tag:blogger.com,1999:blog-6769183920316093900.post7048463394975564796..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2238 (రాధేయుఁడు వెంబడింప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40896862688784294942016-12-31T08:51:06.981+05:302016-12-31T08:51:06.981+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77821346000108036112016-12-31T08:45:02.359+05:302016-12-31T08:45:02.359+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీధిని నపజయము..' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50334684616119020742016-12-31T08:43:39.937+05:302016-12-31T08:43:39.937+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'త...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తోడన్+ఆ=తోడ నా' అవుతుంది. ఆ పాదంలో యతి తప్పింది. '..హాసాల నా।నా దేశమ్ముల...' అంటే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80472589125319771732016-12-31T08:41:04.061+05:302016-12-31T08:41:04.061+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1645791236849839762016-12-31T08:32:09.294+05:302016-12-31T08:32:09.294+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12350314760280186112016-12-31T05:57:20.922+05:302016-12-31T05:57:20.922+05:30సాధకులౌ నటులట నట
నాధిక్యత పెంచుకొనఁగ నందరుఁ గూడన్
...సాధకులౌ నటులట నట
నాధిక్యత పెంచుకొనఁగ నందరుఁ గూడన్
నా ధనువేలఁ గొనితివని
రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12857638413612641442016-12-30T21:43:01.966+05:302016-12-30T21:43:01.966+05:30
బాధా తప్త హృదయములన్
రాధేయుఁడు వెంబడింప, రాముఁడు...

బాధా తప్త హృదయములన్
రాధేయుఁడు వెంబడింప, రాముఁడు బాఱెన్
గాదే శరణన్న జనుల
మోదము గాన, సుగుణములమోఘములు గదా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39736944845872771212016-12-30T21:35:24.175+05:302016-12-30T21:35:24.175+05:30'రాధేయు' ధనము 'రాముడు'
వీధిని యపహర...
'రాధేయు' ధనము 'రాముడు'
వీధిని యపహరణ మిడిన విత్తము బడయన్
బాధా హృదయము దోడుత
రాధేయుడు వెంబడింప రాముడు బాఱెన్!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37603972725409384562016-12-30T21:23:46.479+05:302016-12-30T21:23:46.479+05:30ప్రాధాన్యమ్మును గల్గినట్టి పలు పౌరాణేతి హాసాలతో
డా...ప్రాధాన్యమ్మును గల్గినట్టి పలు పౌరాణేతి హాసాలతో
డాదేశమ్మున నాటకమ్ములను తానావారు పెట్టింపగన్
రాధేయుండను పాత్రధారినట శ్రీరాముండె తొల్గింపగన్
క్రోధావేశముచెందినట్టియతడుక్రోశమ్ముతో నుగ్రుడై
రాధేయుండదె వెంబడింపగ వడిన్ రాముండు బాఱెన్ గదావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73457489468368899582016-12-30T21:07:09.855+05:302016-12-30T21:07:09.855+05:30రాధా తనయుడ నగుటనె
బాధను భరియించి నాడ పలు విద్యలకై ...రాధా తనయుడ నగుటనె
బాధను భరియించి నాడ పలు విద్యలకై ;
ప్రాధేయ పడెద విడుమని
రాధేయుఁడు వెంబడింప రాముఁడు బాఱెన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47184603866091717272016-12-30T18:57:37.399+05:302016-12-30T18:57:37.399+05:30నా పూరణకు స్ఫూర్తి దాయకము ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప...నా పూరణకు స్ఫూర్తి దాయకము ప్రబంధపరమేశ్వరుడు ఎఱ్ఱాప్రెగ్గడ పద్యము.
ఉ. కొందఱు సూతు, నశ్వములఁ గొందఱు, కొందరు చాపదండముం
గొందఱు చక్రయుగ్మకముఁ, గొందఱు విస్ఫురితాతపత్రముం
గొందఱు కూబరంబు, మఱి కొందఱు కేతువుఁ, గొంద ఱక్షమున్
దందడిఁ దున్మివైచి విరథత్వ మొనర్చిరి సూతసూతికిన్. భా.ఆర.5.400
వ. ఇట్లు విరథుం డయి కర్ణుండు వికర్ణురథం బెక్కిరణభూమికిం దొలంగి
చనియె...
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25957929738292328202016-12-30T18:33:17.661+05:302016-12-30T18:33:17.661+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యోస్మి. ధన్యవ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యోస్మి. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35369204542405714472016-12-30T18:31:35.156+05:302016-12-30T18:31:35.156+05:30, రాధేయుని మనసంతయు
సాధకుడౌ రాముడచట సంధిగ్దపు నా
మో..., రాధేయుని మనసంతయు
సాధకుడౌ రాముడచట సంధిగ్దపు నా
మోదపు విధానముమరువ?
రాధేయుడు వెంబడింపరాముడు బాఱెన్| {విద్యార్థులలోమిత్రులు అభిప్రాయము}
2.నరేంద్ర మోడీనోట్లరద్దు,తనిఖీలుపై
ఆధాయంబును మించునాస్తులకు సాక్ష్యాలేవి గన్పించకన్
ప్రాదాన్యంబుగ దాచియుంచి తను సంపాదించునన్యాయమున్
శోధించంగను యింటి కెళ్ళగనె?దాసుండవ్వకే వెళ్ళెగా
రాధేయుండదె వెంబడింపగ వడిన్ రాముండు బాఱెన్ గటా|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86045858335616354102016-12-30T18:28:16.495+05:302016-12-30T18:28:16.495+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38999904271134304272016-12-30T18:03:49.695+05:302016-12-30T18:03:49.695+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85471091152408483982016-12-30T18:02:31.160+05:302016-12-30T18:02:31.160+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67993509006678225722016-12-30T17:59:26.847+05:302016-12-30T17:59:26.847+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వీడిన్' అన్నదానిని 'విడిన। న్సాధించు...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54375389296947761222016-12-30T17:57:15.107+05:302016-12-30T17:57:15.107+05:30క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణలన్నీ బాగు...క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అనారోగ్యం బాధించినా సమస్యాపూరణల పట్ల మీరు చూపుతున్న ఆసక్తి ప్రశంసింపదగినది.
ఆరోగ్యమస్తు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72934783160125675512016-12-30T17:54:22.425+05:302016-12-30T17:54:22.425+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అనన్...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అనన్యసామాన్యమైన మీ ప్రతిభకు అద్దం పడుతున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45714403203517482682016-12-30T17:52:42.583+05:302016-12-30T17:52:42.583+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83369057581438702002016-12-30T17:51:41.303+05:302016-12-30T17:51:41.303+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63671486614205954242016-12-30T17:49:53.941+05:302016-12-30T17:49:53.941+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
ఇది సమస్యాపూరణంగా కాక...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
ఇది సమస్యాపూరణంగా కాక దత్తపదిలా భాసిస్తున్నది. అనన్యసాధ్యమైన విరుపు. అద్భుతం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34349352655354870512016-12-30T17:47:54.503+05:302016-12-30T17:47:54.503+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధనుర్వేదమ్ము నే' అన్నచోట గణభంగం. 'ధనుర్వేదమున్' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80359979701409854522016-12-30T17:45:05.213+05:302016-12-30T17:45:05.213+05:30డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్...డా. పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82125534312844698432016-12-30T17:42:35.074+05:302016-12-30T17:42:35.074+05:30విరించి గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభి...విరించి గారూ,
క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com