tag:blogger.com,1999:blog-6769183920316093900.post7296152653143208159..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1234కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-71551033724084453092017-03-26T23:11:53.342+05:302017-03-26T23:11:53.342+05:309493846984 డా.బల్లూరి ఉమాదేవి .
పల్లెటూళ్ళయందు బా...9493846984 డా.బల్లూరి ఉమాదేవి .
పల్లెటూళ్ళయందు బాలబాలికలెల్ల
నాడుకొనెడి కమ్మనైన యాట
యరమరికలు లేక హాయిగా నాడెడు
పిల్లల నిటు జూడ ప్రీతి గల్గు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39227573011128232672017-03-25T22:12:13.528+05:302017-03-25T22:12:13.528+05:30గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
సత్యనారాయణ రెడ...గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు.
సత్యనారాయణ రెడ్డి
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24344717994487593692017-03-25T21:55:34.956+05:302017-03-25T21:55:34.956+05:30గురువుగారికి నమస్కారము! ఉత్తర భారత దేశంలో చాల వాడు...గురువుగారికి నమస్కారము! ఉత్తర భారత దేశంలో చాల వాడుక పదాలు ఈ కూద్ లు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11728489404125536502017-03-25T20:17:28.237+05:302017-03-25T20:17:28.237+05:30కవిమిత్రులకు మనవి.
రేపు, ఎల్లుండి హైదరాబాదులో కవిస...కవిమిత్రులకు మనవి.
రేపు, ఎల్లుండి హైదరాబాదులో కవిసమ్మేళనాలలో పాల్గొనడానికి వెళ్తున్నాను. అందువల్ల సమయాభావం వల్ల మూడురోజుల పాటు 'పద్యరచన' శీర్షిక ఉండదు. గమనించగలరు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31179295909194064822017-03-25T20:16:38.365+05:302017-03-25T20:16:38.365+05:30పిల్లలాడువారు ప్రీతిగగలసియు
ఆటపాటలన్ని చాటియాడ
నొక...పిల్లలాడువారు ప్రీతిగగలసియు
ఆటపాటలన్ని చాటియాడ
నొకరి పైన నొకరునోటమి గెలుపులు
యెంచిపంచు కొనుట యెంతహాయి|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9815361115514664992017-03-25T20:16:02.186+05:302017-03-25T20:16:02.186+05:30విరించి గారూ,
మీ పద్యం బాగున్నది.
మునిగి... మనిగి...విరించి గారూ,
మీ పద్యం బాగున్నది.
మునిగి... మనిగి అయింది. 'మధుర స్మృతులు' అన్నచోట ర గురువై గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45846936113843383082017-03-25T20:14:26.704+05:302017-03-25T20:14:26.704+05:30రెడ్డి గారూ,
మీ పద్యం సహజ సుందరమై శోభిల్లుతున్నది...రెడ్డి గారూ,
మీ పద్యం సహజ సుందరమై శోభిల్లుతున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5121036757328276812017-03-25T20:13:40.379+05:302017-03-25T20:13:40.379+05:30సీతాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ ...సీతాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
ఈ 'అంగద్ కూద్' నాకు క్రొత్త పదం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57500190240200434822017-03-25T20:12:16.151+05:302017-03-25T20:12:16.151+05:30శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74088707714962639792017-03-25T16:26:25.668+05:302017-03-25T16:26:25.668+05:30*చిత్రానికనువైన పద్యము*
పాపమెరుగని పసివారి పసిడి ...*చిత్రానికనువైన పద్యము*

పాపమెరుగని పసివారి పసిడి మనసె
యాట పాటలకేరింత లందు మనిగి
యాడు చుండిరట దుముకుడాట జూడ
మధుర స్మృతులనది మోసె మరువ నీక.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71678618053276775152017-03-25T15:37:38.173+05:302017-03-25T15:37:38.173+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34258610919575481812017-03-25T15:32:26.593+05:302017-03-25T15:32:26.593+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రత్యేక ధన్యవాద...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ప్రత్యేక ధన్యవాదములు. నా పద్యమును మెచ్చుకున్న పాఠక మహాశయులకు ధన్యవాదములు తెలుప గోర్తాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8898158995068445312017-03-25T15:10:37.891+05:302017-03-25T15:10:37.891+05:30బాధలేమియు తెలియని బాల్యమందు
కల్లకపటము లెరుగక యుల్ల...బాధలేమియు తెలియని బాల్యమందు
కల్లకపటము లెరుగక యుల్లసముగ
పిల్లలందరు నొకచోట ప్రేమతోడ
వంగుడు దుముకుళ్ళాటల వరలుచుండ్రి

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19292025260362596712017-03-25T14:20:01.312+05:302017-03-25T14:20:01.312+05:30వంగుడు దూకుడు యాటయె
యంగద దుముకుడు గమారె యందరు మెచ్...వంగుడు దూకుడు యాటయె
యంగద దుముకుడు గమారె యందరు మెచ్చ
న్నంగనలు బాలు రందరు
చెంగున నెగురుచు చెలిమిని చేవను బెంచన్!

