tag:blogger.com,1999:blog-6769183920316093900.post7676229805783814452..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2330 (జనకుండని పెండ్లియాడె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger57125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-80359062951053736012018-11-30T16:40:44.700+05:302018-11-30T16:40:44.700+05:30పశ్మీనా యను షాలు చుట్టుకొని కాపాడన్ భళా విట్టుబా
బ...

పశ్మీనా యను షాలు చుట్టుకొని కాపాడన్ భళా విట్టుబా
బాశ్మాన్లో తిరుగాడుచున్ జనులనే, పద్యంబులన్ పాడగా,
వేశ్మంబందున వేడిపుట్టగ భళా వేగమ్ము వేగమ్ముగా
కాశ్మీరమ్మున నుగ్ర,"వాద" మొసఁగున్ గళ్యాణ మిద్ధాత్రికిన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27180917503397590912018-11-30T15:55:33.346+05:302018-11-30T15:55:33.346+05:30కనులకు కాటుకోయనగ కమ్మని రూపుని నీలవర్ణునిన్
ఘనముగ ...కనులకు కాటుకోయనగ కమ్మని రూపుని నీలవర్ణునిన్
ఘనముగ విల్లు ద్రుంచుచును కన్నెల హృత్తును దొంగిలించెడిన్
వినయ విధేయ మొప్పెడిని విజ్ఞుని వాసిగ తెచ్చినాడు నా
జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56495729051029419992017-04-15T06:59:40.223+05:302017-04-15T06:59:40.223+05:30
ఇనకులతిలకుండీతడు
గనుమని పలుకుచు వసుధిజ కాంతుని ...
ఇనకులతిలకుండీతడు
గనుమని పలుకుచు వసుధిజ కాంతుని మదిలో
వినుతించుచు నా కంతుని
జనకుండని పెండ్లియాడె జానకిరామున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26127087065065481452017-04-07T13:22:04.776+05:302017-04-07T13:22:04.776+05:30పతిని జేరగ సతి రతిపతిని వేడ
వనిని తపమొనరించు కపర్ద...పతిని జేరగ సతి రతిపతిని వేడ
వనిని తపమొనరించు కపర్ది దీక్ష
భగ్నమొనరింప మారుడు పంత మూన
వీచె మందమారుతము క్ష్మాభృత్తు వీఁగె

