tag:blogger.com,1999:blog-6769183920316093900.post8300656063548467280..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2305 (భామయు భామయుఁ గలియఁగ...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76898896296301325832018-11-24T20:24:45.077+05:302018-11-24T20:24:45.077+05:30👌👌👏👏🛐🛐🛐👌👌👏👏🛐🛐🛐గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10431471314354999002018-11-24T17:34:12.599+05:302018-11-24T17:34:12.599+05:30నోములు పండగా కడకు నొప్పులు రాగనె సత్యభామనున్
"...నోములు పండగా కడకు నొప్పులు రాగనె సత్యభామనున్
"కోమల-ద్రౌపదీ క్లినికు" కొండొక రీతిని జేర్చి వేచగా
గోముగ లేడి డాక్టరులు కోమల ద్రౌపది వచ్చి చేరగా
భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

(శ్రీ గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి స్ఫూర్తితో)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78953583448547686092017-03-12T09:12:58.837+05:302017-03-12T09:12:58.837+05:30సీతా దేవి గారికి ధన్యవాదములు. మొదటి పాదములోవే ప్రస...సీతా దేవి గారికి ధన్యవాదములు. మొదటి పాదములోవే ప్రసవము గురించి వ్రాశాను.సిజేరియన్ చేయవలసిన ప్రసవమును భామలిద్దరు కలిసి సేమము కూరగ చేసినారను భావము. స్వస్తి.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11146732084041580052017-03-12T00:52:47.707+05:302017-03-12T00:52:47.707+05:30మిత్రులందఱకు నమస్సులు!
[కళాపూర్ణోదయంలో కథలరాజు పి...మిత్రులందఱకు నమస్సులు!

[కళాపూర్ణోదయంలో కథలరాజు పింగళి సూరన, సతిని పతిగాను, పతిని సతిగాను జేయగా, జరిగిన యద్బుతము...కళాపూర్ణుఁడు జన్మించుటకు దారితీసెనని తలుపుట]

నేమమ్ముఁ బూని పింగళి,
యా మగువను మగనిఁగాను, నా పతి సతిఁ గాన్
దా మలచఁగఁ, గథలోపలి
భామయు, భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38060979188728116312017-03-11T23:01:30.819+05:302017-03-11T23:01:30.819+05:30ఆ ముని మాట యసత్య
మ్మేమో యని శంక గలిగి యినునే బిల్చ...ఆ ముని మాట యసత్య
మ్మేమో యని శంక గలిగి యినునే బిల్చెన్
ప్రేమగ ., మనమున కుంతీ
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్ !!

( భా మయున్... కాంతి మయున్ సూర్యుని..)

ఏమవి ముచ్చటల్!విసుగునెంతయు జెందక నమ్మలక్కలున్
భామయు భామయున్ గలియ.,"బాలుఁడు పుట్టెను సత్యభామకున్
రామునికాడపిల్ల యట , రంగనికేవురు బిడ్డలంచు" నే
మేమొ వచించి నవ్వుకొని యింటికి జేరెదరంత హాయిగా !!

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72799584681727020682017-03-11T22:12:28.636+05:302017-03-11T22:12:28.636+05:30
భామాకలాపమందున
భామగ నటియించెను మగవాడచ్చోటన్
సామంబు...
భామాకలాపమందున
భామగ నటియించెను మగవాడచ్చోటన్
సామంబున మాటలతో
భామయు భామయు కలియగ బాలుడు పుట్టెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7312445812651885962017-03-11T21:14:41.200+05:302017-03-11T21:14:41.200+05:30భామగ నటించు నాతడు
భామగనె జన హృదయముల భాసిల దొడగెన్...భామగ నటించు నాతడు
భామగనె జన హృదయముల భాసిల దొడగెన్!
హేమను పరిణయమాడన్
భామయు భామయు గలియగ బాలుడు పుట్టెన్!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7438351348524032012017-03-11T19:38:37.857+05:302017-03-11T19:38:37.857+05:30ఈమహి మానవుడున్ దన
నామము, వంశోన్నతికిని నందను కోరున...ఈమహి మానవుడున్ దన
నామము, వంశోన్నతికిని నందను కోరున్
ప్రేమించె యువతి నొకతెను
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32946670850840046072017-03-11T19:36:51.844+05:302017-03-11T19:36:51.844+05:30
పిన్నక నాగేశ్వరరావు.
భామయె నటించి మగనిగ
ప్రేమగ ...
పిన్నక నాగేశ్వరరావు.

భామయె నటించి మగనిగ

ప్రేమగ సరసోక్తులాడి ప్రియసతి తోడన్

గోముగ నాటకమందున

భామయు భామయు గలియగ బాలుడు
పుట్టెన్.

**********************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11335269778326277042017-03-11T18:33:41.425+05:302017-03-11T18:33:41.425+05:30భామగ మారె దత్తు డొక వత్సర కాలము యక్షు నిందచే
ఆముగ...భామగ మారె దత్తు డొక వత్సర కాలము యక్షు నిందచే
ఆముగ జొచ్చె నంతి పురమందున,భోజుని పుత్రి స్నేహమై
శ్రామము దీరగా కలియ సర్వ జనావళి పల్కిరీగతిన్
భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71838340520258741472017-03-11T17:04:16.263+05:302017-03-11T17:04:16.263+05:30భామల పాత్రలు వేసెడి
భీముని కే కొడుకు పుట్టె, వేడుక...భామల పాత్రలు వేసెడి
భీముని కే కొడుకు పుట్టె, వేడుక లందున్
కోమలి యొక్కతి పలికెను
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్

కోమలిగా నటించి జన కోటియె భేషని మెప్పుపొందు వా
డామెను పెండ్లియాడెనట యాలికి పుత్రుడొకండు గల్గగన్
గ్రామము లోనికొమ్మలు పరాచికమాడుచు పల్కిరిట్టులన్
భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76473598834020209922017-03-11T15:09:56.349+05:302017-03-11T15:09:56.349+05:30కామితము దీర నెంతయు
ప్రేమను మున్యాశ్రమమున పెండిలి య...కామితము దీర నెంతయు
ప్రేమను మున్యాశ్రమమున పెండిలి యాడన్
రామకుల రాజు నాప్రతి
భామయు, భామయు గలియగ బాలుడు పుట్టెన్!

