tag:blogger.com,1999:blog-6769183920316093900.post1064000517250191991..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3985కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73008479759726394042022-02-26T19:14:24.615+05:302022-02-26T19:14:24.615+05:30నిత్యమలుపన్నదియులేక నింగి యందు
తిరుగునేడునశ్వములతో...నిత్యమలుపన్నదియులేక నింగి యందు
తిరుగునేడునశ్వములతో దినదినమ్ము
*రవి రథమ్మున ,కేడు చక్రములు గలవు*
గనుమనగరెండనెనొకండు గట్టిగాను

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31927052027791787362022-02-08T20:19:30.361+05:302022-02-08T20:19:30.361+05:30కవి యిది యేమి కాలమిది కానిది యౌనని
చెప్పుచుండి రీ
...కవి యిది యేమి కాలమిది కానిది యౌనని
చెప్పుచుండి రీ
భువిని యసత్యమాడు జనపుంగము
పెర్గుచు నుండె నిత్యమున్
చెవిబడె నాదు నే నిపుడు సెప్పెద చూడిది
పచ్చి కల్లయే
"రవి రథమేడు చక్రములు రంజిలు లాగెడు
దొక్క గుర్రమే"గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85441423364596644262022-02-08T16:17:27.218+05:302022-02-08T16:17:27.218+05:30అవిరళ తేజమున్గలిగి యాకసమంతయు దిర్గి యిచ్చుగా
బవలను...అవిరళ తేజమున్గలిగి యాకసమంతయు దిర్గి యిచ్చుగా
బవలను గాంతిపుంజమును వాడలవాడకు నొక్కసారిగా
సువిదితమైన సంగతిది చోద్యముగాదిల నెంచిచూడగా
రవిరధ మేడుచక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26209307269016215952022-02-08T15:06:25.838+05:302022-02-08T15:06:25.838+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57252795097967174562022-02-08T13:12:26.667+05:302022-02-08T13:12:26.667+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71395110099935604832022-02-08T11:44:55.747+05:302022-02-08T11:44:55.747+05:30కలవు గుఱ్ఱము లమితవే గములు గలవి
రవిరధమ్మునకేడు,చక్...కలవు గుఱ్ఱము లమితవే గములు గలవి
రవిరధమ్మునకేడు,చక్రములు గలవు
తేరునకు జూడనాలుగు దృఢముగలవి
యేడు గుఱ్ఱాల స్వామియా యినుడు మనకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64315285033864339572022-02-08T11:44:52.330+05:302022-02-08T11:44:52.330+05:30రాగమును జక్కఁగఁ దలఁప రథ మనంగ
స్వరము లేడింటి ననుకొ...రాగమును జక్కఁగఁ దలఁప రథ మనంగ
స్వరము లేడింటి ననుకొనఁ జక్రము లని
నిజము గాదె యిట్టులనంగ నీరజాక్ష!
రవి! రథమ్మున కేడు చక్రములు గలవు

సువిదితమై చెలంగు నవి చోద్యముగా వ్యసనమ్ము లేడు మా
నవునకుఁ దిర్గుచుండును ఘనమ్ముగ నిత్యము చక్ర చక్ర మి
య్యవసర మందుఁ జెప్ప నగు నంచిత రీతిని జీవితంపు టో
రవి! రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15383161931327530882022-02-08T10:51:24.107+05:302022-02-08T10:51:24.107+05:30కవితపు ఠీవి బెంచుచును గావ్యము లెన్నియొ వ్రాయనేర్పు...కవితపు ఠీవి బెంచుచును గావ్యము లెన్నియొ వ్రాయనేర్పుచున్,
గవులను దీర్చిదిద్దుచును కాలము బుచ్చెడి సూరియై, మహా
స్తవములఁ శంకరాభరణసంఘపు పత్రము లెన్న, దోచెనే,
*రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే.*

నిన్నటి పూరణ:

ప్రావీణ్యంబున విద్య నేర్వగ లసత్పాండిత్య మబ్బున్ ధరన్
నీవే రాజగు దెందునెందు జనినన్, నీచంబు దుష్టంబు దు
ర్భావావేశము కూడదంద్రు జను,లా పాండిత్యమున్ బోయి, దు
*ష్ప్రావీణ్యంబు విలుప్తమైననె కదా ప్రాశస్త్యమందంగనౌ.*Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61302045775802910292022-02-08T02:48:03.911+05:302022-02-08T02:48:03.911+05:30భువనము లోన సత్యమిది బోధన జేసిరి పూజ్యులెందరో
కవిజన...భువనము లోన సత్యమిది బోధన జేసిరి పూజ్యులెందరో
కవిజన నాయకుండు నిల కారణ హేతవు శ్రీపతుండు తా
నవిరతుడై ప్రకాశమిడ నాట్యముసేయును శక్తికేంద్రముల్
అవయము లెప్పుడుం కదులు ఆహరియాఙ్ఞగ, జీవితమ్ముగా
రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమేLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7150612833908240562022-02-07T23:40:21.133+05:302022-02-07T23:40:21.133+05:30కవివర!యొప్పు,తీయవలెగా మఱి యెన్మిది చక్రసంఖ్యలోన్
ర...కవివర!యొప్పు,తీయవలెగా మఱి యెన్మిది చక్రసంఖ్యలోన్
రవిరథ,మేడుచక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే!
దివియనఁజెల్లునా?కలిపి తీరవలెన్ మఱి యారు గుఱ్ఱముల్
ఠవఠవ లేకయే యవి హుటాహుటి పర్వులుదీయు నేకమై.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46512224044611183332022-02-07T23:17:22.491+05:302022-02-07T23:17:22.491+05:30ఏటవాలుచినుకులలో నెండపడిన
సప్త వర్ణశోభితమైన చక్ర తల...ఏటవాలుచినుకులలో నెండపడిన
సప్త వర్ణశోభితమైన చక్ర తలము
లను కనుగొనలేమా యింద్ర ధనుసునందు
రవి రథమ్మున కేడు చక్రములు గలవు
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70167394614229903132022-02-07T23:02:20.392+05:302022-02-07T23:02:20.392+05:30వివరమెరుంగుమో వటుఁడ వేసటచెందక యభ్ర మందునన్
రవిరథమే...వివరమెరుంగుమో వటుఁడ వేసటచెందక యభ్ర మందునన్
రవిరథమేడుగుఱ్ఱములు లాగును చిత్రము చక్రమొక్కటే
యవిరళ సాధనన్ విసిగి యల్లరి శిష్యుడు పల్కె నిట్టులన్
రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమేఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45657801987723630222022-02-07T22:51:55.855+05:302022-02-07T22:51:55.855+05:30కలవు శ్వేత తురగములు ఘనత తోడ
రవి రథమ్మునకేడు,చక్ర...కలవు శ్వేత తురగములు ఘనత తోడ
రవి రథమ్మునకేడు,చక్రము లుగలవు
సమముగ యని తలచ రాదు,సరస గతిని
యొక్క చక్రమే కలదుగా లెక్క బెట్టpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64951079853896651692022-02-07T22:41:58.863+05:302022-02-07T22:41:58.863+05:30తేటగీతి
చెలియ రమ్మనె రాత్రికి కలియనెంచి
నేటి పవలొక...తేటగీతి
చెలియ రమ్మనె రాత్రికి కలియనెంచి
నేటి పవలొక యుగముగా నిగిడిసాగె!
గగనవీధుల పయనింప బిగిసె నేలొ
రవి రథమ్మున కేడు చక్రములు గలవు?

చంపకమాల
నవసుమ కోమలిన్ గలియ నాకిడె మూర్తము నేటి రాత్రికిన్
జవమున నేడుగుర్రముల సాగడు భాస్కరు డేల నేడు నీ
పవలిది దీర్ఘమై కదలు? పద్మములన్ విడలేక బూన్చెనో
రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57328426307257108182022-02-07T22:31:46.319+05:302022-02-07T22:31:46.319+05:30శ్రీనృసింహుని క్షేత్రాన చెలగునట్టి
పెద్ద యరదంబునకు...శ్రీనృసింహుని క్షేత్రాన చెలగునట్టి
పెద్ద యరదంబునకు నిప్పు పెట్టగాను
కాలి పోయెను కొంత భాగమ్ము కవివ
ర!విరథమ్మున కేడు చక్రములు గలవు.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6452665445392346832022-02-07T22:22:05.383+05:302022-02-07T22:22:05.383+05:30అవిరళమేధతోడుతనుహంసగమానసమందునిల్చుచున్
వివరమునెంచిత...అవిరళమేధతోడుతనుహంసగమానసమందునిల్చుచున్
వివరమునెంచితిమ్మరుసువేధనులేకనుకృష్ణరాయనిన్
కవనముచాటునుండెడిదికాననిశక్తినగగోచరించునే
రవిరథమేడుచక్రములరంజిలలాగెడిదొక్కచక్రమేBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11238593726971507612022-02-07T22:16:33.924+05:302022-02-07T22:16:33.924+05:30మా మనుమడు రవి
ఎనిమిదేల తేరుకనుచు నేవగించి
విసరివే...మా మనుమడు రవి