నిన్నటి సమస్యకు నా పూరణ

వనమున రక్కసుల నడచు ,
కనుగొని రావణుని గుల్చు నని ,యా రాముం
డనితర రాజ్య ప్రగతికి
జనకుండని పెండ్లియాడె జానకి రామున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33260293766952507872017-04-07T08:51:31.994+05:302017-04-07T08:51:31.994+05:30మీ ఈ మెయిలు బౌన్స్ అవుతోందిమీ ఈ మెయిలు బౌన్స్ అవుతోందిAnonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90410553285467079502017-04-07T06:45:05.139+05:302017-04-07T06:45:05.139+05:30సవరణ బాగుందండీ. అభినందనలు.సవరణ బాగుందండీ. అభినందనలు.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62597591108318461672017-04-06T23:53:01.502+05:302017-04-06T23:53:01.502+05:30ఛడా.పిట్టానుండి
దుష్ట సమాస పీడా నివారణకై శాంతిగా
...ఛడా.పిట్టానుండి
దుష్ట సమాస పీడా నివారణకై శాంతిగా
తన హల జిహ్వనున్ గనిన దానను నన్ గడు బ్రేమబెంచి స...గా చదవగలరు.,ఆర్యాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1799519923947318492017-04-06T23:36:02.040+05:302017-04-06T23:36:02.040+05:30డా.పిట్టానుండి
ఆర్యా,పొరపాటు జరిగింది.మీసూచన కైనాక...డా.పిట్టానుండి
ఆర్యా,పొరపాటు జరిగింది.మీసూచన కైనాకృతజ్ఞతలు
తన హల నాలుకన్ గనిన దానను నన్ గడు ప్రేమ బెంచి స.......
గా మార్చినాను,మన్నించగలరుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9162329357236111682017-04-06T23:33:58.527+05:302017-04-06T23:33:58.527+05:30ధనువును విరిచిన వాడట
యనాధి నిధనుడను పేరు నవనిలోనెప...ధనువును విరిచిన వాడట
యనాధి నిధనుడను పేరు నవనిలోనెపుడో
ఘనముగ పొందిన బ్రహ్మకు
జనకుండని పెండ్లి యాడె జానకి రామున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75999725377360576922017-04-06T21:11:17.419+05:302017-04-06T21:11:17.419+05:30నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి ప...నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి పద్యంలో "గాయము" అన్న పదం బాగులేదు. గారవమొందన్ అనండి. గారవము= ప్రేమ, అభిమానం. ఆఫీసు నుండి ఇప్పుడే వచ్చి చూసాను. 2వ పద్యం మార్చాలి. మీ ఇమెయిల్ ఇస్తే దానికి పంపుతాను. నా ఇమెయిల్ tbsarma9@gmail.com, whatapp No. 9346676049.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91989715710118960782017-04-06T21:07:49.713+05:302017-04-06T21:07:49.713+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23926901921248651152017-04-06T21:06:18.940+05:302017-04-06T21:06:18.940+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44952851161896684712017-04-06T21:05:46.944+05:302017-04-06T21:05:46.944+05:30నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి ప...నాగలక్ష్మి గారు మీ ప్రయత్నానికి అభినందనలు. మొదటి పద్యంలో "గాయము" అన్న పదం బాగులేదు. గారవమొందన్ అనండి. గారవము= ప్రేమ, అభిమానం. ఆఫీసు నుండి ఇప్పుడే వచ్చి చూసాను. 2వ పద్యం మార్చాలి. మీ ఇమెయిల్ ఇస్తే దానికి పంపుతాను. నా ఇమెయిల్ tbsarma9@gmail.com, whatapp No. 934666049.
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43958048191381459762017-04-06T17:46:01.510+05:302017-04-06T17:46:01.510+05:30ధనువును వంచి దాశరథి ధాత్రిజ సీతను గాంచె నవ్వుచున్
...ధనువును వంచి దాశరథి ధాత్రిజ సీతను గాంచె నవ్వుచున్
మనమున సిగ్గు హెచ్చగను మానిని రాముని వంక గాంచె నా
జనపతులెల్ల జూడగను సమ్మతి దెల్పె వివాహమాడ నా
జనకుడటంచ మోదమున జానకి పెండిలి యాడెరామునిన్ .గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40409640990035275532017-04-06T17:26:40.634+05:302017-04-06T17:26:40.634+05:30మనసును దోచెడిరూపము
గనబడి శివధనువు నెత్త?ఘనుడనిచాటన...మనసును దోచెడిరూపము
గనబడి శివధనువు నెత్త?ఘనుడనిచాటన్
వినె “విలువిద్యల యందున
జనకుండని” పెండ్లియాడె జానకిరామున్|
2.ఘనుడగు రామచంద్రుడట గర్వము మాని ధనుస్సు నెత్తగా?
మనసున సంతసంబొసగ మంగళ వాద్యపు పెళ్లి పందిటన్
“యనువగు విద్యలున్ గల దయాగుణ సంపదలున్న శౌర్యమున్
జనకుడటంచు”|మోదమున జానకి పెండిలియాడె రామునిన్ {రాముడుతండ్రివలేఅన్నభావన}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29355690140348639542017-04-06T17:08:41.578+05:302017-04-06T17:08:41.578+05:30
మనసును దోచిన దశరథ
తనయుడు, రఘుకుల తిలకుడె తన వాడన...

