tag:blogger.com,1999:blog-6769183920316093900.post992148037348898130..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2208 (మతిహీన పురుషు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-40932163186823993562022-08-01T11:52:10.415+05:302022-08-01T11:52:10.415+05:30While using the Facebook services, you may not be ...While using the Facebook services, you may not be able to use the services due to the occurrence of several hitches and glitches. In such a case, you should first understand How Do I Speak To A Live Person At Facebook and you will be able to find out the right source of information.Tech-Era-Revolutionhttps://www.blogger.com/profile/03464939603651882770noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4522637085271479842018-11-03T06:15:50.715+05:302018-11-03T06:15:50.715+05:30అతిగా మాటల నాడకే మితముగా నందించి సూత్రాలనున్
సతతమ్...అతిగా మాటల నాడకే మితముగా నందించి సూత్రాలనున్
సతతమ్ శాంతము దాంతమున్ సహనమున్ సంధించి వైరాగ్యమున్
హితమౌ రీతిని దృష్టితో నఘములన్ హింసించి పోరాడు దు
ర్మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమే
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3312072437775336002016-11-25T20:08:01.198+05:302016-11-25T20:08:01.198+05:30ఆర్యా మూర్తి ద్వయములకు నమశ్శతములు. ఆర్యా మూర్తి ద్వయములకు నమశ్శతములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90808011078677007702016-11-25T19:03:19.264+05:302016-11-25T19:03:19.264+05:30మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86234977877821800712016-11-25T19:01:47.285+05:302016-11-25T19:01:47.285+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28636278421637484962016-11-25T19:00:53.973+05:302016-11-25T19:00:53.973+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12858339557591152692016-11-25T19:00:08.932+05:302016-11-25T19:00:08.932+05:30నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....నాగేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23558325821260327452016-11-25T18:59:23.515+05:302016-11-25T18:59:23.515+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32843305995505376512016-11-25T18:58:46.152+05:302016-11-25T18:58:46.152+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవ...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51060499213777113212016-11-25T18:57:01.091+05:302016-11-25T18:57:01.091+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18428378730627672962016-11-25T11:13:20.979+05:302016-11-25T11:13:20.979+05:30ఆర్యా!
అత్యద్భుత పద్యరచన.
నమస్కారములు.ఆర్యా!
అత్యద్భుత పద్యరచన.
నమస్కారములు.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84529989366707139772016-11-24T22:09:52.977+05:302016-11-24T22:09:52.977+05:30కామేశ్వరరావుగారూ, ద్వ్యర్థ పద్యాలతో మీకవనవిన్యాసవి...కామేశ్వరరావుగారూ, ద్వ్యర్థ పద్యాలతో మీకవనవిన్యాసవిన్నాణము అత్యద్భుతంయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36352694403402921782016-11-24T21:55:37.099+05:302016-11-24T21:55:37.099+05:30అతిగా ప్రేమను పంచుతు
మతిహీన పురుషు నుతింప ,మాన్యు...అతిగా ప్రేమను పంచుతు
మతిహీన పురుషు నుతింప ,మాన్యులు సుమ్మీ
వెతలను దాటుచు తెలివిగ
పతనము గాకుండ యిలను ప్రఖ్యాతు లగున్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24848460721977303502016-11-24T20:47:43.040+05:302016-11-24T20:47:43.040+05:30అతిహేయమగును గాదే
మతిహీన పురుషు నుతింప;మాన్యులు సుమ...అతిహేయమగును గాదే
మతిహీన పురుషు నుతింప;మాన్యులు సుమ్మీ
హితమును దెలిపెడివారలు
సతతము వారిని కొలువగ సంతసమబ్బున్.

2.నుతియించుచు సాధువులను
యతి పుంగవులను మరువక హరుషము తోడన్
సతతము జీవించెడి దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ.

3.హితమెనగూడదు నెపుడును
మతిహీన పురుషు నుతింప;మాన్యులు సుమ్మీ
యతివర్యుల కొలుచుచు సు
వ్రతముల నొనరించువారు వసుధను గనుమా.

