైదరాబాదులోని హోమ్ కు ఇప్పుడే చేరుకున్నాను. ఐదు రోజుల నిరంతర ప్రయాణం వల్ల స్వల్పంగా అలసట... రేపు ఉదయం నుండి గతంలో కంటె శ్రద్ధగా బ్లాగు నిర్వహణను కొనసాగిస్తాను.
ఇన్ని రోజులు పూరణలు చేస్తూ, మిత్రుల పూరణలపై స్పందిస్తూ బ్లాగును ముందుకు నడిపించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22149804248289977342017-11-14T20:07:01.760+05:302017-11-14T20:07:01.760+05:30ఒప్పిదమగు బొంకు నొరుల బ్రాణము గాయ!
శాంతి కోరి యనిన...ఒప్పిదమగు బొంకు నొరుల బ్రాణము గాయ!
శాంతి కోరి యనిని సల్పు దారి
తప్పు కాని యటులె ధర్మరాజు వరుస
బొంకునట్టి వాడు పూజ్యు డగును
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87040873232179147032017-11-14T16:45:30.560+05:302017-11-14T16:45:30.560+05:30బొంకునట్టివాడెపూజ్యుడగునుసామి
యక్షరాల నిజమయతడెసుమ్...బొంకునట్టివాడెపూజ్యుడగునుసామి
యక్షరాల నిజమయతడెసుమ్ము
నోరుబెద్దచేసినోటినిండపొగరు
మాటలెన్నొపలుకుమంచిలేమిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90433619096460236132017-11-14T15:54:43.112+05:302017-11-14T15:54:43.112+05:30నాలుగో పాదము చివర ప్రశ్నార్థకం ఉండాలి నాలుగో పాదము చివర ప్రశ్నార్థకం ఉండాలి Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8930074541561130842017-11-14T14:39:30.822+05:302017-11-14T14:39:30.822+05:30సుంకులేని పంట,మంకుమానెడిబిడ్డ
కంటబడగ వచ్చు|”కలియుగ...సుంకులేని పంట,మంకుమానెడిబిడ్డ
కంటబడగ వచ్చు|”కలియుగాన
రంకు,మంకు,జంకు,గొంకు గల్గధికారి
బొంకునట్టి వాడె పూజ్యుడగును”|{లేనివాడు లేనివాడే}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85399306797529290492017-11-14T14:06:42.991+05:302017-11-14T14:06:42.991+05:30జింక బొంకుచేత జీవించె రాముడు|
రావణాసురుండు రయముగాగ...జింక బొంకుచేత జీవించె రాముడు|
రావణాసురుండు రయముగాగ|
పూతనకడ కృష్ణ|పూరి చే హతమాయె|
బొంకునట్టి వాడె పూజ్యుడగును| {పూరి=చనుబాలు}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37500458057195820912017-11-14T12:49:01.572+05:302017-11-14T12:49:01.572+05:30పేరు సృష్టికర్త, పెనునగ్నిలింగము
జాడ తెలియలేక జంకు...పేరు సృష్టికర్త, పెనునగ్నిలింగము
జాడ తెలియలేక జంకుతోను
మొగలిపువ్వు చేత ముసియాడ జేసెరా
బొంకునట్టి వాడె పూజ్యుడగును!

seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38746551410521608772017-11-14T11:26:48.913+05:302017-11-14T11:26:48.913+05:30ఇల నజాత శత్రువే రాజ రత్నము
కురు కుల శశి పాండు వర స...ఇల నజాత శత్రువే రాజ రత్నము
కురు కుల శశి పాండు వర సుతుండు
ధర్మ తత్పరుండు ధర్మజుం డెఱుఁగఁ డే
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7208517223330934842017-11-14T10:57:37.939+05:302017-11-14T10:57:37.939+05:30మాయమాటలాడి మంత్రిపదవిఁ బొంది
బొంకునట్టివాఁడె పూజ్య...మాయమాటలాడి మంత్రిపదవిఁ బొంది
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును
నిజముపల్కువాని ప్రజలు నమ్మకయున్న
మంచిరోజులింక కాంచుటెపుడొ?A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60772084303228673262017-11-14T10:57:20.178+05:302017-11-14T10:57:20.178+05:30కల్లమాటలెల్ల కమ్మగా నాడుచు
కొలువు కూర్తు నంచు కువ...

