tag:blogger.com,1999:blog-6769183920316093900.post6890317123430870864..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2378 (హర్యక్షము జింకఁ గాంచి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger52125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4535687126107344832018-12-10T16:35:20.830+05:302018-12-10T16:35:20.830+05:30ధరణిని నేలు యాంధ్రులిట దంచుచు మొత్తుచు త్రొక్కుచుం...ధరణిని నేలు యాంధ్రులిట దంచుచు మొత్తుచు త్రొక్కుచుండగా
హరిణులవోలు బిడ్డలను హాయి తెలంగణ మాతృభూమిలో
తిరముగ కల్వకుంటడిట తీరుగ కుమ్ముచు పారద్రోలగా
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13406540130910276052017-06-07T09:32:02.350+05:302017-06-07T09:32:02.350+05:30గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
హర్యక్షము నాయకు డ...గురుదేవుల సూచనతో సవరించిన పద్యము
హర్యక్షము నాయకు డయి
పర్యయమెరుగని హరిణముప్రజలై యొకచో
ధైర్యమ్ముగ నెదిరించిన
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11794174392170525532017-06-06T23:11:28.779+05:302017-06-06T23:11:28.779+05:30ఆర్యుడ! హరిణం బొక్కటి
పర్యావరణమ్ము గాచు పాలకు వెంట...ఆర్యుడ! హరిణం బొక్కటి
పర్యావరణమ్ము గాచు పాలకు వెంటన్
ధైర్యముగా నడయాడన్
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25981726245916942502017-06-06T22:11:50.645+05:302017-06-06T22:11:50.645+05:30సందిత గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.సందిత గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69882461121646854312017-06-06T22:11:09.831+05:302017-06-06T22:11:09.831+05:30హర్షశ్రీ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...హర్షశ్రీ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24983235279511102222017-06-06T22:10:31.584+05:302017-06-06T22:10:31.584+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35658407331969405272017-06-06T22:09:59.651+05:302017-06-06T22:09:59.651+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7585639052599634652017-06-06T22:09:26.878+05:302017-06-06T22:09:26.878+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రజలై యొకచో" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90861128090421092142017-06-06T22:08:33.525+05:302017-06-06T22:08:33.525+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85112814093088892192017-06-06T22:08:01.003+05:302017-06-06T22:08:01.003+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కొన్ని టైపాట్లున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61547878689631942612017-06-06T22:07:13.866+05:302017-06-06T22:07:13.866+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18700839381093434442017-06-06T22:02:39.677+05:302017-06-06T22:02:39.677+05:30*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
*తరలెనుశస్త్రహస్తము...*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

*తరలెనుశస్త్రహస్తములతన్మనుజేంద్రునిసైన్యమట్లుభీ*
*కరనినదోగ్రశబ్ధపరికంపితగాఢవనాంతరంబునన్*
*శరమునగూల్చెభూవిభుడుచంపగఁదామదినెంచినట్టి యా*
*హరిణముఁ !గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్.*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82822480769480313522017-06-06T21:55:51.693+05:302017-06-06T21:55:51.693+05:30డా.పిట్టానుండి
ఆర్యా ధన్యవాదాలుడా.పిట్టానుండి
ఆర్యా ధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89495810257721484392017-06-06T21:43:56.914+05:302017-06-06T21:43:56.914+05:30ఆర్యా సినిమాకువెడలె
ఆర్యుడొకడుతాను ప్రేమహారికతో నా...ఆర్యా సినిమాకువెడలె
ఆర్యుడొకడుతాను ప్రేమహారికతో నా
శ్చర్యము! భార్యనుగనియట!
హార్యక్షము జింకఁ గాంచి యడలుచుఁ బాఱెన్

2 ధరణి తలంబునన్ విలయ తాండవమాడియు తెల్లవారులున్
తరణి, శశాంకు జూచిదిగు తానటు పశ్చిమదిక్కు సంధ్యలో
తరుణము బట్టి మారునిల ధైర్యమధైర్యము తావులందునన్
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్
శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81021952809892882632017-06-06T20:38:13.882+05:302017-06-06T20:38:13.882+05:30
క్రౌర్యపు చూపుల పైబడ
హర్యక్షము జింక గాంచి యడలు...

