tag:blogger.com,1999:blog-6769183920316093900.post8845083217695131472..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2320 (పడమట నుదయించెను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-55819361735895367092017-03-28T02:52:53.736+05:302017-03-28T02:52:53.736+05:30నొడుపుగ
(రెండవ పాదంలో నుగాగమే, యడాగమము రాదు)నొడుపుగ
(రెండవ పాదంలో నుగాగమే, యడాగమము రాదు)Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71937066796943020562017-03-27T18:28:51.480+05:302017-03-27T18:28:51.480+05:30విడువగ రాహు,కేతువుల పీడను బొందిన జాడలందగా?
తడబడె జ...విడువగ రాహు,కేతువుల పీడను బొందిన జాడలందగా?
తడబడె జంతుజాలములు తత్తరయౌ గ్రహణంబు వీడగా
పడమట దోచె భాస్కరుడుపద్మములెల్ల విషాద మందగన్
దడదడ పక్షు లన్నియునుదాగక?వెళ్ళెను వెల్గులల్లగా|
2.వెడలడు,సూర్యుడు దిరుగడు
పడమట|నుదయించునురవి”పద్మము లేడ్వన్
గడచెడి కాలముకానిది
అడుగిడ తూర్పార భానుడంబర మందున్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57463869581647070242017-03-27T17:55:16.997+05:302017-03-27T17:55:16.997+05:30విడదీయరాని మోహము
గుడిఁ గట్టినఁ గమలమందు కోమల కలువల్...విడదీయరాని మోహము
గుడిఁ గట్టినఁ గమలమందు కోమల కలువల్
పడిగాపులఁ బడ శశియై
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9496912857192620762017-03-27T15:01:53.441+05:302017-03-27T15:01:53.441+05:30పడమట దోచె భాస్కరుడు పద్మము లెల్ల విషాద మందగన్
తడబ...పడమట దోచె భాస్కరుడు పద్మము లెల్ల విషాద మందగన్
తడబడి రార్య మీరలు గతంబున కేగిర యేమి యిప్పుడున్
పడమట నస్త మించునుగ భాస్కరు డెప్పుడు దైవ సాక్షిగన్
నుడుపతి రాగ జెం గలువ లొయ్యన తోషము నొందు చుండగా subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40629667654506423612017-03-27T14:49:24.168+05:302017-03-27T14:49:24.168+05:30పడమటి దేశమునను (మన
పడమట) నుదయించెను రవి,-పద్మము ల...పడమటి దేశమునను (మన
పడమట) నుదయించెను రవి,-పద్మము లేడ్వన్
వడి చంద్రుడుదయమయ్యెను
సడి సేయక భారతమున, సాగెను కలువల్BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55102113989841401112017-03-27T14:46:17.281+05:302017-03-27T14:46:17.281+05:30పడమట రవి యుదయించడు
తడబడి యిక బలికితివ? తలిరుంబోడీ!...పడమట రవి యుదయించడు
తడబడి యిక బలికితివ? తలిరుంబోడీ!
నుడువగ యిట్లుం సబబే?
పడమట నుదయించెనురవి పద్మము లేడ్వన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71097031777030710722017-03-27T14:34:42.503+05:302017-03-27T14:34:42.503+05:30గడియారము వెనుదిరిగెను
గొడుగులు తలక్రిందులాయె గోవుల...గడియారము వెనుదిరిగెను
గొడుగులు తలక్రిందులాయె గోవులు మొరిగెన్
మిడిమిడి త్రిశంకు జగమున
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్

(దయజేసి రేఫములను తేలికగా పలుకవలెను)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26185681841014222682017-03-27T14:24:15.429+05:302017-03-27T14:24:15.429+05:30వడివడి తూర్పు రేఖల వి
భాతి నొసంగుచు జీవకోటితో
ముడి...వడివడి తూర్పు రేఖల వి
భాతి నొసంగుచు జీవకోటితో
ముడివడి నట్టి బంధమున
మోదము నిచ్చుచు సాగు దారులం
బడమట దోచె భాస్కరుడు;
పద్మములెల్ల విషాదమందగన్
బొడమె ప్రపూతకాంతిమయ పుంజములంది నవోదయమ్ములో!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67251138893493581652017-03-27T12:31:57.784+05:302017-03-27T12:31:57.784+05:30
పిన్నక నాగేశ్వరరావు.
తడబడక ౘవితి చంద్రుడు
పడమట ...
పిన్నక నాగేశ్వరరావు.

