tag:blogger.com,1999:blog-6769183920316093900.post6908225834216435948..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2332 (గొడుగును మధ్యాహ్నవేళ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89288614418242849562018-12-01T03:06:02.123+05:302018-12-01T03:06:02.123+05:30నాదు మాట:
నడువగ లేడు మానవుడు నడ్డిని వంచక బద్ధకమ...నాదు మాట:

నడువగ లేడు మానవుడు నడ్డిని వంచక బద్ధకమ్ముతో
పడుకొనుచుండి యుండునహ పక్కను వీడక మూడు పూటలున్
గడపను దాట లేడుకద కర్రను వీడక తాతగారిటన్
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో?
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23746699418035088292017-04-09T04:49:50.673+05:302017-04-09T04:49:50.673+05:30డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
అదియాగశాల. చెడ్డ ...డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
అదియాగశాల. చెడ్డ వానలు ఫాల్గుణ మాసంలో వస్తాయి.అవిగాలితోగూడినవ కొన్ని.యాగశాల గుడిసె.దాని ఛత్రము ,పై కప్పు.అది గాలికి తెప్ప వలె తేలి ఎక్కడో పడ్డది చిరు జల్లు తో ఎండ తాపం తగ్గింది.కాని ఓ ఋత్త్వికా!గొడుగు చెప్పులు నీకు సమకూర్చడ మెందులకు?అంటున్నాడు, యజ్ఞ కర్త.గాలివానలో వచ్చే ఛత్రము ,చెప్పులు కాస్తా రాకుండా పోయినాయి బాపడికి.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80148490620971141142017-04-08T20:15:15.636+05:302017-04-08T20:15:15.636+05:30అడవిని చెట్టు నీడన జనాభ్యుదయాశయమందు ప్రీతితో
సడలన...అడవిని చెట్టు నీడన జనాభ్యుదయాశయమందు ప్రీతితో
సడలని దీక్షనున్న యొకసాధువు బ్రహ్మవరమ్ము నీయగా
తడబడి సూర్యతాపమున త్రాగగచల్లని నీరు వీవనన్
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలోrajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9940655448035111172017-04-08T20:10:07.949+05:302017-04-08T20:10:07.949+05:30ధన్యవాదాలు శంకరయ్యగారు. తొందరపాటున పొరపాటు దొరలింద...ధన్యవాదాలు శంకరయ్యగారు. తొందరపాటున పొరపాటు దొరలింది.సవరించుకుంటాను.rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51255906369862867032017-04-08T19:00:56.626+05:302017-04-08T19:00:56.626+05:30బాగున్నది మీ పూరణ. అభినందనలు.
'అడవిని' అనం...బాగున్నది మీ పూరణ. అభినందనలు.
'అడవిని' అనండి. మొదటిపాదంలో గణదోషం. "జనాభ్యుదయాశయమందు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5565365549098885582017-04-08T18:36:48.502+05:302017-04-08T18:36:48.502+05:30అడవిన చెట్టు నీడన జనాభ్యుదయాశయమ్మున శాంతితో
సడలన...అడవిన చెట్టు నీడన జనాభ్యుదయాశయమ్మున శాంతితో
సడలని దీక్షనున్న యొకసాధువు బ్రహ్మవరమ్ము నీయగా
తడబడి సూర్యతాపమున త్రాగగచల్లని నీరు వీవనన్
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో
rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54516151994887387152017-04-08T18:35:33.486+05:302017-04-08T18:35:33.486+05:30ధన్యవాదాలు. సవరించానండీ!ధన్యవాదాలు. సవరించానండీ!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35645590388787651732017-04-08T18:22:36.628+05:302017-04-08T18:22:36.628+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్య లో పొరపాటు...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. సమస్య లో పొరపాటున “మధ్యాహ్న” కు బదులు “మద్యహ్న” అని పడింది. గమనించ గోర్తాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75548583299169680092017-04-08T18:17:58.765+05:302017-04-08T18:17:58.765+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61095780884581637242017-04-08T18:17:37.340+05:302017-04-08T18:17:37.340+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43929129067763214842017-04-08T18:16:37.133+05:302017-04-08T18:16:37.133+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41676527129897462092017-04-08T18:16:04.493+05:302017-04-08T18:16:04.493+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60154717611140760372017-04-08T18:15:39.514+05:302017-04-08T18:15:39.514+05:30మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89754503774034474142017-04-08T18:14:19.884+05:302017-04-08T18:14:19.884+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22813903869200728662017-04-08T18:12:33.323+05:302017-04-08T18:12:33.323+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8865027475028031472017-04-08T18:07:57.276+05:302017-04-08T18:07:57.276+05:30
పిన్నక నాగేశ్వరరావు.
జడివాన కురిసి వెలిసెను
విడ...
పిన్నక నాగేశ్వరరావు.

జడివాన కురిసి వెలిసెను

విడివడుచుండె కరిమబ్బు విస్తృత పరిధిన్

కడు చల్లని సమయంబున

గొడుగును మధ్యాహ్న వేళ గోరుట తగునే?

