13, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5350

14-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్”
(లేదా...)
“తనకున్ శత్రువులైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా”
(భరతశర్మ గారి శతావధానంలో వేంకట కృష్ణకుమార్ గారి సమస్య)

12, జనవరి 2026, సోమవారం

సమస్య - 5349

13-1-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శతావధానమున నర్ధశత పృచ్ఛకులే”
(లేదా...)
“శతావధానమునఁ బ్రాశ్నికు లేఁబదిమంది చాలరా”

[వృత్త సమస్యలో ఛందో గోపనం]
(భరతశర్మ గారి శతావధానంలో చిటితోటి విజయకుమార్ గారి సమస్య)

11, జనవరి 2026, ఆదివారం

సమస్య - 5348

12-1-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బాధింపదు చలి విభుఁడు ప్రవాసంబుండన్”
(లేదా...)
“చలి బాధింపదు వల్లభుండు పరదేశంబేగి రాకుండినన్”

10, జనవరి 2026, శనివారం

సమస్య - 5347

11-1-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాడ వాడ దిరుగువాఁడు గురువు”
(లేదా...)
“వాడల వాడలం దిరుగువాఁడఁట విశ్వగురుండు చిత్రమే”

9, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5346

10-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గిరివిధ్వంసకుని జనులు గీర్తింత్రు సదా”
(లేదా...)
“గిరివిధ్వంసకుఁడైన శ్రీపతిని సంకీర్తింత్రు లోకుల్ సదా”

8, జనవరి 2026, గురువారం

సమస్య - 5345

 9-1-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాఙ్మణి సూర్యుండు దోఁచె రజనీవిభుఁడై”
(లేదా...)
“ప్రాఙ్మణియైన సూర్యుఁడు నభంబునఁ దోఁచెను చంద్రబింబమై”

7, జనవరి 2026, బుధవారం

సమస్య - 5344

8-1-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మితము గాని తిండి మేలుఁ గూర్చు”
(లేదా...)
“మితము నతిక్రమించి తిన మేలగు నెప్పుడు మానవాళికిన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

6, జనవరి 2026, మంగళవారం

సమస్య - 5343

7-1-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరమును సేవించి కనుఁడు గైవల్యంబున్”
(లేదా...)
“ఖరపాదద్వయకంజసేవనమునన్ గైవల్యమందం దగున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

5, జనవరి 2026, సోమవారం

సమస్య - 5342

6-1-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వ్యాధి నయమొనర్చు న్యాయవాది”
(లేదా...)
“వ్యాధి నెఱింగి తగ్గుటకు నౌషధమిచ్చును న్యాయవాదియే”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

4, జనవరి 2026, ఆదివారం

సమస్య - 5341

5-1-2026 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నీరు పల్లమెఱుంగదు పారు పైకి”
(లేదా...)
“పల్లమునుండి యెత్తునకు పారు జలంబులు సర్వకాలమున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

3, జనవరి 2026, శనివారం

సమస్య - 5340

4-1-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమున్ననె మమకార మలరు”
(లేదా...)
“కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

2, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5339

3-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నమ్మి కొలిచె గోదాదేవి నాగధరుని”
(లేదా...)
“తన చిత్తంబున నమ్మి శంకరుని గోదాదేవి గొల్చెం దమిన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

1, జనవరి 2026, గురువారం

సమస్య - 5338

2-1-2026 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారుతి చక్రాయుధమున మారునిఁ జంపెన్”
(లేదా...)
“మారుతి చక్రఘాతమున మారునిఁ జంపెను రాజ్యకాంక్షతో”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)