tag:blogger.com,1999:blog-6769183920316093900.post8137448626394433808..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2370 (రతిపతి మన్మథుఁడు గాఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3746964478828424312018-12-08T22:09:40.813+05:302018-12-08T22:09:40.813+05:30నుతమగు వాక్కు పల్కితివి నూతన మింతయు లేనె లేదు; భా ...నుతమగు వాక్కు పల్కితివి నూతన మింతయు లేనె లేదు; భా
రతిపతి మారుఁ డెట్లగును?; బ్రహ్మయె కాదె తలంచి చూచినన్!
సతమత మౌచు పృచ్ఛకుడ! చచ్చుచు బ్రత్కుచు సృష్టిజేసితో
కుతిగొని కైపదమ్మిటను క్రుద్ధుడు గాకయె షాలు కప్పుకో!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55442863475495911532017-05-27T15:10:18.940+05:302017-05-27T15:10:18.940+05:30క్షితిలో మానవ జాతిని
మితిమీరగ పెంపు సేయ మేధస్సులలో...క్షితిలో మానవ జాతిని
మితిమీరగ పెంపు సేయ మేధస్సులలో
నతి కామము సృజియించెడి
రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె తలపన్
అమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68326257364681294482017-05-27T10:13:24.834+05:302017-05-27T10:13:24.834+05:30పతి యయ్యెను 'హరి లక్ష్మికి'
సతి యయ... పతి యయ్యెను 'హరి లక్ష్మికి'

సతి యయ్యెను 'నగజ' సంతస మొప్పన్;

సతి చదువుల తల్లికి నీ

రతిపతి మన్మథుడు గాడు బ్రహ్మయె తలపన్.

విద్వాన్,డాక్టర్,మూలె రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు,ప్రొద్దుటూరు,కడప జిల్లా,7396564549. poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-491200866193331692017-05-27T06:38:56.527+05:302017-05-27T06:38:56.527+05:30అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున...అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున్
స్థితికిని కారకుండయిన శ్రీహరియున్ మరొకండు వానికిన్
సుతుఁడగు పద్మసంభవుఁడు శుభ్రి, విధాతయె పుష్పభానుడౌ
రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29541307367457160702017-05-26T17:16:51.953+05:302017-05-26T17:16:51.953+05:30వెతలబ్బునొ ? హితమందునొ ?
మతిచెడునో ? ధృతి కలుగునొ...వెతలబ్బునొ ? హితమందునొ ?
మతిచెడునో ? ధృతి కలుగునొ ? మా తలరాతల్
బ్రతుకున వ్రాయునెవండన
రతిపతి మన్మథుడు గాడు ! బ్రహ్మయె తలపన్ !!

అతుల సుగంధ బంధుర సుమావళికాయువు మూడునాళ్లుగా
గతి యన లేని కొండ కలకాలము నిల్చెడి రీతి, చంచల
స్థితి విరచించెడిన్ గజిబిజిన్ తలరాతనెవండటన్నచో
రతిపతి మారుడెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూడగన్!!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85048249755517525622017-05-26T16:38:09.849+05:302017-05-26T16:38:09.849+05:30చతురాననుడు ప్రజాపతి
పితువు విరించనుడు కర్త వేలుపుబ...చతురాననుడు ప్రజాపతి
పితువు విరించనుడు కర్త వేలుపుబెద్దన్
శతదళసంభవుడే భా
రతి పతి,మన్మధుడుగాడు, బ్రహ్మయె తలపన్!!!

