tag:blogger.com,1999:blog-6769183920316093900.post92656229699311979..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2156 (కవియే మన పతనమునకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58262440366080038282018-10-26T04:12:41.709+05:302018-10-26T04:12:41.709+05:30అవినీతిన్నిట చాటుచుండు సినిమాహాళ్ళందు గానాలతో
రవి...అవినీతిన్నిట చాటుచుండు సినిమాహాళ్ళందు గానాలతో
రవికల్ చాటున నేమి యున్నవనెడిన్ రండీల నాట్యాలతో
చవిలేనట్టివి వ్రాయుచున్ ఘనముగా చప్పట్ల నాశించెడిన్
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90296416451710265082016-09-28T23:13:40.067+05:302016-09-28T23:13:40.067+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53680563433380218832016-09-28T23:12:52.535+05:302016-09-28T23:12:52.535+05:30పిట్టా సత్యనారాయణ గారూ,
ఈ పూరణలను ఉదయమే సమీక్షించ...పిట్టా సత్యనారాయణ గారూ,
ఈ పూరణలను ఉదయమే సమీక్షించాను గదా! కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6282375641837801662016-09-28T23:10:37.726+05:302016-09-28T23:10:37.726+05:30సహదేవుడు గారూ,
మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందన...సహదేవుడు గారూ,
మీ దత్తపది పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13363728293846623022016-09-28T23:09:34.656+05:302016-09-28T23:09:34.656+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91816587154387055192016-09-28T23:08:32.083+05:302016-09-28T23:08:32.083+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినం...గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68895813205134968752016-09-28T23:07:17.966+05:302016-09-28T23:07:17.966+05:30అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
'వ్రాసిరేన...అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసనీయం.
'వ్రాసిరేని' అనండి. రెండవ పాదం చివర, మూడవ పాదం చివర గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38605495466407888982016-09-28T23:04:38.811+05:302016-09-28T23:04:38.811+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మేధ+అనుచును' అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. 'మేధ యనుచు' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36568804957004187682016-09-28T23:01:59.942+05:302016-09-28T23:01:59.942+05:30"దుష్కవియే" తర్వాత ఒక గురు వుండాలి."దుష్కవియే" తర్వాత ఒక గురు వుండాలి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29306750820188561232016-09-28T21:41:18.047+05:302016-09-28T21:41:18.047+05:30విరించిగారు "గా" మర్చి పోయారువిరించిగారు "గా" మర్చి పోయారు కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24041115812208052742016-09-28T21:40:07.491+05:302016-09-28T21:40:07.491+05:30అవినీతిన్ కడుఁ బ్రోత్సహించి యను నిత్యంబున్ ప్రవర్త...అవినీతిన్ కడుఁ బ్రోత్సహించి యను నిత్యంబున్ ప్రవర్తిల్లు చున్
భవితన్ గూర్చి తలంచకుండగను దౌర్భాగ్యస్థితిన్ సాగుచున్
కవితల్ వ్రాయుచు దుష్టనాయకులకై కాంచంగ సౌఖ్యమ్ము లా
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91559307587654615992016-09-28T21:35:10.152+05:302016-09-28T21:35:10.152+05:30P.Satyanarayana
రవిగాంచున్ ఛవి గాంచునో కవియు నీ రా...P.Satyanarayana
రవిగాంచున్ ఛవి గాంచునో కవియు నీ రాద్ధాంతమట్లుండగా
భవితవ్యంబును గూర్చ మార్క్సు విధినిన్ భావించి సిద్ధాంతమున్
చెవినిన్ జార్చి యువాళి మానసములన్ చత్రంబుగా మార్చు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిల లో గాఠిన్యమే చిందుచున్
P.Satyanarayana
భువి సంస్కృతి వెలుగొందగ
నవిరళ కృషి జేయ మరచి నవ్య విధుల లో
భవితను దీర్చగ మరిగిన
కవియే మరి పతనమునకు కారణమగురా! P.SatyanarayanaMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70366447839436498552016-09-28T21:32:52.273+05:302016-09-28T21:32:52.273+05:30నిన్నటి దత్తపది:
స్మరణీయమ్ముర! కౌగిలి
మరులన్ప్రభవి...నిన్నటి దత్తపది:
స్మరణీయమ్ముర! కౌగిలి
మరులన్ప్రభవిల్లు తీపి మావిళ్లివిగో
చొరవేది కత్తిరించగ
కురువర! నేనూర్వశిఁగద? కూడగ రాదా?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63093844938345249852016-09-28T21:25:28.088+05:302016-09-28T21:25:28.088+05:30గురువు గారికి ధన్యవాదములు
మత్తేభములోని మూడవపాదము స...గురువు గారికి ధన్యవాదములు
మత్తేభములోని మూడవపాదము సమస్య దు| ష్కవియేగామ....విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1098263075325375022016-09-28T21:08:43.893+05:302016-09-28T21:08:43.893+05:30భువనమునందున పరులకు
నవమానించుచు సతతము హర్షము తోడన్
...భువనమునందున పరులకు
నవమానించుచు సతతము హర్షము తోడన్
నవతయనుచుతిరుగుజనుల
కవియే మరి పతనమునకు కారణమగురా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32504940345932024862016-09-28T20:40:13.804+05:302016-09-28T20:40:13.804+05:30గురుదేవులకు నంస్సులు ఆదరించ కరవైనది కాని అన్యాయముల...గురుదేవులకు నంస్సులు ఆదరించ కరవైనది కాని అన్యాయములు కరవైనవి కావు తమరు సూచించినటుల
సవరించిన పద్యము
అవనిన్ పేదల నాదరించ కరవౌ నన్యాయముల్ మెచ్చుచు
న్నవమానించుచు నాడు బుట్టువుల మ్లేచ్చాధిక్యతన్ జాటుచున్
కవనమ్మందు ప్రజా ప్రభుత్వమును ఛీత్కారమ్ము గావించు నా
కవియేగా మరి చేటు దెచ్చు నిలలో గాఠిన్యమున్ జెందుచున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74425225850359301372016-09-28T20:35:01.811+05:302016-09-28T20:35:01.811+05:30మిత్రులందఱకు నమస్సులు!
మివులన్ శాస్త్రము లేవి నేర...మిత్రులందఱకు నమస్సులు!

