tag:blogger.com,1999:blog-6769183920316093900.post8088197679129661534..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 121 (అరిసె-గారె-పూరి-వడ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-74298127284759401842018-01-05T11:15:29.673+05:302018-01-05T11:15:29.673+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21745600381448175702018-01-05T09:13:01.352+05:302018-01-05T09:13:01.352+05:30అరి సెవుల బడ్డ తనపేరు యదరి పడును
కారె ! యాశ్చర్య చ...అరి సెవుల బడ్డ తనపేరు యదరి పడును
కారె ! యాశ్చర్య చకితులు గారె? జనులు?
పూరి వలెనె విరిగె విల్లు శౌరి చేత
నరుల వడకించు శౌర్యము హరిది గాదె?
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20208389130438367312017-08-12T15:48:12.735+05:302017-08-12T15:48:12.735+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
తమ్ముని కొడుకు పెండ్ల...క్రొవ్విడి వెంకట రాజారావు:

తమ్ముని కొడుకు పెండ్లికి దగదు చనగ
ననుచు తనకత డొనరించిన కటకటల
నేకరువు పెట్టు సతినాపి నిండు మనము
నన్ని మరచి నేగె నన్న పేర్మి యావహింపRaja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20719176255787843102017-08-12T08:32:18.228+05:302017-08-12T08:32:18.228+05:30అరి సెగలు గ్రక్కు శరమును
గురిజూచుచువేయ వడకె కోతుల...అరి సెగలు గ్రక్కు శరమును
గురిజూచుచువేయ వడకె కోతులు చెమటల్
మరిగారె రామ శరణని
పొరలుచు వేడిరిగ కరుణ పూరితనేత్రున్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37931015758636184422017-08-11T22:07:41.093+05:302017-08-11T22:07:41.093+05:30(అరి సె)గలు గ్రక్కు చుండెను
సరి(గా రె)వరిచట లెమ్మ...(అరి సె)గలు గ్రక్కు చుండెను
సరి(గా రె)వరిచట లెమ్ము సమరము చేయన్
వెర(పూరి)కె వలదని యనె
తరి(వడ) పదితలల రాజు తమ్ముని తోడన్.

హ.వేం.స.నా.మూర్తి
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79098280623581857252017-08-11T21:24:02.526+05:302017-08-11T21:24:02.526+05:30
అరిసెము తోడను రాముడు
విరువగ ధనువును నసురుని వదన...

అరిసెము తోడను రాముడు

విరువగ ధనువును నసురుని వదనము వడలన్

ధరపూరిగరచె నాతడు

చిరుచెమటలుగారె సీత సిగ్గిలి బారెన్.

