tag:blogger.com,1999:blog-6769183920316093900.post985177079521645735..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2272 (దూరముగాఁ జరింపకుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-4257456093386384552018-11-14T19:49:24.262+05:302018-11-14T19:49:24.262+05:30గారవ మిచ్చుచుండెడిది క్లర్కుగ నౌకరి కాలదన్నుచున్
త...గారవ మిచ్చుచుండెడిది క్లర్కుగ నౌకరి కాలదన్నుచున్
తీరిక మెండునుండెడిది తియ్యని టీచరు జాబు వద్దనన్
పోరుచు తల్లిదండ్రులను పోలిసు వృత్తిని స్వీకరింపగా
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48222423365014421242017-02-04T21:12:34.629+05:302017-02-04T21:12:34.629+05:30గురుభ్యోం నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురుభ్యోం నమః🙏🏻🙏🏻🙏🏻🙏🏻Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30136976707518626772017-02-04T13:04:07.589+05:302017-02-04T13:04:07.589+05:30ధారుణి యందు మానవులు ధర్మము దప్పి చరించుండి యే...ధారుణి యందు మానవులు ధర్మము దప్పి చరించుండి యే
నేరములైన జేయుచును నిత్యము బాధల వెట్టుచుండగా
వారలు వెట్టు బాధలను బాయగ నెంచిన లోకు లెల్లరున్
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా!

కోరెద మిమ్ము నెప్పుడును ఘోరముగా పరుషమ్ములాడుచు
న్నూరక నిందజేయుచు నయోమయమున్ గలిగించు దుష్టు లు
న్నారిల దూరముండుటయె న్యాయము వేరొక దిక్కు లేనిచో
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా!

బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33708457054542720262017-02-04T11:41:56.835+05:302017-02-04T11:41:56.835+05:30సుజనుడని వ్యంగ్యార్థముతో ధూర్తుని మిత్రత్వమున తొలగ...సుజనుడని వ్యంగ్యార్థముతో ధూర్తుని మిత్రత్వమున తొలగుమన్న మీపూరణ మద్భుతముగా నున్నది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19158019402509360082017-02-03T23:02:47.757+05:302017-02-03T23:02:47.757+05:30ధూర్తుని పంచన జేరక
ధూర్తుని గోరిక నెరపక ,దుస్థితి ...ధూర్తుని పంచన జేరక
ధూర్తుని గోరిక నెరపక ,దుస్థితి యందున్
ధూర్తుని సిరినాశించక
ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70475166084472288662017-02-03T22:20:12.233+05:302017-02-03T22:20:12.233+05:30గురువు గారికి కృతజ్ఞతాభివందనములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువు గారికి కృతజ్ఞతాభివందనములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79627815855355079362017-02-03T22:03:27.252+05:302017-02-03T22:03:27.252+05:30ధర్మశాస్త్రము ప్రకారము సంధి కోరువానిని ధూర్తుడనము ...ధర్మశాస్త్రము ప్రకారము సంధి కోరువానిని ధూర్తుడనము కదా. దయార్ద్ర హృదయుడు / దయార్ద్ర దృష్టి అనవచ్చును గాని దయార్ద్ర నాయకుడు/ దయార్ద్ర విభుడు అనడము సరి కాదు. భావము లో మరింత స్పష్టత వచ్చు నట్లుగ సవరణ చేసిన మంచిది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32660050571624083322017-02-03T21:54:50.068+05:302017-02-03T21:54:50.068+05:30
పిన్నక నాగేశ్వరరావు.
ధూర్త గుణ మెఱిగిన పిదప
ధూర...
పిన్నక నాగేశ్వరరావు.

