1-11-2020 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్త్రీలకు ప్రణమిల్ల ధనము శ్రేయము గల్గున్”
(లేదా...)
“స్త్రీలకు మ్రొక్కినన్ ధనము శ్రేయము గల్గి సుఖింతు రెల్లరున్”
31-10-2020 (శనివారం)
“కవితల్లజుఁ డనఁగ నొప్పు గణభంగమునన్”
(లేదా…)
“కవివరుఁడంచుఁ గీర్తిఁ గనుఁ గాదె గణమ్ములు భంగమైనచో”
30-10-2020 (శుక్రవారం)
“గాండ్రించెను కుక్కపిల్ల గాడిద వోలెన్”
“గాండ్రించెన్ శునకంబు గాడిద వలెన్ గర్వమ్ముతో బిట్టుగన్”