తడబడక ౘవితి చంద్రుడు

పడమట నుదయించెను ; రవి పద్మము
లేడ్వన్
వడి వెలుగులు పంచిన యా

బడలికతో యస్తమించె పశ్చిమమందున్.

*********************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46860678834258880622017-03-27T11:34:23.772+05:302017-03-27T11:34:23.772+05:30Paduthuka yokkathe vedkatho
Nadachuchunundanga tha...Paduthuka yokkathe vedkatho
Nadachuchunundanga thanadu nayanammulatho
Vadi choodanenchinaadoko
Padamatanudayinchenu ravi padmamuledwanAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11446475389604882982017-03-27T11:28:22.542+05:302017-03-27T11:28:22.542+05:309/3/2017 నాటి పూరణలు:
దొంగ తన మది యాతని దొడ్డ వృత...9/3/2017 నాటి పూరణలు:

దొంగ తన మది యాతని దొడ్డ వృత్తి
యన్య మెఱుఁగఁడు చిఱుత ప్రాయమ్ము నుండి
దూఱి కలవారి యింటను దొంగిలించఁ
బడమటం బొంచె రవి సుప్రభాతమందు

[పడము+అటన్ = పడమటన్; పడము = రత్న కంబళము; సుప్రభాతము = తెల్లవారు ఝాము]

అడరిన విష్ణు లీలలు గ్రహాంతర సంచలనాత్మకమ్ములం
బడయగ శక్య మేరికిని బ్రహ్మమహాండపు టద్భుతమ్ములున్
బడలిక లేక యింపుగను బశ్చిమ దేశము, భారతమ్మునం
బడమటఁ బొంచి, చూచెనఁట భానుఁ డుషోదయకాంతు లీనుచున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88379717068536880542017-03-27T11:26:57.357+05:302017-03-27T11:26:57.357+05:30పడ బండి నుండి బాలుఁ డు
నడిరేయి గడచినఁ బెట్టిన నిరవ...పడ బండి నుండి బాలుఁ డు
నడిరేయి గడచినఁ బెట్టిన నిరవధికముం
బడతులు ముఖపద్ములు కాఁ
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్

[పద్మములు : ఇక్కడ పడతులు]

అడరి విషాద కోపముల నర్జును డంతట నిశ్వసించుచున్
వడిఁ గడతేర్చ సైంధవునిఁ బశ్చిమ మేఁగక ముందు సూర్యుడే
తడఁబడ కెందుఁ బంతమున ధైర్యము మీరఁగ పోరు చుండగం
బడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్

[తోచు = ప్రత్యక్షమగు]

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52548108003429338182017-03-27T10:59:41.880+05:302017-03-27T10:59:41.880+05:30బడలిక తో సోలెను శశి
పడమట,నుదయించెను రవి,పద్మము లే...బడలిక తో సోలెను శశి
పడమట,నుదయించెను రవి,పద్మము లేడ్వన్,
తుడిచెను లేయెండ నిడుచు,
కడపె సరోజముల కలత కాంతుల వానన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63525411335935294642017-03-27T10:40:14.086+05:302017-03-27T10:40:14.086+05:30ఉడుగును తపనుండేదిశ?
ముడుచు కొనెను, కలువలేల భూతల మం...ఉడుగును తపనుండేదిశ?
ముడుచు కొనెను, కలువలేల భూతల మందున్?
వడి రవిని రాహువు గొనెన్
పడమట, నుదయించెను రవి, పద్మము లేడ్వన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47849520843146802952017-03-27T09:39:26.341+05:302017-03-27T09:39:26.341+05:30జడివాన పిడుగులురుములు
వడగండ్లు కురిసి వెలియగ వైశాఖ...జడివాన పిడుగులురుములు
వడగండ్లు కురిసి వెలియగ వైశాఖ మునన్
కడకొక సాయం సమయము
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52480685529086635662017-03-27T09:10:37.764+05:302017-03-27T09:10:37.764+05:30నడిరేయి నాకశంబున
పడమట నుదయించెను రవి పద్మములేడ్వన్...నడిరేయి నాకశంబున
పడమట నుదయించెను రవి పద్మములేడ్వన్
సడిసేయక నిదురింపగ
వడిబాయని భూమియందు ప్రాగ్దేశ జనుల్!

seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91742019201315830852017-03-27T08:44:42.386+05:302017-03-27T08:44:42.386+05:30గడిపినది చాలు దినమనె
నడుగిడుచును చంద్రుడంత కలువ...గడిపినది చాలు దినమనె
నడుగిడుచును చంద్రుడంత కలువలజతకై
విడిపొండు మీరు చాలని
పడమట నుదయించెను-రవి, పద్మము లేడ్వన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12889837781530297202017-03-27T06:35:19.905+05:302017-03-27T06:35:19.905+05:30తడబడుచు బలికె బాలుడు
బడిలో గురువర్యు డడుగ భయకంపితు...తడబడుచు బలికె బాలుడు
బడిలో గురువర్యు డడుగ భయకంపితుడై
నడిసంద్రము నం దచ్చట
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్.

