tag:blogger.com,1999:blog-6769183920316093900.post1036765219616539575..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3599కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-169385108559081732021-01-11T00:50:05.306+05:302021-01-11T00:50:05.306+05:30అజ్ఞతలను బాపి విజ్ఞాన మునొసగు
పుస్తకమ్ములు ఖరభూషణమ...అజ్ఞతలను బాపి విజ్ఞాన మునొసగు
పుస్తకమ్ములు ఖరభూషణములు
ననెడి వారెవరన నజ్ఞ్నానులె యనుట
వాస్తవమగు మాట వసుధయందు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34471294804283877092021-01-10T21:43:33.568+05:302021-01-10T21:43:33.568+05:30నిస్తులమైన మానసము నిత్యము నిల్పి పఠించుచున్ ధృతిన్...నిస్తులమైన మానసము నిత్యము నిల్పి పఠించుచున్ ధృతిన్
మస్తుగ ధారణన్ సలిప మాన్యుల కావ్యములన్ని యిచ్చతో
వాస్తవమైన సంతసము ప్రాప్తమగున్ సతమ్ము లేనిచో
పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52621463478934882012021-01-10T19:08:45.666+05:302021-01-10T19:08:45.666+05:30నిత్య సత్య మయెడి నిర్మల ౙ్ఞానంబు
నీయ వలయు గ్రంథ మి...నిత్య సత్య మయెడి నిర్మల ౙ్ఞానంబు
నీయ వలయు గ్రంథ మిలను, మనుజ
కోటిని నడుపంగ కొఱవడియెడి భంగి,
పుస్తకమ్ములు - ఖర భూషణములు!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31896388482045670202021-01-10T14:11:29.355+05:302021-01-10T14:11:29.355+05:30మస్తుగ వచ్చునాకురమ! మత్తునుగూడిన నిద్దురెప్పుడున్ ...మస్తుగ వచ్చునాకురమ! మత్తునుగూడిన నిద్దురెప్పుడున్
పుస్తకమున్ గనన్,ఖరవిభూషణముల్గదయెంచిచూడగన్
దుస్తరమైనమూటతతిదొంతరవోలెనునుండుబట్టలున్
విస్తునుగల్గజేయుచునువింతగనుండెనుజూచువారికిఐ
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38733262055477436212021-01-10T11:58:49.769+05:302021-01-10T11:58:49.769+05:30విస్తృతమైన జ్ఞానమును విశ్వము నెల్లెడ పంచుచున్ సదా
...విస్తృతమైన జ్ఞానమును విశ్వము నెల్లెడ పంచుచున్ సదా
పుస్తకముల్ వెలుంగవలె స్ఫూర్తిని గూర్చుచు మానవాళికిన్
మస్తకమందు జ్ఞాన మణు మాత్రము నింపని వ్యర్ధమైనవౌ
పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49699744911742385142021-01-10T11:56:43.743+05:302021-01-10T11:56:43.743+05:30మస్తకములపైన పుస్తకములసంచి
నడుములొంగిపోవ నడుచుకొనుచ...మస్తకములపైన పుస్తకములసంచి
నడుములొంగిపోవ నడుచుకొనుచు
బడికివెళ్ళు బాలబాలికా మణులకు
పుస్తకమ్ములు ఖర భూషణములుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71562713940142156802021-01-10T11:47:34.146+05:302021-01-10T11:47:34.146+05:30అడ్డగాడిదలకు హస్తభూషణములు
పుస్తకమ్ములు,ఖరభూషణములు
...అడ్డగాడిదలకు హస్తభూషణములు
పుస్తకమ్ములు,ఖరభూషణములు
బరువుకలుగుపెద్ద బస్తాలనికరము
ఖరముమేలుసేయు కరముమనకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22259112256290245982021-01-10T11:36:18.732+05:302021-01-10T11:36:18.732+05:30నేటి విద్య తోడ నిస్సత్తువ సెలఁగు
విద్య మాట నింక వ...నేటి విద్య తోడ నిస్సత్తువ సెలఁగు
విద్య మాట నింక వేలు పెఱుఁగుఁ
బిల్ల లైరి మోసి వీపున ఖరములు
పుస్తకమ్ములు ఖర భూషణములు

