tag:blogger.com,1999:blog-6769183920316093900.post9050135391785807211..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2179 (రైకను విప్పి డాసె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger83125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-39236395178310648122016-10-25T12:05:34.158+05:302016-10-25T12:05:34.158+05:30తారుమారు రెండు పదములుగా భావించిన:
16.పదాంతంబు లయి...తారుమారు రెండు పదములుగా భావించిన:
16.పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు. ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు.
మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్ - వనములు - వనముల్.

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27243854463548333462016-10-25T08:34:24.666+05:302016-10-25T08:34:24.666+05:30గోకుల నాథుడుగ్రముగ కోఱలు గూల్చుచు నాట్యమాడగన్ ...గోకుల నాథుడుగ్రముగ కోఱలు గూల్చుచు నాట్యమాడగన్
భీకర కాళియాహిబహు పీడితుడౌటకు భీతి గొన్న వా
రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్
శోకపు నాగపత్నులు యశోదకుమారుని రక్షవేడుచున్

టి. శ్రీవల్లీ రాధికhttps://www.blogger.com/profile/15292947992220276375noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9147670487724251982016-10-24T23:22:45.919+05:302016-10-24T23:22:45.919+05:30తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన బ...తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన బాలావధాని (అప్పటికి) జానదుర్గ మల్లికార్జున రావు 9వ తరగతి చదువుతుండగా అవధానాలు చేయటం మొదలు పెట్టాడు.అతను ఇంటర్మీడీయట్ మొదటి సంవత్సరం చదువు తున్నపుడు (1996 అని జ్ఞాపకం)చిత్తూరు జిల్లా చౌడేపల్లి, పుంగనూరు, పలమనేరులలో అవధానాలు చేశాడు.పుంగనూరు అవధానంలో అతనికి పృఛ్ఛకుడు దత్తపది అంశముగా " వైర్, బల్బ్, వాలర్, స్విచ్" అనే పదాలిచ్చి భారతార్థంలో ఓ పద్యం చెప్ప మన్నాడు. అప్పుడతను చెప్పిన పద్యం.
ఉ. వైరము వద్దు మీకు మరి బాంధవులేగద పాండవోత్తముల్
వారికి మీకు సంధి తగు బల్బల వంతులె గాని యొండొరుల్
పోరిన బాధ యెంతొ తల పోయవె ఓ కరుణాలవాల రా
జా ! రణయత్న మాపి ఇక సంధిని గూర్చు యశస్వి చక్కగన్.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61420674704884267852016-10-24T22:30:34.091+05:302016-10-24T22:30:34.091+05:30మాన్యశ్రీ కామేశ్వరరావు గారికి అనేక నమస్కారములు. సూ...మాన్యశ్రీ కామేశ్వరరావు గారికి అనేక నమస్కారములు. సూత్ర యుక్తంగా సమర్పించిన మీకు ధన్యవాదములు. నేను పరిశీలించిన అహోబిలపండితీయం లో కూడ మీరు తెలియజేసిన సూత్రమే సంస్కృతంలో మూడు వరుసలలో ఉండినది. ఎంతో ఓర్పుతో ఇక్కడ తెలియజేసినందులకు శతధా కృతజ్ఞతలు.డా.మాడుగుల అనిల్ కుమార్ https://www.blogger.com/profile/07457164339163209283noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78256068757865084222016-10-24T22:22:07.315+05:302016-10-24T22:22:07.315+05:30వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
భీకరమైన శ...వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ *
పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ
రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!

* జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం) మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8621538209018577762016-10-24T22:20:36.263+05:302016-10-24T22:20:36.263+05:30ఆరోగ్యము జాగ్రత్తగ చూసుకోండి అన్నయ్యగారూ .ఆరోగ్యము జాగ్రత్తగ చూసుకోండి అన్నయ్యగారూ .డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66221969284305680302016-10-24T22:15:03.278+05:302016-10-24T22:15:03.278+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47731165901715477842016-10-24T21:43:17.396+05:302016-10-24T21:43:17.396+05:30మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా...మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసిందిగామనవి.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52762202049663166412016-10-24T21:41:53.895+05:302016-10-24T21:41:53.895+05:30నమఃపూర్వక కృతజ్ఞతలునమఃపూర్వక కృతజ్ఞతలుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55049720005563153692016-10-24T21:40:21.886+05:302016-10-24T21:40:21.886+05:30మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా...మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసిందిగామనవి.యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90137994878436722712016-10-24T21:22:24.415+05:302016-10-24T21:22:24.415+05:30డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ సోదాహరణముగా సందేహ ని...డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ సోదాహరణముగా సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదములు.
“తారుమారు” నేకపదముగా గ్రహించిన
“ఆచ్చికంబులం బద మధ్యంబుల నలడర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు.” సూత్రముచే తార్మారు, తారుమారు రెండు రూపములు సాధువులని తెలియుచున్నవి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47367606716348592122016-10-24T21:00:37.469+05:302016-10-24T21:00:37.469+05:30కవిమిత్రులారా!
మధ్యాహ్నం నుండి విపరీతమైన తల, మెడ న...కవిమిత్రులారా!
మధ్యాహ్నం నుండి విపరీతమైన తల, మెడ నొప్పులు. రేపటి కెలా ఉంటుందో? ఎందుకైనా మంచిదని రెండు రోజుల సమస్యలను షెడ్యూల్ చేస్తున్నాను. వీలైతే పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. నా ఆరోగ్యం బాగుంటే నేను సమీక్షిస్తాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67359249673830103052016-10-24T20:58:37.916+05:302016-10-24T20:58:37.916+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుతుడున్+ఏకతముగ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుతుడున్+ఏకతముగ' అన్నపుడు యడాగమం రాదు. 'సుతుడే । యేకతమున...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32944540062576049592016-10-24T20:57:37.048+05:302016-10-24T20:57:37.048+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21913317542719527022016-10-24T20:56:38.473+05:302016-10-24T20:56:38.473+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82935580505926488892016-10-24T20:55:17.114+05:302016-10-24T20:55:17.114+05:30పద్యం వరకు బాగుంది. కాని 'రైకను విప్పి డాసె..&...పద్యం వరకు బాగుంది. కాని 'రైకను విప్పి డాసె..'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91011730261169729592016-10-24T20:54:19.354+05:302016-10-24T20:54:19.354+05:30మీ వైవిధ్యమైన పూరణ ప్రశస్తం. అభినందనలు.
మీ వైవిధ్యమైన పూరణ ప్రశస్తం. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7461822934362123532016-10-24T20:53:25.193+05:302016-10-24T20:53:25.193+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తనుపారై'......మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తనుపారై'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46676863122672716692016-10-24T20:52:42.799+05:302016-10-24T20:52:42.799+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85775694694744925832016-10-24T20:52:18.704+05:302016-10-24T20:52:18.704+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29377743846919434952016-10-24T20:51:53.527+05:302016-10-24T20:51:53.527+05:30మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
3వ పూరణలో ...మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
3వ పూరణలో 'వారిని నడ్డగించెడిన్' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73255602737094610112016-10-24T20:48:58.981+05:302016-10-24T20:48:58.981+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40452898454572176032016-10-24T20:48:42.526+05:302016-10-24T20:48:42.526+05:30భీకరముగ పోరుజరుగ
నాకదనపు భూమియందు నర్జును సుతుడున్...భీకరముగ పోరుజరుగ
నాకదనపు భూమియందు నర్జును సుతుడున్
యేకతముగ చావగ నీ
రై కనువిప్పి కలసినది రణనిహతు పతిన్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2060855621321716372016-10-24T20:48:33.526+05:302016-10-24T20:48:33.526+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61124666556056373012016-10-24T20:38:08.843+05:302016-10-24T20:38:08.843+05:30భీకరమైన పోరుగని భీతిల బోకను సైనికుండు పాక్
సాకులు ...భీకరమైన పోరుగని భీతిల బోకను సైనికుండు పాక్
సాకులు లెక్కజేయకను సాయుధుడై మనభారతీయుడే
లోకుల రక్షణార్థము ప్రలోభము లెంచకె చావురాగ?పే
రై|కనువిప్పిడాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్
2.సాకగ గర్వంబెంతో
శ్రీకృష్ణుడు కంస వధను చెలితో జరుపన్
శోకంబున సతి పతి వే
రై|కనువిప్పి కలసినది రణనిహతు పతిన్|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com