tag:blogger.com,1999:blog-6769183920316093900.post8683616231495396054..comments2024-03-19T14:51:41.546+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2116 (స్వాతంత్ర్యమ్మున లాభమందిరి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37663787405528612182016-08-16T23:50:28.273+05:302016-08-16T23:50:28.273+05:30స్వాతంత్ర సమరయోధులు
చైతన్యము కొరకు జూపె ఐక్యత నెప...స్వాతంత్ర సమరయోధులు
చైతన్యము కొరకు జూపె ఐక్యత నెపుడున్
నేతలు బలియై పొందిన
స్వాతంత్ర్యము, లబ్ధిఁ గూర్చె స్వార్థపరులకున్
Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23967459905939298202016-08-16T22:53:19.669+05:302016-08-16T22:53:19.669+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71393899712228378032016-08-16T22:42:34.219+05:302016-08-16T22:42:34.219+05:30పూరుషు లబ్ధి నుండి తమ పుణ్యము వచ్చునటన్న సూక్తినిన...పూరుషు లబ్ధి నుండి తమ పుణ్యము వచ్చునటన్న సూక్తినిన్
కోరియొ కోరకో యఘపు కుంపటి నెత్తిన మోసి లేమికిన్
కారకు డాతడే యనుచు గద్దరిచేష్టల జేసి యిద్ధరిన్
కారణమేమిలేక నిజకాంతుని దూరరె కాంతలెల్లరున్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62451661664562753922016-08-16T14:47:23.115+05:302016-08-16T14:47:23.115+05:30నాలుగరు వది కళల న నాదరముగ
జూడగలవాడు జీవిత శోభ గనడు...నాలుగరు వది కళల న నాదరముగ
జూడగలవాడు జీవిత శోభ గనడు
వితరణము జేయ నడుగడు వేల్పు వెన్న
దొంగ పదసేవ జేయ నిధుల్ లభించు
P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74427432739065333012016-08-16T14:40:09.468+05:302016-08-16T14:40:09.468+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...పిట్టా సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39276754770351240052016-08-16T14:33:37.786+05:302016-08-16T14:33:37.786+05:30యమనియమ సత్త్వ శోధన
గమినాచరణమున నుంచి గాంచుము...యమనియమ సత్త్వ శోధన
గమినాచరణమున నుంచి గాంచుము కరుణన్
శ్రమ మాన్పియు దయజూపిన
యమునెక్కి లులాయము విహారము సేయున్P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11053794672204314402016-08-15T21:59:48.259+05:302016-08-15T21:59:48.259+05:30పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...పిన్నక నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15994708956124458532016-08-15T21:45:18.899+05:302016-08-15T21:45:18.899+05:30రాతలు మారునని తలచె
స్వాతంత్ర్యము వచ్చి మేలు సామాన...రాతలు మారునని తలచె

స్వాతంత్ర్యము వచ్చి మేలు సామాన్యుల కా

వంతయు చేయక పోగా

స్వాతంత్ర్యము లబ్ధి గూర్చె స్వార్ధపరులకున్.

వంతయుపిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77490544997430581672016-08-15T21:44:58.434+05:302016-08-15T21:44:58.434+05:30రాతలు మారునని తలచె
స్వాతంత్ర్యము వచ్చి మేలు సామాన...రాతలు మారునని తలచె

స్వాతంత్ర్యము వచ్చి మేలు సామాన్యుల కా

వంతయు చేయక పోగా

స్వాతంత్ర్యము లబ్ధి గూర్చె స్వార్ధపరులకున్.

వంతయుపిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46345960257704667272016-08-15T21:32:41.927+05:302016-08-15T21:32:41.927+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రతికే' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. 'కూసి బ్రతుకు నీ। ఘాతకుల...' అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10194392690597537032016-08-15T21:31:10.779+05:302016-08-15T21:31:10.779+05:30ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి ప...ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి.
మొదటి పూరణలో 'సంకోచంబునే యెంచకన్.. ఆ తంత్రం బిలలో..' అనండి.
రెండవ పూరణలో 'కనగ। నే తంత్రం బెరుగకున్న...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4956953559387299252016-08-15T21:28:29.103+05:302016-08-15T21:28:29.103+05:30చేపూరి శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. రెండవ పా...చేపూరి శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. రెండవ పాదంలో గణదోషం. 'వింతే యిది వినఁ బ్రజలీ। ప్రాంతమునకు స్వేచ్ఛఁ గోరి ప్రాణములిడి...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35114764748629097472016-08-15T20:47:16.024+05:302016-08-15T20:47:16.024+05:30జాతి ప్రగతియే మతమని
కోతల నెన్నో సతతము కోయుచు బ్...జాతి ప్రగతియే మతమని
కోతల నెన్నో సతతము కోయుచు బ్రతికే
ఘాతకుల రా జ్యమందున
స్వాతంత్ర్యము లబ్ధి గూర్చె స్వార్థపరులకున్ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9435153574222999452016-08-15T20:32:06.104+05:302016-08-15T20:32:06.104+05:30వ్రాతల్ మార్చియు నాయకోత్తములు సంపాదించ స్వాతంత్ర్య...వ్రాతల్ మార్చియు నాయకోత్తములు సంపాదించ స్వాతంత్ర్యమున్
కోతల్ గోయుచు నీచబంధమున సంకోచంబునే నెంచకన్
స్వాతంత్ర్యమ్మున లాభమందిరి గదా?స్వార్థంపు నేతల్ ఘనుల్
ఆతంత్ర్యంబిలలో ప్రజా హితమనన్ హాస్యంబె నూహించగన్|
2.స్వాతంత్ర్యంబెవరికనగ?
యేతంత్ర్యంబెరుగకున్న?యేర్పడుకష్టాల్
లోతుగజేయించెడిదౌ
స్వాతంత్ర్యము లబ్ది గూర్చె|స్వార్థపరులకున్

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91749216640355637962016-08-15T18:34:52.705+05:302016-08-15T18:34:52.705+05:30వింతేనిదివిన ప్రజలీ
ప్రాంతపు స్వేచ్ఛకోరిపోరి ప్రాణ...వింతేనిదివిన ప్రజలీ
ప్రాంతపు స్వేచ్ఛకోరిపోరి ప్రాణములిడ స్వా
హాతంత్రమయ్యె రాజ్యము
స్వాతంత్య్రము లబ్దిగూర్చె స్వార్ధపరులకున్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29448782645073771792016-08-15T16:44:48.413+05:302016-08-15T16:44:48.413+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52860529233740498902016-08-15T16:17:27.252+05:302016-08-15T16:17:27.252+05:30గురువు గారికి ధన్యవాదములు.గురువు గారికి ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40261212935779313292016-08-15T16:14:24.333+05:302016-08-15T16:14:24.333+05:30మడిపెల్లి రాజకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...మడిపెల్లి రాజకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16984227211503419142016-08-15T16:12:43.124+05:302016-08-15T16:12:43.124+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65052493109668094622016-08-15T16:11:10.284+05:302016-08-15T16:11:10.284+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు...మిస్సన్న గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58329596444956220192016-08-15T16:10:06.962+05:302016-08-15T16:10:06.962+05:30పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్...పొన్నెకంటి సూర్య నారాయణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45085970440081112242016-08-15T16:08:58.210+05:302016-08-15T16:08:58.210+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు అద్భుత...పోచిరాజు కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41512045175558533242016-08-15T16:07:26.621+05:302016-08-15T16:07:26.621+05:30శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...శ్రీధర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవరించిన మీ నిన్నటి పూరణ క్లిష్టతను కోల్పోయి ప్రశంసనీయ మయింది. 'నీ గళమే | యంజలి నిడ...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76365611211768859242016-08-15T16:02:20.787+05:302016-08-15T16:02:20.787+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74423484712078774872016-08-15T16:01:34.329+05:302016-08-15T16:01:34.329+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com