దుస్తులు వస్తు జాలములు తోరము కా గృహ మందు దాఁచగం
బుస్తక సంచయమ్మునకు బొక్కస మెక్కడ నుండు తల్చఁగన్
విస్తృతమై బయల్పడ భువిన్ వలలోఁగలి పాఠకాలికిం
బుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్

[ఖరము = వేడిమి; వలలోఁగలి = అంతర్జాలము]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64309191182588095312021-01-10T11:21:11.400+05:302021-01-10T11:21:11.400+05:30ఉ:
వాస్తవమెంచి నేడు నలవాటు నొనర్చిరి జ్ఞాన యంత్ర...ఉ:

వాస్తవమెంచి నేడు నలవాటు నొనర్చిరి జ్ఞాన యంత్రమున్
నేస్తముకన్న మిన్న యని నిక్కము వీడరు తోడు నెవ్విధిన్
స్వస్తి ఘటింప చక్కనగు సాధనమై చదువంగ పొత్తమున్
పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడగన్

జ్ఞాన యంత్రము =Computer

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86271655937483540452021-01-10T07:27:28.467+05:302021-01-10T07:27:28.467+05:30ప్రస్తుతకాలమిట్లగుట భావ్యమె పోకిరిమూకఁజేరి
యా
నేస...ప్రస్తుతకాలమిట్లగుట భావ్యమె పోకిరిమూకఁజేరి
యా
నేస్తుల సాహచర్యమున నీచవిగర్హితజాతిభ్రష్టులై
నిస్తులమత్తునన్ మునిగి నేర్పు గడించని ఛాత్రులందు నీ
పుస్తకముల్ గనన్ ఖరవిభూషణముల్ గద యెంచి చూడఁగన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76009371857632650152021-01-10T06:36:25.279+05:302021-01-10T06:36:25.279+05:30నిన్నటి పూరణ
కర్మ మవశ్యభోజ్యమని కాద! సుధీవచనమ్ము ...నిన్నటి పూరణ

కర్మ మవశ్యభోజ్యమని కాద! సుధీవచనమ్ము నయ్యదే
ధర్మము నా యెడన్ దనరె, దాష్టికవర్తనతోడఁ బుట్టితే!
దుర్మతివై, కటా! జనులుఁ దూలగఁ బొమ్మన లేను పుత్ర! దు
ష్కర్మము నీదు రూపమున కన్నుల ముందఱ నిల్చె నొప్పుగన్.

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69410378697244280392021-01-10T06:34:44.778+05:302021-01-10T06:34:44.778+05:30ధన్యవాదములండీ, జిలేబి గారూధన్యవాదములండీ, జిలేబి గారూHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37020681058610937502021-01-10T06:32:47.797+05:302021-01-10T06:32:47.797+05:30ధన్సవాదములండీధన్సవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2284041535131912162021-01-10T06:00:48.862+05:302021-01-10T06:00:48.862+05:30ఆస్తులు మెండుగా గలిగి యంగజమెక్కి విదేశమేగగన్
కాస్...ఆస్తులు మెండుగా గలిగి యంగజమెక్కి విదేశమేగగన్
కాస్త తెలుంగు గుర్తెరుగ గాకర గీకర గా వచించగన్
వాస్తవ మిద్దియేనుమరి వానికి యిచ్చిన యాంధ్ర భాషలో
పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65153144142512714822021-01-10T05:54:00.118+05:302021-01-10T05:54:00.118+05:30ఆ.వె//
కామితార్ధమొసగు గాయత్రిమాయమ్మ
పద్మయోనితోటి ప...ఆ.వె//
కామితార్ధమొసగు గాయత్రిమాయమ్మ
పద్మయోనితోటి పయనమగుచు l
వేదవిద్య నొసగు వేదమాతకెపుడు
పుస్తకమ్ములు ఖర భూషణములు llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72577708276912331762021-01-10T05:51:24.103+05:302021-01-10T05:51:24.103+05:30పండితోత్తములకుపద్యము మెచ్చెడిన్
పూర్తిజేయ నవియుభూష...పండితోత్తములకుపద్యము మెచ్చెడిన్
పూర్తిజేయ నవియుభూషణములు
విలువలేని మోయు విద్యను నేర్పించు
పుస్తకమ్ములు ఖర భూషణములుBapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30281580891911350152021-01-10T05:46:49.173+05:302021-01-10T05:46:49.173+05:30వత్తులు మరవకని యొత్తిచెప్పగ, విని
టీ వి యమ్మడు బహ...వత్తులు మరవకని యొత్తిచెప్పగ, విని

