tag:blogger.com,1999:blog-6769183920316093900.post7740698778161101440..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 91 (కుండ-దండ-బండ-బెండ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger68125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-23443294397104834792016-07-03T09:44:12.354+05:302016-07-03T09:44:12.354+05:30
కుండలముగ నువ్ దిరుగుచుఁ
బండగ దినములఁ దిరుమల వాసున...
కుండలముగ నువ్ దిరుగుచుఁ
బండగ దినములఁ దిరుమల వాసుని శిరమున్
బెండగిల నీని గొడుగా!
యుండగ నీదండదండ నోర్తుము నెండన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18183275124558023702016-07-02T23:26:13.656+05:302016-07-02T23:26:13.656+05:30లేకుండ నీవు గడువదు
దాకొన నీ క్రిందన కయిదండయి నీవుం...లేకుండ నీవు గడువదు
దాకొన నీ క్రిందన కయిదండయి నీవుం
డన్ కోరినఁ బెండల వడ
గైకొని తినినంత బండుగన్ వర్షములోన్||తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84049718103035932382016-07-02T23:00:10.197+05:302016-07-02T23:00:10.197+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు..ఆ ఉద్దేశ్యం తోనే చిన్న ...మాస్టరుగారూ ! ధన్యవాదములు..ఆ ఉద్దేశ్యం తోనే చిన్న మార్పు చేశాను..( అన్య భాషా పదంతో )గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36899147298446142842016-07-02T22:57:47.025+05:302016-07-02T22:57:47.025+05:30రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...రామముని రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28355243274640084362016-07-02T22:56:56.983+05:302016-07-02T22:56:56.983+05:30శాస్త్రి గారూ,
బాగుంది నిన్నటి సమస్యకు మీ పూరణ. అ...శాస్త్రి గారూ,
బాగుంది నిన్నటి సమస్యకు మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74170307511819877182016-07-02T22:56:42.512+05:302016-07-02T22:56:42.512+05:30జీ యస్ యన్ గారూ ! ధన్యవాదములు...చిన్న మార్పు చేస్త...జీ యస్ యన్ గారూ ! ధన్యవాదములు...చిన్న మార్పు చేస్తున్నాను.

దండం 'బంబ్రిల్లా' మా
కుండగ నీయండ వాన యుండగనెండల్
' బెండై ' పోవును, మాకున్
బండుగ నాడౌను చేత పట్టెద నిన్నే! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19791294670403002532016-07-02T22:56:32.357+05:302016-07-02T22:56:32.357+05:30 గొడుగు లేకుండ వర్షాన తడువ కుండ
... గొడుగు లేకుండ వర్షాన తడువ కుండ

దండ నాథుల కైనను దప్పదు కద!

బండ శిల్పాల కెందుకీ కొండ గొడుగు

బెండ యాకుల గొడుగున నెండ పడున?

విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరు.కడప జిల్లాpoetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13975453910104256382016-07-02T22:55:29.576+05:302016-07-02T22:55:29.576+05:30శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గొడు...శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గొడుగీశా/ గొడుగేశా... రెండూ దోషాలే. ‘దండమ్ము గొడుగు దేవర| యుండగ మా కండ వాన యుండగ నెండల్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66927485740952209222016-07-02T22:53:49.201+05:302016-07-02T22:53:49.201+05:30హంసా ! విడుమా నీ మీ
మాంసను, సలుపగ పరీక్ష మాంసము,...హంసా ! విడుమా నీ మీ
మాంసను, సలుపగ పరీక్ష మాంసము, పండ్లన్
హింసను పెట్టక నిడ, విడి
మాంసము, దిన విప్రవరుఁడు మాన్యుం డగురా! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19963344655514347002016-07-02T22:51:13.251+05:302016-07-02T22:51:13.251+05:30అంజయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అంజయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49258550127977235142016-07-02T22:50:33.032+05:302016-07-02T22:50:33.032+05:30లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. ‘వానల సమయం బెండునా..’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18687699749594075062016-07-02T22:49:08.786+05:302016-07-02T22:49:08.786+05:30ఉమాదేవి గారూ,
మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినంద...ఉమాదేవి గారూ,
మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72950624590230736692016-07-02T22:48:22.711+05:302016-07-02T22:48:22.711+05:30ఆచారి గారూ,
గొడుగువల్ల ప్రయోజనాలను చక్కగా వివరిస్...ఆచారి గారూ,
గొడుగువల్ల ప్రయోజనాలను చక్కగా వివరిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18744038781922441312016-07-02T22:46:46.906+05:302016-07-02T22:46:46.906+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74433659999247828832016-07-02T22:46:04.834+05:302016-07-02T22:46:04.834+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నది. అభినందన...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నది. అభినందనలు.
‘బెండలా నుండిపోవు’...?
‘కురిసినా’ అన్నదాన్ని ‘కురిసినన్’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22830299994588323092016-07-02T22:43:41.204+05:302016-07-02T22:43:41.204+05:30కామేశ్వర రావు గారూ,
మీ రిచ్చిన ఉదాహరణలు సబబుగానే ...కామేశ్వర రావు గారూ,
మీ రిచ్చిన ఉదాహరణలు సబబుగానే ఉన్నాయి. కాని ఎందుకో ‘తల తనిశమ్ము’ సాధువు కాదని అనిపిస్తున్నది. ‘చూతు+అనిశమ్ము, చేతు+అనిశమ్ము, వలతు+అనిశమ్ము’ మొదలైన చోట్ల చూతనిశమ్ము, చేతనిశమ్ము, వలతనిశమ్ము.. అని రూపాలు రావని అనిపిస్తున్నది. వ్యాకరణ గ్రంథాన్ని సంప్రదించి సమాధానం చెప్తాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47117750127275145702016-07-02T22:41:12.327+05:302016-07-02T22:41:12.327+05:30హనుమచ్ఛాస్త్రి గారు,
"గొడుగేశా" పద ప్రయో...హనుమచ్ఛాస్త్రి గారు,
"గొడుగేశా" పద ప్రయోగాన్ని పరిశీలించాలి.
గొడుగు + ఈశ = గొడుగీశ (అనాలనుకుంట)జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30487217784124470532016-07-02T22:38:30.954+05:302016-07-02T22:38:30.954+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ప్రజకు| నండదండగ...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5415051069034067872016-07-02T22:37:21.429+05:302016-07-02T22:37:21.429+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణలో ‘తలపైన, దాట నండదండ’ అ...శ్రీధర రావు గారూ,
మీ పూరణలో ‘తలపైన, దాట నండదండ’ అనండి. ‘గొదుగు+ఉండగ=గొడు గుండగ’ ఇక్కడ యడాగమం రాదు. ‘గొడుగు లుండగ’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88838722895286173512016-07-02T22:33:03.781+05:302016-07-02T22:33:03.781+05:30
దండము గొడుగేశా మా
కుండగ నీయండ వాన యుండగనెండల్