అంగద్ కూద్= హై జంప్
హనుమాన్ కూద్= లాంగ్ జంప్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36519152983753146312017-03-25T13:32:36.480+05:302017-03-25T13:32:36.480+05:30పాపము పుణ్యమ్మెరుగని
పాపల వలె నాటలాడు పచ్చని దినము...పాపము పుణ్యమ్మెరుగని
పాపల వలె నాటలాడు పచ్చని దినముల్
రూపులు రేఖలు మారిన
తాపపు తరుణీ తరుణుల తలపుల మెదిలెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75958760100160073192017-03-25T13:18:18.415+05:302017-03-25T13:18:18.415+05:30సహదేవుడు గారూ,
చక్కని పద్యం. అభినందనలు.సహదేవుడు గారూ,
చక్కని పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40089125587168692362017-03-25T13:17:42.075+05:302017-03-25T13:17:42.075+05:30మూర్తి గారూ,
కల్ల కపటం తెలియని బాల్యావస్థను వర్ణిస...మూర్తి గారూ,
కల్ల కపటం తెలియని బాల్యావస్థను వర్ణిస్తూ మీ రందించిన ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు.
దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటించాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41673165103792509522017-03-25T13:16:09.711+05:302017-03-25T13:16:09.711+05:30కామేశ్వర రావు గారూ,
తోకలేని కోతిపిల్లల గురించి వ్...కామేశ్వర రావు గారూ,
తోకలేని కోతిపిల్లల గురించి వ్రాసిన మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
దీనిని వాట్సప్ సమూహంలో ప్రకటించాను. ఇప్పటికే ఇద్దరు ప్రశంసించారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60032638625052037452017-03-25T13:11:15.537+05:302017-03-25T13:11:15.537+05:30బంగారు బాల్యమందున
వంగుడు దుముకుళ్ళయాట వాటము జూడన్
...బంగారు బాల్యమందున
వంగుడు దుముకుళ్ళయాట వాటము జూడన్
చెంగున దూకఁగ నేర్చుము
వంగును కష్టములటంచు పాఠము నేర్పున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37572230912034643392017-03-25T12:02:32.814+05:302017-03-25T12:02:32.814+05:30బాల్యం - అమూల్యం
మానవ జీవనంబున సమానత నేర్పుస్థలంబు...బాల్యం - అమూల్యం
మానవ జీవనంబున సమానత నేర్పుస్థలంబు నిత్యస
న్మానము గూర్చుచున్ సతము మైమరపించుచునుండు చోటు ది
వ్యానుభవంబు లందగల భాగ్యము పంచెడి దిక్కిలన్ బసం
దైన విధంబుగా నడిపి హర్షము నింపును బాల్యమేవిధిన్.

చీకు చింత లుండ వేకాకి యనియెడు
బాధ కలుగబోదు వ్యాధు లన్న
భయము చేరరాదు జయ మొక్కటేతప్ప
సంతసంబు గూడు నెంతయేని.

నీనాభేదము లెరుగరు
కానిమ్మని పిలువ జేరి కడు హర్షముతో
నానా రకముల క్రీడల
కేనిమిషంబైన నిలుతు రీబాలు రిలన్.

ఎక్కి దూకు క్రీడ యీచిత్రమందున
గానవచ్చుచుండె గాంచనగును
మిత్రులంద రెట్లు మేలంచు చేరిరా
చోట మేటి దాటు నాటయౌట.

భగవానుడు నా కెదురుగ
నగపడి వరమడుగుడన్న నతి హర్షమునన్
నిగమనుతా! బాల్యంబును
తగునిదె నాకిచ్చుటందు దండంబులతోన్.

హ.వేం.స.నా.మూర్తి.
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3572643758308064572017-03-25T11:24:45.129+05:302017-03-25T11:24:45.129+05:30లీలా కేళి విలాస వి
లోల సదరహాస వదన రూపాతిశయుల్
హేలా...లీలా కేళి విలాస వి
లోల సదరహాస వదన రూపాతిశయుల్
హేలా లంఘన సమ్మద
వాల విహీన హరి బాల బాలిక లచటన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71896594001613897762017-03-25T10:19:51.238+05:302017-03-25T10:19:51.238+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13481479311430765142017-03-25T10:19:10.793+05:302017-03-25T10:19:10.793+05:30శాస్త్రి గారూ,
చక్కని పద్యం. అభినందనలు.శాస్త్రి గారూ,
చక్కని పద్యం. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35373321249830761482017-03-25T10:18:33.166+05:302017-03-25T10:18:33.166+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24136987841935591732017-03-25T09:54:04.192+05:302017-03-25T09:54:04.192+05:30ఎత్తునుండి దుముకు జిత్తలాటిది పల్లె
పిల్ల లాడు చుం...ఎత్తునుండి దుముకు జిత్తలాటిది పల్లె
పిల్ల లాడు చుంద్రు పల్లెలందు
ఎత్తు పెరుగు చుండు నెగిరి దుముకుచుండ
నంద్రు దీని నేడు "హైటు జంపు "

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.com