tag:blogger.com,1999:blog-6769183920316093900.post925531912538441965..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 110 (చారు-సాంబారు-రసము-పులుసు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50253145434709224542017-05-01T21:31:25.222+05:302017-05-01T21:31:25.222+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47256213020955040802017-04-18T23:05:05.219+05:302017-04-18T23:05:05.219+05:30చారుగుణశీల! నాబావ! చక్రి కృష్ణ!
నీదుసరసము లాపుమా ...చారుగుణశీల! నాబావ! చక్రి కృష్ణ!
నీదుసరసము లాపుమా నేను నరుడ
మేలుకొలుపులు సుజ్ఞాన ఖనివి, నాకు
భవుడవీవులె సాంబా! రుజువులె వలదు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5618451101428199772017-04-18T22:57:24.278+05:302017-04-18T22:57:24.278+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41720741015394693792017-04-18T22:55:50.232+05:302017-04-18T22:55:50.232+05:30గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు Asnreddy గురువర్యులకు నమస్సులు ధన్యవాదములు Asnreddy A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4713468874336330662017-04-18T22:47:32.610+05:302017-04-18T22:47:32.610+05:30డాపిట్టా నుండి
ఆర్యా,ధన్యవాదములు
"మీది పిట్టల...డాపిట్టా నుండి
ఆర్యా,ధన్యవాదములు
"మీది పిట్టలకు సాంబారు నూరి"నట్లు అనే జాతీయం తెలగునాట ఉన్నదే!నా పూరణలో గ్రాంధికంగా ..రము వాడినాను.ఈరెంటికి మసాలాలు తయారు చేయడం అన్న అర్థమే కదా!మన సమస్యలో ద్రవ పదార్థ సూచన గలదు. సాంబారముకు బదులు'సాంబారును నూరి'గాసరిజేసుకొన్నాను.ఇది వ్యవ హారిక మంటారు మీరు.తెలుగు జాతీయాలను గైకొనడం కూడ సమ్మతించగలరు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30359617273715584502017-04-18T21:14:20.698+05:302017-04-18T21:14:20.698+05:30చారుహాసిని సైరంధ్రి చక్కనిదని
సరసములనాడబోకుము, సాధ...చారుహాసిని సైరంధ్రి చక్కనిదని
సరసములనాడబోకుము, సాధ్వియామె
నీదు చూపులు సుదతికి చీదఱగును
ప్రోచు మయ్యసాంబా ! రుద్ర! కీచకుడిని
యనుచు, బలికెసుధేష్ణయే ననుజుతోడ!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15491105418141105002017-04-18T20:40:58.423+05:302017-04-18T20:40:58.423+05:30సాంబా! రుదితహరా! శంభో! మహాదేవ!
.....జంభారివందితా! ...సాంబా! రుదితహరా! శంభో! మహాదేవ!
.....జంభారివందితా! శరణము శివ!
చారుచంద్రవిభూష! గౌరిమనోహరా!
.....నేర నే నితరుల నిన్ను దక్క
సారసముఖి హిమశైలరాట్సుతభృంగ!
.....స్పందించు వేగమే సంకటహర!
పాపులు సురనుతా పరమేశ యన్నంత
.....పలుకు దేవర!నాకు పలుక రావె