మివులన్ శాస్త్రము లేవి నేర్వక, "మహామేధావి" నంచుం దగన్
"భువి సత్కావ్యము లెల్ల దూషితములే! పోనాడుఁ" డంచున్ శిరో
ద్భవ సోర్ధ్వస్థ ముఖానఁ బల్కుచు వెసం దర్జించు మూర్ఖంపు దు
ష్కవియేఁగా మఱి చేటుఁ దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందుచున్!

స్వస్తి
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71693314847975329932016-09-28T20:31:39.936+05:302016-09-28T20:31:39.936+05:30కవులే మైనను వ్రాసెనేని జదువన్ కల్లోలమే పొంగ గా
...కవులే మైనను వ్రాసెనేని జదువన్ కల్లోలమే పొంగ గా
చవులూరం గను కావ్యముల్ మధుర సౌందర్య మహానం దమున్
భువిలో నన్ గన భూరికావ్యముల భోగమ్ము లెహేలన్ గనన్
కవియేగా మఱి చేటు దెచ్చు నిలలోఁ గాఠిన్యమే చిందు చున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33682776052651525062016-09-28T20:08:57.757+05:302016-09-28T20:08:57.757+05:30యువతకు సహనము ప్రేముడి
యవగతమగు రీతి గాక నసుర గుణము...యువతకు సహనము ప్రేముడి
యవగతమగు రీతి గాక నసుర గుణములే
చవులూరగ మేధ నునుచు
కవియే మఱి పతనమునకు కారణ మగురా!

శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
నిన్నటి నా దత్తపది పూరణ ప్రశంసదాయకమైనందుకు
సంతోషం . మీకు ధన్యవాదాలు .
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57312119081541469562016-09-28T17:50:36.654+05:302016-09-28T17:50:36.654+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందన...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మూడవ పాదం ప్రారంభంలో గణదోషం.
రెండవ పూరణలో 'లోనన్+అవనికి' అన్నపుడు యడాగమం రాదు. 'లోన। న్నవనికి...' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38713062795911528772016-09-28T17:02:13.095+05:302016-09-28T17:02:13.095+05:30పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. సోదాహరణమైన ...పూజ్యులు కామేశ్వరరావు గారికి నమస్సులు. సోదాహరణమైన మీ వివరణకి కృతజ్ఞతలు. ఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78111093055477479412016-09-28T16:52:04.484+05:302016-09-28T16:52:04.484+05:30ఫణి కుమార్ గారు అవిధేయత పదము నే యర్థములో వాడదల్చుక...ఫణి కుమార్ గారు అవిధేయత పదము నే యర్థములో వాడదల్చుకున్నామో దానిని బట్టి ఉంటుంది. అవిధేయతన్ (అవిధేయతతో)అన్న యర్థములో అవిధేయతనతడు. అవిధేయత విశేష్యము( నామవాచకము)గా వాడినట్లయితే యడాగమము. ఇక్కడ అవిధేయత , అహము, కినుక, అవినీతి కడుపుమంట, అజ్ఞానంబు పదములన్నీ విశేష్యములు, కళలు. కాబట్టి సంధి లేమి యడాగమము.
లేదా అవిధేతయున్+అహము = అవిధేయత నహము.
కడుపుమంటయున్ + అజ్ఞానంబు = కడుపుమంటయు నజ్ఞానంబు. సాధువులు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40031155455672831132016-09-28T16:45:10.870+05:302016-09-28T16:45:10.870+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32744093582755078932016-09-28T16:40:18.501+05:302016-09-28T16:40:18.501+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44513319360820391802016-09-28T15:56:45.074+05:302016-09-28T15:56:45.074+05:30భవబంధమ్మున జిక్కి భాగ్యమును సంపాదింపగా పండితుల్
...భవబంధమ్మున జిక్కి భాగ్యమును సంపాదింపగా పండితుల్
కవనమ్మమ్ముచు భూరిసంపదలనే కాంక్షించుచున్నట్టి దు
ష్కవియే మరి చేటుదెచ్చునిలలో, గాఠిన్యమే చిందుచున్
జవసత్త్వమ్ములులేని కైతల తిరస్కారమ్ము నే జేయుమా!

*కందము
జవసత్త్వములిచ్చెడు స
త్కవితలనందించలేని కాలము లోనన్
యవనికి భారము సత్యము
కవులే మఱి పతనమునకు కారణమగురావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.com