పవనుధాటి కచట వడలగ రక్కసుల్

అరిసెమందె మదిని నవనిజాత

పుడమిరేడు తాను పూరించ శంఖమున్

గారె రుధిరమపుడు కదన మందు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85616703323923547562017-08-11T21:05:33.438+05:302017-08-11T21:05:33.438+05:30భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.భాస్కరమ్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48999610532590041952017-08-11T21:05:07.760+05:302017-08-11T21:05:07.760+05:30సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సూర్యకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47874739999852131992017-08-11T21:04:39.622+05:302017-08-11T21:04:39.622+05:30తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినం...తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4094178505463957392017-08-11T21:03:58.500+05:302017-08-11T21:03:58.500+05:30కామేశ్వర రావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినంద...కామేశ్వర రావు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10742299625858856502017-08-11T21:02:30.162+05:302017-08-11T21:02:30.162+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91564678954678953282017-08-11T21:01:55.825+05:302017-08-11T21:01:55.825+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18068593899227187442017-08-11T20:22:45.038+05:302017-08-11T20:22:45.038+05:30అరిసెను జటాయు నచ్చట
త్వరగారెక్కలను దృంచి తరలెను దన...అరిసెను జటాయు నచ్చట
త్వరగారెక్కలను దృంచి తరలెను దనుజుం
డరయగ వడకగ సీతయు
సరి పూరించెను శంఖము సారెకు వేడ్కన్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12898824509585324192017-08-11T20:07:34.346+05:302017-08-11T20:07:34.346+05:30దశరధసుతుడు ముదముగ ముని సరసన విడివడక వనిన యను...దశరధసుతుడు ముదముగ ముని సరసన విడివడక వనిన యనుజుడును
వెనుకను నడువగ, వివధము నడుమన శిలయొకటి గడము నిలుపు నిడగ,
యడుగు తగిలి సునయన యొకతె యడరి యరిసెముగ కరపు యముము కలిపి
నమసము నిడియుచు నమతుని పదములకు శిరము దొరయ, కొమిరెను గని
రాముడంత కంగారెత్తె, మోమునుగని
ముని యహల్య కధను తెల్పె ముదముగ ,పరి
పూరితమగు భక్తి బడసి పూజ చేసె
గౌతముoడు సతిని గూడి కౌతుకముగ .
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15465368496728555212017-08-11T19:18:26.321+05:302017-08-11T19:18:26.321+05:30పూ-రీతిని పరువము పొం
గారెను.నీ వనమున వడ గాలులు సైత...పూ-రీతిని పరువము పొం
గారెను.నీ వనమున వడ గాలులు సైత
మ్మారయ నరి సెగ వీచవు
ఈ రావణు నాన లేక నిందునిభాస్యా Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22100796218719399412017-08-11T17:39:56.859+05:302017-08-11T17:39:56.859+05:30అరి సెగ ఱేనికిఁ గమలా
రి రిపుం డనిలేనులును సరి వడరు...అరి సెగ ఱేనికిఁ గమలా
రి రిపుం డనిలేనులును సరి వడరు నణఁగా
రె రిపు నికాయము మది యం
త రజోగుణ పూరితమ్ము దశకంఠునకున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59269483501715212512017-08-11T16:54:10.736+05:302017-08-11T16:54:10.736+05:30అరి సెగలు పూరితమ్మగు నంత లోనె
లంకపై గెంతె మారుతి...అరి సెగలు పూరితమ్మగు నంత లోనె
లంకపై గెంతె మారుతి లాఘవమున
చూడగా రెప్పపాటున మాడె నగరి
భయమున పుర నివాసులు వడకి రంత!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26093742419746020722017-08-11T16:07:03.621+05:302017-08-11T16:07:03.621+05:30వడవడ రాళ్ళను వేయగ
గడునరసెనుగపులుగారెగణగణమనుచున్
వ...వడవడ రాళ్ళను వేయగ
గడునరసెనుగపులుగారెగణగణమనుచున్
వడిజలములుబూరించుచు
వడివడిగాగోతులన్నివారధిగట్టెన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90146973995700393652017-08-11T15:01:02.881+05:302017-08-11T15:01:02.881+05:30
నిదురలో గర్జన ఘర్జిత మై కొత్త పదం వచ్చేసిందండి
వీ...
నిదురలో గర్జన ఘర్జిత మై కొత్త పదం వచ్చేసిందండి
వీరతాడు వేసేసు కోవాలి కొత్త పదాన్ని కనుక్కున్నందకు :). ఆపై ఈ పదానికి అర్థం కనిపెట్టాలి - ఆ ప్రయత్నం మొదలెడతా :)

జేకే:)

నెనర్లు సవరణకు

చీర్స్
జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76435409539929664522017-08-11T14:01:22.237+05:302017-08-11T14:01:22.237+05:30రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17722495120043160042017-08-11T14:00:18.579+05:302017-08-11T14:00:18.579+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81148521613094160982017-08-11T13:59:46.166+05:302017-08-11T13:59:46.166+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37899029012543903312017-08-11T13:28:04.005+05:302017-08-11T13:28:04.005+05:30రాము డ రి సె ల గు లు వ డ రణ ము నందు
త న దు శంఖ ము...రాము డ రి సె ల గు లు వ డ రణ ము నందు
త న దు శంఖ ము పూరించి ధనువు గొని యు
శర ము ల న్ వే య లం కే శుశక్తులు డి గి
స్వేద ము ల్ గారెత ను వు న విరివిగా ను Anonymoushttps://www.blogger.com/profile/14738418430882381184noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44524618916255400092017-08-11T12:31:13.434+05:302017-08-11T12:31:13.434+05:30అరి సెగ రావణ పట్నము
తరిగెనుగా రెప్పపాటు తరుణము నంద...అరి సెగ రావణ పట్నము
తరిగెనుగా రెప్పపాటు తరుణము నందే|
వరుసగ వడకుచుజచ్చిరి
హరి|పూరితనగ్ని తతికి నాహుతిజేయన్| {అరి=శత్రువు;హరి=కోతి=హనుమ}

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60942434504566026742017-08-11T12:10:55.547+05:302017-08-11T12:10:55.547+05:30అరి చెలగె కపిసేనల నాలమందుఅరి చెలగె కపిసేనల నాలమందుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com