tag:blogger.com,1999:blog-6769183920316093900.post8212482217757917463..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2209 (హృదయముఁ జీల్ప...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30059952536734525922018-11-03T10:15:35.443+05:302018-11-03T10:15:35.443+05:30సదమల హిందుమాతృకను చల్లగ మెల్లగ కొల్లగొట్టుచున్
కుద...సదమల హిందుమాతృకను చల్లగ మెల్లగ కొల్లగొట్టుచున్
కుదురుగ కోహినూరులను కుప్పలు గుట్టలు తస్కరించుచున్
హృదయ విదార కమ్మయిన రీతిని దోచిన నాంగ్ల రాక్షసిన్
హృదయముఁ జీల్ప రత్నములు హేమములున్ గనవచ్చు నంతటన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4267648922831805042016-11-26T17:28:39.487+05:302016-11-26T17:28:39.487+05:30సవరణ:"కదలక యుండుగా కదిపి గాంచిన వేగమె తెల్లమౌ...సవరణ:"కదలక యుండుగా కదిపి గాంచిన వేగమె తెల్లమౌనుగా".gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58377942382040686392016-11-26T17:04:03.812+05:302016-11-26T17:04:03.812+05:30కంది శంకరయ్య గారూ!ధన్య వాదాలు. సవరిస్తాను.కంది శంకరయ్య గారూ!ధన్య వాదాలు. సవరిస్తాను.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5243669228183215592016-11-25T23:25:40.311+05:302016-11-25T23:25:40.311+05:30కాంతి / యగ్రాహ్యు / నికరుణ / గదజి / లేబి!
గణములు...కాంతి / యగ్రాహ్యు / నికరుణ / గదజి / లేబి!

గణములు సరిగా నున్నవనుకుంటా...

క్షమించండి...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23938247608207347132016-11-25T20:51:52.504+05:302016-11-25T20:51:52.504+05:30మాస్టరు గారికి, దువ్వూరి వారికి ధన్యవాదములు. మాస్టరు గారికి, దువ్వూరి వారికి ధన్యవాదములు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51298533230501321812016-11-25T20:31:57.675+05:302016-11-25T20:31:57.675+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ: వేద విజ్ఞా...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ: వేద విజ్ఞానమంతయు పేర్చినారు
ఋషి విరచితంపు కావ్యమ్ములినుమడించ
మాటలందు దాగిన మహిమాన్వితంపు
టెదనుఁ జీల్ప గనంబడు హేమమణులు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62383118077609868392016-11-25T20:19:25.641+05:302016-11-25T20:19:25.641+05:30డా.పిట్టా
పద యని తీరమునాను అల అనే భావం కాని నడకలో ...డా.పిట్టా
పద యని తీరమునాను అల అనే భావం కాని నడకలో నిముడలేదు.పదమనికి బదులు "పదయని" అనవలసియుండెను.తీరమాను కు బదులు"తీరమేగు అ(య)ల గా సవరణ చేస్తే బాగుంటుందేమో.అలఉరకలు వేస్తూ సేవకై ముందుకు వస్తున్నాయి.కొన్ని పదార్థాలను ప్రజాళికి యిస్తాయి.తరంగాల నుండి electricity ఉత్పత్తి చేయవచ్చునట.ఇది ఒక ఉపకారం.ఆ భావం అందరు భాగ్యవంతులలో లేదని contrast గా యెంచుకోవాలనే ప్రయత్నం లో అలా భావించాను కాని వ్యక్తీకరణ రాలేదేమో,ఆర్యాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18135474755069310702016-11-25T20:19:17.643+05:302016-11-25T20:19:17.643+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా పద్యా...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. నిన్నటి నా పద్యార్థములను పరిశీలించినట్లు తలుస్తాను. మీ యామోదమున కై యెదురు చూచు చున్నాను.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58326479270459883702016-11-25T20:16:30.967+05:302016-11-25T20:16:30.967+05:30
కంది వారు
నెనర్లు
యగ్రాహ్యుని కరుణ
యగ్రాహ్యు...
కంది వారు

నెనర్లు

యగ్రాహ్యుని కరుణ

యగ్రాహ్యు ఇంద్ర గణం రాదాండీ ?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49864917247417711252016-11-25T20:06:26.483+05:302016-11-25T20:06:26.483+05:30గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు.
గురువుగారూ నమస్సులు. మీ సవరణకి ధన్యవాదములు.

ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70436485635054954032016-11-25T20:05:01.153+05:302016-11-25T20:05:01.153+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76808920749208029872016-11-25T19:41:36.114+05:302016-11-25T19:41:36.114+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41857401423483836372016-11-25T19:41:10.773+05:302016-11-25T19:41:10.773+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....శిష్ట్లా శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81297105296416556382016-11-25T19:40:42.220+05:302016-11-25T19:40:42.220+05:30రాజారావు గారూ,
మీ పై పూరణలన్నీ బాగున్నవి. అభినందనల...రాజారావు గారూ,
మీ పై పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75191869501115272652016-11-25T19:40:00.581+05:302016-11-25T19:40:00.581+05:30రాజారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు...రాజారావు గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83013779524431316722016-11-25T19:39:25.224+05:302016-11-25T19:39:25.224+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'సత్తువ+ఉన్నట్టి' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'సత్తువ గలుగు భూమిలో...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10968530783321364972016-11-25T19:37:40.394+05:302016-11-25T19:37:40.394+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61915414486534463842016-11-25T19:37:11.705+05:302016-11-25T19:37:11.705+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6073287217933459972016-11-25T19:36:47.694+05:302016-11-25T19:36:47.694+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9448993328686945272016-11-25T19:36:01.860+05:302016-11-25T19:36:01.860+05:30క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది...క్రొవ్విడి వెంకట రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76860214279390384372016-11-25T19:35:10.111+05:302016-11-25T19:35:10.111+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సపద... సంపదకు టైపాటు...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17809369543765836882016-11-25T19:33:36.931+05:302016-11-25T19:33:36.931+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ (అప్పటి) పూరణ బాగున...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ (అప్పటి) పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33414288830466508252016-11-25T19:32:56.684+05:302016-11-25T19:32:56.684+05:30హలము జేపట్టి భూమిని కలియ దున్ని
పంట పండించి ముక్క...హలము జేపట్టి భూమిని కలియ దున్ని

పంట పండించి ముక్కారు ఫలము పొంద

రైతు నమ్ముకున్నట్టి యా రత్నగర్భ

నెదను జీల్ప గనంబడు హేమమణులు.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8280641371982922542016-11-25T19:32:52.817+05:302016-11-25T19:32:52.817+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34399556202020394552016-11-25T19:32:16.651+05:302016-11-25T19:32:16.651+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com