tag:blogger.com,1999:blog-6769183920316093900.post1000185002568777276..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1138 (రామజోగి మందు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24833490272229388082017-03-25T18:00:34.415+05:302017-03-25T18:00:34.415+05:30రామజోగి / రామజోగులు అంటే ఎవరో తెలుసుకోవాలని ఉంది.రామజోగి / రామజోగులు అంటే ఎవరో తెలుసుకోవాలని ఉంది.kongala ramprasadhttps://www.blogger.com/profile/17619978766444355151noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10208745915640539952013-08-10T09:10:14.123+05:302013-08-10T09:10:14.123+05:30శ్రీ శ్యామల రావు గారు! శుభాశీస్సులు.
మీ పద్యము చాల...శ్రీ శ్యామల రావు గారు! శుభాశీస్సులు.
మీ పద్యము చాల బాగుగ నున్నది. నిరత సురా ఆరామమున విహరించే వారికి రామజోగి మందు పని చెయ్యదు లెండి - హాలహలము నైనా హాయిగా సేవించ గలుగుతారు కదా!. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31696684081430527192013-08-10T08:13:54.469+05:302013-08-10T08:13:54.469+05:30నిన్న మిత్రులు శంకరయ్యగారికి శ్రమ కలిగినందుకు క్షం...నిన్న మిత్రులు శంకరయ్యగారికి శ్రమ కలిగినందుకు క్షంతవ్యుణ్ణి.
రామజోగిమందు సమస్యకు నా పూరణకూడా ఒకటి జమవేసుకోగలరు.

చదివిచదివి వైద్యశాస్త్రంబు కడముట్ట
పేరుమోసి తుదకు వెఱ్ఱిపుట్టి
పేరుమాయ సిగ్గువిడచు నిరతసురా
రామజోగి మందు ప్రాణహరముశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69420361424891159112013-08-10T08:12:08.696+05:302013-08-10T08:12:08.696+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23045327114756250502013-08-10T05:37:04.094+05:302013-08-10T05:37:04.094+05:30
శ్రీ శ్యామల రావు గారి గేయాలు అలతి అలతి పదాలతో రాణ...
శ్రీ శ్యామల రావు గారి గేయాలు అలతి అలతి పదాలతో రాణించుచున్నవి - మంచి భావమును నింపుకొనినవి. వారికి అభినందనలు.

Sri T.B.S.Sarma garu!
మీ పద్యము చాలా బాగుగ నున్నది. అభినందనలు.

శ్రీ బొడ్డు శకరయ్య గారూ!
మీ 2 పద్యములు చాలా బాగుగ నున్నవి - (1) భక్తి మరచిన వారికి అనియు (2) నాస్తికులకు అనియు ఆ సమస్యను చక్కగా పూరించేరు. అభినందనలు. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40594385482080520452013-08-09T23:12:44.876+05:302013-08-09T23:12:44.876+05:30రామజోగి మందు ప్రాణహరము కాదు
భోగి కైన పరమ యోగి కైన
...రామజోగి మందు ప్రాణహరము కాదు
భోగి కైన పరమ యోగి కైన
నమ్మకమ్ము లేని నాస్తికుల కగును
రామజోగి మందు ప్రాణహరముబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84535389624803712012013-08-09T22:59:31.725+05:302013-08-09T22:59:31.725+05:30రామజోగి మందు ప్రాణ వాయువు వలె
భక్త జనుల గాచి బాగు ...రామజోగి మందు ప్రాణ వాయువు వలె
భక్త జనుల గాచి బాగు పరచు
భక్తి మరచి నట్టి వార లందరకును
రామ జోగి మందు ప్రాణ హరణముబొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3439406007338554522013-08-09T22:18:09.450+05:302013-08-09T22:18:09.450+05:30నమస్కారములు
సోదరులు శంకరయ్య గారు త్వరగా కోలుకోవాల...నమస్కారములు
సోదరులు శంకరయ్య గారు త్వరగా కోలుకోవాలని దీవిస్తూ శుభా కాంక్షలతో అక్క రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51857232686331311692013-08-09T22:12:46.330+05:302013-08-09T22:12:46.330+05:30శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో
సకల జీవులకు...శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

సకల జీవులకును సర్వ పాప హరము
రామ జోగి మందు; ప్రాణ హరము
దర్మ విముఖు లగుచు దారి తప్పి
వర్త నంబు సల్పు వారి యెడల
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మhttps://www.blogger.com/profile/07080622432853847541noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15964775315709753522013-08-09T21:54:17.644+05:302013-08-09T21:54:17.644+05:30నేమాని పండితార్యా! వందనములు.నేమాని పండితార్యా! వందనములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59601776239253289732013-08-09T21:51:21.363+05:302013-08-09T21:51:21.363+05:30తాడిగడప శ్యామలరావు గారి రెండవ గేయం....
ఏ మయ్యా ఓ ...తాడిగడప శ్యామలరావు గారి రెండవ గేయం....