దండము గొడుగేశా మా
కుండగ నీయండ వాన యుండగనెండల్
బెండై పోవును, మాకున్
బండుగ నాడౌను చేత పట్టెద నిన్నే!

గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66930555215884294792016-07-02T22:30:33.031+05:302016-07-02T22:30:33.031+05:30శర్మ గారికి, కామేశ్వర రావు గారికి, హనుమచ్ఛాస్త్రి ...శర్మ గారికి, కామేశ్వర రావు గారికి, హనుమచ్ఛాస్త్రి గారికి,
ధన్యవాదములు.

గురువుగారు,
ధన్యవాదములు. రగణ దండకములో చివర రగణము తరువాత గురువుతో ముగించాలని నియమము చదివాను. "నమస్తే నమః" అంటే ఆ నియమ భంగమవుతుందని అనలేదు. అది తగణ దండకముకు సరిపోతుంది అనుకుంట.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35187254247429309892016-07-02T22:25:46.494+05:302016-07-02T22:25:46.494+05:30జిగురు వారూ! గొడుగునకు చక్కగా గొడుగు పట్టారు.జిగురు వారూ! గొడుగునకు చక్కగా గొడుగు పట్టారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13471917477834763052016-07-02T21:22:14.391+05:302016-07-02T21:22:14.391+05:30అంజయ్య గౌడ్ గారి పూరణ...
సీస.
ఎత్తి పట్టితె చా...అంజయ్య గౌడ్ గారి పూరణ...

సీస.

ఎత్తి పట్టితె చాలు ఎండతగల కుండ
కాపాడెదవు మమ్ము ఘనముగాను
పూదండ వలె నిన్ను భుజమున తగిలించు
కొనియు నూరేగరే కొంతమంది
అలనాడు జమదగ్ని నాగ్రహ జ్వాలలో
నవతరించితి వీవు నద్భుతముగ
బండలు నైనను పరగ నీ చాయలో
శీతలమౌనులే శీఘ్రముగను

వామనుని పుణ్యకరములో వరలునిన్ను
బెండ గిల్లగ సంకలో పెట్టు కొనియు
రెండు కాలములలో నీవు నండయుండ
సుఖముచెందేరు నరులిల సొంపుగాను !!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29848466796348052042016-07-02T20:00:56.756+05:302016-07-02T20:00:56.756+05:30తెరిపి లేకుండ వర్షము కురుయు చుండె
నాకు కలదండగ గొ...తెరిపి లేకుండ వర్షము కురుయు చుండె
నాకు కలదండగ గొడగు నానకుండ
బండ రామునికే లేదు నిండ తడిసె
వాన సమయంబెండునా వస్త్రములును.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3822145114874614142016-07-02T18:37:30.153+05:302016-07-02T18:37:30.153+05:30
సూర్యనారాయణుని వేడిసోకకుండ
మండుటెండల నడవంగ దండ న...

సూర్యనారాయణుని వేడిసోకకుండ
మండుటెండల నడవంగ దండ నుండు
బండ లమ్మువేళల తల పైననుండు
బెండగిల్లనీక సతమునండ నుండు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com