tag:blogger.com,1999:blog-6769183920316093900.post1066708285184953846..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 995 (సుతవాహనుఁ డాజిఁ గూల్చె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7974346930440117562013-03-16T19:22:13.384+05:302013-03-16T19:22:13.384+05:30
సతి సత్యభామదొడ్కొని
యతి,సాధుజనులను బ...

సతి సత్యభామదొడ్కొని
యతి,సాధుజనులను బ్రోవ నా నరకునిపై
ధృతితో వెడలెను ,వినతా
సుతవాహనుడాజి గూల్చె సురవైరితతిన్ . కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39385845849355910352013-03-15T23:47:06.064+05:302013-03-15T23:47:06.064+05:30నేటి సమస్యాపూరణకు సంబంధమై యుండి సాహితీప్రియులకు మో...నేటి సమస్యాపూరణకు సంబంధమై యుండి సాహితీప్రియులకు మోదం కలిగిస్తుందనెడి ఉద్దేశ్యంతో సేకరింపబడింది. ఆస్వాదింతురు గాక !

సకలాసురాసువుల్ బెకలించు నీ డాబు నిఖిలాగమములెల్ల నీ కితాబు
లలి జగత్రయములేలగ నెవ్వడు నవాబు తుద నెవ్వడిచ్చు నీతో జవాబు
నీ మానసమున జనించె నీ మహతాబు వైనతేయుడె నీ సవారి యాబు
కడముట్ట నిన్నెన్నగలదె నాకు హిబాబు పుడమి లేడిక నన్ను బోల్ గరీబు
నీకు బ్రహ్మాండ భాండంబు నిండు గాబు ఎల్ల వేల్పుల పొల్పు నీకే హిసాబు
నీ కటాక్షేక్షణ ప్రాప్తి నాకు జేబు కేశవస్వామి భాస్వత్ఖగేశ గామి
(శతకం ఆద్యంతమూ అంత్యనుప్రాసలతో సాగిన దీనికర్త మరింగంటి రాఘవాచార్యులు గారు)sahityaabhimanihttps://www.blogger.com/profile/03211491373603486759noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32470328689566166442013-03-15T22:21:57.016+05:302013-03-15T22:21:57.016+05:30ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు......ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన కవిమిత్రులు....
లక్ష్మీదేవి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
పండిత నేమాని వారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సహదేవుడు గారికి,
రాజేశ్వరి అక్కయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ మూడవ పాదంలో గణదోషం. "బ్రతిమాలగ"లో ’గ’ తొలగిస్తే సరి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89097031522707169052013-03-15T20:08:23.720+05:302013-03-15T20:08:23.720+05:30దితి పుత్రుం డమరావతి
నతి బలిమిని యాక్రమించి యారడి...దితి పుత్రుం డమరావతి
నతి బలిమిని యాక్రమించి యారడి వెట్టన్ !
బ్రతి మాలగ నదితి వినతా
సుత వాహనుఁ డాజిఁ గూల్చె సుర వైరితతిన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26862062946791396022013-03-15T16:33:19.326+05:302013-03-15T16:33:19.326+05:30క్షితిజాపహరణఁజేసియు
మితి మీరిన రావణుండు మృత్యువు గ...క్షితిజాపహరణఁజేసియు
మితి మీరిన రావణుండు మృత్యువు గోరన్
అతిభీకర పోరుననిల
సుతవాహనుఁడాజిఁ గూల్చె సురవైరితతిన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36426279519579452202013-03-15T15:28:58.963+05:302013-03-15T15:28:58.963+05:30గతి దప్పిన దితి పుత్రులు
సతతము దేవతలతోడ సమర మొనర్...గతి దప్పిన దితి పుత్రులు
సతతము దేవతలతోడ సమర మొనర్చన్
అతి క్రోధనుడై వినతా
సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్ గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3967046649976088662013-03-15T15:11:34.719+05:302013-03-15T15:11:34.719+05:30శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
శుభాశీస్సులుమీ పద్...శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ!
శుభాశీస్సులుమీ పద్యము 3వ పాదములో అనిలా సుతుడు అనే ప్రయోగమునకు బదులుగా మారుత సుతుడు అని సవరించితే బాగుంటుంది. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30949524346190257092013-03-15T12:45:21.310+05:302013-03-15T12:45:21.310+05:30దితి సూనులు విచ్చల విడి
పతి దేవుల సంహ రించ భామల...దితి సూనులు విచ్చల విడి
పతి దేవుల సంహ రించ భామలు వేడన్
అతులిత మహితుడు , నంజలి
సుత వాహను డాజి గూల్చె సుర వైరి తతిన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73476044034038815932013-03-15T11:48:51.958+05:302013-03-15T11:48:51.958+05:30ధృతమతియై శ్రీరాముడు
సతిసీతారక్షణమను సంకల్పముచే
హతమ...ధృతమతియై శ్రీరాముడు
సతిసీతారక్షణమను సంకల్పముచే
హతమొందించగననిలా
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75129898744832606722013-03-15T08:41:39.625+05:302013-03-15T08:41:39.625+05:30నా పూరణకు చక్కని సవరణలు చేసిన శ్రీ నేమాని వారికి...నా పూరణకు చక్కని సవరణలు చేసిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26809806986873245742013-03-15T08:14:46.147+05:302013-03-15T08:14:46.147+05:30శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము చిన్న చిన్న స...శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యము చిన్న చిన్న సవరణలతో:

క్షితి పలు వెతలను బెట్టెడు
దితిసుతులను గూల్చుమనుచు దేవతలడుగన్
ధృతి నిడి వారికి వినతా
సుత వాహను డాజి గూల్చె సురవైరి తతిన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62285005014780354562013-03-15T07:52:53.655+05:302013-03-15T07:52:53.655+05:30క్షితి నతి వెతలను వెట్టెడు
దితిసుతులను హుతము జేయ ...క్షితి నతి వెతలను వెట్టెడు
దితిసుతులను హుతము జేయ దేవతలడుగన్
కతలను విని తా వినతా
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71112722863244254832013-03-15T07:44:33.130+05:302013-03-15T07:44:33.130+05:30అతిభీకరమగు యుద్ధ
క్షితి రాముడు హనుమ భుజము జేరి తనర...అతిభీకరమగు యుద్ధ
క్షితి రాముడు హనుమ భుజము జేరి తనరుచున్
దితిజ భయంకరుడు పవన
సుతవాహను డాజి గూల్చె సురవైరి తతిన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13501996452449379252013-03-15T07:26:22.056+05:302013-03-15T07:26:22.056+05:30
హితుడై యమరుల పాలిట
శతమఖునకు దోడు నిలచి చక్రపు హ...

హితుడై యమరుల పాలిట
శతమఖునకు దోడు నిలచి చక్రపు హతులన్
దితి శోకింపగ వినతా
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88012318117138206602013-03-15T07:16:14.098+05:302013-03-15T07:16:14.098+05:30దితి సంతతి వరమహిమ
న్నతి వైరముఁ దాల్చి సురలనాటాడించ...దితి సంతతి వరమహిమ
న్నతి వైరముఁ దాల్చి సురలనాటాడించెన్
వెతలనుఁ దీర్పగ వినతా
సుతవాహనుఁ డాజిఁ గూల్చె సురవైరితతిన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com