కల్లమాటలెల్ల కమ్మగా నాడుచు
కొలువు కూర్తు నంచు కువలయాన
దేశ దిమ్మరట్లు తిరుగుచు సతతము
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును"

వెలది విషయమందు విప్రవరుల యందు
మనువు సమయమందు మాన భంగ
మందు ననృత మాడ నఘము రాదత్తరి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును"

శుక్రనీతి యిదియు సక్రమముగ విను
౹మత్యవసర సమయ మందు గాని
సుదతులందు గాని సురభుల విషయమై
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును".

అవసరార్థ మాడె నలనాడు ధర్మజు
డాజి యందు తాను ననృతమునట
ప్రాణరక్షణకని పలికెడు సమయాన
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

ఊసులెన్నొనాడి యుర్విజనుల మెప్పు
బడసి నేతలింట పగలు రేయి
మాయమాటలాడి మంచి పదవులందు
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.

కల్లలాడు వారు ఘనులుగా మెరయుచు
గడుపుచుందు రెల్ల కాలమిలను
గడుసు దనము తోడ కాసుల నార్జించి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84656172048187590122017-11-14T10:00:12.980+05:302017-11-14T10:00:12.980+05:30మాయదారి కాలమరుదెంచెనక్కటా
భాష రాని వాడె పాటగాడు
నక...మాయదారి కాలమరుదెంచెనక్కటా
భాష రాని వాడె పాటగాడు
నక్షరములు రానియతడు ఘనాపాటి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగునువీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1805599424323063652017-11-14T09:42:47.731+05:302017-11-14T09:42:47.731+05:30ప్రాణ హాని నెంచి పారిపోవుచు వచ్చి
యింట దూరు వాని క...ప్రాణ హాని నెంచి పారిపోవుచు వచ్చి
యింట దూరు వాని కంటఁ జూచి
వెంబడించువాడు వివరమ్ములడిగినన్
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57901040014678115452017-11-14T08:52:25.325+05:302017-11-14T08:52:25.325+05:30కోట రాజశేఖర్ గారి పూరణ
సందర్భం :: *శుక్రాచార్యున...కోట రాజశేఖర్ గారి పూరణ

సందర్భం :: *శుక్రాచార్యుని అసత్యోపదేశం*
ఓ బలిచక్రవర్తీ! ఉన్న ధనాన్ని ఐదు భాగాలుగా చేసి ధర్మంకోసం, కీర్తికోసం, ధనవృద్ధికోసం, తన సుఖంకోసం, తనవారిని రక్షించేందుకోసం ఉపయోగించాలి. పూర్తిగా దానం చేస్తే నీవే మిగలవు. నీ ప్రాణరక్షణకోసం దానం ఇవ్వలేనని అబద్ధం చెప్పు అని రాక్షసగురువు శుక్రాచార్యుడు పలికే సందర్భం.

*బలి చక్రవర్తి!* యా భగవాను డీతడే
విష్ణు వవ్యయుడు *త్రివిక్రముండు,*
అదితి కశ్యపులకు నవతరించినవాడు
*వామనమూర్తి* యై వచ్చినాడు,
ఒక పాదమున భూమి, నొక పాదమున స్వర్గ
మాక్రమించు, నిక నిన్నణచివేయు,
ధర్మము, కీర్తియు, ధనవృద్ధి, తన సుఖ
మును, స్వజనావన మనగ నైదు
కలవు ధనమునకును గన ప్రయోజనములు
కనుక నివ్వజాల ననుము, వినుము,
ప్రాణ రక్షణమ్మె పరమ ధర్మం బని,
*బొంకునట్టి వాఁడె పూజ్యుఁడగును.*