ఏ మయ్యా ఓ రామజోగీ
ఏ ఊరయ్యా నీదీ
ఏమో నిన్ను ఎరిగిన వారు
ఎవరూ లేరనిపిస్తోందీ

బైరాగి వలే వేషం కట్టీ
భేషుగ్గానే ఉన్నావూ
దూరం నుండీ వచ్చావేమో
ఊరి కోవెలలొ విడిసేవా ॥ఏ మయ్యా॥

దిక్కుమాలిన సంసారమనే
టక్కరి జబ్బు తగులుకుని
ఇక్కడి ప్రజలు వైద్యం లేక
చిక్కులు పడుతున్నారయ్యా ॥ఏ మయ్యా॥

ఘన వైద్యులు బైరాగుల్లోనే
కనబడతారని అంటారే
మనకేమైనా వైద్యపు గీద్యపు
పనితనముందా చెప్పండీ ॥ఏ మయ్యా॥

ఎవరికి అంతు చిక్కని జబ్బు
ఇక్కడ ఎంతో ముదిరింది
భవవైద్యానికి మందులు నీకు
బాగా తెలుసా చెప్పు మరి ॥ఏ మయ్యా॥
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72956053686199232552013-08-09T21:49:19.199+05:302013-08-09T21:49:19.199+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
జ్వరం తగ్గలేదు. తగ్గకుంట...కవిమిత్రులకు నమస్కృతులు.
జ్వరం తగ్గలేదు. తగ్గకుంటే ఏవో టెస్టులు చేయాలి రమ్మన్నారు కదా అని డాక్టర్ గారి క్లినిక్‌కు ఫోన్ చేస్తే వారు ఈరోజు రావడం లేదట. రేపు ప్రొద్దున రమ్మన్నారు.
గురువర్యులు పండిత నేమాని వారి పర్యవేక్షణలో బ్లాగు నిరాటంకంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఉత్సాహంగా పూరణలు, పద్యాలను వ్రాస్తున్న మిత్రులకు అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11519230646348648522013-08-09T21:45:08.925+05:302013-08-09T21:45:08.925+05:30అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యమ...అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
మీ పద్యముల వరుసలో 13 నుండి 20 వరకు చూచితిని. చాలా బాగుగ నున్నవి.
కొన్ని సూచనలు:

13వ పద్యము: 2వ పాదము: పరమ పాద దరికి అనే సమాసము సరికాదు - పాద సీమ అని మార్చండి.
18వ పద్యము: సొగసుగ దిన - కి బదులుగా సొగసుగ గొన అనండి.
19వ పద్యము: ద్రాగె కిబదులుగా గొనిరి అనండి.
20వ పద్యము అన్వయములో కొంచెము లోపము ఉన్నది. సరిచేయండి. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73544753790346914032013-08-09T21:34:56.624+05:302013-08-09T21:34:56.624+05:30సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన...సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు. కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81092589473197862512013-08-09T21:26:02.723+05:302013-08-09T21:26:02.723+05:30వరప్రసాద్ గారూ,
రంజాన్ సెలవు దినాన్ని సద్వినియోగం...వరప్రసాద్ గారూ,
రంజాన్ సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సంతోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90333925163164100622013-08-09T21:23:19.116+05:302013-08-09T21:23:19.116+05:30తాడిగడప శ్యామలరావు గారి గేయం......
మందు వేసి మాన్...తాడిగడప శ్యామలరావు గారి గేయం......

మందు వేసి మాన్ప లేని
మాయదారి జబ్బండీ
అందరికీ పుట్టగానే
అంటుకునే జబ్బండీ

జబ్బుపడ్డ వాడె మనిషని
జనము నమ్మే జబ్బండీ
జబ్బు తగ్గితే పిచ్చివాడని
జనము నమ్మే జబ్బండీ ॥మందు॥

అబ్బురముగా వయసుతోటి
అతిశయించే జబ్బండీ
డబ్బు గాలి తగలగానే
ఉబ్బరించే జబ్బండీ ॥మందు ॥

కళ్ళు తెరిచిన రోజు నుండే
కాటు వేసే జబ్బండీ
పిల్ల నిచ్చీ పెళ్ళి చేస్తే
పెరిగి పోయే జబ్బండీ ॥ మందు ॥

క్షణము లోన పోవు దానిని
సత్య మనుకొను జబ్బండీ
తనకు సత్య మైన దానిని
తాను నమ్మని జబ్బండీ ॥మందు ॥