సుతుడగు గణపతి శివునకు
రతిపతి మన్మధుడు గాడు, బ్రహ్మయె తలపన్
పతియగు వాణికి సతతము
రతినాధ జనకు డగునుగ లక్ష్మీపతియే!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38817155106233110612017-05-26T15:27:33.025+05:302017-05-26T15:27:33.025+05:30మతులను పోగొట్టు రీతుల
ధాత నహల్యను సృష్టింప తా నట జ...మతులను పోగొట్టు రీతుల
ధాత నహల్యను సృష్టింప తా నట జూడన్
మతిచెడి సురపతి యనుకొనె
రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మయె తలపన్ Anonymoushttps://www.blogger.com/profile/08522691289680735870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73095972698643449142017-05-26T15:17:46.411+05:302017-05-26T15:17:46.411+05:30అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున...అతులితులౌ త్రిమూర్తులన నందు నొకండగు నాది భిక్షువున్
స్థితికిని కారకుండయిన శ్రీహరియున్ మరొకండు వానికిన్
సుతుఁడగు పద్మసంభవుఁడు శుభ్రి, విధాతయె పుష్పభానుడౌ
రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34032645728126739502017-05-26T14:19:36.979+05:302017-05-26T14:19:36.979+05:30ప్రతిమలఁ జేసి ప్రాణమును భాసిలఁ బోయుచు శౌరిసూనుఁడే
...ప్రతిమలఁ జేసి ప్రాణమును భాసిలఁ బోయుచు శౌరిసూనుఁడే
సతతము ప్రాణులన్ భువికిఁ జక్కఁగఁ జేర్చుచు నుండి భక్తి స
న్నుతులు గొనన్ జతుశ్శ్రుతులు నోటను వెల్వడఁ జేయునట్టి భా
రతిపతి, మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె, తలంచి చూచినన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12628858601250052352017-05-26T13:29:40.484+05:302017-05-26T13:29:40.484+05:30సుతునంద శివుని సురలున్
స్తుతించ నంగజుని గాల్చి సూన...సుతునంద శివుని సురలున్
స్తుతించ నంగజుని గాల్చి సూనునిఁ గన నా
సుతు నుదుటి లేఖకుడనఁగ
రతిపతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4282539306046305292017-05-26T12:11:33.577+05:302017-05-26T12:11:33.577+05:30లతికను బోలు దేహమున రంజిలు చుండును శౌరి కోడలౌ
రతి ప...లతికను బోలు దేహమున రంజిలు చుండును శౌరి కోడలౌ
రతి ప్రియపత్ని సుందరుడు లచ్చికుమారుడు శంబరారికిన్
సతతము నాల్క లందునను చక్కగపల్కెడు తమ్మికంటి భా
రతి పతి మారుడెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83642273706952522242017-05-26T11:16:20.995+05:302017-05-26T11:16:20.995+05:30సెప్టెంబర్ 22, 2015 నాటి నా పూరణ కించిత్సవరణ తో. అ...సెప్టెంబర్ 22, 2015 నాటి నా పూరణ కించిత్సవరణ తో. అసమీక్షితము.

సతి వాణి చతుర్ముఖహృ
ద్రత శుకవారిజ విమల కరాంబుజ బ్రాహ్మీ
శృతి సూక్తి వివిక్తయు భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1431509160374389792017-05-26T11:15:19.679+05:302017-05-26T11:15:19.679+05:30సత తాబ్జభవ మనోరత
విత తాభిన వాక్షమాల విలసిత హస్త
ద్...సత తాబ్జభవ మనోరత
విత తాభిన వాక్షమాల విలసిత హస్త
ద్యుతి జిత శశాంక తను భా
రతి పతి మన్మథుఁడు గాఁడు బ్రహ్మయె తలఁపన్

