tag:blogger.com,1999:blog-6769183920316093900.post1047955590425471192..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1429 (పరిహాసము చేయువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45893547986152035452019-10-09T07:37:36.508+05:302019-10-09T07:37:36.508+05:30అరచుచు వీధుల వెంబడి
విరుచుచు ఛాతిని వెనుకకు వీరున...అరచుచు వీధుల వెంబడి
విరుచుచు ఛాతిని వెనుకకు వీరుని వోలెన్
కరచుచు మోడిని చోరని
పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5580401626548267532017-12-05T17:49:43.289+05:302017-12-05T17:49:43.289+05:30
అఱజాతివాడు, యితరుల
పరిహాసము చేయువాఁడె; ప్రాజ్ఞుఁ...

అఱజాతివాడు, యితరుల
పరిహాసము చేయువాఁడె; ప్రాజ్ఞుఁడు జగతిన్
సరసపు పల్కుల జనులను
పురిగొల్పునటన్ జిలేబి పొత్తుగుడుచుచున్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73466494299693469832017-12-05T17:30:26.930+05:302017-12-05T17:30:26.930+05:30పరులన్నవమానించుచు
పరిహాసము చేయువాడు పామర వరుడౌ
త...పరులన్నవమానించుచు
పరిహాసము చేయువాడు పామర వరుడౌ
తరచుగ తననే తానే
పరిహాసము చేయువాఁడె ప్రాజ్ఞుఁడు జగతిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90540865069648601542014-06-01T14:37:25.947+05:302014-06-01T14:37:25.947+05:30సరివారు, కానివారలు
సిరులేలేనట్టి వారు శ్రీమంతులు...సరివారు, కానివారలు
సిరులేలేనట్టి వారు శ్రీమంతులునున్
దరిజేర జూచి తానొక
పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27818138615023687662014-06-01T13:09:01.745+05:302014-06-01T13:09:01.745+05:30గురువుగారికి ధన్యవాదములు. సవరణతో పద్యం:
పరమా...గురువుగారికి ధన్యవాదములు. సవరణతో పద్యం:

పరమాత్ముడు, భగవంతుడు
కరుణాలయుడార్తి దీర్చు కరి వరదుండే
నిరతము పలికెడు మన కా
పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49973568586268122132014-05-31T21:15:13.299+05:302014-05-31T21:15:13.299+05:30
చిరు నగవులు వెలయించెడి
వెరగెరుగని విభుడెవండు?వేం...
చిరు నగవులు వెలయించెడి
వెరగెరుగని విభుడెవండు?వేంకటపతియే
సిరి,పద్మావతి నిరువుర
పరిహాసము జేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85076756419123384042014-05-31T20:25:13.962+05:302014-05-31T20:25:13.962+05:30నిరతము నవ్వుల పువ్వులు
విరజిమ్ముతు నుండు వాడు వేడ...నిరతము నవ్వుల పువ్వులు
విరజిమ్ముతు నుండు వాడు వేడుక మీరన్
సరసగతి మధుర రసముగ
పరిహాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83174979275788372752014-05-31T19:02:38.119+05:302014-05-31T19:02:38.119+05:30రామకృష్ణ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు....రామకృష్ణ మూర్తి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41003331456398516492014-05-31T19:01:16.419+05:302014-05-31T19:01:16.419+05:30సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51995817395635191772014-05-31T19:00:25.511+05:302014-05-31T19:00:25.511+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఘనశ...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఘనశ్యాము’డన్నప్పుడు ‘న’ గురువై గణదోషం. అక్కడ ‘ఘనవర్ణుండున్’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70945157346479549752014-05-31T18:56:28.336+05:302014-05-31T18:56:28.336+05:30సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినంద...సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46551952898741278682014-05-31T18:55:31.549+05:302014-05-31T18:55:31.549+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18928246845252300952014-05-31T18:23:09.911+05:302014-05-31T18:23:09.911+05:30సరి సాటి యెంచి చూచియు
పరిహాసము చేయువాడె ప్రాజ్ఞుడు...సరి సాటి యెంచి చూచియు
పరిహాసము చేయువాడె ప్రాజ్ఞుడు; జగతిన్
సిరి లేనివాని గాంచుచు
పరిహాసము చేయుటెపుడు పాపంబగుగా! Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11428783221576645442014-05-31T18:08:58.458+05:302014-05-31T18:08:58.458+05:30మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ
పరులకు నుపకారియు...మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణ

పరులకు నుపకారియు నై
దరహాసము వీడకుండ తానాస్యము పై
పరనింద వెఱవకయ తెం
పరి,హాసము చేయువాడె ప్రాజ్ఞుడు జగతిన్Anonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67309600921433776852014-05-31T15:55:17.109+05:302014-05-31T15:55:17.109+05:30పరమాత్ముడు, భగవంతుడు
కరుణాలయుడార్తి దీర్చు ఘన శ్యా...పరమాత్ముడు, భగవంతుడు
కరుణాలయుడార్తి దీర్చు ఘన శ్యాముండున్
నిరతము పలికెడు మన కా
పరి, హాసము చేయు వాడె ప్రాజ్ఞుడు జగతిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76571032947218590372014-05-31T15:36:18.773+05:302014-05-31T15:36:18.773+05:30ఎఱుగడు తన తప్పొప్పుల
పరిహాసము చేయు వాడె, ప్రాజ్ఞుడ...ఎఱుగడు తన తప్పొప్పుల
పరిహాసము చేయు వాడె, ప్రాజ్ఞుడు జగతిన్
పరులను సతతము దూఱక
చిఱునగవులతో ప్రజలను చేరిన వాడే!
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81535306722591492122014-05-31T15:25:52.495+05:302014-05-31T15:25:52.495+05:30సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
కానీ ఇప్పట్లో నేనెక్క...సుబ్బారావు గారూ,
ధన్యవాదాలు.
కానీ ఇప్పట్లో నేనెక్కడున్నదీ ఎవరికీ చెప్పదలచుకోలేదు. మన్నించండి. మీకు ఫోన్ చేసి మాట్లాడతాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72488839654281206942014-05-31T14:33:27.889+05:302014-05-31T14:33:27.889+05:30శరణము గోరును దప్పక
పరిహాసము చేయువాడె , ప్రాజ్ఞుడు ...శరణము గోరును దప్పక
పరిహాసము చేయువాడె , ప్రాజ్ఞుడు జగతిన్
నిరతము భగవత్సేవను
నరుసముతో జేయునతడె యందరి లోనన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91139933753088256932014-05-31T14:27:01.325+05:302014-05-31T14:27:01.325+05:30guruvulaku namaskaramulu. miru ecolonilo gala aa...guruvulaku namaskaramulu. miru ecolonilo gala aasramamulo unnaro teliyajeya gortanu. mimmulanu kalusukondunusubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63936297426766964212014-05-31T12:20:20.302+05:302014-05-31T12:20:20.302+05:30శంకరయ్యగారికి నమస్తే
సమస్య ఎందుకు రాలేదో చూసి మళ్...శంకరయ్యగారికి నమస్తే
సమస్య ఎందుకు రాలేదో చూసి మళ్ళీ పంపుతాను. అవసరమైన చోట వాదండి.మీప్రొఫైల్ లో చూసి మెయిలు కి పంపుతాను.Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79211929692343576152014-05-31T10:30:31.249+05:302014-05-31T10:30:31.249+05:30రామకృష్ణ మూర్తి గారూ,
మీరు పంపిన సమస్య నా కెక్కడా ...రామకృష్ణ మూర్తి గారూ,
మీరు పంపిన సమస్య నా కెక్కడా కనిపించడం లేదు..
బ్లాగులో సమస్య ఇవ్వని రోజు ఉండకూడని, సహృదయంతో మీరు సహకరిచడానికి పూనుకొనడం ఆనందదాయకం.
ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75524971827256690012014-05-31T10:26:24.729+05:302014-05-31T10:26:24.729+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఇప్పుడే ఇంటర్నెట్ సెంటర్...కవిమిత్రులకు నమస్కృతులు.
ఇప్పుడే ఇంటర్నెట్ సెంటర్కు వచ్చి ఈనాటి సమస్యను, పద్యరచనను పోస్ట్ చేశాను.
పరిస్థితులు నన్ను మళ్ళీ వృద్ధాశ్రమంలో చేర్చాయి. హైదరాబాద్ ఎల్.బి.నగర్ పరిసరాల్లోని ఒక కాలనీలోని వృద్ధాశ్రమంలో చేరాను.
అతికష్టం మీద ఒక సెకండ్ హాండ్ లాప్టాప్ కొనుక్కొన్నాను. ఎందుకో నెట్ కనెక్ట్ కావడం లేదు... దగ్గరలో కంప్యూటర్లు రిపేర్ చేసే షాపు ఉందేమో కనుక్కొని వెళ్ళి సరిచేయించుకు వస్తాను.
అప్పటిదాకా మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొంటూ సహకరించవలసిందిగా మనవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com