tag:blogger.com,1999:blog-6769183920316093900.post7022508890676176595..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2187 (అయ్యనుఁ గని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger118125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75709420506842018492018-10-30T16:58:07.007+05:302018-10-30T16:58:07.007+05:30పొయ్యిని నూదియూది పొగ పోరుచు స్నానపు నీళ్ళనిచ్చునే...పొయ్యిని నూదియూది పొగ పోరుచు స్నానపు నీళ్ళనిచ్చునే
కుయ్యన కుండ రోజతడు కుంపటి రాజిడి కాఫి పెట్టునే
కయ్యము నేలజేసితిని కన్నడు నేడిక పారిపోవునం
చయ్యనుఁ గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదాG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62572515199500587582016-11-03T23:38:25.522+05:302016-11-03T23:38:25.522+05:30కామేశ్వర రావు గారూ చాలాబాగుందండీ.
నా ఊహను నాకన్నా ...కామేశ్వర రావు గారూ చాలాబాగుందండీ.
నా ఊహను నాకన్నా బాగుగా వ్రాశారు. ఈబ్లాగు
మీవంటివారితో ఒక చక్కని పాఠశాలగా ఉంది.మా అదృష్టం.సుకృతం
నేను కొద్దిగా మార్చి వ్రాశాను.
చయ్యన భూజము దిగిరా
మయ్య శుభకరాంగుళీయకాభరణంబున్
దొయ్యలి కైనిడు నాహను
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమేయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67143550513553450412016-11-03T22:21:23.869+05:302016-11-03T22:21:23.869+05:30శయ్యగ నొప్పు నట్టి అంటే బాగుంటుందేమో! శయ్యగ నొప్పు నట్టి అంటే బాగుంటుందేమో! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58639621082573856242016-11-03T21:45:47.320+05:302016-11-03T21:45:47.320+05:30కవివరేణ్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు.
శ...కవివరేణ్యులు శ్రీ కామేశ్వర రావు గారికి నమస్సులు.
శాద్వలము.... చెంతలో శయ్యలాగా అమరియున్నది అని నా భావన...... అన్వయం సరిగా రాలేదా....? ఊరిలో లేకపోవటం వలన ఆలస్యముగా స్పందించటం జరిగినది....Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22510071540245192172016-11-03T11:36:29.606+05:302016-11-03T11:36:29.606+05:30మూర్తి గారు నేను మీ భావము నూహించాను. కాని మీ మనోజ్...మూర్తి గారు నేను మీ భావము నూహించాను. కాని మీ మనోజ్ఞమైన భావము పద్యము లో సరిగా ప్రతిబింబించుట లేదనిపిస్తోంది. అంగుళీయకము నంగుళియకమనడము కూడ సరి కాదు.
ఈ సవరణ యొప్పునేమో పరిశీలించండి.

చయ్యన భూజము దిగి హను
మయ్య రఘూత్తమ శుభప్రదాంగుళి ముద్రన్
దొయ్యలి కిడ నందున రా
మయ్యనుఁ గని విరహ మందె నతివ సహజమేకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64025343079016383072016-11-03T05:56:05.705+05:302016-11-03T05:56:05.705+05:30 శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కృతులు తమరి సూచన మేర... శ్రీ కామేశ్వరరావు గారికి నమస్కృతులు తమరి సూచన మేరకు పద్యమును సవరించు చున్నాను. ధన్యవాదములు.
కయ్యములాడు తొంటి చెలికాడు గనంబడి గుర్తు జేసె నా
నెయ్యపు బాసలన్ని.పరిణీతగ, నేడవి విస్మృతంబయెన్
అయ్యనురాగ.మైన,తన యాత్మగతమ్మున లిప్త మాత్రమే
అయ్యను గాంచి నాతి విరహాతుర యయ్యెను సాజమే కదాAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23012109632745844642016-11-03T00:27:00.298+05:302016-11-03T00:27:00.298+05:30ఔనండీ, టైపంగు లోదోషం దొర్లింది.
కృతజ్ఞతా పూర్వక నమ...ఔనండీ, టైపంగు లోదోషం దొర్లింది.
కృతజ్ఞతా పూర్వక నమస్సులుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75757329048119782342016-11-03T00:24:07.301+05:302016-11-03T00:24:07.301+05:30ప్రథంగా సమీక్షకు కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.
ఆ...ప్రథంగా సమీక్షకు కామేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.

