31, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4236

1-11-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పండుగకు వచ్చి యేడ్చిరి బంధుగణము”
(లేదా...)
“పండుగనాడు బంధువులు వచ్చిరి గొల్లున నేడ్చి రొక్కటై”

30, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4235

31-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్”
(లేదా...)
“హింసావాదమె మేలుఁ గూర్చుఁ బ్రజకున్ హేలావిలాసమ్ముగన్”

29, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4234

30-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లక్ష్య రహితు మెచ్చెదరు సలక్షణుఁ డంచున్”
(లేదా...)
“లక్ష్యము లేని వ్యక్తిని సలక్షణుఁ డంచును మెత్తు రీధరన్”

28, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4233

 29-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అన్నకుం జేటుఁ గూర్చి మహాత్ముఁ డయ్యె”
(లేదా...)
“అన్నకుఁ జేటుఁ గూర్చిన మహాత్మునిఁ దమ్ముని మెచ్చిరెల్లరున్”

27, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4232

28-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హలమునఁ బ్రజలెల్ల మున్గి రద్భుతరీతిన్”
(లేదా...)
“హలమున మున్గి రెల్ల ప్రజ లద్భుతరీతిని వింత యెట్లగున్”

26, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4231

27-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లినిఁ గని సింహమకట భీతిలి పాఱెన్”
(లేదా...)
“పిల్లినిఁ గాంచినంతటనె భీతిలి పాఱెను సింహమక్కటా”

25, అక్టోబర్ 2022, మంగళవారం

సమస్య - 4230

26-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్యమునుఁ బల్కఁ గల్గును సంకటములు”
(లేదా...)
“సత్యముఁ బల్క నాపద లసత్యముఁ బల్కిన మేలు గల్గెడిన్”

24, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4229

25-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సాంబారా రసమ హితము సంతసములిడున్”
(లేదా...)
“సాంబారా రసమా హితంబగు రుచిన్ సంతోషమున్ గూర్చెడిన్”

23, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4228

24-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భోళాశంకరునిఁ గొలువ మూఢత్వంబౌ”
(లేదా...)
“భోళాశంకరుఁ డేదొ యిచ్చుననుచుం బూజింప మూఢత్వమౌ”

22, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4227

23-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వారకామినులం జేరువాఁడు బుధుఁడు”
(లేదా...)
“వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు విజ్ఞుఁడౌ”

21, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4226

22-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుస్తకమ్మునఁ బుటలెల్లఁ బొట్లములకె”
(లేదా...)
“పుస్తకమందునం బుటలు పొట్లములం దగఁ గట్టనౌనుగా”

20, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4225

21-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరుని పుణ్యవాసమ్ము సింహాచలమ్ము”
(లేదా...)
“శివుఁడే పూజలనందఁగా వెలసె నా సింహాచలంబందునన్”

19, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4224

20-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చలి వేసవిలోనఁ జెలికి సంతసమిచ్చెన్”
(లేదా...)
“చలి గడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో”

18, అక్టోబర్ 2022, మంగళవారం

సమస్య - 4223

19-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శాస్త్రమర్మముల్ గలవు సీసాలలోన”
(లేదా...)
“సీసాలందున నిండి యున్నవి గదా చెన్నొందు శాస్త్రార్థముల్”

17, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4222

18-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పాపమది పుణ్యమయ్యెను పావనముగ”
(లేదా...)
“పాపము పుణ్యమై పరమపావనపీఠ మలంకరించెడిన్”

16, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4221

18-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పరులన్ హింసింపఁ బుణ్యఫలముల్ దక్కున్”
(లేదా...)
“పరులకు హింసఁ గూరిచెడి వానికి దక్కు నగణ్యపుణ్యముల్”

సమస్య - 4220

17-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సానినిఁ గని సుకవివరుఁడు సంతసమందెన్”
(లేదా...)
“సానినిఁ గాంచి పొందెఁ గడు సంతసమున్ సుకవీంద్రుఁ డొప్పుగన్”

15, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4206

16-10-2022 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంటలందు విచ్చె మల్లెపూలు”
(లేదా...)
“మంటలలోన విచ్చుకొనె మల్లెలు సల్లుచుఁ దావులెల్లడల్”

14, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4218

15-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సానికి నతుఁడై సతికి విషంబిడఁగఁ దగున్”
(లేదా...)
“సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్”

13, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4217

14-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“లలలన నా యొడలు వడఁకె లావును దగ్గెన్”
(లేదా...)
“లలలన నా యొడల్ వడఁకె లావును బింకము దగ్గెఁ జూడుమా”

12, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4216

13-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మత్స్యయంత్రమున్ గొట్టెను మాద్రి సుతుఁడు”
(లేదా...)
“మానక మత్స్యయంత్రమును మాద్రి కుమారుఁడు గొట్టె వీరుఁడై”

11, అక్టోబర్ 2022, మంగళవారం

సమస్య - 4215

12-10-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సీత రామున కేమౌనొ చెప్పఁ గలవె”
(లేదా...)
“సీతారాముల బంధ మిట్టిదనుచున్ జెప్పంగ సాధ్యంబొకో”

10, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4219

11-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేఁడనుచు నమ్మి నిత్యముఁ గొలుతున్”
(లేదా...)
“దేవుఁడు లేఁడు లేఁడని మదిన్ నెఱనమ్ముచుఁ గొల్తు నిచ్చలున్”

9, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4213

10-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్షకుం డేడ్చె నింగి మేఘములఁ గాంచి”
(లేదా...)
“కర్షకుఁ డేడ్చె మేఘములఁ గాంచియు శ్రావణమాసమందునన్”

8, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4212

9-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మలమిడి పూజించెనొక్క మనుజుఁడు భక్తిన్”
(లేదా...)
“మలమిడి పూజఁ జేసెనొక మానవుఁ డంకితభావ మేర్పడన్”

7, అక్టోబర్ 2022, శుక్రవారం

సమస్య - 4211

8-10-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోహము మోక్షమ్ము నిచ్చి మోదముఁ గూర్చున్”
(లేదా...)
“మోహము మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్”

6, అక్టోబర్ 2022, గురువారం

సమస్య - 4210

7-10-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చితిపై నాశీర్వదించి చేసిరి పెండ్లిన్”
(లేదా...)
“చితిమీఁదన్ జరిపించి రుద్వహము నాశీర్వాదముల్ వల్కుచున్”

5, అక్టోబర్ 2022, బుధవారం

సమస్య - 4209

6-10-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సంధ్యావందనము విడువ స్వర్గము దక్కున్”
(లేదా...)
“సంధ్యావందన మిచ్చగింపరు బుధుల్ స్వర్లోకసౌఖ్యార్థులై”

4, అక్టోబర్ 2022, మంగళవారం

న్యస్తాక్షరి - 76

5-10-2022 (బుధవారం)
కవిమిత్రులకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!
దసరా వేడుకల గురించి ఉత్పలమాల వ్రాయండి
1వ పాదం 1వ అక్షరం 'ద'
2వ పాదం 10వ అక్షరం 'శ'
3వ పాదం 14వ అక్షరం 'హ'
4వ పాదం 19వ అక్షరం 'ర'
(లేదా...)
పై అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ కందపద్యం వ్రాయండి

3, అక్టోబర్ 2022, సోమవారం

సమస్య - 4208

4-10-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అఘములు ధర్మార్థసాధకాధారమ్ముల్”
(లేదా...)
“అఘముల్ సేయుచు సంచరింపవలె ధర్మార్థంబులం బొందఁగన్”

2, అక్టోబర్ 2022, ఆదివారం

సమస్య - 4207

3-10-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మశకము మశకమును గుట్టి మత్తిలి చచ్చెన్”
(లేదా...)
“మశకమ్మొక్కటి కుట్టగా మశకమున్ మత్తిల్లి చచ్చెన్ వడిన్”

1, అక్టోబర్ 2022, శనివారం

సమస్య - 4206

2-10-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామ మదముల రిపులుగాఁ గాంచ నగునె”
(లేదా...)
“కామక్రోధమదాదులన్ రిపులుగాఁ గాంచంగ న్యాయంబొకో”