*కోట రాజశేఖర్ నెల్లూరు.*G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63866042862469630592017-11-14T08:52:01.219+05:302017-11-14T08:52:01.219+05:30పిల్లల పండుగ ప్రత్యేకం! చాలకోమలంగా యున్నది!నమస్సుల...పిల్లల పండుగ ప్రత్యేకం! చాలకోమలంగా యున్నది!నమస్సులు!!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14438116183947288322017-11-14T08:49:26.437+05:302017-11-14T08:49:26.437+05:30గౌరవించబోను కన్నవారి, బుధుల
ధర్మ మింత నేను ధరణిస...గౌరవించబోను కన్నవారి, బుధుల
ధర్మ మింత నేను ధరణిసేయ
నాదిదేవు మదిని యసలు గొల్వననుచు
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57496961557203202862017-11-14T08:45:57.685+05:302017-11-14T08:45:57.685+05:30సత్యయుగము నందు సత్యమేదైవము
త్రేతయుగము పిదప తీరుమార...సత్యయుగము నందు సత్యమేదైవము
త్రేతయుగము పిదప తీరుమారె
కలియుగమ్ము నందు కపటమే గెల్చురా
బొంకునట్టీ వాడె పూజ్యుడగును!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59901646713437957142017-11-14T08:01:42.094+05:302017-11-14T08:01:42.094+05:30వట్టిపోయియుండి నట్టి యావును జంపు
వానినుంచి గోవు పా...వట్టిపోయియుండి నట్టి యావును జంపు
వానినుంచి గోవు పారిపోవ
గోవు రక్షజేయ గోప్యత పాటించి
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగునుఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-671113225665328982017-11-14T07:44:42.542+05:302017-11-14T07:44:42.542+05:30_14/Nov/2017, హైదరాబాద్_
ఆ.వె.||
భువిన ధర్మమున్ కొ..._14/Nov/2017, హైదరాబాద్_
ఆ.వె.||
భువిన ధర్మమున్ కొరవడ, మనిషి పల్కి
'బొంకునట్టి వాడె పూజ్యుడగును'
అన్నమాట నిక్కమైనను, కలికాల
మహిమ తప్పునెట్లు, మంథనీశ!
_రేగళ్ళ శ్రీనివాస ప్రకాశ్_రేగళ్ళ శ్రీనివాస ప్రకాశ్https://www.blogger.com/profile/15359801358507371364noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18940487709874426252017-11-14T07:41:55.474+05:302017-11-14T07:41:55.474+05:30నిజము నిప్పు వలెను నిత్యమై భా సింప
కల్లకల యె ...నిజము నిప్పు వలెను నిత్యమై భా సింప
కల్లకల యె యగుట కాంచనగు ను
శాశ్వత oబుకాదు సర్వ వేళ ల దె ట్లు
బొంకు నట్టి వాడె పూజ్యుడ గును Kr rajeshwar raohttps://www.blogger.com/profile/03304886037735332356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2997013285269613562017-11-14T06:45:47.746+05:302017-11-14T06:45:47.746+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53948561644550266932017-11-14T06:39:05.291+05:302017-11-14T06:39:05.291+05:30డా.పిట్టా
బైరి గడ్డమేడ, పిల్లి గడ్డమె మిన్న
పిల్లి...డా.పిట్టా
బైరి గడ్డమేడ, పిల్లి గడ్డమె మిన్న
పిల్లి గడ్డమతని ప్రీతి కొరకు
ఒల్లు జాగ్రతకని యొక్కొక్క సమయాన
బొంకునట్టివాడె పూజ్యుడగును!

సత్యమనుచు జెప్పె సదరు కంచైలయ్య
కేది పరువు యతని కేది రక్ష?
ప్రాణ రక్షణముకు ప్రజల మధ్యన నుండ
బొంకునట్టివాడె పూజ్యుడగును.

Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83846728013773680632017-11-14T06:30:08.229+05:302017-11-14T06:30:08.229+05:30డా.పిట్టా
శాస్త్ర శోధకులెల్ల సత్యాలు బలుకంగ
వాని ఫ...డా.పిట్టా
శాస్త్ర శోధకులెల్ల సత్యాలు బలుకంగ
వాని ఫలితమౌ నవనిని మెలగు
యంత్ర రాశి సౌఖ్య మంతయు దోచగ
బొంకు నట్టి వాడె పూజ్యు డగును

ఆంధ్ర తెలుగు నేల లట్లె పోరున నున్న
పెకల లేదు వాణి భేషు భేషు!
కల్ల బొల్లి గీత కలికల మొనగాడు
బొంకునట్టివాడె పూజ్యుడగును!
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78362363351549287022017-11-14T06:03:42.478+05:302017-11-14T06:03:42.478+05:30మైలవరపు వారి పూరణ
అమ్మ ! మన్ను దినగ నాకొంటినో ? ...మైలవరపు వారి పూరణ

అమ్మ ! మన్ను దినగ నాకొంటినో ? వెర్రి
నో? శిశువునొ ? నేను ! నోరు జూడు !
మమ్మ ! నమ్మకమ్మ ! యన్న మాటలటంచు
బొంకునట్టి వాడె పూజ్యుడగును !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46311086347027192602017-11-14T04:53:41.975+05:302017-11-14T04:53:41.975+05:30ధర్మ దూరులౌచు ధరణిని బాలించు
వార లుండునట్టి ప్రాంత...ధర్మ దూరులౌచు ధరణిని బాలించు
వార లుండునట్టి ప్రాంత మందు
చౌర్య కళకు సతము సన్మాన మందును
బొంకునట్టివాఁడె పూజ్యుఁ డగును.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.com