tag:blogger.com,1999:blog-6769183920316093900.post1011402199905814973..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1538 (హరి హరికిన్ హరిని)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger46125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83455684887214594042018-01-11T14:17:30.559+05:302018-01-11T14:17:30.559+05:30అరయగ వానరమోయన
పరుగిడు మానసము హరిని ప్రార్ధించంగన్...అరయగ వానరమోయన
పరుగిడు మానసము హరిని ప్రార్ధించంగన్
కరుణారస హృదయుండగు
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్

వరుసగా:
హరి = విష్ణువు, విష్ణువు, యముడు, కోతిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56915704201471903002014-10-25T21:23:03.700+05:302014-10-25T21:23:03.700+05:30కమనీయం గారూ,
ధన్యవాదాలు.

గుండా వేంకట సుబ్బ సహదే...కమనీయం గారూ,
ధన్యవాదాలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34735214006954109302014-10-25T20:34:54.322+05:302014-10-25T20:34:54.322+05:30దురుసుగ నా సతిఁ గైకొని
పరుషమ్ముగ నన్ను వాలి బాధించ...దురుసుగ నా సతిఁ గైకొని
పరుషమ్ముగ నన్ను వాలి బాధించె! ప్రభూ!
దరిజేర్చ తోడవుదునని
హరి హరికిన్ హరిని జూపి హరియింపు మనెన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67150769030015270622014-10-25T20:24:26.666+05:302014-10-25T20:24:26.666+05:30
అందరిలోకి, జిగురు.సత్యనారాయణగారి పూరణ ఉచితంగాన...

అందరిలోకి, జిగురు.సత్యనారాయణగారి పూరణ ఉచితంగాను,ఉత్తమంగాను ఉన్నది.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41102040286734194892014-10-25T19:52:05.470+05:302014-10-25T19:52:05.470+05:30హరియన కోతియె మరియొక
హరియన పామౌను నొక్క హరి కప్పగుట...హరియన కోతియె మరియొక
హరియన పామౌను నొక్క హరి కప్పగుటన్
సరియర్ధ వంతమేయిది
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47628455576767699092014-10-25T19:44:51.019+05:302014-10-25T19:44:51.019+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81971951712155453992014-10-25T19:42:00.762+05:302014-10-25T19:42:00.762+05:30హరియన కోతియె మరియొక
హరియన పామౌను నొక్క హరియన కప్పౌ...హరియన కోతియె మరియొక
హరియన పామౌను నొక్క హరియన కప్పౌ
వరుసగ కనుగొనుడర్ధము
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67221215338110873792014-10-25T19:36:01.713+05:302014-10-25T19:36:01.713+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మన్నించాలి. మౌస్‌ను క...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మన్నించాలి. మౌస్‌ను క్రిందికి పైకి త్రిప్పడంలో మీ పూరణను గమనించలేదు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19115328016367696582014-10-25T19:25:09.869+05:302014-10-25T19:25:09.869+05:30
శ్రీ కంది శంకరయ్యగారు మీరునాపద్యాన్ని గమనించక ప...

శ్రీ కంది శంకరయ్యగారు మీరునాపద్యాన్ని గమనించక పోవదమునిరుత్సహాన్ని కలిగి౦చి౦ది అందుకు నాధన్యవాదములు

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59814939727716682672014-10-25T18:55:24.321+05:302014-10-25T18:55:24.321+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41671410046452907862014-10-25T18:55:23.909+05:302014-10-25T18:55:23.909+05:30హరియన విష్ణువు జిష్ణువు
హరి భక్తుడు హరియెతాను హరి...హరియన విష్ణువు జిష్ణువు
హరి భక్తుడు హరియెతాను హరి కీర్తన తో ,
హరి నరసింహుడు వెలువడ
హరి హరియే హరిని( జూపి హరి యింపుమనెన్
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53448775628606705212014-10-25T18:44:12.742+05:302014-10-25T18:44:12.742+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74601060730747878352014-10-25T18:06:22.468+05:302014-10-25T18:06:22.468+05:30విరహిణి యాకృష్ణమనో
హరి హరికిన్ హరిని జూపి హరియించమ...విరహిణి యాకృష్ణమనో
హరి హరికిన్ హరిని జూపి హరియించమనెన్
కరుణను శశి కలిగించెడు
విరహపు తాపంపు బాధ వెన్నెల యందున్((హరికిని=చంద్రుని)్
ిచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13665599829060001152014-10-25T18:04:50.835+05:302014-10-25T18:04:50.835+05:30కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. ...కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండు పూరణలలోను ‘హరినిఁ జూపి’ని మీరు ‘హరిని జంపి’ అని టైపు చేశారు.
మొదటి పూరణలో ‘లేకున్నచొ’ అని విభక్తిప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు. ‘లేకున్నన్’ అంటే సరి.
రెండవ పూరణ చివరి రెండు పాదాలలో అన్వయం కుదరనట్టుంది.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10435156423021318832014-10-25T16:45:09.284+05:302014-10-25T16:45:09.284+05:30శ్రీ గురుభ్యోనమ:
కురుమిత్రుఁడు రాధేయుని
సరిపోల్చు...శ్రీ గురుభ్యోనమ:

కురుమిత్రుఁడు రాధేయుని
సరిపోల్చుచెను కోతితోడ సమరమునందున్
మరిపార్థుఁడు కేసరి యగు
హరిహరికిన్ హరినిఁ జూపి హరియింపుమనెన్.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57112353821527449622014-10-25T16:34:42.586+05:302014-10-25T16:34:42.586+05:30కె.ఈశ్వరప్ప గారిపూరణలు
1.హరితో చెలగాటంబా
హరి హరి...కె.ఈశ్వరప్ప గారిపూరణలు
1.హరితో చెలగాటంబా
హరి హరికిన్ హరిని జ౦పి హరియింపు మనెన్
పరుగెత్తును లేకున్నచొ
కరుణను జూపించ కయ్య కాటేయు సుమా
2. హరితము నాశన పరచకు
పరిహారము భయము గూర్చు పచ్చని చెట్లే
హరి. నందున గల దొక్కటె
హరి, హరికిన్ హరినిఁ జ౦పి, హరియింపు మనెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31655851022602581352014-10-25T16:11:44.374+05:302014-10-25T16:11:44.374+05:30 కె .యెస్ .గురుమూర్తి ఆచారి గారి పూరణ
హరి,గోపీల... కె .యెస్ .గురుమూర్తి ఆచారి గారి పూరణ
హరి,గోపీలకు ద్వేష౦
బురగిలె,హరి పైకి గోపి పురికొల్పె గదా
హరియను హంతకునిన్,హరి
హరి, హరికిన్ హరినిఁ జూపి, హరియింపు మనెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48492593928513426382014-10-25T15:33:32.478+05:302014-10-25T15:33:32.478+05:30గురువుగారికి ధన్యవాదములు.గురువుగారికి ధన్యవాదములు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25832012804934945162014-10-25T15:33:02.092+05:302014-10-25T15:33:02.092+05:30నాగరాజు రవీందర్ గారూ,
ధన్యవాదాలు.

గుండు మధుసూదన...నాగరాజు రవీందర్ గారూ,
ధన్యవాదాలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ నాలుగవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54225665350727762512014-10-25T15:14:58.719+05:302014-10-25T15:14:58.719+05:30నా నాల్గవ పూరణము:
(దీనికిం గవిమిత్రులు జిగురువారు...నా నాల్గవ పూరణము:

(దీనికిం గవిమిత్రులు జిగురువారు మార్గదర్శకులు)

హరిణాక్షి వెంట రాఁగా,
హరి హరిపురి కరుగుఁదెంచ, హరితవనమునన్
విరి తావిఁ గొని హరిమనో
హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
(హరినిన్+చూపి=హరితవనమున విరి తావినిం బ్రసరింపఁజేసెడు పారిజాతమనియెడు దేవతావృక్షమునుం జూపించి)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39372251618897349872014-10-25T14:46:33.609+05:302014-10-25T14:46:33.609+05:30ధన్యవాదములు శంకరయ్యగారూ! నాకుం గంప్యూట రందుఁబాటున ...ధన్యవాదములు శంకరయ్యగారూ! నాకుం గంప్యూట రందుఁబాటున లేనందున మీకు మెయిలుఁ బంపఁగా, నా మఱిరెండు పూరణములను బ్లాగున నుంచినందులకుం గృతజ్ఞుఁడను.

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1522552544760926012014-10-25T14:11:53.822+05:302014-10-25T14:11:53.822+05:30 పూజ్యులు గురుదేవులుశకరయ్య గారికీ వందనములు
అరయక న... పూజ్యులు గురుదేవులుశకరయ్య గారికీ వందనములు
అరయక నాచే జరిగె న
పరాధ మని ఎంచక నను పరిమార్చంగా
తరిమెను వాలి యటంచును
హరి, హరికిన్ హరినిఁ జూపి, హరియింపు మనెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4908034868745761242014-10-25T13:47:32.587+05:302014-10-25T13:47:32.587+05:30మిస్సన్న గారూ,
వాహ్! చిన్నప్రశ్నకు చిన్న జవాబు......మిస్సన్న గారూ,
వాహ్! చిన్నప్రశ్నకు చిన్న జవాబు... పెద్ద ప్రశ్నకు పెద్ద జవాబు.. మీ క్రమాలంకార పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-854134020508056112014-10-25T13:44:32.065+05:302014-10-25T13:44:32.065+05:30సిరి పెనిమిటి యెవరయ్యా?
సరి యా శశ మేమి జేసె సరగున ...సిరి పెనిమిటి యెవరయ్యా?
సరి యా శశ మేమి జేసె సరగున బావిన్
దరి జని మంచి యుపాయము
హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపు మనెన్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12263537018236711462014-10-25T13:22:46.559+05:302014-10-25T13:22:46.559+05:30నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభి...నాగరాజు రవీందర్ గారూ,
మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
‘సాహరి’ అన్నదాన్ని ఏ అర్థంలో ప్రయోగించారు. ‘సాహరి = నేనే సమర్థుఁడను-నేనే సమర్థుఁడను అని ఒకరికొకరు చూపునట్టి అహంకారము.’ అని నిఘంటువు అర్థం చెపుతున్నది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com