tag:blogger.com,1999:blog-6769183920316093900.post8267209095660205173..comments2024-03-29T14:13:46.684+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2590 (కాటుకగ ధరించె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16198597028959755412019-01-11T16:11:53.561+05:302019-01-11T16:11:53.561+05:30దీటుగ కన్నులందునను తియ్యని ప్రేమను భర్తకోసమై
కాటు...దీటుగ కన్నులందునను తియ్యని ప్రేమను భర్తకోసమై
కాటుకగా ధరించెఁ గద;...కంజదళాయతనేత్ర కారమున్
మాటల మాటలందునను మామకు నత్తకు నాడబిడ్డకున్
చీటికి మాటికిన్ తొడిగె చీపురు కట్టను చేతికెత్తుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9235752960712034442018-02-07T11:21:15.462+05:302018-02-07T11:21:15.462+05:30
కళ్ళను నేత్ర అంటారండి
కాబట్టి అభినేత్ర అనాలి ఆ ...
కళ్ళను నేత్ర అంటారండి

కాబట్టి అభినేత్ర అనాలి ఆ అర్థంలో తీసుకోవాలంటే.

అభి- అధికమైన , ముఖ్యమైన + నేత్రి - నాయకురాలు అన్న అర్థంలో అభినేత్రి - ముఖ్యమైన నాయకురాలు అని అర్థంచేసుకోవచ్చనుకుంటా

సోదరీలకు ఆ మణులెందుకో ?:) జెకె :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40203776933874980702018-02-07T11:18:28.435+05:302018-02-07T11:18:28.435+05:30జనార్దన రావు గారు నమస్సులు. అభి పద ముపసర్గ. విశేషా...జనార్దన రావు గారు నమస్సులు. అభి పద ముపసర్గ. విశేషార్థము గాని, ప్రాధాన్యార్థమును గాని యిచ్చును. అభినేత్రి యన మంచి నాయకురాలని కాని నటి యని కాని స్ఫురించును. సాధువే.
మీకు వచ్చిన సందేహము రాకూడదనే సోదర సోదరీ మణు లారా యని సంబోధించెదరు.
ఇత్తునకు బహువచనంబు పరంబగునపు డుత్వం బగు.
హరులు, గిరులు, కవులు, కపులు, యామినులు, భామినులు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51378845715612356372018-02-07T10:58:01.405+05:302018-02-07T10:58:01.405+05:30కళ్ళతో అభినయాన్ని చేసింది కనుక సావిత్రిని "అభ...కళ్ళతో అభినయాన్ని చేసింది కనుక సావిత్రిని "అభినేత్రి" అని పిలిచేవారు.
సోదరి కి బహువచనం సోదరీమణులని వాడుక భాషలో ఉంది.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39141555632436749422018-02-07T10:21:54.314+05:302018-02-07T10:21:54.314+05:30
సోదరాండ్రు?
జిలేబి
సోదరాండ్రు?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72360311979155278272018-02-07T10:08:04.549+05:302018-02-07T10:08:04.549+05:30ధన్యవాదాలమ్మా.ధన్యవాదాలమ్మా.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65798241681786509512018-02-07T09:01:11.851+05:302018-02-07T09:01:11.851+05:30మూడవ పాదం సవరణతో:
వాటుగ నొల్చుచున్ మిరపఁ బట్టిన జ...మూడవ పాదం సవరణతో:

వాటుగ నొల్చుచున్ మిరపఁ బట్టిన జేతనె కంటి నొత్తుచున్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21362655561353214942018-02-07T08:01:26.058+05:302018-02-07T08:01:26.058+05:30కామేశ్వరరావు గారికి నమస్సులు!ఈరెండు సందేహములను తీర...కామేశ్వరరావు గారికి నమస్సులు!ఈరెండు సందేహములను తీర్చ ప్రార్థన!
1.చలనచిత్ర రంగంలో 'అభినేత్రి'అని వాడుతుంటారు.సరియైన దేనా?
2.సోదరి కి బహువచనం ఏమిటి?
భవదీయుడు,
గుర్రం జనార్దన రావు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10799376785235275202018-02-07T07:01:49.672+05:302018-02-07T07:01:49.672+05:30
నాటకములు యందు సైతము
దీటుగ నటియించుచు నీతి దీనత...