పాండవుల పక్షపాతియౌ పద్మనాభు
నిష్టదైవమా!భ్రష్టుల నష్టపఱచి
రిపుల గుండెల భేదించి రిత్తజేయు
పాశుపత మిమ్ము పార్థుడ నీశ!కృపను.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21685619791660941542017-04-18T20:32:53.483+05:302017-04-18T20:32:53.483+05:30సాంబారు చారు పులుసులు
లంబోదర కవులు కలిపి రసముల్ జు...సాంబారు చారు పులుసులు
లంబోదర కవులు కలిపి రసముల్ జుర్రన్
సంబర మాయెను మనసే
"సాంబా!" నామస్మరణము శంకర కృపతో!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91897073454792857792017-04-18T20:32:26.065+05:302017-04-18T20:32:26.065+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినంద...అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52268505805496342882017-04-18T19:35:46.262+05:302017-04-18T19:35:46.262+05:30ఆర్యా! ధన్యవాదములు.
రెండవ పాదాన్ని ఈ విధంగా చదువ గ...ఆర్యా! ధన్యవాదములు.
రెండవ పాదాన్ని ఈ విధంగా చదువ గలరు.
సాంబారుద్రకిరాతకున్ గెలిచె కృష్ణా! పార్థు డెట్‌లో? మహ Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57638924425745287062017-04-18T18:40:29.962+05:302017-04-18T18:40:29.962+05:30చారు దేహుడు విజయుడు శంభుఁ గాంచి
“అంగజహర! సాంబా!రుద...చారు దేహుడు విజయుడు శంభుఁ గాంచి
“అంగజహర! సాంబా!రుద్ర! ఆదిభిక్షు!”
నీరసముఁ బాపె వెన్నుడు చేరి మమ్ము
పాపులు సుఖజీవితమున వరలుచుండ్రి
పాసుపతమిమ్ము వారల వధమొనర్చ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70562227206906424232017-04-18T18:32:38.267+05:302017-04-18T18:32:38.267+05:30సోమయాజులు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు....సోమయాజులు గారూ,
మీ పూరణ చక్కగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37463560872871298572017-04-18T18:29:03.879+05:302017-04-18T18:29:03.879+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79297897246539411252017-04-18T18:27:41.219+05:302017-04-18T18:27:41.219+05:30అంబా! భారత మీవు చారుతర విద్యాజ్ఞాన నిష్ణాతవున్
సాం...అంబా! భారత మీవు చారుతర విద్యాజ్ఞాన నిష్ణాతవున్
సాంబారుద్రకిరాతకున్ గెలిచె భీభత్సుం డదెట్లో! మహ
త్వంబొప్పున్ పరిపూర్ణమౌ రసము లొప్పారున్ గదా నీ కథాస
ర్వంబుల్ విన్న నశించు మాపులు సుఖప్రాప్తిన్ కలుంగున్ సదా
(మాపు = మలినము) Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13961368135447933782017-04-18T18:15:50.379+05:302017-04-18T18:15:50.379+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు....సహదేవుడు గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4368962704767517472017-04-18T18:15:07.595+05:302017-04-18T18:15:07.595+05:30రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంబా ...రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అంబా అన్న సంబోధనను ఆ సమాసంలో చేర్చడం దోషమే. 'సంచారులమిది'...? 'సంచారమ్మిది' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7453716407815314312017-04-18T18:05:57.805+05:302017-04-18T18:05:57.805+05:30మైలవరపు వారూ,
పండిత ప్రశంస లందిన మీ పూరణ ప్రశస్తం...మైలవరపు వారూ,
పండిత ప్రశంస లందిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58749997818233485122017-04-18T18:04:48.362+05:302017-04-18T18:04:48.362+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56442827426711716182017-04-18T18:03:41.219+05:302017-04-18T18:03:41.219+05:30కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవ...కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81129594191151470702017-04-18T18:02:29.984+05:302017-04-18T18:02:29.984+05:30కామేశ్వర రావు గారూ,
మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినం...కామేశ్వర రావు గారూ,
మనోజ్ఞంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38877898426279415142017-04-18T17:19:10.473+05:302017-04-18T17:19:10.473+05:30సుభద్రకై ముని వేషములో నుండో అర్జునుని ప్రార్థన:
...సుభద్రకై ముని వేషములో నుండో అర్జునుని ప్రార్థన:

సాంబా! రుచిరమ్మగు నీ
బింబానన చారుశీల బిడియము విడగన్
సంబరమౌ సరసముఁ గొన
వెంబడి, తలఁపులు సుభద్ర వెలయగ నిమ్మాగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52413953363640573712017-04-18T17:08:15.088+05:302017-04-18T17:08:15.088+05:30* స్ఫూర్తి* స్ఫూర్తిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4497119814053817412017-04-18T16:42:50.195+05:302017-04-18T16:42:50.195+05:30శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి స్పందన:
"మైలవ...శ్రీ భట్టారం రాధాకృష్ణయ్య గారి స్పందన:

"మైలవరపు వారి స్పూర్తి శ్లాఘ్యము"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41313266661417371352017-04-18T16:01:26.536+05:302017-04-18T16:01:26.536+05:30లాక్షాగృహము నుండి తప్పించుకున్న రాత్రి అడవిలో భీము...లాక్షాగృహము నుండి తప్పించుకున్న రాత్రి అడవిలో భీముడు కుంతితో:

నీరసము వలదు; వన సం
చారులమిదిభీకరతమసాంబారులు య
జ్ఞారులగుంపులు సులభము
గాఁరెచ్చక యెదురునిలిచిగాతునుమిమ్మున్ ||

తమసాంబారులు = తమస(రాత్రి/చీతటి) + అంబా!(తల్లీ)+ అరులు(శత్రువులు)
Guda Raghuramhttps://www.blogger.com/profile/11790428903895727860noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82443166356409656652017-04-18T15:15:01.632+05:302017-04-18T15:15:01.632+05:30చారుగుణధర్మజుండిల జన్మమంద
బ్రబలె ప్రీతిని శుభరసాం...చారుగుణధర్మజుండిల జన్మమంద
బ్రబలె ప్రీతిని శుభరసాంబా రుతములు !
తలుపులు సుడిగాలి దగిలి దద్దరిల్ల
పుట్టె రారాజు సారసములను క్రుంగ !!

శుభరసాంబారుతములు...
శుభమైన.. శ్రుతిరమణీయమైన.. అంబా అంబా.. రవములు..

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.com