మనసును దోచిన దశరథ
తనయుడు, రఘుకుల తిలకుడె తన వాడనుచున్
తన కాగల సంతున కిల
జనకుండని బెండ్లి యాడె జానకి రామున్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63902165342932028122017-04-06T16:48:03.176+05:302017-04-06T16:48:03.176+05:30ఇనకుల తిలకుండు సకల
జనవంద్యుండాతడు మునిజన సేవకుడౌ
ద...ఇనకుల తిలకుండు సకల
జనవంద్యుండాతడు మునిజన సేవకుడౌ
దనుజాంతకుండు జగతికి
జనకుండని పెండ్లియాడె జానకి రామున్ .

ఘనమగు సూర్యవంశజుడు, కారణ జన్ముడు కానలందున
న్ననుజుని గూడి తాపసుల యజ్ఞము గాచిన ధీరశాంతుడీ
మునిజన వంద్యుడే భువన మోహను డీతడు సృష్టికేగదా
జనకుడటంచు మోదమున జానకి పెండిలి యాడెరామునిన్ .విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61628795412288118512017-04-06T15:34:45.816+05:302017-04-06T15:34:45.816+05:30దినకర శోభావంతుడు
కనులను కలవర పరిచెడి కంతుడు; మనసా!...దినకర శోభావంతుడు
కనులను కలవర పరిచెడి కంతుడు; మనసా!
విను! వీడే నాశిశువుల
జనకుండని పెండ్లియాడె జానకి రామున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6376477431676423982017-04-06T15:19:01.307+05:302017-04-06T15:19:01.307+05:30మనసును దోచినట్టి కుసుమాయుధుడాతడు శైవకార్ముక
మ్ము...మనసును దోచినట్టి కుసుమాయుధుడాతడు శైవకార్ముక
మ్మునునవలీల చేతగొని ముక్కలు జేసె నటంచు జెప్పుచున్
తన చెలికత్తెలన్ బిలిచి "దాశరథిన్ పరిహాసమాడగా
జనకుడ" టంచు, మోదమున జానకి పెండిలి యాడె రామునిన్ !!

చనకుడు... అంటే..వెళ్లవలదు

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90288492585436730592017-04-06T15:17:11.709+05:302017-04-06T15:17:11.709+05:30ఇనకులతిలకుడు మదిదో..
చినవాడును సొగసును మగసిరి గల...ఇనకులతిలకుడు మదిదో..
చినవాడును సొగసును మగసిరి గలవాడున్
తను నోచిన నోముల ఫల
జనకుండని పెండ్లియాడె జానకి రామున్ !!

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66698271759291901162017-04-06T15:15:42.782+05:302017-04-06T15:15:42.782+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67524338628965129642017-04-06T13:19:15.302+05:302017-04-06T13:19:15.302+05:30అనయము సత్యము బల్కుచు
ఘనముగ లోకాలనేలు గాళకుడనుచున్
...అనయము సత్యము బల్కుచు
ఘనముగ లోకాలనేలు గాళకుడనుచున్
గనియగ నా ననవిలుతుని
జనకుండని బెండ్లియాడె జానకి రామున్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19829705578715672442017-04-06T13:16:55.845+05:302017-04-06T13:16:55.845+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7210966741039054752017-04-06T13:09:17.437+05:302017-04-06T13:09:17.437+05:30ఇనకులవంశవార్నిధిని నీతడు శీతకరంపువేలుపై
ఘనయశ మంది...ఇనకులవంశవార్నిధిని నీతడు శీతకరంపువేలుపై
ఘనయశ మంది శంకరుని కార్ముకము న్నొగిలించె కాన కుం
భినిసుత కీతడే తగును ప్రీతిని నిచ్చెద నంచు మెచ్చె నా
జనకు డటంచు మోదమున జానకి పెండిలి యాడె రామునిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38474768547549611162017-04-06T12:42:48.289+05:302017-04-06T12:42:48.289+05:30మొదటి పాదము మత్తేభ వృత్తంలో ఉందండీ. సవరించాలేమో.మొదటి పాదము మత్తేభ వృత్తంలో ఉందండీ. సవరించాలేమో.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com