నాటకములు యందు సైతము

దీటుగ నటియించుచు నీతి దీనత్వముతో

నీటుగ నటలీనంబై

కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్.

చాటుగ పతిపై కోపము

పూటుగ క్రోధంబు పూని భోరున నేడ్వన్

చేటియు నొసంగి కైకలూరు

కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10799809388949589022018-02-07T05:11:13.508+05:302018-02-07T05:11:13.508+05:30..........సమస్య
కాటుకగా ధరించె గద!...
..........సమస్య
కాటుకగా ధరించె గద!
కంజదళాయత నేత్ర కారమున్

సందర్భము: ఒక చిన్నపిల్లకు కాటు కంటే ఎంతో యిష్టం. వేలితో తీసి కండ్లకు ముద్దలు ముద్దలుగా రాచుకునేది. తల్లికి పెద్ద సమస్య వచ్చి పడింది.
ఆ పాపకు కారపుపొడి చూస్తేనే భయం. తల్లి గమనించి ఒక ఖాళీ సీసా తీసుకొని పైన *కారపు పొడి* అని వ్రాసింది. అందులో జాగ్రత్తగా కాటుక డబ్బీ దాచుకున్నది. కూతురు చూడనప్పుడు తీసి రాచుకునేది.

"తేటగ నున్న కన్నులకుఁ
దెట్టెలు తెట్టెలు పూయు పిల్ల యీ
కాటుక, కారపుం బొడినిఁ
గాంచిన ముట్ట" దటంచుఁ దల్లి తా
పాటుగ ఖాళి సీసపయి
వ్రాసెను "కార" మటంచు, నందులో
కాటుక డబ్బి చిన్న దిడి
కన్నుల దిద్దును చాటుగా నహో..
కాటుకగా ధరించెఁ గద
కంజ ద ళాయత నేత్ర కారమున్!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ

తెట్టె, తెట్ట=సమూహము, ముద్దవెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53734348479101903162018-02-06T22:59:33.739+05:302018-02-06T22:59:33.739+05:30మాటకు, మాటకున్, కొసరు మాటలయందున నైన వీడడా
పాటలగంధి...మాటకు, మాటకున్, కొసరు మాటలయందున నైన వీడడా
పాటలగంధితో తనదు భాషల పట్టున, మెల్ల మెల్లగా
చాటగు మాటలన్ తెరువు జాతరలందున పల్కుటల్; పరా
కేటికి నెంచడో యనుచు హేల నసత్యపు కోపధారియై
కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్ !!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25294418786563183722018-02-06T20:53:27.860+05:302018-02-06T20:53:27.860+05:30తాటకిగ నత్త యిడుమల
వాటిల్లజరించెననుచు వడి దొంగేడ్ప...తాటకిగ నత్త యిడుమల
వాటిల్లజరించెననుచు వడి దొంగేడ్పుల్
చాటుచు నశ్రువులొలుకగ
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57741334058101896332018-02-06T20:39:45.002+05:302018-02-06T20:39:45.002+05:30పేటను గల్గునిర్వురికి పెద్దలు వేడుక బెండ్లి సేయగన్...పేటను గల్గునిర్వురికి పెద్దలు వేడుక బెండ్లి సేయగన్
చీటికి మాటికిన్ బతిని చిక్కులబెట్టుచు తూలనాడుచున్
బోటి చరింపుచుండనొక ప్రొద్దున టక్కరి దుఃఖమొల్కగన్
కాటుకగా ధరించెఁ గద కంజదళాయతనేత్ర కారమున్వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24914520243180488782018-02-06T20:35:30.142+05:302018-02-06T20:35:30.142+05:30మూటగ నగలను దెచ్చెద¢
మాటను యిచ్చెను ముదముగ మాపటి వ...మూటగ నగలను దెచ్చెద¢
మాటను యిచ్చెను ముదముగ మాపటి వేళన్
చాటుగ నూరక వచ్చిన
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్Anonymoushttps://www.blogger.com/profile/13617927018353487390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39401779908172338842018-02-06T20:34:12.705+05:302018-02-06T20:34:12.705+05:30మాటలు మాత్రమె జెప్పుచు
పాటులు దెచ్చెడి మొగుడికి పై...మాటలు మాత్రమె జెప్పుచు
పాటులు దెచ్చెడి మొగుడికి పైకము తేకన్
తాటలు దీయగ జూచుచు
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్Anonymoushttps://www.blogger.com/profile/13617927018353487390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34854318001916161252018-02-06T20:03:28.838+05:302018-02-06T20:03:28.838+05:30abhinamdana mamdaaramulu
abhinamdana mamdaaramulu
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12691741139777512492018-02-06T20:00:22.961+05:302018-02-06T20:00:22.961+05:30పాటునె, నమ్మియు నిత్యము,
కాటుకగ ధరించె నింతి కారము...పాటునె, నమ్మియు నిత్యము,
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్
లోటనరించక జేయుచు
దీటుగ జీవించుచుండె ధీరతతోడన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86840332793258737322018-02-06T18:21:22.249+05:302018-02-06T18:21:22.249+05:30లేదండీ! చాల బాగుంది!లేదండీ! చాల బాగుంది!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12934399426238485492018-02-06T18:11:53.550+05:302018-02-06T18:11:53.550+05:30లోచనము, నయనములు : అ కారాంత నపుంసక లింగములు.
సమ...లోచనము, నయనములు : అ కారాంత నపుంసక లింగములు.