డా.బల్లూరి ఉమాదేవి.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44386206755126946642016-11-24T20:15:16.159+05:302016-11-24T20:15:16.159+05:30శాస్త్రి గారు నమస్సులు. అష్ట దిగ్గజములకు నాకు హస్త...శాస్త్రి గారు నమస్సులు. అష్ట దిగ్గజములకు నాకు హస్తిమశకాంతరము. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68903573712420903872016-11-24T19:43:16.924+05:302016-11-24T19:43:16.924+05:30విజ్ఞులు, కవివరేంద్రులు, కామేశ్వర రావు గారు:
మీరు...విజ్ఞులు, కవివరేంద్రులు, కామేశ్వర రావు గారు:

మీరు అష్టదిగ్గజాలలో ఒకరైన వారు. మా అదృష్టం!!!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6003202326095403562016-11-24T19:10:39.321+05:302016-11-24T19:10:39.321+05:30కృత కర్ముడనంగ దగునె
మతిహీన పురుషు నుతింప? మాన్యుల...కృత కర్ముడనంగ దగునె
మతిహీన పురుషు నుతింప? మాన్యులు సుమ్మీ!
స్తుతియించుచు పరమాత్ముని
చతురానను చెంత జేర సంసిద్ధులిలన్

నిన్నటి సమస్యకు నా పూరణ

నవనీత సమాన గళము
నవరసములు చిలుక వినక నరుపులె మెచ్చన్
దివిసేమంబని దలతువ?
భువి వీడితి వేల బాల మురళీకృష్ణా? Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35151558988357664332016-11-24T18:27:57.536+05:302016-11-24T18:27:57.536+05:30స్థితిమంతుండని తమకున్
హితమొన గూర్చునను స్వార్థ మిమ...స్థితిమంతుండని తమకున్
హితమొన గూర్చునను స్వార్థ మిమడఁగ మదిలో
నతిశయ పూరిత వాక్కుల
మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41183587671466246192016-11-24T17:39:05.812+05:302016-11-24T17:39:05.812+05:30గతి తప్పిన మనసులు పరి
ణతి నొందగ తగు చికిత్స నందిం...గతి తప్పిన మనసులు పరి

ణతి నొందగ తగు చికిత్స నందించుటకై

యతనము జేయు తలంపున

మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ!పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23917092649672785402016-11-24T17:06:51.643+05:302016-11-24T17:06:51.643+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
ప్...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

ప్రథమ పూరణ:
మొదటి అర్థము:
నుతజల సన్ముఖ ధౌతున్= మంచి నీటితో కడిగిన ముఖము వాడు; గత కల్మష దర్ప భాస= పోయినకల్మష దర్పములతో భాసిస్తున్న; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృతరాగమానస = అనురాగముతో నిండిన మనసు వాడు; కలుష మతిహీన= కలుషపు బుద్ధి లేని; పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే.

రెండవ అర్థము:
నుతజ=పొగడ్తల వలన కలిగిన ; లసన్ముఖ= వెలిగిన ముఖము; ధౌతున్= కడిగిన వాడు;
గత కల్మష దర్ప భాస= పూర్వపు కల్మషము గర్వములు ప్రకాసమానమగు; కర్మాసక్తున్ = కర్మలనిష్ట పడువాడు; ధృత రాగ మానసకలుష= నిశ్చయమైన మాత్సర్యపు మనస్సుచేత కలుషితమైన వాడు;
పురుషు నుతింప మాన్యులు సుమ్మీ = పురుషు నుతింప మాన్యులే?

ద్వితీయ పూరణ:
మొదటి అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = లోతైన భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో పొండబడిన సంతోషము కలవానిని;
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + అభవ చిత్త మానవు= వేదములందు తిరస్కారము పుట్టని మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోషపు కాంతి లేని వాని; హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల వలన పూజింపబడు వాడు;
సతత+ఏక+ఏక+అంబర+ఆచ్ఛాదితున్ = ఎల్లప్పుడు అంబరమే ఆచ్ఛాదన (కప్పు) గా కలవాడు
మతిహీనాచల భావ పూరుషుని = కోరికలు లేని వాడు, స్థిరమైన భావములు కలవానిని
సన్మానింప సంభావ్యమే.