ధూర్త గుణ మెఱిగిన పిదప

ధూర్తునితో మైత్రి చేసి తొలగుడు; సుజనున్

వర్తన మెప్పుడు హితులకు

స్ఫూర్తిని కలిగించి సకల శుభములొసంగున్

**********************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45029429859531104572017-02-03T21:52:03.148+05:302017-02-03T21:52:03.148+05:30🙏🏻🙏🏻🙏🏻
ధర్మశాస్త్ర ప్రకారమని నా భావన.
తప్పయి...🙏🏻🙏🏻🙏🏻
ధర్మశాస్త్ర ప్రకారమని నా భావన.
తప్పయిన మన్నించ మనవి🙏🏻Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16775312077398376712017-02-03T21:41:11.927+05:302017-02-03T21:41:11.927+05:30సునీల్ బాబు గారు మీ భావమవగతము కాలేదు నాకు. దయార్ద్...సునీల్ బాబు గారు మీ భావమవగతము కాలేదు నాకు. దయార్ద్ర సాధువు. నాయకుడు విభుడు ఇంచుమించు సమానార్థకములు. "స్మార్తముగ" ఏ భావము తో వాడారు? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80964847959374869982017-02-03T21:20:34.454+05:302017-02-03T21:20:34.454+05:30పూజ్యులు !సుకవీంద్రులు ! శ్రీ పోచిరాజు కామేశ్వరరావ...పూజ్యులు !సుకవీంద్రులు ! శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమస్కారములతో శిష్యుని విన్నపము!
దయచేసి నా పద్యమును చూడగలరు🙏🏻🙏🏻
కీర్తిని బెంచెడి రణముల
నార్తినెరింగిన దయార్దృ నాయక విభుడున్
స్మార్తముగ సంధి గోరెడి
ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్Suneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45157744640625634602017-02-03T20:44:58.801+05:302017-02-03T20:44:58.801+05:30శాస్త్రి గారు నమస్సులు. శాస్త్రి గారు నమస్సులు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70905422436031495902017-02-03T18:55:38.715+05:302017-02-03T18:55:38.715+05:30. ప్రేరణ,లాశ దోషములు పెంపొన గూర్చగ మోస పాశముల్
ధార.... ప్రేరణ,లాశ దోషములు పెంపొన గూర్చగ మోస పాశముల్
ధార,నధర్మ మార్గమున దత్తత గైకొను|”మంచి పెంపుకై
దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమా
నేరము లంటజేయకుము నిత్యసుఖాలకు నింద లేయకన్.
2.కర్తవ్యంబున ధర్మమ?
ధూర్తునతో మైత్రి చేసితొలగుడు|”సుజనున్
మూర్తిగ నెంచుచు తానో
స్పూర్తిగ ధర్మంబునిలుపు సూచన లందున్”|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37112717681559910842017-02-03T18:53:46.908+05:302017-02-03T18:53:46.908+05:30కవిమిత్రులారా,
ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన అ...కవిమిత్రులారా,
ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
ఉదయం నుండి విబేధాలు విపరీతంగా తలనొప్పి... జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈరోజు మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.
దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19135095846143672112017-02-03T17:18:29.677+05:302017-02-03T17:18:29.677+05:30కోరెద నాదు మిత్రులను కూరిమితోడ సదా మెలంగుచున్
నేర...కోరెద నాదు మిత్రులను కూరిమితోడ సదా మెలంగుచున్
నేరుపు సద్గుణమ్ములను నేరక తప్పులు జేయువారికిన్
దూరముగా జరింపకుడు ధూర్తునకుత్తములన్ , ద్యజింపుమా
మీరిక వ్యక్తిదూషణము మేలునొనర్పుము సాటివారికిన్