సమాసములలో తత్సమము లయి నీరజ లోచనుఁడు / నీరజ నయనుఁడు ( పుంలింగము), నీరజలోచన/ నీరజ నయన (స్త్రీలింగము) సాధువులు.
అంతే గాని నీరజ లోచని, నీరజ నయని యన్న రూపములు లేవు.

అట్లే నేత్రము అ కారాంత నపుంసక లింగము.
సమాసములలో నీరజ నేత్రుడు, నీరజ నేత్ర పుంలింగ, స్త్రీలింగ తత్సమములే.
కాన నీరజ నేత్రి సాధువు కానేరదు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22868732961718876952018-02-06T17:29:55.252+05:302018-02-06T17:29:55.252+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Panduranga Reddyhttps://www.blogger.com/profile/13471385374920698467noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30744529035750248322018-02-06T17:29:31.327+05:302018-02-06T17:29:31.327+05:30కం:-
నాటకమాడెను సోనియ
వాటంబునెఱిగిన మోది వైమాలమ్ము...కం:-
నాటకమాడెను సోనియ
వాటంబునెఱిగిన మోది వైమాలమ్మున్
తూటాలుబేల్చియాంద్రుల
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్ !!!

@ మీ పాండురంగడు*
౦౬/౦౨/౨౦౧౮Panduranga Reddyhttps://www.blogger.com/profile/13471385374920698467noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-790537439192518222018-02-06T17:12:43.458+05:302018-02-06T17:12:43.458+05:30చీటికి మాటికి యలుగుచు
కూటికి రానట్టి సుతుని కోపము ...చీటికి మాటికి యలుగుచు
కూటికి రానట్టి సుతుని కోపము తోడన్
బోటియె చూడగ కన్నుల
కాటుకగ ధరించె నింతి కారము నెలమిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29461876131453345022018-02-06T17:11:54.039+05:302018-02-06T17:11:54.039+05:30మేటిభటాళి రక్షగల మిన్నపురంబును సొచ్చి సీతకై
ధాటిగ ...మేటిభటాళి రక్షగల మిన్నపురంబును సొచ్చి సీతకై
ధాటిగ తిర్గుచున్ తుదకు ధాత్రిజ సన్నిధి కేగగా నటన్
బోటియె రాక్షసుండనుచు పొమ్మనె కన్నుల నిప్పురాల్చుచున్
కాటుకగా ధరించె గద కంజదళాయత నేత్రి కారమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6632644305051721572018-02-06T16:50:24.930+05:302018-02-06T16:50:24.930+05:30ముదావహం.ముదావహం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74132896024827948632018-02-06T16:47:40.165+05:302018-02-06T16:47:40.165+05:30మీకు నా హృదయపూర్వక అభినందనలు మీకు నా హృదయపూర్వక అభినందనలు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.com