రెండవ అర్థము:
నత భావోద్ధిత కార్య సంచయ సువిన్యాసాత్త సంతోషినిన్ = వంకర భావములతో పుట్టిన కార్య సమూహముల సు రచన తో నపహరింప బడిన సంతోషము కలవానిని;
శ్రుతి హేలాభవ చిత్త మానవు = శ్రుతి హేలా + భవ చిత్త మానవు = వేదములందు తిరస్కారము పుట్టు మనస్సు గల మానవుని;
సదా రోష ద్యుతి క్షీణునిన్ = ఎల్లప్పుడు రోష కాంతులచేత క్షీణుని;
హిత కామార్థ విభూతి పూజ్యు = హితములైన కామము, అర్థము, ఐశ్వర్యముల శూన్యుడు;
సతతైకైకాంబరాచ్ఛాదితున్ = ఎల్లప్పుడు నేక వస్త్రము నాచ్ఛాదన గా కలవాడు;
మతిహీనాచల భావ పూరుషుని = మతి హీనుడు, కొండ వంటి (కఠిన) భావములు కలవానిని;
సన్మానింప సంభావ్యమే?

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7707006135229448832016-11-24T14:14:22.123+05:302016-11-24T14:14:22.123+05:30అతిదుర్నీతులు లోకమందలమగా నన్యాయకృత్యంబులీ
క్షితిపై...అతిదుర్నీతులు లోకమందలమగా నన్యాయకృత్యంబులీ
క్షితిపై నిత్యము విస్తృతంబులగుచున్ చేకూర్చగా క్రౌర్యతన్
వ్రతహీనాత్ములు నిండియున్న జగతిన్ వాదేల తథ్యంబుగా
మతిహీనాచలభావపూరుషుని సన్మానింప సంభావ్యమే.
హ.వేం.స.నా.మూర్తి
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49147032637272261992016-11-24T14:12:50.682+05:302016-11-24T14:12:50.682+05:30అతిథులను గౌర వించుచు
సతతము మాతా పితరుల చరణమ్ములనే
...అతిథులను గౌర వించుచు
సతతము మాతా పితరుల చరణమ్ములనే
క్రతువుగ పూజించెడు దు
ర్మతిహీన పురుషు నుతింప మాన్యులు సుమ్మీ

శితికంఠేశుని నామమున్ దలవడే చింతింపడే మోక్షమున్
హితమున్ గూర్చడు తల్లిదండ్రులకు దానిష్టంబునే జూపడే
వెతలన్ దీర్చగ, స్వార్థమున్ విడువడే విత్తంబునే పొంద, నా
మతిహీనాచల భావ పూరుషుని సన్మానింప సంభావ్యమేవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89911049821892472232016-11-24T13:55:31.301+05:302016-11-24T13:55:31.301+05:30సతతానందభరాత్ముడై వెలుగుచున్ సన్మార్గసంచారియై
స్తుత...సతతానందభరాత్ముడై వెలుగుచున్ సన్మార్గసంచారియై
స్తుతి కర్హంబగు కర్మ చేయు ఘనునిన్ శుద్ధస్వభావాన్వితున్
క్షితి సర్వోత్తముగా గణించ వలయున్ క్షిప్రాగ్రహగ్రస్తు నా
మతిహీనాచలభావ పూరుషుని సన్మానింప సంభావ్యమే?

స్తుతమతులను గీర్తించిన
నతులితయశ మందుకొనెద రటుగాకుండన్
క్షితి నెట్లౌదురు దుష్టుని
మతిహీన పురుషు నుతింప మాన్యులు? సుమ్మీ!
హ.వేం.స.నా.మూర్తి
vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65287915378426214662016-11-24T12:55:24.151+05:302016-11-24T12:55:24.151+05:30గురువుగారూ....వ్రతౌన్నత్యముగల....అనే అర్థం లో వాడా...గురువుగారూ....వ్రతౌన్నత్యముగల....అనే అర్థం లో వాడాను.....మీరు సూచించినవిధముగా...వ్రత నిష్ట.. బాగుంది... సవరిస్తాను.... ధన్యవాదములు.Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55801401804294053672016-11-24T12:32:01.797+05:302016-11-24T12:32:01.797+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com