వ్యర్థుడని తలవబోకుడు
ధూర్తుని తోమైత్రి చేసి తొలగుడు సజ్జనున్
స్ఫూర్తిగ గైకొనుచునికను
స్వార్థము కొంతైనవీడ వచ్చును గాదే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34180513930848309472017-02-03T16:45:57.804+05:302017-02-03T16:45:57.804+05:30వర్తన పాడైపోవును
ధూర్తునితో మైత్రి చేసి తొలగుడు, స...వర్తన పాడైపోవును
ధూర్తునితో మైత్రి చేసి తొలగుడు, సుజను
న్నర్తించిన సన్మార్గము,
కర్తవ్యము బోధ జేసి కాపాడు నిలన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32112245032950797172017-02-03T15:57:27.578+05:302017-02-03T15:57:27.578+05:30వర్తన పాడై పోవును
ధూర్తనితో మైత్రి చేసి తొలగడు,సు...వర్తన పాడై పోవును
ధూర్తనితో మైత్రి చేసి తొలగడు,సుజను
న్నర్తించిన సన్మార్గము,
కర్తవ్యము బోధ జేసి కాపాడునిలన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48031980820554799072017-02-03T14:43:28.607+05:302017-02-03T14:43:28.607+05:30భారత దేశగౌరవము భగ్నమొనర్చవినీతిశక్తి పై
పోరును సల్...భారత దేశగౌరవము భగ్నమొనర్చవినీతిశక్తి పై
పోరును సల్పగావలెను మూలముతో పెకిలింపగావలెన్
నేరచరిత్రతో చెలగు నేతలనైనను వీడబోకుడీ
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములన్ ద్యజింపుమాAnonymoushttps://www.blogger.com/profile/16175567027885528744noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86680503925844395622017-02-03T14:40:00.148+05:302017-02-03T14:40:00.148+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/16175567027885528744noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80738353782433934172017-02-03T13:30:18.305+05:302017-02-03T13:30:18.305+05:30__/\__ __/\__ __/\____/\__ __/\__ __/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29648733905109201102017-02-03T11:57:34.409+05:302017-02-03T11:57:34.409+05:30కర్తవు,భర్తవు,నీవని
దూర్తులతో మైత్రి జేసి తొలగుడు...కర్తవు,భర్తవు,నీవని
దూర్తులతో మైత్రి జేసి తొలగుడు.సుజనున్
కీర్తించి ధర్మయుతముగ
వర్తించుట తగు నటంచు వాకొనిరి బుధుల్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82688529474841350542017-02-03T11:44:58.205+05:302017-02-03T11:44:58.205+05:30దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తముల న్ ద్యజింపుమా
...దూరముగా జరింపకుడు ధూర్తున కుత్తముల న్ ద్యజింపుమా
పౌరులు నీదు మాటలను బూర్తిగ నమ్మరు కారణంబునా న్
దూరముగా జరింపవలె ధూర్తునకు త్తము లౌను వారిని
నార్తిని గుండెకున్నునిచి యాదర మొప్పగ జూడ టొప్ప గున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49276248745021736162017-02-03T11:18:52.094+05:302017-02-03T11:18:52.094+05:30నేరక యన్యు వస్త్రములు నీటను ముంచినఁ దాప మొందుచుం
...నేరక యన్యు వస్త్రములు నీటను ముంచినఁ దాప మొందుచుం
బారగ నేమి లాభము సభద్ర మనమ్మున శాంతుఁ జేయగా
గోరిన యార్ద్ర వస్త్రములఁ గోపము నందున నున్న వానికిన్
దూరముగాఁ జరింపకుఁడు ధూర్తున కుత్తములం ద్యజింపుడీ

[ఉత్తములు = ఆర్ద్రములు; ధూర్తునకు + ఉత్తములు = ధూర్తున కుత్తములు : ధూర్తునకు తడిసినవి]

వర్తిలిచు నెల్ల వేళల
ధూర్తపుఁ గార్యములఁ బల్కుదు రసురు లిట్లున్
నర్తన విభవుం డభవుడు
ధూర్తునితో మైత్రి చేసి తొలఁగుఁడు సుజనున్

[ధూర్తుఁడు = శివుడు (సూక్ష్ముడు)]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25005042942690234862017-02-03T10:56:41.371+05:302017-02-03T10:56:41.371+05:30మూర్తీ ! యేమని యంటివి
ధూర్తుని తో మైత్రి జేసి తొల...మూర్తీ ! యేమని యంటివి
ధూర్తుని తో మైత్రి జేసి తొలగుడు సుజనున్
ధూర్తుని వోలెను నీవును
గర్తవ్యపు బోధనమ్ము గావించితివా ?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31758093120585415812017-02-03T09:54:28.967+05:302017-02-03T09:54:28.967+05:30పూర్తిగ చెడిపోదురుగా
ధూర్తునితో మైత్రిచేసి---తొలగు...పూర్తిగ చెడిపోదురుగా
ధూర్తునితో మైత్రిచేసి---తొలగుడు---సుజనున్
ఆర్తిని చేరుము, పొందుము,
కీర్తియు, సచ్ఛీలతలును, క్షేమ సుఖంబుల్
BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.com