తడబడి ఛాత్రు డొక్కరుడు తా గురువర్యుడు ప్రశ్న వేయగా
వడిగొని పల్కె నీవిధిని వైనము నెంచక భీతితోడ నే
డుడుపతి యంతరిక్షమున నుత్సవ మొప్ప జరించుచుండగా
బడమటఁ దోచె భాస్కరుఁడు పద్మము లెల్ల విషాద మందగన్.

హ.వేం.స.నా.మూర్తిvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31388824343783176872017-03-27T05:53:57.074+05:302017-03-27T05:53:57.074+05:30నడి పద్మవ్యూహమునన్
పడమట క్రుంగెడి రవిగని పార్థుడు...నడి పద్మవ్యూహమునన్
పడమట క్రుంగెడి రవిగని పార్థుడు నొవ్వన్
విడవగ కృష్ణుని చక్రము
పడమట నుదయించెను రవి పద్మము లేడ్వన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18775360217523505692017-03-27T05:08:11.987+05:302017-03-27T05:08:11.987+05:30కం: వెడలెను ఇలపై ఖద్యో
తుడనుచు పార్ధుడు రయము...కం: వెడలెను ఇలపై ఖద్యో
తుడనుచు పార్ధుడు రయముగ తూణము వీడన్
సడలగ కృష్ణుని చక్రము
పడమట, నుదయించెను రవి పద్మము లేడ్వన్
సైంధవ వధ వృత్తాంతము (మొదటి పాదము సవరించబడినది)
Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34848530191412022702017-03-27T05:04:30.073+05:302017-03-27T05:04:30.073+05:30కం: వెడలును ఇలపై ఖద్యో
తుడనుచు పార్ధుడు రయము...కం: వెడలును ఇలపై ఖద్యో
తుడనుచు పార్ధుడు రయముగ తూణము వీడన్
సడలగ కృష్ణుని చక్రము
పడమట, నుదయించెను రవి పద్మము లేడ్వన్
సైంధవ వధ వృత్తాంతము

Anonymoushttps://www.blogger.com/profile/08341638553753715815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66722804159233674582017-03-27T04:04:43.520+05:302017-03-27T04:04:43.520+05:30డా.పిట్టా
ఎడనెడ కష్ట కాలములు నేర్పడె భారత భారతిన్ ...డా.పిట్టా
ఎడనెడ కష్ట కాలములు నేర్పడె భారత భారతిన్ గొనన్
నడచిరి నాల్గు దిక్కుల ననాథగ జేయగ రాజ్యకాంక్షమై
ఎడద జెలంగ జెప్పుకొని"రెప్పుడు గ్రుంగడు సూర్యుడం"చు మా
పడమట దోచె భాస్కరుడు పద్మములలెల్ల విషాద మందగన్
(భారత స్వాతంత్ర్యమునకు పూర్వము సూర్యుడు అస్తమించనిది తమ రాజ్యమని వలస విధానంతో విర్రవీగు చుండిరా పాశ్చాత్యులు.అప్పటికి మనం కష్టాలలో క్రుంగి పోయినాము.)
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71423449097129697692017-03-27T03:55:42.088+05:302017-03-27T03:55:42.088+05:30
బుడిబుడి గానన్ శుక్రుడు
పడమట నుదయించెను, రవి ప...

బుడిబుడి గానన్ శుక్రుడు
పడమట నుదయించెను, రవి పద్మము లేడ్వన్
వడివడి గాక్రుంగెనటన్
బుడతడు వెడలెను నిదురకు పున్నమి రేయిన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37801008058151790312017-03-27T03:51:38.965+05:302017-03-27T03:51:38.965+05:30డా.పిట్టా
కడనంటగ విధి వ్రాతలు
విడువని తన తోడు నీడ ...డా.పిట్టా
కడనంటగ విధి వ్రాతలు
విడువని తన తోడు నీడ వీడిన భంగిన్
(అంధ్ కార్ మే ఛాయా భీ సాథ్ ఛోడ్ దేతీహై)
గడగెడి సాయము మరచున్
పడమట నుదయించెను రవి పద్మములేడ్వన్
Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85735650155292539162017-03-27T03:30:33.234+05:302017-03-27T03:30:33.234+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com