tag:blogger.com,1999:blog-6769183920316093900.post7445470175351397592..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2242 (అంది యందని యందమె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23281849111029290162018-11-07T08:41:40.621+05:302018-11-07T08:41:40.621+05:30చందురు బాబుగారచట చప్పున పప్పును కౌగలించగా
సందడి చే...చందురు బాబుగారచట చప్పున పప్పును కౌగలించగా
సందడి చేయకే ఘనుడు చల్లగ నెన్నిక ముందులాగగా
జందెము లేకయే వరుడు చక్కగ పట్టగ హేమమాలినిన్...
అందియు నందనట్టిదగు నందమె విం దొసఁగున్ బ్రజాళికిన్
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35847509556710058922017-01-03T22:17:38.731+05:302017-01-03T22:17:38.731+05:30పూర్తిగ విరియనట్టి పూ పుడమిలోన
కనులకిటు విందు కల్గ...పూర్తిగ విరియనట్టి పూ పుడమిలోన
కనులకిటు విందు కల్గించు కమ్మగాను
నందమైన యతివ కన నచ్చెరువగు
నంది యందని యందమే విందొసంగు.

గగనమున చేతికందక గబగబమని
సాగు తరణి బింబము గన సతము ముదము
కలుగు గాని నెప్పుడు కర గతము కాదు
నంది యందని యందమె విందొసంగు.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47668815959176163282017-01-03T22:12:12.175+05:302017-01-03T22:12:12.175+05:30మరో సమస్య.....
డా.పిట్టానుండి
కొక్కొరొ కో యటంచునట ...మరో సమస్య.....
డా.పిట్టానుండి
కొక్కొరొ కో యటంచునట కోతులు కూసెను రాత్రి వేళలోన్
లేదా
కొక్కొరొకో యనుచు కోతి కూటము కూసెన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64417878614639640892017-01-03T20:23:06.983+05:302017-01-03T20:23:06.983+05:30ఆర్యా,డా.పిట్టానుండి సవరణలు..స్వకీయము
విలమభ్యాసమని...ఆర్యా,డా.పిట్టానుండి సవరణలు..స్వకీయము
విలమభ్యాసమని..మొదటి పూరణలో
పందెముసుమ్మి పందెమని..మరోపూరణ లో స్వీకరించగలరుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40018031367859518282017-01-03T20:09:59.518+05:302017-01-03T20:09:59.518+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
శాస...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
శాస్త్రి గారు మీకు నా పద్మావతీ శ్రీనివాసము ద్విపద కావ్యము నచ్చినందులకు మహదానందముగా నున్నది. మీ వంటి విద్యాధికులకు మాతృ భాషావగతమునం జేసి తెలుగు రాక పోవడమంటూ యుండదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62141581536762020742017-01-03T19:47:33.631+05:302017-01-03T19:47:33.631+05:30paatika means 25 dayspaatika means 25 dayssubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64574751742017249842017-01-03T19:43:00.550+05:302017-01-03T19:43:00.550+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4439204185800031372017-01-03T19:42:33.531+05:302017-01-03T19:42:33.531+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30306117777688742492017-01-03T19:41:14.511+05:302017-01-03T19:41:14.511+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23410409823222660752017-01-03T19:40:25.827+05:302017-01-03T19:40:25.827+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18262528094791102262017-01-03T19:40:03.537+05:302017-01-03T19:40:03.537+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62949880677021150152017-01-03T19:39:01.488+05:302017-01-03T19:39:01.488+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28105939638385605702017-01-03T19:37:51.029+05:302017-01-03T19:37:51.029+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76049765320557023612017-01-03T19:37:18.128+05:302017-01-03T19:37:18.128+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10204959744759478352017-01-03T19:36:44.435+05:302017-01-03T19:36:44.435+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83051577728731257762017-01-03T19:35:39.089+05:302017-01-03T19:35:39.089+05:30సుబ్బారావు గారూ,
మీ వృత్త పూరణ బాగున్నది. అభినందన...సుబ్బారావు గారూ,
మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
'భాతిక'..? 'భాతిగ'కు టైపాటా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10297793662632569942017-01-03T19:34:19.193+05:302017-01-03T19:34:19.193+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52763852965622804632017-01-03T19:33:49.762+05:302017-01-03T19:33:49.762+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'అపుడు+ఎట్టి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. 'చిక్కినప్పు। డెట్టి..' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6263531998849705372017-01-03T19:32:23.740+05:302017-01-03T19:32:23.740+05:30రాజారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు...రాజారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46082523806817931992017-01-03T19:31:46.065+05:302017-01-03T19:31:46.065+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88283153857027732132017-01-03T19:31:20.873+05:302017-01-03T19:31:20.873+05:30ఆహా! కామేశ్వర రావు గారు:
పాత శంకరాభరణం పుటలు తిరగ...ఆహా! కామేశ్వర రావు గారు:

పాత శంకరాభరణం పుటలు తిరగవేస్తూ మీ పద్మావతీ శ్రీనివాసము చూసి ఆనందించాను. మీరు సవ్యసాచి సమానులు!!!

తెలుగు రాదు...క్షమించండి...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91851287945500777432017-01-03T19:31:09.723+05:302017-01-03T19:31:09.723+05:30క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7936260547201500252017-01-03T19:30:35.806+05:302017-01-03T19:30:35.806+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42433869970318060172017-01-03T19:30:12.211+05:302017-01-03T19:30:12.211+05:30
భర్త చెంతకు రమ్మన భార్య దూర
మగుచు నాట పట్టించుచు...
భర్త చెంతకు రమ్మన భార్య దూర

మగుచు నాట పట్టించుచు మరల మరల

తుదకు చేరగ భర్త సంతోష పడెను

నంది యందని యందమే విందొసంగు.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2670024071592351652017-01-03T19:29:36.843+05:302017-01-03T19:29:36.843+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com