రామకుల రాజు= రఘువంశ రాజు, దుష్యంతుడు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79268433208206024282017-03-11T14:37:26.688+05:302017-03-11T14:37:26.688+05:30ధన్యవాదాలు సత్యనారాయణరెడ్డి గారూ.ధన్యవాదాలు సత్యనారాయణరెడ్డి గారూ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86518846234495870212017-03-11T14:09:30.125+05:302017-03-11T14:09:30.125+05:30మామయ్యను పెండ్లాడిన
కామయ భార్యలిరువురికి గర్భము రా...మామయ్యను పెండ్లాడిన
కామయ భార్యలిరువురికి గర్భము రాకన్
కోమలితో పెండ్లిజరిప
భామయు భామయు గలియగ, బాలుడు పుట్టెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69709325928629336262017-03-11T13:36:51.674+05:302017-03-11T13:36:51.674+05:30భామకలాపమందొకడు భామగ జవ్వని సత్య భామతో
గ్రామము గ్...భామకలాపమందొకడు భామగ జవ్వని సత్య భామతో
గ్రామము గ్రామమున్ దిరిగి గానము నృత్యము జేసి యామెనే
శ్రీమతి గాగ జేసి గన చిన్ని కుమారుని , బల్కి రెందరో
భామయు భామయున్ గలియ బాలుఁడు పుట్టెను సత్యభామకున్

నిన్నటి సమస్యకు నా పూరణ

సారము గల రామాయణ
మారయ భాగవత భారతాదుల గనకన్
జారుల కథలనె మెచ్చగ
భారత యశ మడఁచు సుమ్ము భావితరములన్
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16086902884353670652017-03-11T13:29:42.252+05:302017-03-11T13:29:42.252+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10431943982703827902017-03-11T13:00:03.763+05:302017-03-11T13:00:03.763+05:30మిస్సన్న గారూ - అద్భుతమైన పూరణ. అబినందనలు.మిస్సన్న గారూ - అద్భుతమైన పూరణ. అబినందనలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20582977601168115662017-03-11T12:09:24.742+05:302017-03-11T12:09:24.742+05:30గోముగ నత్తయె పాపన
నేమైనను మేనయల్లుఁడే నిక్కంబం
చా ...గోముగ నత్తయె పాపన
నేమైనను మేనయల్లుఁడే నిక్కంబం
చా మగని సోదరి యనియె
భామయు భామయుఁ గలియఁగ బాలుఁడు పుట్టెన్
[కలియు = కలియఁబడు]

ఏమని చెప్ప వచ్చు నిల నింపుగ నద్భుత కృష్ణ లీలలం
గోమలు లెల్లరం దమినిఁ గోర్కిలు తీర్చుచు నాదరింపగం
బ్రేమగఁ జేర చేర దరి పేర్మిని నంతఁ బదారు వేలవన్
భామయు భామయున్ గలియ, బాలుఁడు పుట్టెను సత్యభామకున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45516963684389031142017-03-11T12:00:56.809+05:302017-03-11T12:00:56.809+05:30కవివర్యులు కామేశ్వర రావు గారు: చాలా రోజుల తరువాత మ...కవివర్యులు కామేశ్వర రావు గారు: చాలా రోజుల తరువాత మీ శస్త్ర చికిత్సకు గురియైన నా పూరణలు మురిసి పోయినవి. ధన్యోస్మి!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62422165375109645402017-03-11T11:53:19.968+05:302017-03-11T11:53:19.968+05:30__/\__ __/\__ __/\____/\__ __/\__ __/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8446848867607515892017-03-11T11:48:06.317+05:302017-03-11T11:48:06.317+05:30శాస్త్రి గారు సూర్యుడన్న యర్థములో భాముడు అనాలి. (ర...శాస్త్రి గారు సూర్యుడన్న యర్థములో భాముడు అనాలి. (రామ:రాముడు; సోమ:సోముడు) లేదా సమాసయుక్తముగా వాడవలసి యుంటుంది. "భామవిభుడు" వలె.
భామయు (భామ కూడా) సాధువు. భాముడున్ (సూర్యుడు కూడా) సాధువు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47229829064414863012017-03-11T11:31:45.881+05:302017-03-11T11:31:45.881+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60613130800048484492017-03-11T11:09:26.415+05:302017-03-11T11:09:26.415+05:30సేమపు కానుపు కొరకై! యనిన యింకను బాగుండెడిది!సేమపు కానుపు కొరకై! యనిన యింకను బాగుండెడిది!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30739712910068749982017-03-11T11:08:19.659+05:302017-03-11T11:08:19.659+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16867039475626886032017-03-11T11:08:07.571+05:302017-03-11T11:08:07.571+05:30రామయ శెట్టియున్బలికె రాక్షస కృత్యము గాదలం చుమా
భామ...రామయ శెట్టియున్బలికె రాక్షస కృత్యము గాదలం చుమా
భామయు భామయున్గ లియ .బాలుడు పుట్టెను సత్య భామకు
న్నామని బాధ లొందినను హాయిని నీయగ గాన్పు నొందగా
రాముని దీవనల్గలుగ రమ్యమ యౌనుగ జీవితంబుసూsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com