ఆమె చేత ఉంగరమునిడు చున్న హనుమను చూచిన సీతకు రాముడు (అంగుళీయకము వలన)గుర్తుకు రాగా, అని నా భావముయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83331246856446742062016-11-03T00:06:32.035+05:302016-11-03T00:06:32.035+05:30మీ మొదటి పూరణ బాగుంది. చయ్యన అనండి. బావయ్య సరికాదు...మీ మొదటి పూరణ బాగుంది. చయ్యన అనండి. బావయ్య సరికాదు పాపయ్య అనవచ్చు. పేర్ల చివర అయ్య పదము రావచ్చు.
రెండవ పూరణ లో మూడవ పాదములో శౌరి పద మధికముగా నున్నది.లేచు నా కృష్ణయ్యను, చయ్యన అనండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1382967477381622672016-11-02T23:54:54.263+05:302016-11-02T23:54:54.263+05:30మీ పూరణ బాగుంది. బేసి గణము జ గణమయ్యింది. పరిశీలించ...మీ పూరణ బాగుంది. బేసి గణము జ గణమయ్యింది. పరిశీలించండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54094443228568901302016-11-02T23:50:24.235+05:302016-11-02T23:50:24.235+05:30మీ పూరణ చాలా బాగుంది. మీ పూరణ చాలా బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21186792454152499232016-11-02T23:48:13.005+05:302016-11-02T23:48:13.005+05:30మీ పూరణ బాగున్నది. బాల్య చెలికాడు దుష్ట సమాసము. తొ...మీ పూరణ బాగున్నది. బాల్య చెలికాడు దుష్ట సమాసము. తొంటిచెలికాడు అనండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2271401701966663732016-11-02T23:42:53.736+05:302016-11-02T23:42:53.736+05:30మొదటి పూరణలో సమస్యను అయ్యెను గా మార్చారు. అది సమ్మ...మొదటి పూరణలో సమస్యను అయ్యెను గా మార్చారు. అది సమ్మతము కాదు.
మీ రెండవ పూరణ బాగుంది. శూర్పణఖ అనండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10499966191650269982016-11-02T23:36:57.598+05:302016-11-02T23:36:57.598+05:30మీ పూరణ బాగుంది. గేలి సేయు యనా మీభావము? మీ పూరణ బాగుంది. గేలి సేయు యనా మీభావము? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14644326453067387652016-11-02T23:31:47.738+05:302016-11-02T23:31:47.738+05:30మీ పూరణ చాలా బాగుంది. దోచగ జూచు అనండి.లేకపోతే గణ ...మీ పూరణ చాలా బాగుంది. దోచగ జూచు అనండి.లేకపోతే గణ దోషము. మరునిం దఱుమంగ అనండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6480080967697967212016-11-02T23:27:30.182+05:302016-11-02T23:27:30.182+05:30మీ పూరణ యుత్తమముగానున్నది. లాడుచుం బ్రణయ అనండి.మీ పూరణ యుత్తమముగానున్నది. లాడుచుం బ్రణయ అనండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7177578201030916412016-11-02T23:24:09.046+05:302016-11-02T23:24:09.046+05:30మీ పూరణ బాగుందండి. నెయ్యపు గాడిని అనండి.మీ పూరణ బాగుందండి. నెయ్యపు గాడిని అనండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63234193959846573812016-11-02T23:22:41.348+05:302016-11-02T23:22:41.348+05:30నెయ్యంబయ్యెను వనిలో
వియ్యంబందగ తదుపరి విశ్వము నందు...నెయ్యంబయ్యెను వనిలో
వియ్యంబందగ తదుపరి విశ్వము నందున్
ఛయ్యన పనికై చను బా
వయ్యను గని విరహమొందె నతివ సహజమో

గయ్యనుచు లేచు యా కృ
ష్ణయ్యనుగనివిరహమందెనతివ సహజమే
ఛయ్యనశౌరిని జూచుచు శౌరి
నయ్యారే యింతవంచనాయంచరిచెన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64960331843807040912016-11-02T23:19:57.581+05:302016-11-02T23:19:57.581+05:30అన్వయము సరిగా లేదనిపించుచున్నది. హనుమను గని యన్న య...అన్వయము సరిగా లేదనిపించుచున్నది. హనుమను గని యన్న యర్థము వచ్చుచున్నది.కైనిడు లో కై అంటే చేయి యనా లేక చతుర్థీ విభక్తి ప్రత్యయమా? రెండు సందర్భములలోనూ ను గాగమము రాదు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3647555245386161282016-11-02T23:15:03.712+05:302016-11-02T23:15:03.712+05:30
కంది శంకరయ్యలకు నా వందనములు
డెందమ...
కంది శంకరయ్యలకు నా వందనములు

డెందము పులకించి మిగుల చిందు లేసె;

సాహితీ బంధ మిచ్చెను సంద్రమంత

సంబర మ్మహా!యెట్లిది సాధ్య మయ్యె. రెండు రోజుల కిందటి మీ పలకరింతకు నా పులకింత.

poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85173380653837035882016-11-02T23:11:59.960+05:302016-11-02T23:11:59.960+05:30Thank you sir for your wonderful corrections!Thank you sir for your wonderful corrections!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76666387434848177832016-11-02T23:07:27.314+05:302016-11-02T23:07:27.314+05:30మీ పూరణ చాలా బాగుంది. మానెయ్యక వ్యావహారికము. శుభకర...మీ పూరణ చాలా బాగుంది. మానెయ్యక వ్యావహారికము. శుభకరయ్య కూడా సరి కాదు. అయ్య పదము వ్యక్తి నామము చివర చేరవచ్చు.
..తా
నియ్యకొనక నా 'కవిత' శి
వయ్యను.. అందామా? శివయ్య అన్న మీరనుకొన్న శంకరుడు అర్థమే వస్తుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54627236787145623802016-11-02T22:49:43.668+05:302016-11-02T22:49:43.668+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పద్యములో "ని...మీ రెండు పూరణలు బాగున్నవి. మొదటి పద్యములో "నియ్యవనిని" అనండి.
త్రయీతనువు+అన్వయుడు= త్రయీతనువన్వయుడు. అనండి.
లేదా త్రయీతను+అన్వయుడు = త్రయీతన్వయు డవుతుంది (యణాదేశ సంధి). అప్పుడు గణదోషము.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44133076931808473532016-11-02T22:47:28.052+05:302016-11-02T22:47:28.052+05:30 వయ్యారి భామ యొక్కతె
స... వయ్యారి భామ యొక్కతె

సయ్యాట లాడ దలచిన,సరసుడు చిక్కన్;

చయ్యన తొయ్యలి నాకా

మయ్యను గని విరహమొందె నతివసహజమే.

విద్వాన్,డాక్టర్.మూలె రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రోద్దటూర్.7396564549.poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70074618425304357872016-11-02T22:42:28.702+05:302016-11-02T22:42:28.702+05:30ధన్యవాదాలు శంకరయ్య గారూ!ధన్యవాదాలు శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com