tag:blogger.com,1999:blog-6769183920316093900.post8891413260282086127..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2564 (భాగవతంబు వ్రాసె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger94125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84152514988208278442019-01-06T05:34:53.285+05:302019-01-06T05:34:53.285+05:30మీగడ వోలు పద్యముల మెప్పుగ నొప్పుగ పోతనార్యుడే
భా...మీగడ వోలు పద్యముల మెప్పుగ నొప్పుగ పోతనార్యుడే
భాగవతంబు వ్రాసె;...నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్
బాగుగ మూడు పర్వములు వ్రాసెను వ్యాసుని భారతమ్మునన్...
ఈగలు దోలు పృచ్ఛకుడ! యింతయె చాలును నీకు నాకిటన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88595258813596054902018-01-31T18:20:38.981+05:302018-01-31T18:20:38.981+05:30ఆగడముల్ రగుల్కొనగ నాంధ్ర తెలంగణులందునన్నిలా:
&quo...ఆగడముల్ రగుల్కొనగ నాంధ్ర తెలంగణులందునన్నిలా:
"భాగవతంబు వ్రాసిన శుభంకరు డెచ్చటి వాడురా మహిన్?"
రాగము దీయుచున్ వలికె రాజమహేంద్రపు పండితుండిటుల్:
"భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుఁడు నన్నయభట్టు తెన్గునన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78916250877209249532018-01-07T13:23:38.121+05:302018-01-07T13:23:38.121+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
యోగి మురా...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
యోగి మురారి నీలమణి యున్నత లీలల, గీతబోధలన్
సాగుచు భీష్మపర్వమును సంధిత విష్ణు సహస్రనామముల్
భాగము జేయలేని విధి భారత మందున పాక్షికమ్ముగన్
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26524628130966889992018-01-07T11:33:32.843+05:302018-01-07T11:33:32.843+05:30వెలుదండ వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.వెలుదండ వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81381438398414310372018-01-07T11:32:34.228+05:302018-01-07T11:32:34.228+05:30డా. వెలుదండ సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...డా. వెలుదండ సత్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1330727318869900072018-01-07T11:30:45.326+05:302018-01-07T11:30:45.326+05:30విశ్వనాథ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...విశ్వనాథ శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మొదలిడుచు' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40345950097475915072018-01-07T11:18:43.951+05:302018-01-07T11:18:43.951+05:30డా. ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనల...డా. ఉమాదేవి గారూ,
మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
'భారతమునుమన తెలుగు భాష' అన్నపాదంలో గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27695965265131974102018-01-07T11:15:52.419+05:302018-01-07T11:15:52.419+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పర్వ+అనుసంధిత' అన్నపుడు సవర్ణదీర్ఘసంధి. యడాగమం రాదు. "భీష్మపర్వమున సంధిత..." అనండి. అనుసంధిత, సంధిత... రెండూ సమానార్థకాలే.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78045072174367591752018-01-07T11:13:00.910+05:302018-01-07T11:13:00.910+05:30__/\____/\__కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23724826354289018372018-01-07T05:34:33.781+05:302018-01-07T05:34:33.781+05:30నల ప్రాజ్ఞుడు నన్నయభట్టునల ప్రాజ్ఞుడు నన్నయభట్టుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36753355804105592242018-01-06T23:43:44.107+05:302018-01-06T23:43:44.107+05:30 సమస్య
భాగవతమును నన్నయ భట్టు వ్రాసె
*************... సమస్య
భాగవతమును నన్నయ భట్టు వ్రాసె

సందర్భము: సులభము..

ఎత్తునకును పై యె త్తని చిత్తుఁ జేయు
భారత రచనన్ శాంతిని బడయలేక
భక్తి నపు డప్డు చదువగ వ్యాస కృతిని
భాగవతమును నన్నయ భట్టు వ్రాసె

✒~ డా. వెలుదండ సత్య నారాయణ

వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24815476216972368442018-01-06T23:20:38.606+05:302018-01-06T23:20:38.606+05:30ధన్యవాదాలండీ !ధన్యవాదాలండీ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9334531322358095982018-01-06T23:16:09.636+05:302018-01-06T23:16:09.636+05:30.............సమస్య
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు ................సమస్య
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయ భట్టు తెల్గునన్

సందర్భము: సులభము..

భాగవతంబు సంస్కృతము
వ్యాసకృతం బది దేవనాగరిన్
వేగ పఠింపజాల మని
ప్రీతి లిఖించె తెలుంగు టక్షరాల్
వాగనుశాసనుండు చదు
వన్ సులభం బని యొక్క మేల్ ప్రతిన్
భాగవతంబు వ్రాసె నల
ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెల్గునన్

✒~ డా.వెలుదండ సత్యనారాయణ వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13447645870610214012018-01-06T22:57:10.087+05:302018-01-06T22:57:10.087+05:30ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భాగవతమును నన...ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
"భాగవతమును నన్నయభట్టు, వ్రాసె"

నా పూరణ....
తే.గీ.
చదవె నైతిహ్యగ్రంథముల్ జదివె నింక
"భాగవతమును నన్నయభట్టు, వ్రాసె"
నంతఁ దాను మొదలిడుతు నాదికవిగఁ
భారతాంధ్రీకరణమును వాసికెక్క koride vishwanatha sharmahttps://www.blogger.com/profile/14883827758907739530noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34182301870317728972018-01-06T21:54:02.500+05:302018-01-06T21:54:02.500+05:30 నిన్నటి పద్యములు.
ఆ.వె:పదిలముగ బ్రతికెడి చదువు ... నిన్నటి పద్యములు.