క్రౌర్యపు చూపుల పైబడ

హర్యక్షము జింక గాంచి యడలుచు బారెన్

శౌర్యముగని చూపరులా

శ్చర్యంబులు ముప్పిరిగొన నాగిరి భీతిన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33461336466191263542017-06-06T19:32:19.445+05:302017-06-06T19:32:19.445+05:30పరిణయ మెంచి మీరి 'శశి'బాలను లక్ష్మణు డంత జ...పరిణయ మెంచి మీరి 'శశి'బాలను లక్ష్మణు డంత జేరుచున్
సరసము లాడబోయి చెలి చక్కని మోమున దా ఘటోత్కచున్
దరిశనమంది సత్యమని తాళెనె? రాక్షస మాయలోనిదౌ
హరిణముఁ గాంచి సింహము భయంబునఁ బాఱె వడంకుచున్ వడిన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85737555050052788082017-06-06T17:44:47.113+05:302017-06-06T17:44:47.113+05:30హర్యక్షము నాయకు డయి
పర్యయమెరుగని హరిణముప్రజలై నొక...హర్యక్షము నాయకు డయి
పర్యయమెరుగని హరిణముప్రజలై నొకచో
ధైర్యమ్ముగ నెదిరించిన
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23232240868277478662017-06-06T16:54:06.539+05:302017-06-06T16:54:06.539+05:30పర్యాటక ప్రాంతమ్మున
భార్యామణి తోడ తిరుఁగ, పరుగులు ...పర్యాటక ప్రాంతమ్మున
భార్యామణి తోడ తిరుఁగ, పరుగులు బెట్టన్
క్రౌర్యమ్మున వెంటబడఁగ
హర్యక్షము జింకఁ! గాంచి యడలుచుఁ బాఱెన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89891204626332345332017-06-06T16:33:04.140+05:302017-06-06T16:33:04.140+05:30విరించి గారి పూరణలు.....
కరుణ యెలేని క్రూరపు మృగ...విరించి గారి పూరణలు.....

కరుణ యెలేని క్రూరపు మృగమ్ము వనమ్ము జరించు వేళలో
నరుచుచు పైకి దూకినది యాకలి బాధను తాళలేక నా
హరిణము గాంచి సింహము . భయంబున బారె వ డం కుచున్
మరణము తప్పుతెట్లనుచు మందను జేరగ నెంచి జింకయే

క్రౌర్యము తో పై దూకెను
హర్యక్షము జింక గాంచి . య డలుచు బారె
న్నా ర్యుమ్ డా దృశ్యము గని
ధైర్యము గోల్పోయి తాను దర మే జేరంకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77753323815556376402017-06-06T15:23:17.681+05:302017-06-06T15:23:17.681+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
హర్యక్షమును గనిన వడి
...క్రొవ్విడి వెంకట రాజారావు:

హర్యక్షమును గనిన వడి
ధైర్యము వీడక హరిణము దాను చగల గాం
భీర్యత జూపుచు నుండగ
హర్యక్షము జింక గాంచి యడలుచు బాఱెన్
(చగల గాంభీర్యత= మేకపోతు గాంభీర్యము)

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87669392770546918082017-06-06T15:16:14.650+05:302017-06-06T15:16:14.650+05:30ధన్యవాదాలు
ధన్యవాదాలు
BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89668239288872346342017-06-06T15:13:44.155+05:302017-06-06T15:13:44.155+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23369433790114068232017-06-06T15:12:48.552+05:302017-06-06T15:12:48.552+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వాయుదేవుని వాహనమ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. వాయుదేవుని వాహనము లేడి యని విశదపఱచుచు చేసిన మీ పూరణ మనోహరముగ నున్నది. వాయుదేవుని బలమున లేడి కూడ దుర్వారామే.

చిన్న సందేహము. “సహాయము” (సాహాయ్యము నకు) పదము వాడుకలో ప్రశస్తమైన గ్రామ్యమని నా యనుమానము. “సహాయతఁ జేయ..” అనిన నెట్లుండును?
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3882657301957659602017-06-06T14:18:48.327+05:302017-06-06T14:18:48.327+05:30శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60585498864771910502017-06-06T14:17:43.834+05:302017-06-06T14:17:43.834+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ను...సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు చక్కగా నున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com