tag:blogger.com,1999:blog-6769183920316093900.post6752859848213325945..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2597 (దారముపై వ్రాలె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89809500633104678102019-01-12T20:56:30.354+05:302019-01-12T20:56:30.354+05:30చీరలు నారలున్ మణులు చెన్నుగ బంగరు వడ్డణమ్ములున్
క...చీరలు నారలున్ మణులు చెన్నుగ బంగరు వడ్డణమ్ములున్
కోరుచు వజ్రహారములు కుణ్డల శ్రేణులు కంకణమ్ములన్
చోరులు కూడిరే గుమిగ చొచ్చగ నింటిని మోడివర్యుదౌ:👇
"దారముపైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6163244685456365742018-02-15T19:09:52.941+05:302018-02-15T19:09:52.941+05:30కం:కూరిమి తో వీడని మమ
కారముతో పుష్పములను గాఢపు తమి...కం:కూరిమి తో వీడని మమ
కారముతో పుష్పములను గాఢపు తమితో
కోరుచు తిరుగుచు నొకమం
దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్.

కం:భారంబగు హృదయముతో
దారులు వెదుకుచు సతతము ధరలో తిరుగన్
శ్రీరామనామ మనుమం
దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-948475817112750872018-02-14T21:55:21.608+05:302018-02-14T21:55:21.608+05:30వేరుపడి వాడి పోగన్ దారము న...వేరుపడి వాడి పోగన్ దారము నుండియె విరులవి దాహము తోడన్
పూరితి గంధము వీడని
దారముపై వ్రాలె దేటి త్రాగగ మధువున్!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15478862639880297392018-02-14T20:26:07.130+05:302018-02-14T20:26:07.130+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23564496921295336152018-02-14T20:23:54.614+05:302018-02-14T20:23:54.614+05:30శ్రీహర్ష గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీహర్ష గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29722915328387186122018-02-14T20:23:13.895+05:302018-02-14T20:23:13.895+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32456263496895424092018-02-14T20:22:07.508+05:302018-02-14T20:22:07.508+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38320439433206910922018-02-14T20:00:06.500+05:302018-02-14T20:00:06.500+05:30
తీరని తమితోడను మం
దారముపై వ్రాలె తేటి త్రాగగ మధ...

తీరని తమితోడను మం

దారముపై వ్రాలె తేటి త్రాగగ మధువున్

కోరుచు రమణీమణి నట

చేరెను ముదమున ప్రియుడును చెలి చెంతకు తాన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26197481045770697662018-02-14T19:29:40.363+05:302018-02-14T19:29:40.363+05:30పారులు బారులంట, *చరవాణి* న చర్చలు జోరుజోరటా
గారము ...పారులు బారులంట, *చరవాణి* న చర్చలు జోరుజోరటా
గారము హెచ్చెనేడు నయగారములక్కట బూటకమ్ములే
పేరులు మార్చిమార్చికట, *ఫేసుబు కందున* *చాటుచాటటా*
మారరు ప్రేమికుల్ ధరన, మత్సర మక్కట వారిసొమ్మటా
తీరును మార్చికోరుగద!తెంపరి వేశము మించిపోయి *కు*
*ద్దారము*పైన వ్రాలెను గదా మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

తిరుక్కోవళ్ళూరు శ్రీహర్షశ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37702477047144817312018-02-14T18:16:45.235+05:302018-02-14T18:16:45.235+05:30
గొర్రెలకట కళ్యాంబును
వెర్రితలలు వేయ యువత వెజ్జర...

గొర్రెలకట కళ్యాంబును
వెర్రితలలు వేయ యువత వెజ్జరికముగన్
చర్రను రీతుల జేసే
రర్రా కర్నాటకమున రమ్యంబుగ బో :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9748846712421302392018-02-14T18:09:25.571+05:302018-02-14T18:09:25.571+05:30దారులు వెదకుచు నెగిరెను
నీరముపై గల కలువల నేత్రము ...దారులు వెదకుచు నెగిరెను
నీరముపై గల కలువల నేత్రము లెల్లన్
ద్వారము ముంగిట గలమం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17844354220420788182018-02-14T17:56:35.498+05:302018-02-14T17:56:35.498+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42444421446959902902018-02-14T17:45:41.315+05:302018-02-14T17:45:41.315+05:30"The Karnataka Rakshana Vedike organised the ..."The Karnataka Rakshana Vedike organised the 'marriage' of two sheep..."