భూమి మీద వైద్యు డెవడూ
మూల మెరుగని జబ్బండీ
రామజోగి మంత్ర మేస్తే
రాలి పోయే జబ్బండీ ॥మందు ॥

"శ్యామలీయం" బ్లాగునుండి...
http://syamaliyam.blogspot.in/2013/08/blog-post_9.htmlకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31324066186342027542013-08-09T21:17:42.523+05:302013-08-09T21:17:42.523+05:30శ్యామల రావు గారూ,
నమస్కారం.
తీవ్రమైన జ్వరంతో ఉన్నా...శ్యామల రావు గారూ,
నమస్కారం.
తీవ్రమైన జ్వరంతో ఉన్నా మీ లేఖను ఆమూలాగ్రం పరిశీలించాను.
బాసర జ్ఞానసరస్వతీ ఆలయ ప్రాంగణంలో కూర్చుని క్రొత్త సమస్యలను తయారు చేస్తూ, ఆటవిడుపుగా నా సెల్ ఫోన్ లోని రామదాసు కీర్తనలను వింటుండగా ‘రామజోగి మందు గొనరే’ అన్న కీర్తన గుర్తొచ్చింది. దాంతో ఈ సమస్య సిద్ధమైంది. అప్పుడే అనుకున్నా ఈ సమస్యను వినగానే ఎవరికైనా మనస్సు చివుక్కు మంటుందేమోనని. మిమ్మల్ని బాధ పెట్టినందుకు మన్నించండి.
మీరు వ్రాసిన గేయం బాగుంది.
మీ ‘శ్యామలీయం’ బ్లాగును చూడడం లేదనుకోకండి. అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. కాకుంటే వ్యాఖ్యానించడానికి వీలు చిక్కడం లేదు. పనుల ఒత్తిడి, అనారోగ్యం...
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56340060376271610272013-08-09T20:48:32.116+05:302013-08-09T20:48:32.116+05:30సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు...సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు

మీరు శ్రీ మదధ్యాత్మ రామాయణము వ్రాసినపుడు రోజుకు ముప్పది పద్యములు వ్రాసినారట,మీస్పూర్తి తో మరికొన్ని పద్యములు వ్రాసితిని. కష్ట పెడుతున్నందులకు మన్నింప ప్రార్థన.

13. మేటి రాక్షస కోటికి తాట దీసి
భావజ జనకుని పరమ పాద దరికి
రాజ మార్గమునను జూపు రామ జోగి
మందు,ప్రాణ హరము గాని మల్లకమ్ము(దీపపు ప్రమిద)

14. శ్రీ రామదాసు గారు భార్యను పుష్పక విమానము నెక్కుటకు పిలుచుట

భాగవతులు బిలచె భార్యను బలుమార్లు
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదు,జేయుచున్న కార్యము లెల్లను
నీడ నీయవు మరి నేర మగును.
15. శ్రీ రామదాసు గారు వెడలిన తరువాత ఆమె

వాసన గన నైతి వాసిగ భువిలోని
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని దెలియంగ గలతజెందితి నేడు
ముందుగా దెలియక మోస పోతి.

16. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టు వారు

బార్లు గట్టి జనులు భజన జేసిరి నాడు
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని విన నైతి ఖలుల జెంతను జేరి
మోహ పాశ మందు మునిగి యుంటి.

17. మోక్ష పదవి నొంద భిక్షుకు డనయితి
రామ జోగిమందు,ప్రాణ హరము
గాదని దెలియకను గాసిల్లు చుంటిని
రోగములకు జిక్కి రోగి నైతి.

18. బహు దినముల నుండి భాగవతుల మధ్య
సొగసుగ దిన రామ జోగిమందు,
ప్రాణ హరము జేసె రాక్షస జాతిని
సిరుల నిచ్చు చుండె శ్రిత జనులకు.

19. అమృత రసము ద్రాగె హనుమ సుగ్రీవులు
వానరులకు భూరి వరము లొసగె
రామ జోగిమందు,రాక్షస తతికయ్యె
రామ జోగిమందు ప్రాణ హరము.

20. సాధు జనుల నెల్ల సంకట బెట్టిన
ముని జనులని దెలిసి మోస పుచ్చి
భక్త జనుల నెల్ల బాధించు వారికి
రామ జోగిమందు ప్రాణ హరము.

కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26083397779855745902013-08-09T19:58:09.665+05:302013-08-09T19:58:09.665+05:30మిత్రులారా!
సరసులు, సత్కవీశ్వరులు, సద్ధృదయుల్, ముద...మిత్రులారా!
సరసులు, సత్కవీశ్వరులు, సద్ధృదయుల్, ముదమారగా సమా
దరమున గూర్చి రెన్నియొ విధాల ప్రశంసలు రామజోగి సుం
దర తర కావ్య వైభవము జ్ఞాన నిధాన ప్రశస్తి నెంచి సో
దరులగు వారి కెల్లరకు తథ్యము రాముడొసంగు యోగముల్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84414020751780467962013-08-09T19:37:30.542+05:302013-08-09T19:37:30.542+05:30అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ 2వ పద్యము...అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. మీ 2వ పద్యము కూడా చాల బాగుగ నున్నది. సంతోషము - అభినందనలు, స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41758014990376051742013-08-09T19:34:59.361+05:302013-08-09T19:34:59.361+05:30మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి మరికొన్ని పూరణలను ...మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి మరికొన్ని పూరణలను చూద్దాము. ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ వరప్రసాద్ గారు మరియు శ్రీ మిస్సన్న గారు ఈనాడు చాల విజృంభించేరు. వారికి మా ప్రశంసలు.

శ్రి వరప్రసాద్ గారు మరొక 6 పద్యములలో రామజోగి మందు యొక్క ప్రాశస్త్యమును వర్ణించేరు -- అది మధురమైనది, నీరసములను పోగొట్టును, పాతకములను నశింప జేయును, ముక్తి మార్గములో నడిపించు మంత్ర రాజము, సంకట హరము, సర్వ సంప్రత్ ప్రదాయిని, రామ పాదములను చేర్చు గురువు అని అభివర్ణించేరు. ఉత్కృష్టములైన భావములతో అద్భుతముగా అలరారుచున్నవి ఈ పద్యములు.

శ్రీ లక్ష్మీ నారాయణ గారు పద్య కవులకు పర మాదర్శక మైనదనిసెలవిచ్చేరు. చాల సంతోషము.

శ్రీమతి రాజేశ్వరి గారు మా గ్రంథము గురించి అభివర్ణించేరు. సంతోషము.

శ్రీ తిమ్మాజీ రావు గారు రామజోగి మందు పాప హరణమైనదని మంచి పద్యములో వాక్రుచ్చేరు.

శ్రీ మిస్సన్న గారి తీరు అత్యంత ప్రశంసమైనది. మంచి భావములతో చక్కని సీసమును అందించేరు. అద్భుతముగా మా గ్రంథమును గూర్చి వివరించేరు. సంతోషము.

స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36964660491470502422013-08-09T19:32:55.898+05:302013-08-09T19:32:55.898+05:30రామ జోగి రచన రంజిల్లు సుధ లందు
సురలు మెచ్చి పొగడ...రామ జోగి రచన రంజిల్లు సుధ లందు
సురలు మెచ్చి పొగడె పరమ ప్రీతి
రామ జోగి మందు ప్రాణ హరము గాదు
భక్తి కొలిచి నంత ముక్తి నొసగు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36600537562773792942013-08-09T18:07:09.802+05:302013-08-09T18:07:09.802+05:30శ్రీ రామచంద్రుని సేవ భాగ్యంబుగా
......జేసిన యీ కృత...శ్రీ రామచంద్రుని సేవ భాగ్యంబుగా
......జేసిన యీ కృతి చెవుల విందు!
శ్రీ రామచంద్రుని శ్రీ వైభవము దెల్పి
......భవజాడ్యముల నిది బాపు మందు!
శ్రీ రామచంద్రుని శ్రీ పాదయుగ్మము
......కనుపింప జేసెడి కనుల ముందు!
శ్రీ రామచంద్రుని శ్రీ తత్త్వ మెరిగించి
......మోక్షమ్ము నిడునిది ముక్తి మందు!

రామజోగి సన్న్యాసిచే వ్రాయబడిన
యమృత మధ్యాత్మ రామాయ ణాఖ్య మైన
రమ్యకావ్యము రుచిగల రామజోగి
మందు! ప్రాణహరము కాదు మంచి విందు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76637364481309608682013-08-09T17:56:19.783+05:302013-08-09T17:56:19.783+05:30కామక్రోధ లోభ గర్వాంధులకు నెల్ల
రామజోగిమందు ప్రాణహర...కామక్రోధ లోభ గర్వాంధులకు నెల్ల
రామజోగిమందు ప్రాణహరము
రామనామ గానరసమునుగ్రోలిన
పాప హరణ మగును భక్తులార
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72862105752944134552013-08-09T17:28:47.036+05:302013-08-09T17:28:47.036+05:30రామ భక్తి మీర రచియించె గ్రంధమ్ము
చదివి నంత గలుగు ...రామ భక్తి మీర రచియించె గ్రంధమ్ము
చదివి నంత గలుగు ముదము మదికి
రామ జోగి మందు ప్రాణ హరము గాదు
ముక్తి పొందు ననగ మూఢు డైనరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com