*******************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18540234717410884342017-04-08T17:59:50.547+05:302017-04-08T17:59:50.547+05:30డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
అదియాగశాల. చెడ్డ ...డా.పిట్టానుండి,ఆర్యా ధన్యవాదాలు
అదియాగశాల. చెడ్డ వానలు ఫాల్గుణ మాసంలో వస్తాయి.అవిగాలితోగూడినవ కొన్ని.యాగశాల గుడిసె.దాని ఛత్రము ,పై కప్పు.అది గాలికి తెప్ప వలె తేలి ఎక్కడో పడ్డది చిరు జల్లు తో ఎండ తాపం తగ్గింది.కాని ఓ ఋత్త్వికా!గొడుగు చెప్పులు నీకు సమకూర్చడ మెందులకు?అంటున్నాడు, యజ్ఞ కర్త.గాలివానలో వచ్చే ఛత్రము ,చెప్పులు కాస్తా రాకుండా పోయినాయి బాపడికి.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52769048274155149402017-04-08T17:51:56.356+05:302017-04-08T17:51:56.356+05:30పిడుగులు పెద్దగాలులును భీకర వర్షము తోడ నేకమై
గుడు...పిడుగులు పెద్దగాలులును భీకర వర్షము తోడ నేకమై
గుడులను గోపురమ్ములను కూల్చు నటంచు మదిందలంచగా
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె ? మండుటెండలో
నడుగిడ తప్పదంచనిన నయ్యవి ముఖ్యము మానవాళికిన్

నడుచునపుడు ధరి యించుము
గొడుగును మద్యహ్నవేళఁ ; గోరుట తగునే
వడికించెడి చలి వేళను
మడుగును దాటంగ దలచు మానవున కిలన్ Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1459664941311615102017-04-08T17:34:27.858+05:302017-04-08T17:34:27.858+05:30విడువక జేకొన చాలును
గొడుగును మధ్యాహ్న వేళ! గోరుట ...విడువక జేకొన చాలును
గొడుగును మధ్యాహ్న వేళ! గోరుట తగునే
బిడియము వీడుచు కారును!
వడిగ నడువ నిమిషమె యగు, వాహన మేలన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12250926609624715022017-04-08T17:08:52.043+05:302017-04-08T17:08:52.043+05:30నడి వేసవి తగదు బయట
వడగాలులు పడగలెత్తు వద్దన కొడుకు...నడి వేసవి తగదు బయట
వడగాలులు పడగలెత్తు వద్దన కొడుకుల్
వెడలుచు వృద్ధుడు భార్యను
గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే?rajkumar.madipalli@gmail.comhttps://www.blogger.com/profile/08075467858198834677noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16642944235581133882017-04-08T16:57:49.805+05:302017-04-08T16:57:49.805+05:30విడువడు సతినొక నిముసము
గడప బయట పదమునిడడు,గడియ బిగ...విడువడు సతినొక నిముసము
గడప బయట పదమునిడడు,గడియ బిగించున్!
వడి యతని తలుపు తట్టియు
గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే ??!!

కర్ణుడు... ఇంద్రునితో

కుడి చెయిసాచియున్ కవచకుండలముల్ గొన గోరినారు, మీ..
రడిగిన దానికిన్ బదులనంతముగా ధన భూ సువర్ణముల్
వడి యిదె ధారబోసెద !నపప్రథ బొందకుమయ్య విప్రుడా !
గొడుగును పాదరక్షలను గోరుట యొప్పునె మండుటెండలో ?!!

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21242753990613099622017-04-08T16:55:12.309+05:302017-04-08T16:55:12.309+05:30దశరథుడు.. విశ్వామిత్రునితో..
బుడుతడు!పల్కరింపగనె...దశరథుడు.. విశ్వామిత్రునితో..

బుడుతడు!పల్కరింపగనె ముద్దుగ నవ్వుచు నిప్పుడిప్పుడే
యడుగులు వేయనేర్చెను!సహాయము జేయగలేడు!దైత్యులె
క్కడ? పసిబాలుడెక్కడ? జగద్బలవంతులనిత్తు,మౌని!నా
గొడుగునుపాదరక్షలనుగోరుట యొప్పునె మండుటెండలో !!

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51454953237435531422017-04-08T16:18:13.206+05:302017-04-08T16:18:13.206+05:30నడిమంచముపై పడుకొని
కడుముదమున నత్తయిచ్చు ఖాద్యము గొ...నడిమంచముపై పడుకొని
కడుముదమున నత్తయిచ్చు ఖాద్యము గొనుచున్
మిడిమేలముగా గృహమున
గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44882142694878114692017-04-08T15:52:14.675+05:302017-04-08T15:52:14.675+05:30
రెండవ పాదము సవరణ
అడుగడుగుల మడుగులనొ
త్తెడి యయ్య...
రెండవ పాదము సవరణ

అడుగడుగుల మడుగులనొ
త్తెడి యయ్యరుగారు కమ్మ తెమ్మర గానన్
పడతుక జక్కవచంటికి
గొడుగును మధ్యాహ్నవేళఁ గోరుట తగునే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57307216766260204782017-04-08T15:23:53.608+05:302017-04-08T15:23:53.608+05:30"హడావిడి" శ్రీహరి నిఘంటువులోనున్నది. &qu..."హడావిడి" శ్రీహరి నిఘంటువులోనున్నది. "హడవిడి" ఛందోప్రయాస. మన్నించవలె.

__/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com