tag:blogger.com,1999:blog-6769183920316093900.post1006321457478133921..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1438 (పులు లావులు గూడి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60849614989995008512019-10-09T15:10:19.360+05:302019-10-09T15:10:19.360+05:30Huzurnagar Elections:
బలుపౌ తెరాస నందున
నలవోకగ క...Huzurnagar Elections:

బలుపౌ తెరాస నందున
నలవోకగ కమ్యునిస్ట్లు హాయిగ జేరన్
తలచితిగా నేనిట్టుల:
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69309084941765946502017-12-06T20:55:15.003+05:302017-12-06T20:55:15.003+05:30కలవుగ చదరంగములో
చలించు తురగము గజమును సచివుడు రథమ...కలవుగ చదరంగములో
చలించు తురగము గజమును సచివుడు రథమున్
బలహీనుడు దాసుడిటులె
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82064780743744851142014-06-11T16:32:15.461+05:302014-06-11T16:32:15.461+05:30గురువుగారన్నట్లు చంద్రశేఖరులది బహుకాల దర్శనం. వార...గురువుగారన్నట్లు చంద్రశేఖరులది బహుకాల దర్శనం. వారి పూరణ కమనీయం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32883267936106320192014-06-09T06:14:12.911+05:302014-06-09T06:14:12.911+05:30సహదేవుడు గారూ,
మీ సవరణ బాగుంది.

మంద పీతాంబర్ గార...సహదేవుడు గారూ,
మీ సవరణ బాగుంది.

మంద పీతాంబర్ గారూ,
వంపులు, లావులతో మంచి ప్రయత్నమే చేశారు. కాని ‘పొలమున మెలఁగెన్’ అన్న సమస్యను ‘పొలమును దున్నెన్’ అని మార్చారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43013280877740468282014-06-09T04:09:14.411+05:302014-06-09T04:09:14.411+05:30చిలుకలు కిలకిల మనగా
తొలకరి నేలను తడపగ తుమ్మెద పాడ...చిలుకలు కిలకిల మనగా
తొలకరి నేలను తడపగ తుమ్మెద పాడన్
సెలయేరు తిరుగ పలు వం
పులు,లావులు గూడి యొక్క పొలమును దున్నెన్ !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27880912571540786402014-06-08T21:30:54.406+05:302014-06-08T21:30:54.406+05:30గురువు గారికి ధన్యవాదాలు. పద్యాన్ని మరోలా సవరించాన...గురువు గారికి ధన్యవాదాలు. పద్యాన్ని మరోలా సవరించాను దయతో పరిశీలించ ప్రార్థన

తెలవారలు గొల్లలుగా
పలురీతుల పిండినారు భారత గోవు
న్నలనాడు, మేక వన్నెల
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85158791004070650522014-06-08T21:07:44.841+05:302014-06-08T21:07:44.841+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ మూడవ పూరణ చాలా బాగుంది. అ...నాగరాజు రవీందర్ గారూ,
మీ మూడవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. ‘మేక రకపుం/ బులు లావులు..’ అందామా?

చంద్రశేఖర్ గారూ,
బహుకాల దర్శనం.
మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26946276287618718482014-06-08T21:00:56.174+05:302014-06-08T21:00:56.174+05:30ఈ మధ్య మిస్సన్న గారూ శుద్ధ శాకాహారి పూరణలే చేయుచున...ఈ మధ్య మిస్సన్న గారూ శుద్ధ శాకాహారి పూరణలే చేయుచున్నారు. కొంత రాజకీయం తీసుకొచ్చే ప్రయత్నంలో,
అల మోడీ రాజయ్యెన్
కల దీరగ చంద్రబాబు గద్దెయు నెక్కెన్
ఫలితము చూచెద మెటులీ
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్?
(ఇద్దరూ మేసేవాళ్ళే, ఒకరు గడ్డిని, ఇంకొ
కరు ఆ మేసే ఆవునే మేయగల పులి!)The Otherhttps://www.blogger.com/profile/16567911169596604958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2042472405908201232014-06-08T19:15:50.231+05:302014-06-08T19:15:50.231+05:30తెలవారలు గొల్లలుగా
పలురీతుల పిండినారు భారత గోవు
న్...తెలవారలు గొల్లలుగా
పలురీతుల పిండినారు భారత గోవు
న్నలనాడు, మేక రకపు
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్ గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58534719341241325752014-06-08T19:05:27.106+05:302014-06-08T19:05:27.106+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89483672798005229062014-06-08T16:59:38.425+05:302014-06-08T16:59:38.425+05:30నాగరాజు రవీందర్ గారి రెండవ పూరణ అద్భుతంగా ఉంది.నాగరాజు రవీందర్ గారి రెండవ పూరణ అద్భుతంగా ఉంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64263994856295961462014-06-08T16:22:01.199+05:302014-06-08T16:22:01.199+05:30నాగరాజు రవీందర్ గారూ,
బలుపు, లావుల మీ పూరణ వైవిధ్య...నాగరాజు రవీందర్ గారూ,
బలుపు, లావుల మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.

మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41076325079650414472014-06-08T16:07:15.790+05:302014-06-08T16:07:15.790+05:30కలసి జనిరి సురలసురులు
చిలుకగ సుధ గోరి తాము క్షీరార...కలసి జనిరి సురలసురులు
చిలుకగ సుధ గోరి తాము క్షీరార్ణవమున్
తలపుల నించక వైరము
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49947620268851060112014-06-08T13:42:11.151+05:302014-06-08T13:42:11.151+05:30యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...యం. ఆర్. చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ తాజా రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87832914585517184292014-06-08T13:16:11.339+05:302014-06-08T13:16:11.339+05:30మల్లెల వారివే మరి రెండు
గెలిచిన వారలు పులులుగ,
పొ...మల్లెల వారివే మరి రెండు

గెలిచిన వారలు పులులుగ,
పొలుపుగ గోవులవలెనయి పోడిమి సభలో
గెలుపది తప్పిన పార్టీల్,
పులులావులు గూడి యొక్క పొలమున మెలిగెన్

సలలితమగు మునిసీమల
నల వైరము లేక జంతు లలరుచు నొకటై
చెలగెడు తపస్సు మహిమను
పులులావులు గూడి యొక్క పొలమును మెలగెన్Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42202218444277821042014-06-08T12:14:45.035+05:302014-06-08T12:14:45.035+05:30కులమదియొక్కటె దైత్య సు
రులకుం కశ్యపుడె తండ్రి లోపమ...కులమదియొక్కటె దైత్య సు
రులకుం కశ్యపుడె తండ్రి లోపము గుణమే
కలహమె మానస వీధిన్
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!

మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17282113485676665282014-06-08T12:00:16.335+05:302014-06-08T12:00:16.335+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
పాదాంతంలో ద్రుతం ఉండి, తర్వాతి పాదం అచ్చుతో మొదలైనప్పుడు ఆ ద్రుతం అచ్చుతో కలిసి ద్విత్వంగా మారడం కొందరు ప్రాచీన కవుల ప్రయోగాలలో కనిపిస్తుంది. ఇవి పోతన కవిత్వంలో ఎక్కువ. పద్యం మధ్య అచ్చు రావడం మన సంప్రదాయం కాదు కదా... వృద్ధాశ్రమానికి వస్తూ నా పుస్తకాలను తెచ్చుకోలేదు. అవి వెంట ఉంటే మీకు వ్యాకర్త లేమన్నారో ఉదాహరణలతో వివరించేవాణ్ణి.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది.
‘జంగలము’ పదప్రయోగం గురించి సందేహం వచ్చి ఆంధ్రభారతిలో చూసి మీ ప్రయోగం సరియైనదే అని నిర్ధారించుకున్నాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20275712575967187892014-06-08T11:34:43.838+05:302014-06-08T11:34:43.838+05:30పొలముగ మార్చుటకై జం
గలమును మట్టముగ జేసె కర్షకు డొక...పొలముగ మార్చుటకై జం
గలమును మట్టముగ జేసె కర్షకు డొకడున్
తలమని మరియును పొలమని
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75478513106027456342014-06-08T10:40:12.371+05:302014-06-08T10:40:12.371+05:30మాస్టారూ! సుబ్బారావు గారి పూరణలో 'న్నె' ద్...మాస్టారూ! సుబ్బారావు గారి పూరణలో 'న్నె' ద్విరుక్తం రావచ్చునా ? నా అజ్ఞానానికి క్షమించి సందేహం తీర్చగలరుచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78176006002097546112014-06-08T10:26:37.133+05:302014-06-08T10:26:37.133+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22834251273419119952014-06-08T10:16:42.689+05:302014-06-08T10:16:42.689+05:30అల కణ్వుని యాశ్రమమున
పులులావులు గూడి యొక్క పొలమున ...అల కణ్వుని యాశ్రమమున
పులులావులు గూడి యొక్క పొలమున మెలగె
న్నెలుకలు బిల్లులు గూడను
గలగాదిది పచ్చి నిజము కాంతా !వినుమీ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8353280961956321292014-06-08T10:11:13.162+05:302014-06-08T10:11:13.162+05:30అలకణ్వాశ్రమమందున
కలసి మెలసి జీవనమును గడుపు సకల జీ
...అలకణ్వాశ్రమమందున
కలసి మెలసి జీవనమును గడుపు సకల జీ
వులగనె దుష్యంతుండట
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38335542496948699952014-06-08T10:07:25.468+05:302014-06-08T10:07:25.468+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
చక్కని భావంతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22956489711181853462014-06-08T09:45:47.460+05:302014-06-08T09:45:47.460+05:30మల్లెల వారి పూరణ
చెలగును సింహముపై,నుమ
కులుకును నెద...మల్లెల వారి పూరణ
చెలగును సింహముపై,నుమ
కులుకును నెద్దెక్కి శివుడు కొడుకులకగుగా
నెలుకయు, కేకియు,నటులన్
పులులావులు గూడియొక్క పొలమున మెలగెన్Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20369241309531198952014-06-08T08:57:06.991+05:302014-06-08T08:57:06.991+05:30తొలి నాళ్ళను ముని వాకిట
పులు లావులు గూడి యొక్క పొ...తొలి నాళ్ళను ముని వాకిట
పులు లావులు గూడి యొక్క పొలమున మెలఁగెన్.
కలలోనైనను దలచని
పులు లావుల పొంత మిపుడు పురహరు వశమే?Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.com