tag:blogger.com,1999:blog-6769183920316093900.post7429211993735785249..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు – 216/9కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31480112535066498022016-09-30T21:49:01.096+05:302016-09-30T21:49:01.096+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పోచిరాజు సుబ్బారావు గార...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పోచిరాజు సుబ్బారావు గారూ,
త్రింశదర్థ పద్యరత్నార్థాలను క్రమం తప్పకుండా వీక్షిండమే కాకుండా పద్యాల రూపంలో మీ స్పందనను తెలియజేస్తున్నందుకు సంతోషం! ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60560763677642925162016-09-30T10:30:04.694+05:302016-09-30T10:30:04.694+05:30వరుణ దేవుడ !కావుము భద్రముగను
నీదు రాకకు జూతుము ని...వరుణ దేవుడ !కావుము భద్రముగను
నీదు రాకకు జూతుము నిత్య మునిట
పాడి పంటలు గరువాయె భరణి యందు
కరుణ జూపుము మాపైన కడలి రాయ !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72307284095496747352016-09-30T08:41:22.688+05:302016-09-30T08:41:22.688+05:30అజుని మనుమడు ముక్కంటి హరునిభూతి
సర్పభూషిత మణికట్టు...అజుని మనుమడు ముక్కంటి హరునిభూతి
సర్పభూషిత మణికట్టు చాలగొప్ప
సద్గుణమ్ములరాశియౌ జలములపతి
వేలుపువర వరుణుడు మమ్మేలుగాక. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com