22-4-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె”
(లేదా...)
“సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
22-4-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సున్నకుం బుట్టి యరసున్న శూన్యమయ్యె”
(లేదా...)
“సున్నకుఁ బుట్టినట్టి యరసున్న గనంబడ దేమి చోద్యమో”
(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)
21-4-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్పములు గనంగఁ గప్పలయ్యె”
(లేదా...)
“అప్పములెల్లఁ గప్పలుగ నన్నము సున్నము నయ్యె వింతగన్”
(వేములవాడ భీమకవి చాటువును కొద్దిగా మార్చాను)
20-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“త్రాగలేనివాఁడె త్రాగుబోతు”
(లేదా...)
“త్రాగనివానినే జనులు తప్పక కాంతురు త్రాగుబోతుగన్”
19-4-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పొగ ద్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్”
(లేదా...)
“తప్పక పుట్టుచుంద్రు పొగ ద్రాగని వారలు దున్నపోతులై”
(ప్రసిద్ధ చాటువు)
18-4-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్”
(లేదా...)
“చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా”
17-4-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆజికిఁ బరసతికి నర్థి కట్లిట్లనురా”
(లేదా...)
“ఆజికి నట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్”
(ప్రసిద్ధ చాటువు)
16-4-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రావణుం డాంజనేయుని ప్రాణసఖుఁడు”
(లేదా...)
“రావణుఁ డాంజనేయునకుఁ బ్రాణసముండగు మిత్రుఁడౌఁ గదా”
15-4-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుంకుడు కాయలను గడిగి కూరను జేసెన్”
(లేదా...)
“కుంకుడు కాయలన్ గడిగి కోమలి కూరను జేసె భర్తకై”
(హంసగీతి గారికి ధన్యవాదాలతో...)
14-4-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెన్నిధి గలవాఁడు వట్టె భిక్షాపాత్రన్”
(లేదా...)
“సకలైశ్వర్యములుండి పట్టుకొనె భిక్షాపాత్ర క్షుద్బాధతో”
13-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అటుకుల మూటకుఁ దన కృతి నంకితమిచ్చెన్”
(లేదా...)
“అటుకుల మూటఁ బొంది కృతి నంకితమిచ్చెఁ గవీశ్వరుం డహో”
12-4-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పోరు వీడి క్రీడి మునిగ మారె”
(లేదా...)
“పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే”
11-4-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంతుఁడు శాత్రవుఁడు గాదె కాంతకుఁ జూడన్”
(లేదా...)
“కాంతునిఁ బోలు శాత్రవులు కాంతకుఁ గల్గుదురే తలంచినన్”
10-4-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీడొనరించిన లభించుఁ గీర్తి వసుధపై”
(లేదా...)
“కీడొనరించు వారలకుఁ గీర్తి లభించును లోకమందునన్”
(అంబటి స్వరాజ్ కు ధన్యవాదాలతో...)
9-4-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పుట్టెదను దుష్కృతుల నెల్లఁ బ్రోవఁ దలఁచి”
(లేదా...)
“పుట్టుచునుందు దుష్కృతులఁ బ్రోవఁగ శిష్టుల సంహరింపఁగన్”
8-4-2025 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గురుపాదార్చనము సూడఁ గుత్సితము గదా”
(లేదా...)
“గురుపదపద్మసేవనము గుత్సితకర్మము గాక యేమగున్”
7-4-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల్లి మృతికిఁ దనయలేడ్చుటెల్ల వింత”
(లేదా...)
“తల్లి గతించినంతట సుతల్ విలపించుట వింతయే సుమీ”
6-4-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధనమున మోక్షంబుఁ బొందఁ దగు నెవఁడైనన్”
(లేదా...)
“ధనమే మోక్ష పథంబుఁ జూపు భవబంధచ్ఛేదముం జేయుచున్”
5-4-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అరవిందము విచ్చె రాత్రి యందఱు గనఁగన్”
(లేదా...)
“పేరుకొనంగ నెల్ల రరవిందము భాసురమయ్యె రాతిరిన్”
4-4-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“యాగములఁ జేసి తురకలు ఖ్యాతిఁ గనిరి”
(లేదా...)
“యాగంబుల్ గడు నిష్ఠఁ జేసి దురకల్ ఖ్యాతిం గనం జూడమే”
3-4-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శునకమ్ములు పువ్వులగుచు శోభించె నటన్”
(లేదా...)
“శునకమ్ముల్ గుసుమంబులౌచు మిగులన్ శోభించె నచ్చోఁ గనన్”
2-4-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంగరు మేడన్ బడఁతుక వ్యాఘ్రముఁ గాంచెన్”
(లేదా...)
“బంగరు మేడ మీఁద నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”