కతిపయ మానవేంద్రులకుఁ గల్గును సందియముల్ మనమ్ములన్
ద్యుతిసెడి వ్యర్థ కార్యములఁ దోరము నిల్పగఁ జిత్త మంతయున్
స్తుతమతి కేల సంశయము చోద్యమ!వాణికి భర్త, కంతుఁ డా
రతిపతి మారుఁ డెట్లగును? బ్రహ్మయె కాదె తలంచి చూచినన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54910897343250972072017-05-26T10:04:03.958+05:302017-05-26T10:04:03.958+05:30కం.వితతిగ సృష్టించె జగతి
సతతము యా జదువులమ్మ ...కం.వితతిగ సృష్టించె జగతి
సతతము యా జదువులమ్మ సాంగత్యమునన్,
శ్రుతులకు మూలము జయ భా
రతిపతి మన్మధుడు గాడు బ్రహ్మ యె తలఁపన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23392804950207254392017-05-26T08:38:15.887+05:302017-05-26T08:38:15.887+05:30స్తుతమతి చెప్పెద వినుమా
రతిపతి మన్మథుడు గాద, రసన...స్తుతమతి చెప్పెద వినుమా
రతిపతి మన్మథుడు గాద, రసనాగ్రమునన్
అతులితముగ నిలచిన భా
రతిపతి మన్మధుడుగాడు, బ్రహ్మయె తెలుపన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73532314446125942622017-05-26T08:37:23.309+05:302017-05-26T08:37:23.309+05:30మతిమంతుడ పఠియించుము
శ్రుతుల బురాణముల నీకు రూఢిగ త...మతిమంతుడ పఠియించుము
శ్రుతుల బురాణముల నీకు రూఢిగ తెలియున్
అతులిత యక్షర సుర భా
రతి పతి, మన్మథుడు గాడు, బ్రహ్మయె తలఁపన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24096060738342008892017-05-26T08:12:19.230+05:302017-05-26T08:12:19.230+05:30_ప్రతిసతిపతిజత రసపద
గతినతిమధురజతుల రతికార్యము సల్..._ప్రతిసతిపతిజత రసపద
గతినతిమధురజతుల రతికార్యము సల్పన్
వితరణమునుచేయునతడు
రతిపతి మన్మధుడు; గాడు బ్రహ్మయె తెలుపన్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70916892672141885122017-05-26T08:06:34.193+05:302017-05-26T08:06:34.193+05:30రతిపతి యెవరని నరయగ
రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తల...రతిపతి యెవరని నరయగ
రతిపతి మన్మధుడు,గాడుబ్రహ్మయె తలపన్
హతవిధి! యనకుమ యట్లని
పతిదేవుడు వాణికతడు పరమాత్ముండున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81915240118810329712017-05-26T07:56:45.894+05:302017-05-26T07:56:45.894+05:30డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గత...డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
సతిపతుల మార్చకుము భా
రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26846401592291404022017-05-26T07:56:28.824+05:302017-05-26T07:56:28.824+05:30డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గత...డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
సతిపతుల మార్చకుము భా
రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4083336087150054092017-05-26T07:49:12.188+05:302017-05-26T07:49:12.188+05:30డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గత...డా.ఎన్.వి.ఎన్.చారి9866610429
మతిమాలి పల్క బోకుర
గతి దప్పును తప్పు జెప్ప గార్దబ తనయా
సతిపతుల మార్చకుము భా
రతిపతి మన్మెథుడు గాడు బ్రహ్మయె తలపన్డా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64314936727779716442017-05-26T07:28:41.681+05:302017-05-26T07:28:41.681+05:30సిత కమలాలయి శారద
శ్రుతి వీణాధరి శుభకరి రుచి సంభాషా...సిత కమలాలయి శారద
శ్రుతి వీణాధరి శుభకరి రుచి సంభాషా
వితతి నొసంగెడి శ్రీ, భా
రతి, పతి మన్మథుడు గాడు, బ్రహ్మయె తలపన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80800959894182139192017-05-26T05:58:05.513+05:302017-05-26T05:58:05.513+05:30కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు హైదరాబాదు వెళ్తున్న...కవిమిత్రులకు నమస్కృతులు. ఈరోజు హైదరాబాదు వెళ్తున్నాను. రోజంతా ప్రయాణంలో ఉంటాను కనుక మీ పూరణలను సమీక్షించక పోవచ్చు. దయచేసి మీ మీ పూరణ పరస్పర గుణదోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33290242387687101412017-05-26T05:41:27.522+05:302017-05-26T05:41:27.522+05:30డా.పిట్టా
ఆర్యా, మూడవ పాదంలో "స్థితిని యెరుంగ...డా.పిట్టా
ఆర్యా, మూడవ పాదంలో "స్థితిని యెరుంగ"గా చదువ గలరు.
(అక్రమ లైంగిక సంబంధాలను నిరసిస్తూ! అనే మాటను వచనంగా క్రింద జోడించండి)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18750993413091928912017-05-26T05:27:13.404+05:302017-05-26T05:27:13.404+05:30డా.పిట్టా
రతికిని యూహలే చెలగ రక్కసి యెవ్వరొ కాదు,న...డా.పిట్టా
రతికిని యూహలే చెలగ రక్కసి యెవ్వరొ కాదు,నీవె; నీ
మతి జెడగొట్టు మారుడను మర్మ మెరుంగని కేళి సల్పి నీ
స్థితిని దలంచ దోషివిక ఛీ ,తవ ఖ(క)ర్మయె నొష్టరాత పో
"రతి" పతి మారుడెట్లగును బ్రహ్మయె కాదె తలంచి చూచినన్Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.com