...Times of India onlineG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37416087561350103702018-02-14T17:33:26.649+05:302018-02-14T17:33:26.649+05:30ప్రేమిక దివసమున: పుణేలో:
చేరము మల్లెపూవులను చేరమ...ప్రేమిక దివసమున: పుణేలో:

చేరము మల్లెపూవులను చేరము తామర నీరజమ్ములన్
చేరము సన్నజాజులను చేరము చంపక మాలలన్నయా
చేరము బంతిపూవులను...చేరితి రిచ్చట సేనలో యనిన్
దారముపైన వ్రాలెను గదా! మకరందముఁ గ్రోలఁ దుమ్మెదల్

😢😢😢G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87471751340560960292018-02-14T17:13:23.203+05:302018-02-14T17:13:23.203+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44229989365443731842018-02-14T16:43:24.351+05:302018-02-14T16:43:24.351+05:30దూరపుదేశమునకు వ్యా
పార నిమిత్తమున నేగి పతి కలగనియె...దూరపుదేశమునకు వ్యా
పార నిమిత్తమున నేగి పతి కలగనియెన్
మారుని చేఁతకు నిజ మం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62261092205982872822018-02-14T16:40:59.360+05:302018-02-14T16:40:59.360+05:30ధన్యవాదాలు గురువుగారూ

తోరణమది యని గట్టగ
బారె...ధన్యవాదాలు గురువుగారూ

తోరణమది యని గట్టగ
బారెడు ప్లాస్టిక్‌కు దండ పట్టణ మందున్
పూరేకు లనుచు దలచుచు
"దారముపై వ్రాలెఁ దేటి త్రాగఁగ మధువున్"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76132837211952292252018-02-14T16:18:27.081+05:302018-02-14T16:18:27.081+05:30
ప్రేమికుల దిన శుభాకాంక్షలతో
స్వైరిత ణిసధాత్వర్...

ప్రేమికుల దిన శుభాకాంక్షలతో

స్వైరిత ణిసధాత్వర్థము
లే రాజిల జేయగోర లేమయు వలయం
బై, రయ్యనగ భళా మం
దారముపై వ్రాలెఁ దేటి త్రాగగ మధువున్!

సెయింట్ వాలైంటైన్ లాంగ్ లివ్ :)

జిలేబి
పరార్ :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10965629504451955102018-02-14T16:13:40.811+05:302018-02-14T16:13:40.811+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13456849258621000522018-02-14T16:12:41.031+05:302018-02-14T16:12:41.031+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57738500457202672562018-02-14T16:06:45.053+05:302018-02-14T16:06:45.053+05:30దారమును మందారమో,పదారమో, కేదారమో,చేదారమో,వేదారమో చే...దారమును మందారమో,పదారమో, కేదారమో,చేదారమో,వేదారమో చేయక నే, దారమును ఎవరు దారముగా ఉంచుతారోని ఎదురు చూస్తుండగా.శాస్త్రిగారు కృతకృత్యులయ్యారు.పుష్పాలను మరువలేదు.మంచి పూరణ జేశారు. పూరణభినందనీయము!🌹👍👏🌹gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56590086764388270912018-02-14T15:58:38.775+05:302018-02-14T15:58:38.775+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనల...సహదేవుడు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63555310268708864492018-02-14T15:57:41.118+05:302018-02-14T15:57:41.118+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మకరందమునకై' అనడం సాధువు. అక్కడ "మకరందమునే। గోరిన గుంపున..." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89006710135301874252018-02-14T15:55:58.348+05:302018-02-14T15:55:58.348+05:30విట్టుబాబు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది....విట్టుబాబు గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
పూరేకులలో అర్ధానుస్వారం ఎందుకు? 'రేకులు+అని = రేకులని' అవుతుంది. యడాగమం రాదు. "పూరేకు లనుచు దలచుచు" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16306100135199403132018-02-14T15:54:06.969+05:302018-02-14T15:54:06.969+05:30రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకటి త...రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఒకటి తర్వాత అర్ధానుస్వారం ఎందుకు?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com