ఆ.వె:పదిలముగ బ్రతికెడి చదువు నేర్పు గురువు

మదికి హత్తుకొనగ నదియు నేర్వ

వలయు,మరల దాని వాసిగా గదిలోన

నధ్యయనము చేయ హర్ష మొదవు.

ఆ.వె:ఛాత్ర ధర్మ మదియు చక్కగా చదువుట

దినదినమ్మును గురు దేవులొద్ద

పదిలముగను నిత్య పాఠము లెల్లను

నభ్యసించ ధిషణ మదియు పెరుగు.

సహజ కవి పోతన రచించె జగతియందు

భాగవతమును, నన్నయభట్టు వ్రాసె

మొదటి కావ్యము చక్కగా ముదము తోడ

నాది కావ్యమయ్యె నదియు నవని యందు.

పోతనార్యుడనువదించె పుడమి యందు

భాగవతమును ,నన్నయభట్టు వ్రాసె

భారతమునుమన తెలుగు భాష

యందు మెచ్చిరెల్ల జనులు నాదరాన.

పోతనార్యుడేమి రచించె పుడమి యందు

నాదికవియటంచెవరిని యందురయ్య

రామకథ నేమి వాల్మీకి రహిని చేసె.

భాగవతమును నన్నయభట్టు వ్రాసెడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88443768621349541892018-01-06T21:52:07.633+05:302018-01-06T21:52:07.633+05:30ఉత్పలమాల
యోగి మురారి నీలమణి యున్నత లీలల, గీతబోధలన...ఉత్పలమాల

యోగి మురారి నీలమణి యున్నత లీలల, గీతబోధలన్
సాగుచు భీష్మపర్వ యనుసంధిత విష్ణు సహస్రనామముల్
భాగము జేయలేని విధి భారత మందున పాక్షికమ్ముగన్
భాగవతంబు వ్రాసె నల ప్రాజ్ఞుడు నన్నయభట్టు తెన్గునన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83231698142456639732018-01-06T20:57:06.507+05:302018-01-06T20:57:06.507+05:30నా “శ్రీమదాంధ్ర సుందర కాండ పఞ్చాశ సర్గమున నేటి పద్...నా “శ్రీమదాంధ్ర సుందర కాండ పఞ్చాశ సర్గమున నేటి పద్యములలో నొకటి.

పలుక బ్రహస్తుఁ డివ్విధిని వానర ముఖ్యుఁడు రాక్షసేంద్రు తో
సలలిత భాషలం బలికె శక్ర కృతాంత కుబేర పాశ హ
స్తుల ననుఁగుం దనమ్మెఱుఁగఁ జోదితుఁడై హరి చేఁ జెలంగ నే
నల హరి వంశ సంభవుఁడ నాగత కేవల వానరుండనే

మూలము:
ఏవముక్తో హరిశ్రేష్ఠస్తదా రక్షోగణేశ్వరమ్৷৷5.50.12৷৷
అబ్రవీన్నాస్మి శక్రస్య యమస్య వరుణస్య వా.

ధనదేన న మే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః৷৷5.50.13৷৷
జాతిరేవ మమ త్వేషా వానరోహమిహాగతః.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57911838649577659672018-01-06T20:26:28.145+05:302018-01-06T20:26:28.145+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15766400830297459802018-01-06T20:17:57.279+05:302018-01-06T20:17:57.279+05:30ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!ధన్యవాదములు గురువుగారూ! నమస్సులు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52152643604288038932018-01-06T20:17:02.560+05:302018-01-06T20:17:02.560+05:30ధన్యవాదాలార్యా!ధన్యవాదాలార్యా!gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29821701095206773592018-01-06T19:50:48.648+05:302018-01-06T19:50:48.648+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78450159185269726152018-01-06T19:50:01.132+05:302018-01-06T19:50:01.132+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3943393879355784832018-01-06T18:53:19.353+05:302018-01-06T18:53:19.353+05:30సహజకవి పోతనమలచె సరసరీతి
భాగవతమును; నన్నయభట్టు వ్ర...సహజకవి పోతనమలచె సరసరీతి
భాగవతమును; నన్నయభట్టు వ్రాసె
నాంధ్రశబ్ధచింతామణి యాదికవిగ
తెలుగు వ్యాకరణమునకు దీప్తిగూర్చseethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51288205039435264422018-01-06T18:48:27.207+05:302018-01-06T18:48:27.207+05:30నాగలిదున్నుచున్ తెలుగునన్ ఘనపోతనయే లిఖించె తా ...నాగలిదున్నుచున్ తెలుగునన్ ఘనపోతనయే లిఖించె తా భాగవతమ్ము, వ్రాసె నల నన్నయభట్టు తెనుంగునన్ వాగది దేవి మానసము భాసిల భారత పర్వముల్ కడున్ రాగముతోడుతన్ కరము రంజిల జేయ ప్రజాళి చేతముల్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65181581965199657182018-01-06T18:47:04.393+05:302018-01-06T18:47:04.393+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com