tag:blogger.com,1999:blog-6769183920316093900.post6868336597519257388..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2120 (గాడిద వచ్చి చొచ్చెనట...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger55125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33385838240822995942016-08-20T09:51:02.423+05:302016-08-20T09:51:02.423+05:30రామకృష్ణ గారూ,
నా సూచనను మన్నించి సవరించినందుకు స...రామకృష్ణ గారూ,
నా సూచనను మన్నించి సవరించినందుకు సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52810090787379382232016-08-20T09:09:03.962+05:302016-08-20T09:09:03.962+05:30సవరణకు ధన్య వాదములు గురువు గారూ
వేడుకతోడ పండుగల వ...సవరణకు ధన్య వాదములు గురువు గారూ
వేడుకతోడ పండుగల వేదికలందున సంతసంబుతో
పాడగ సుస్వరాన గల పాటలు ప్రేక్షక మానసంబు నన్
పాడుచు నున్న వారికి ని పాటలు తన్మయ మందజేయగా
గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54228198040320827652016-08-20T08:35:04.143+05:302016-08-20T08:35:04.143+05:30రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రామకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పారవశ'మన్న పదం లేదు. 'వశాన నుండగా' అనాలి. అక్కడ యడాగమం రాదు. 'పాటలు తన్మయ మందజేయగా' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1507527456474589432016-08-19T23:08:40.343+05:302016-08-19T23:08:40.343+05:30ధన్యవాదాలు శశంకరయ్య గారూ!ధన్యవాదాలు శశంకరయ్య గారూ!పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15926055160844264892016-08-19T23:03:28.985+05:302016-08-19T23:03:28.985+05:30వేడుకతోడ పండుగల వేదికలందున సంతసంబుతో
పాడగ సుస్వరా...వేడుకతోడ పండుగల వేదికలందున సంతసంబుతో
పాడగ సుస్వరాన గల పాటలు ప్రేక్షక మానసంబు నన్
పాడుచు నున్న వారికి ని పాటలు పారవశాన యుండగా
గాడిద వచ్చి చొచ్చెనట కర్ణపుటంబునఁ జోద్య మయ్యెడిన్Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44883775181212012492016-08-19T21:53:45.801+05:302016-08-19T21:53:45.801+05:30చక్కగ సవరించితిరి శర్మ గారు. చక్కగ సవరించితిరి శర్మ గారు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81377936703025244182016-08-19T21:48:32.036+05:302016-08-19T21:48:32.036+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33347515343127695882016-08-19T20:09:57.935+05:302016-08-19T20:09:57.935+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74990907478697759132016-08-19T20:09:27.056+05:302016-08-19T20:09:27.056+05:30మైలవరపు మురళీకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...మైలవరపు మురళీకృష్ణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49792817176155294492016-08-19T20:08:47.093+05:302016-08-19T20:08:47.093+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్న...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42932743440443490012016-08-19T20:08:03.310+05:302016-08-19T20:08:03.310+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్న...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54396518474943887502016-08-19T20:07:17.878+05:302016-08-19T20:07:17.878+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71050591957820877222016-08-19T20:06:27.514+05:302016-08-19T20:06:27.514+05:30పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్న...పొన్నెకంటి సూర్యనారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47035265364632655352016-08-19T20:05:49.451+05:302016-08-19T20:05:49.451+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినదనల...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినదనలు.
'ఒక'ను 'ఓ' అనరాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50765651894172202252016-08-19T20:03:19.700+05:302016-08-19T20:03:19.700+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29268424994035272822016-08-19T20:02:31.933+05:302016-08-19T20:02:31.933+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70166095584730849082016-08-19T20:01:52.728+05:302016-08-19T20:01:52.728+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాఱిరి శ్రోతల్' అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37962372503273276472016-08-19T19:59:45.875+05:302016-08-19T19:59:45.875+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ.....
శ్రీరామ...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి పూరణ.....

శ్రీరామునితో యుద్ధమునకు కుంభకర్ణుని లేపు బృందములో ఓ గాడిద నిర్వాకం:

వీడేమి కుంభకర్ణుడు
గోడింతయు బెట్టుచున్న గురకే బెట్టున్
దాడియె తగునని యరచుచు
గాడిద చోద్యముగఁ జొచ్చెఁ గర్ణపుటమునన్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40792944074168593862016-08-19T19:54:29.771+05:302016-08-19T19:54:29.771+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
పూరణలో వైవిధ్యాన్ని ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
పూరణలో వైవిధ్యాన్ని చూపడంలో ప్రావీణ్యాన్ని సాధించారు. రెండు పూరణలు బాగున్నవి. ఔత్సాహికులకు మార్గదర్శకాలు! అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12198559829940110972016-08-19T19:51:46.757+05:302016-08-19T19:51:46.757+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పాడగల యతడెటు...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70215829689335825102016-08-19T19:50:33.752+05:302016-08-19T19:50:33.752+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27341529430822729612016-08-19T19:49:53.708+05:302016-08-19T19:49:53.708+05:30శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'సేవము'..? అది సేమమునకు టైపాటా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4396355056523233072016-08-19T19:48:47.123+05:302016-08-19T19:48:47.123+05:30శిష్ట్లా శర్మ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అ...శిష్ట్లా శర్మ గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70703248897110193362016-08-19T19:47:33.754+05:302016-08-19T19:47:33.754+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36439030043583636872016-08-19T19:46:53.890+05:302016-08-19T19:46:53.890+05:30పద్యం వరకైతే ఛందోబద్ధంగా చక్కగా ఉంది.పద్యం వరకైతే ఛందోబద్ధంగా చక్కగా ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com