tag:blogger.com,1999:blog-6769183920316093900.post1063835164514465058..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 994కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1745378985697952782015-08-30T13:04:00.479+05:302015-08-30T13:04:00.479+05:30తమ్ముని రక్షాబంధన
నిమ్ముగ జరిగెన్ బహుమతులెన్నో వచ్...తమ్ముని రక్షాబంధన
నిమ్ముగ జరిగెన్ బహుమతులెన్నో వచ్చెన్
నెమ్మది నొసగుమటంచున్
మమ్ములఁగావుమటనుచును మాధవుఁదలతున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72128304350800704902015-08-29T20:08:55.033+05:302015-08-29T20:08:55.033+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82700966512382456622015-08-29T18:30:25.294+05:302015-08-29T18:30:25.294+05:30బ్లాగున ప్రియ సోదరులను
రాగముతో కట్టి వేసి రాఖీ యన...బ్లాగున ప్రియ సోదరులను
రాగముతో కట్టి వేసి రాఖీ యనుచున్
భాగము కోరదు భగినిల
భోగము లందున నెలకొని భువి నేలుమనెన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83503013012301169342015-08-29T14:57:31.498+05:302015-08-29T14:57:31.498+05:30వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభి...వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41895593367053539552015-08-29T14:45:29.425+05:302015-08-29T14:45:29.425+05:30నాకు నీవు రక్ష నీకు నేనే రక్ష
భరత జాతిరక్ష భారమనక
...నాకు నీవు రక్ష నీకు నేనే రక్ష
భరత జాతిరక్ష భారమనక
ఏక తాటి పైన నేకోదరులరీతి
కలిసి యుండ వలెను కలత మరచివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76975057634681313582015-08-29T13:48:56.081+05:302015-08-29T13:48:56.081+05:30మిస్సన్న గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89000395437279277902015-08-29T13:46:26.202+05:302015-08-29T13:46:26.202+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందన...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23353730396339255432015-08-29T13:40:35.468+05:302015-08-29T13:40:35.468+05:30" అన్నా నీ కరమంటి కట్టెదను రక్షాబంధనమ్మీ దినం..." అన్నా నీ కరమంటి కట్టెదను రక్షాబంధనమ్మీ దినం
బెన్నండున్ విడనాడబోకు నను ప్రేమే బంధమై రక్షగా
నన్నున్నిన్నును జేర్చియుంచు నెపుడున్నవ్యానురాగమ్ముతో "
చిన్నారిన్ గనుడిట్టు లన్న కరమున్ చిర్నవ్వుతో పట్టెడిన్. మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69509381680799037452015-08-29T12:43:54.152+05:302015-08-29T12:43:54.152+05:30అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు.
నీదరి కష్...అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు.
నీదరి కష్టము చేరక
సోదరి రక్షఁ గలిగించు సూత్రముఁ గట్టన్
సాదరముగ ననురాగము
మోదమలరఁ బంచు కొనుడు ముచ్చట గలుగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86124312145065065232015-08-29T12:11:03.290+05:302015-08-29T12:11:03.290+05:30
చిత్ర మందున జూడుము చెల్లె లచట
కట్టు చుండెను రాఖీ...
చిత్ర మందున జూడుము చెల్లె లచట
కట్టు చుండెను రాఖీని గారవమున
తనదు సోదరు నకుమఱి తనకు భువిని
నండ గానుండు ననుభావ మతిశయిల్ల subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7943748746262627702015-08-29T11:40:27.447+05:302015-08-29T11:40:27.447+05:30సోదరులకు రక్ష సోదరీ బంధమ్ము
చిరకాల మిట్టులే స్థ...సోదరులకు రక్ష సోదరీ బంధమ్ము
చిరకాల మిట్టులే స్థిరమగునని,
అన్నయ్యలకుఁ జెల్లి, అక్క తమ్ముండ్రకుఁ
గట్టెడి రక్షయే కాచుననియు,
నమ్మి రక్షాబంధనమ్ము రూపొందించి,
సంప్రదాయమ్ముఁ బ్రశస్తపఱచి,
యనుసరించుచు నెప్పు డన్నసెల్లెండ్రును,
అక్క తమ్ముండ్రును నాచరింప

లోకమే ప్రేమమయమునై మోకరిల్లు!
నట్టి ఘనత రక్షాబంధనమున కిడిన
భారతీయత ఘనముగా భాసమాన
మయ్యు లోకాన వ్యాపించెనయ్య నేఁడు!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46822883333647676742015-08-29T10:57:33.043+05:302015-08-29T10:57:33.043+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91073478900140109852015-08-29T10:54:27.985+05:302015-08-29T10:54:27.985+05:30ఆ.వె:రామణీయకముగ రక్ష కట్టుచునుండె
చిట్టి చెల్లి యన...ఆ.వె:రామణీయకముగ రక్ష కట్టుచునుండె
చిట్టి చెల్లి యన్న చేతి కిపుడు
మెచ్చి యన్న యొసగె మెరుగైన కానుకల్
చూసి మురిసి పోయె శోభితముగ.
2.తే.గీ: రమ్య మైనట్టి రాఖిని రాజసాన
కట్టి గోముగ యన్నను కాను కడుగ
సోదరికి వింత బహుమతి చూప గానె
మందహా సముతో జూపె మంది కెల్ల.

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22562021984638772342015-08-29T07:40:17.117+05:302015-08-29T07:40:17.117+05:30రక్షగనుండుము అన్నా!
యక్షయమగు ప్రేమ నిడుచు నాశీస్సు...రక్షగనుండుము అన్నా!
యక్షయమగు ప్రేమ నిడుచు నాశీస్సులతో
లక్షణముగ జూడుమనుచు
రక్షణ సూత్రమును గట్టె రాగము తోడన్!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34388317416837475082015-08-29T07:16:22.232+05:302015-08-29T07:16:22.232+05:30సుకవి మిత్రులందఱకు రక్షాబంధన దినోత్సవ శుభకాంక్షలు!...సుకవి మిత్రులందఱకు రక్షాబంధన దినోత్సవ శుభకాంక్షలు!

సాక్షాత్తు సోదరియె తమ
కక్షయముగ రక్షణ నిడు కాంక్ష బలిమిచే
రక్షా సూత్రముఁ గట్టెడి
రక్షా బంధన దిన మనురాగ దినమ్మే!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79681079363212064202015-08-29T06:42:12.479+05:302015-08-29T06:42:12.479+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69295551404970737612015-08-29T06:14:34.354+05:302015-08-29T06:14:34.354+05:30ఏకష్టము నా చెంతకు
రాకుండగ చూచుకొనుచు రక్షగ అన్నా
న...ఏకష్టము నా చెంతకు
రాకుండగ చూచుకొనుచు రక్షగ అన్నా
నాకంఢగ ఉండుమనుచు
నీ కరమున కట్టుచుంటి నేనీ రాఖీ
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com