tag:blogger.com,1999:blog-6769183920316093900.post8005660069294130215..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2253 (రైతు దుఃఖించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger95125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57105747285414419282018-11-09T16:38:37.220+05:302018-11-09T16:38:37.220+05:30చంకను బిడ్డనెత్తుకొని చక్కగ బోవగ కోళ్ళపందెమున్
జం...చంకను బిడ్డనెత్తుకొని చక్కగ బోవగ కోళ్ళపందెమున్
జంకును లేకయే కనగ జాస్తియొ కొంచెము నాటలాడుచో
పొంకము లేని పోలిసులు పోరుచు నెట్టుచు పోరపొమ్మనన్
సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18058757520598921222017-01-18T21:45:30.858+05:302017-01-18T21:45:30.858+05:30వంశీ గారూ,
ధన్యవాదాలు!వంశీ గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24869400033140496822017-01-18T18:21:10.983+05:302017-01-18T18:21:10.983+05:30చంద్రశేఖర్ గారూ,
మీ సందేహానికి సమాధానం క్రిష్ గార...చంద్రశేఖర్ గారూ,

మీ సందేహానికి సమాధానం క్రిష్ గారు చెప్పారు. క్రింది లంకెలో 27:20 వద్ద చూడగలరు.
https://youtu.be/aFDuCoa3CbI

వంశీVamshi Srinivas Maringantihttps://www.blogger.com/profile/11912159742337549237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17148525024807878552017-01-16T10:56:06.826+05:302017-01-16T10:56:06.826+05:30పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.పిట్టా వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52837370198232096922017-01-15T10:05:09.551+05:302017-01-15T10:05:09.551+05:30డా.పిట్టా
శంకరునాజ్ఞలన్ సతిని శాంభవినిన్ గొలువంగ య...డా.పిట్టా
శంకరునాజ్ఞలన్ సతిని శాంభవినిన్ గొలువంగ యాగమున్
పొంకముగా నొనర్చె పరి పూర్ణ సువర్షము హర్షమున్గనన్
చంకలనున్న సత్సరుల స్వాగత వాక్యము లుల్లసిల్ల వే
టంకెల నప్పు దప్పగనుటౌనని లేమిని బాపె కేసియార్!
సంకటమే కదా మకర సంక్రమణమ్మున రైతులేడ్వగన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67710454467417298972017-01-15T08:12:58.959+05:302017-01-15T08:12:58.959+05:30డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ సంక్రాంతి పద్యం,...డా. మూలె రామముని రెడ్డి గారూ,
మీ సంక్రాంతి పద్యం, పూరణ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41176550905646130632017-01-15T08:06:04.944+05:302017-01-15T08:06:04.944+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె'ను 'ఒచ్చె' అన్నారు. "పర్వమే వచ్చె ననుకొని ప్రత్తి నమ్మ" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81123124173365026472017-01-14T23:05:24.473+05:302017-01-14T23:05:24.473+05:30 సంక్రాంతి శుభాకాంక్షల... సంక్రాంతి శుభాకాంక్షలు

శ్రీ కంది శంకరయ్య గారికి,సమస్యా పూరణ,కవులకు కవయిత్రులకు,శుభాభి వందనాలతో శుభాకాంక్షలు

మంగళంబుల వర్షించి మంజులముగ

మహిత దీవన లందించి మానవులకు

మకర సంక్రాంతి లక్ష్మిమా మానసముల

నుల్ల సిల్లగ జేయుమా యున్నతముగ.

సమస్యా పూరణ: రైతు దు:ఖించు మకర సంక్రాంతి నాడు:

పెద్ద నోటుల రద్డుతో పేద రైతు

లమిత బాధల బడలేక యలమ టించ్రి.