టీ వి యమ్మడు బహు ఠీవిగాను

కరమునొత్తి చదవగ నుడి మార్చి పలికె

పుస్తకమ్ములు ఖర భూషణములు

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69706592072313353942021-01-10T05:43:20.386+05:302021-01-10T05:43:20.386+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48179330672562211402021-01-10T04:19:42.530+05:302021-01-10T04:19:42.530+05:30కొత్త పదములున్న నొత్తి పలుకుచుండు
బాలకునికి నవ్య వ...కొత్త పదములున్న నొత్తి పలుకుచుండు
బాలకునికి నవ్య వాక్యమొకటి
వ్రాసి చదువుమనగ వాచించె నిట్టుల
“పుస్తకమ్ములు ఖర భూషణములు”sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62870037331407176962021-01-10T02:01:21.940+05:302021-01-10T02:01:21.940+05:30
చాలా బాగున్నదండీ
జిలేబి

చాలా బాగున్నదండీ

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1650580930025687012021-01-10T00:02:34.244+05:302021-01-10T00:02:34.244+05:30బుద్ధి పెరుగదాయె బుక్కులు మోసిన
మోతవలనతెలివి మొద్ద...బుద్ధి పెరుగదాయె బుక్కులు మోసిన
మోతవలనతెలివి మొద్దు బారు
గురువులేలనింక గూగులు చాలును
పుస్తకమ్ములు ఖర భూషణములుఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57188185256250348432021-01-09T23:05:42.189+05:302021-01-09T23:05:42.189+05:30ఆవె.
మోత బరువదేల ముయ్యీడు నందున
కేలు బట్టి నడచు బా...ఆవె.
మోత బరువదేల ముయ్యీడు నందున
కేలు బట్టి నడచు బాలకునకు?
బుద్ధి పెరుగుటేమొ, మొద్దుబారు తనువు
పుస్తకమ్ములు ఖర భూషణములు.

ఉ.
ఆస్తులు లేకయున్నను సమంచిత రీతిన కన్నబిడ్డలన్
ప్రస్తుత పాఠశాలలకు పంపగ నెంచెడి భార్యభర్తలున్
పుస్తెలహారమమ్మి యిక పుస్తక భారము తోడ బాలునిన్,
పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44916503040993603732021-01-09T22:35:39.910+05:302021-01-09T22:35:39.910+05:30సమస్య :
పుస్తకముల్ గనన్ ఖరవి
భూషణముల్ గద యెంచి చూ...సమస్య :
పుస్తకముల్ గనన్ ఖరవి
భూషణముల్ గద యెంచి చూడగన్

( సద్గ్రంథం కరభూషణం - దుర్గ్రంథం ఖరభూషణం )

పుస్తక మెప్పుడైన మన
పొంతనె యుండెడి మిత్రుడే సుమా !
మస్తకమంత బాగుపడు ;
మంచికి మార్గము లుద్భవిల్లెడిన్ ;
నిస్తులహస్తభూషణము ;
నేరపు దూష్యపు గామభావపుం
బుస్తకముల్ గనన్ ఖరవి
భూషణముల్ గద యెంచి చూడగన్ .డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21063748913496166512021-01-09T22:16:56.740+05:302021-01-09T22:16:56.740+05:30గురువు జెప్పిన సూక్తుల గౌరవించి
వ్రాసె,శిశ్యుడొకడు...గురువు జెప్పిన సూక్తుల గౌరవించి
వ్రాసె,శిశ్యుడొకడు రయముగాను
తప్పునెరుగక యక్షర మొక్కటేను
పుస్తకమ్ములు ఖర భూషణములు!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15434387734859429542021-01-09T22:09:40.189+05:302021-01-09T22:09:40.189+05:30మస్తకమందుచిచ్చుమిసిమాన్యులదూరిచిరాకుపెంచియున్
విస్...మస్తకమందుచిచ్చుమిసిమాన్యులదూరిచిరాకుపెంచియున్
విస్తృతమైనప్రాచ్యవిధివేషముభూషలువింతపోకడల్
పుస్తకమందువ్రాసిఘనమూర్ఖులుమెచ్చెడుమూర్తిమత్వపున్
*“పుస్తకముల్ గనన్ ఖర విభూషణముల్ గద యెంచి చూడఁగన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.com