ఎనిమిదేల తేరుకనుచు నేవగించి
విసరివేయ చక్రంబులు విడెనురెండు
వెతకగ దొరకె నొక్కటి , వెరసి యిపుడు
రవి రథమ్మున కేడు చక్రములు గలవుsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91090052837664525062022-02-07T22:10:43.228+05:302022-02-07T22:10:43.228+05:30
అవిటి వాడు సారథిగాగ నశ్వములవి
యేడు నేకచక్రమనుచు ...
అవిటి వాడు సారథిగాగ నశ్వములవి
యేడు నేకచక్రమనుచు నెఱిగెద గద
రవి రథమ్మునకేడు చక్రములు కలవు
కలవనుచు వాదనలవేల చెలిమి కాడ?

జవనము లేడు లాగెడు నిషంగధి కొక్కటె చక్రముండగా
నవిటియె తేరు పూన్పరి యటంచు నెఱుంగుదు గాని బావ నన్
జవటనటంచు నెంచుచు పిసాళము జేయుచు చెప్పె నిట్టులన్
రవి రథమేడు చక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90244641132208621802022-02-07T22:09:20.455+05:302022-02-07T22:09:20.455+05:30తేటగీతి
ఎన్నికల వేళ రయము, రవి యనెడి నొక
నాయకుడు వి...తేటగీతి
ఎన్నికల వేళ రయము, రవి యనెడి నొక
నాయకుడు వింత జేయుచు నవ్య రీతి
రథమును సమకూర్చుకొనెను రాజకీయ
రవి రథమ్మున కేడు చక్రములు గలవు

ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్.saradahttps://www.blogger.com/profile/06135037740129745836noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56787536532185822792022-02-07T21:39:22.481+05:302022-02-07T21:39:22.481+05:30రవిరథమునకేడుచక్రములుగలవు
కానియొక్కటితానయైగమనమెంచు
...రవిరథమునకేడుచక్రములుగలవు
కానియొక్కటితానయైగమనమెంచు
మేధతోడుతరాజునుమేటిజేయు
కోటికొక్కడుగౌరంపుగుణముగలిగిBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78038000738773948972022-02-07T21:36:59.393+05:302022-02-07T21:36:59.393+05:30కర్మ సాక్షిగ గనిపించు కమల సఖుడు
తూర్పు నుదయిం...కర్మ సాక్షిగ గనిపించు కమల సఖుడు
తూర్పు నుదయించి వెడలగ తురగము లవి
రవి రథమ్మున కేడు : చక్రములు గలవు
తఱచి చూడగ నాలుగే తథ్య ముగను కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78477527081480753432022-02-07T21:21:42.955+05:302022-02-07T21:21:42.955+05:30మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ......
రవి యనువానికిన్...మైలవరపు మురళీకృష్ణ గారి పూరణ......
రవి యనువానికిన్ సుతులు రమ్యముగా గననేడుమంది.,వా..
డవిరళరీతిఁ గష్టపడి యందరి పోషణఁ జేయుచుండగా
గవి యొకరుండు పిల్లలను గాంచి యనెన్ గడు వాక్చమత్కృతిన్
రవిరథమేడుచక్రముల రంజిలు లాగెడిదొక్క గుఱ్ఱమే!!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81399024401152867042022-02-07T21:20:30.415+05:302022-02-07T21:20:30.415+05:30పవలు గురుండు శిష్యునకు వల్లెను వేయఁగఁ జెప్పెనిట్టు...పవలు గురుండు శిష్యునకు వల్లెను వేయఁగఁ జెప్పెనిట్టులన్
"రవి రథ మేడు గుఱ్ఱముల రంజిలుఁ జూడఁగ నొక్క చక్రమే"
పవలు గతించె శిష్యుఁడిటు వల్లెను వేసెను రాత్రి నిద్రలో
"రవి రథ మేడు చక్రముల రంజిలు లాగెడి దొక్క గుఱ్ఱమే"కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com