మకర సంక్రాంతి జేయగ మమత దీర

రైతు దు:ఖించె మకర సంక్రాంతి నాడు.
విద్వాన్,డాక్టర్ మూలె రామమునిరెడ్డి,విశ్రాంత తెలుగు పండితులు ప్రొద్దుటూరువై.ఎస్.ఆర్.కడప జిల్లా.
poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15421647957636621802017-01-14T23:00:30.519+05:302017-01-14T23:00:30.519+05:30పర్వమొచ్చెననుకొనుచు పత్తినమ్మ
తాను మదిలోన గట్టిగా ...పర్వమొచ్చెననుకొనుచు పత్తినమ్మ
తాను మదిలోన గట్టిగా తలచు కొనగ
విపిణి లోధర తగ్గిన విషయము విని
రైతుదుఃఖించు మకరసంక్రాంతి నాడు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13326048490602252622017-01-14T22:24:41.349+05:302017-01-14T22:24:41.349+05:30విరించి గారూ, వివరణకు ధన్యవాదాలు
విరించి గారూ, వివరణకు ధన్యవాదాలు
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55151635031573916542017-01-14T21:54:50.532+05:302017-01-14T21:54:50.532+05:30పంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది ప...పంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది పంంకజనాభున్ దార ధర విష్ణువు భార్య భూమి అనే అర్థంంతో వాడాను గురువు గారువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66771970813774083522017-01-14T21:53:47.433+05:302017-01-14T21:53:47.433+05:30పంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది ప...పంంకజనాభు దార ధర .......టైైపోటు వల్ల ధార అయింంది పంంకజనాభున్ దార ధర విష్ణువు భార్య భూమి అనే అర్థంంతో వాడాను గురువు గారువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10660614555148010462017-01-14T20:50:03.757+05:302017-01-14T20:50:03.757+05:30పోచిరాజు వారి వ్యాఖ్య దానిపై మాస్టారు గారి వివరణలత...పోచిరాజు వారి వ్యాఖ్య దానిపై మాస్టారు గారి వివరణలతో ఎక్కడో మూలనున్న సందేహం తీరింది. ఒక్కమాట మాత్రం నిజం - ప్రస్తుతానికి టీవీ, రేడియో, సినిమా మాధ్యమాలలో "నా తెలుగు నా ఇష్టం", "నా సినిమా నా ఇష్టం" అనే ధోరణి బాగా ప్రబలుతోంది. అన్యదేశాల వారితో అను నిత్యం మాట్లాడే వాడిగా చెబుతున్నాను...ఫ్రాన్సు, బ్రిటన్, పోలాండ్ దేశాలతో సహా చాలా దేశస్థులకు భాషాభిమానం మనకన్నా చాలా ఎక్కువ. వారు దాని ఆయువు పట్టును కోల్పోవటానికి ఇష్టపడరు. మనకు అది తగ్గి పోతోంది. శోచనీయము. చరిత్రకారులను, పండితులను సంప్రదించకుండా అటువంటి సినిమా తీయటం, శ్యామలీయం గారన్నట్లు, వారి వ్యాపారాత్మక ధోరణిని చాటి చెబుతోంది.
మాస్టారూ మన్నిచండి, ఇక్కడి కవితాప్రపంచానికి ఇది విషయాంతరమే, అప్రస్తుతముకూడానేమో!The Otherhttps://www.blogger.com/profile/16567911169596604958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33894343554116504452017-01-14T20:45:40.800+05:302017-01-14T20:45:40.800+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.The Otherhttps://www.blogger.com/profile/16567911169596604958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19481542515553368012017-01-14T19:22:22.353+05:302017-01-14T19:22:22.353+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41326963323818868872017-01-14T19:21:02.628+05:302017-01-14T19:21:02.628+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29140721904988994222017-01-14T17:24:01.705+05:302017-01-14T17:24:01.705+05:30అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు
నేటి పూరణ ...అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు

నేటి పూరణ :
చినుకు రాలక పంటలు చివికి పోవ
ప్రభుత భీమా ధనమొసంగు పంట కనుచు
నమ్మి యెదురు చూపులనుండి సొమ్ము రాక
రైతు దుఃఖించు మకర సంక్రాంతి నాడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6286034108892048682017-01-14T17:09:42.248+05:302017-01-14T17:09:42.248+05:30గురువు గారికి మరియు కవిమిత్రు లందరికి సంక్రాంతి శు...గురువు గారికి మరియు కవిమిత్రు లందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .
పగలు రేయనక ప్రయాస పడిన కాని
పెట్టుబడి పెరిగి యసలు గిట్టనపుడు,
రాజనాల పంటకు వె ల రాక పోవ
రైతు దుఃఖియించు మకర సంక్రాంతి నాడు.
(దుఃఖియించు టైపాటు ).Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86453772776184944442017-01-14T16:56:11.320+05:302017-01-14T16:56:11.320+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
గురువుగారికి నమస్కారమ...క్రొవ్విడి వెంకట రాజారావు:

గురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సవరించాను. పరిశీలించండి.

చలిపినదగు సేద్యమునందు చక్కనైన
ఫలము నిలువని వేళను బలువిడిగను
నళియకు సపర్యలెంచ లేననెడి తొగను
రైతు దుఃఖించు మకరసంక్రాంతి నాడు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35535455978968884512017-01-14T16:45:30.104+05:302017-01-14T16:45:30.104+05:30మిస్సన్న గారూ,
ఎటియం ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది...మిస్సన్న గారూ,
ఎటియం ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31665328705395235592017-01-14T16:41:52.940+05:302017-01-14T16:41:52.940+05:30వేంకటనాథ నీకృపను వేసినపంటలు చేదికంది యా
టంకముదీ...వేంకటనాథ నీకృపను వేసినపంటలు చేదికంది యా
టంకముదీరినన్ తగినడబ్బుల నీయరు షాహుకారులు న్నింకను సొమ్ముయంత్రమది యీయదు కోరిన రూప్యముల్ కటా సంకటమే కదా మకరసంక్రమణమ్మున రైతు లేడ్వగన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66809919311329819812017-01-14T16:33:22.952+05:302017-01-14T16:33:22.952+05:30సీతాదేవి గారూ,
నమస్కారం. శుభాకాంక్షలు!సీతాదేవి గారూ,
నమస్కారం. శుభాకాంక్షలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43936164732235512692017-01-14T16:32:47.419+05:302017-01-14T16:32:47.419+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ అన్యదేశ్యాలతో పూరణ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ అన్యదేశ్యాలతో పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15362570488016542822017-01-14T16:31:17.005+05:302017-01-14T16:31:17.005+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పంకజనాభు ధార ధర'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62816466013173865552017-01-14T16:29:30.773+05:302017-01-14T16:29:30.773+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పంచపాది పూరణ బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ పంచపాది పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com